Telugu Rasiphalalu Today 20th November 2017

Panchangam  దిన పంచాంగము – 20-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మార్గశిరమాసము

సోమవారము

తిది –శుక్లపక్ష విదియ రాత్రి 07.16 వరకు

నక్షత్రము – జేష్ఠ రాత్రి 11.29  వరకు

అమృత గడియలు – పగలు 01.47 నుండి 03.32  వరకు

దుర్ముహుర్థము పగలు 12.09 నుండి 12.54 వరకు

తదుపరి పగలు 02.23 నుండి 03.08 వరకు

యమ గండము – పగలు 10.30 నుండి 12.00 వరకు

వర్జము –లేదు

రా హు కాలము-ఉదయం 07.30  నుండి 09.00 వరకు

RasiPhalalu రాశిపలాలు 20-11-2017

aries-single-iconమేష రాశి

 అనారోగ్యముఉండగలదు మనస్సు చంచలత్వము కలిగి ఉంటుంది .నిలకడగా ఆలోచనలు రాక వత్తిడి ఉంటుంది .దూర ప్రయాణాలు ఉంటాయి .అపకీర్తి ఉండ గలదు . జూదములో డబ్బు పోయే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ ధనలాభం ఉంటుంది . వీసా ప్రయత్నాలు సఫలీక్రుతమఔతాయి . వేడేసి ధనం అందుతుంది . గౌరవ మర్యాద పెరుగుతాయి

 taurus-single-iconవృషభ రాశి

 కుటుంబములో అశాంతి కళత్ర కలహాలుఉండగలవు ,మనశాంతి ని కొల్పతారు.ఆరోగ్యము నలత గ ఉంటుంది .అదిక కోపము విసుగు ఉంటుంది  ,అనారోగ్యము ఉండగలదు . రావలసిన ధనము సమయానికి అందాకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొంచం నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అంత అనుకూలంగా ఉండదు .

gemini-single-iconమిదున రాశ

  మానసిక ఆందోళనలు ఉంటాయి .అనారోగ్యము ఉంటుంది .శత్రుత్వము పెరుగుతుంది .అపజయము ఉంటుంది నిస్పృహ ,నిరుస్చహము ఉండగలదు . శరీరములో గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి .లేదా కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . విద్యార్దులలో కోపతాపాలు ఏర్పడి శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి ఉంటుంది . స్నేహితులతో ఆచి తూచి మాట్లాడడం మంచిది .

cancer-single-iconకర్కాటక రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్న జయము కలుగుతుంది .పిత్రుసంబండ బంధువులతో ఆనందముగా గడపగలరు .పితృ శుకము విందు వినోదాలలో పాల్గొంటారు .ఉన్నత పదవులు అందుకోగలరు .తల్లి ఆస్తికి సంబంధించి కొంత వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి .రావలసిన ధనము చేతికి అందుతుంది . దూర ప్రయాణాలు చేస్తారు . శ్రమకు తగిన పలితం ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు పొంద గలరు

leo-single-iconసింహ రాశి

  చేయు వ్రుత్తి వ్యాపారాలలో అదిక ధన లాభము ఉండగలదు .సుభ వార్తలు వింటారు సుభ కార్యాలలో పాల్గొంటారు .పనులు ద్విగ్విజయమవుతుంది  .సంతోషముగా ఉండగలరు . చిన్న గండమునుండి తప్పించుకుంటారు . దైవ బలం ఉంటుంది . విద్యార్దులకు మంచి  ప్రోత్సాహము  లభిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నన లభిస్తుంది .సభలలో సంమానాలలో పాల్గొంటారు .

virgo-single-iconకన్యా  రాశి

  ఉద్యోగము కొరకు విదేశ ములనుండి  సుభ వార్త వినగలరు .మానసిక ఉల్లాసము పొందగలరు .దైర్యముగా ఏపని ఐనకుడ సదించగలరు .పనుల్లో కొంచం ఆలస్యముగా జరుగును . రోజు వీసా ప్రయత్నమూ మంచి పలితాన్ని ఇస్తుంది .ప్రేమ వివాహస్తులకు జటిలంగా ఉంటుంది .మన్స్పర్దాలతో  కూడుకున్న సంసారం జీవనం ఉంటుంది . చాలా జాగ్రత్తగా ఉండవలెను .

libra-single-iconతులా రాశి

  మానసిక వత్తిడిఆందోళన ఉండగలదు .విసుగు భయము కోపము ఏర్పడుతుంది .గౌరవ ప్రతిష్టలల్కు బంగము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .ఆరోగ్యము సరిగా ఉండదు .స్నేహితులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .. వ్యాపారస్తులకు కొంచ గడ్డు పరిస్తితి ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి కనిపిస్తుంది . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి .

scorpio-single-iconవృశ్చిక రాశి

 ఉదోగాస్తులకు ఉద్యోగ ఉన్నతిని పొందగలరు .గౌరవ ప్రతిష్టలు పెరుగును .సమాజములో గుర్తింపు లబిస్తుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన లాభము ,సుభ వార్త ఉండ గలదు .సుబకార్యాలలో పాల్గొంటారు . ముక్యమైన వ్యక్తులతో కలుస్తారు . విద్యార్దులకు చాలా బాగుంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .ఎన్ని ఉన్నా ధనమునకు కొంచం ఇబ్బంది ఉంటుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 ఆరోగ్యానికి వైద్య కర్చు పడుతుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన  లాభముఉండగలదు .కుటుంబములో కలతలు ఏర్పడి విరోదలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి . స్త్రీ మూలక ధన లాభము ఉంటుంది . కొత్త ఆస్తులు ఏర్ప్ప్పడే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు , తీర్ద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితముంటుంది . ఉద్యోగస్తులకు సుభ వార్త అందుతుంది .

capricorn-single-iconమకర రాశి

  అనారోగ్యము వలన మానసిక ఆందోళన పడతారు .మీ సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .చేయు ఉద్యోగములో వత్తిడి ఉంటుంది .విసుగు కోపము పెరుగుతుంది . అదిక దనము కర్చుఅవుతుంది . విద్యార్దులకు పరిక్షలలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . స్నేహితులలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జగ్రత్హగా ఆచి తూచి మసలుకోగలరు

aquarius-single-iconకుంబ రాశి

  మీ ఆలోచనలు  విజయ వంటమవుతాయి సంకల్పసిద్ది,ఉద్యోగస్తులకు పదోన్నతి లబిస్తుంది  ,ఉద్యోగ జయము,సంతోషము పొందగలరు .వ్యాపారస్తులకు దనాదాయాము ఉంటుంది . కొత్త వ్యాపారాలకు నాంది పలుకుతారు .అది ద్విగ్విజయంగా జరుగుతుంది . బందువుల రాక ఉంటుంది . వివాహ ప్రయత్నాలు విజయవంతమౌతాయి .

pisces-single-iconమీన రాశి

 మీకు మంచి మంచి ఆలోచనలువస్తాయి అవి కార్యరూపము దలుస్తాయి .కానీ కొంచం ఆలస్యముగా జరుగుతాయి . ఆరోగ్యం బాగుంటుంది . సుభవార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . తల్లితండ్రుల మన్ననలు పొందగలరు . ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది .

Telugu Rasiphalalu Today 19th November 2017

Panchangam  దిన పంచాంగము – 19-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మార్గశిరమాసము

ఆదివారము

తిది –శుక్లపక్ష పాడ్యమి సాయంత్రం 05.21 వరకు

నక్షత్రము – అనురాధ రాత్రి 09.04 వరకు

అమృత గడియలు – పగలు 09.44 నుండి 11.28 వరకు

దుర్ముహుర్థము సాయంత్రం 03.53 నుండి 04.38 వరకు

యమ గండము – పగలు 12.00 నుండి 01.30 వరకు

వర్జము –రాత్రి 03.14 నుండి 04.59 వరకు

రా హు కాలము-సాయంత్రం 04.30  నుండి 06.00 వరకు

RasiPhalalu రాశిపలాలు 19-11-2017

aries-single-iconమేష రాశి

 వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .

 taurus-single-iconవృషభ రాశి

 అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .

gemini-single-iconమిదున రాశ

  కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి . 

cancer-single-iconకర్కాటక రాశి

 పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .

leo-single-iconసింహ రాశి

 ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .   

virgo-single-iconకన్యా  రాశి

  ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .

libra-single-iconతులా రాశి

  ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది 

scorpio-single-iconవృశ్చిక రాశి

 ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది

sagittarius-single-iconధనుస్సు రాశి

 జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .

capricorn-single-iconమకర రాశి

  సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .

aquarius-single-iconకుంబ రాశి

 వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .

pisces-single-iconమీన రాశి

 అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .

Telugu Rasiphalalu Today 18th November 2017

Panchangam  దిన పంచాంగము – 18-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

కార్తీకమాసము 

శనివారము  

తిది –కృష్ణ పక్ష అమావాస్య పగలు 03.47   వరకు

నక్షత్రము – విశాఖ రాత్రి 06.55 వరకు

అమృత గడియలు – పగలు 09.29 నుండి 11.11 వరకు

దుర్ముహుర్థము ఉదయం 07.38 వరకు

తదుపరి పగలు 12.08 నుండి 12.53 వరకు

యమ గండము – పగలు 01.30 నుండి 03.00 వరకు

వర్జము –రాత్రి 11.16 నుండి 01.00 వరకు

రా హు కాలము-పగలు 09.00  నుండి 10.30 వరకు

RasiPhalalu రాశిపలాలు 18-11-2017

aries-single-iconమేష రాశి

 మానసిక ఉల్లాసం ఉంటుంది . పదోన్నతి లబ్భిస్తుంది . వ్యారములో ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రమోషను అందుకునే అవకాశాలు ఉన్నాయి . సుభ వార్తలు వింటారు . ఆరోగ్యము బాగుంటుంది . శుభకార్యాలకు ప్రయత్నము లోపించకుండా ప్రయత్నం చేస్తారు  . విద్యార్డులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .

 taurus-single-iconవృషభ రాశి

 మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .

gemini-single-iconమిదున రాశ

  చంచల మనస్తత్వము కలిగి ఉంటారు . చిన్న ఆరోగ్య సమస్యలతో బాద పడతారు . స్నేహితుల సహకారము పొందుతారు .బాగస్తుల వల్ల ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . జీవిత భాగస్వామితో వినోద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితాలు పొందుతారు .

cancer-single-iconకర్కాటక రాశి

  మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .

leo-single-iconసింహ రాశి

  ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది . పెద్దవారితో శత్రుత్వాలు ప్రుగుతాయి . కొంత ఆందోళనకు గురౌతారు . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కొందరితో మోసపోయే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మాసాలు కావలెను . విద్యావకాశాలు బలంగా ఉంటాయి . సుభ వార్తలు శుభకార్యాలలో పాల్గొంటారు .

virgo-single-iconకన్యా  రాశి

  కొన్ని సమస్యల్లో దైర్యాన్ని ప్రదర్శించ వలసి వస్తుంది . పట్టుదలతో కార్య జయాన్ని పొందుతారు .-వ్యాపారములో ధన లాభముంటుంది . మొక్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆనంద పడతారు . సుఖాలు కొంత ధనము వెచ్చించ వలసి వస్తుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలలో శ్రద్ద పెరిగి మెప్పు పొందుతారు .

libra-single-iconతులా రాశి

  ఆరోగ్య విషయం లో నెమ్ము, శ్వాసకు సంబంద అనారోగ్యము వలన బాద పడుతుంటారు . చంచల స్వభావము కలిగి ఉంటారు . సోదరులతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది . నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . లక్ష్మి ప్రసన్నత ఉంటుంది . ధనము లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి లభిస్తుంది . విద్యార్దులకు నిలకడ ఉండదు .

scorpio-single-iconవృశ్చిక రాశి

 చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . బుడ్డి మందగిస్తుంది . కొన్నిపనుల్లో ఆటంకాలు జరుగుతాయి .వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి . ధనమునకు లోటుండదు కాని మనస్సు చిన్తాగా ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్య ప్రయత్నములు విజయ వంతమౌతాయి

sagittarius-single-iconధనుస్సు రాశి

 విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .

capricorn-single-iconమకర రాశి

  పదవి వియోగం కలుగుతుంది . ఉద్యోగస్తులకు కొందరికి సస్పెండ్ ఆర్డర్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి . భయముతో కూడిన వత్తిడి ఉంటుంది . శత్రుత్వం పెరుగుతుంది .స్త్రీలకు మానసిక ఆందోళనగా ఉంటుంది . విద్యార్దులకు విద్యలో ఆటంకాలు సంబవిస్తాయి . మనోదైర్యము పెరుగుతుంది .వ్యాపారము మంచి లాభాన్ని ఇస్తుంది .

aquarius-single-iconకుంబ రాశి

  నీటి మీద  వస్తువుల వ్యారస్తులకు  చాలా అనుకూలంగా ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నం విజయ వంటమౌతుంది . వ్యాపారస్తులకు దానాదాయము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహాయము ఉంటుంది . సులభ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది . స్త్రీలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది .

pisces-single-iconమీన రాశి

 సోదరులతో , మిత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి .కొందరి వల్ల మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి .ధన నష్టాలు చవి చూస్తారు . వ్యాపారాల్లో ఒడిదుడుకులు సంబవిస్తాయి . జాగ్రత్తగా ఉండవలెను . ఉద్యోగస్తులలో పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులలో తగిన ప్రోత్సాము లభించదు .

Telugu Rasiphalalu Today 17th November 2017

Panchangam  దిన పంచాంగము – 17-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

కార్తీకమాసము 

శుక్రవారము

తిది –కృష్ణ పక్ష చతుర్దశి పగలు 02.38  వరకు

నక్షత్రము – స్వాతి సాయంత్రం 05.13 వరకు

అమృత గడియలు – ఉదయం 07.57 నుండి 09.38 వరకు

దుర్ముహుర్థము పగలు 08.23 నుండి 09.08 వరకు

తదుపరి పగలు 12.08 నుండి 12.53 వరకు

యమ గండము – పగలు 03.00 నుండి 04.30 వరకు

వర్జము –పగలు 03.00నుండి 04.30 వరకు

రా హు కాలము-పగలు 10.30  నుండి12.00 వరకు

RasiPhalalu రాశిపలాలు 17-11-2017

aries-single-iconమేష రాశి

 సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .

 taurus-single-iconవృషభ రాశి

 విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .

gemini-single-iconమిదున రాశ

  అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .

cancer-single-iconకర్కాటక రాశి

  పట్టిందల్ల బంగారమే అన్నట్లు ఉంటుంది . కాని చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులుంటాయి . కుటుంబ గౌరవం పెరుగుతుంది .సుభ కార్య ప్రయత్నాలు సుభ పలితాలను ఇస్తాయి . వినోద యాత్రలు చేస్తారు . మనో దైర్యము పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది కలుగుతుంది .

leo-single-iconసింహ రాశి

  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది .

virgo-single-iconకన్యా  రాశి

  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .

libra-single-iconతులా రాశి

  ఉన్నత భావాల వలన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు సంమాలలో పాల్గొంటారు . రాజకీయ ఉన్నతి లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకుంటే విజయం చేకూరుతుంది .విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి . స్త్రీలకూ పని వత్తిడి పెరుగుతుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయువారికి మంచి అవకాశాలు లభిస్తాయి

scorpio-single-iconవృశ్చిక రాశి

 భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 

sagittarius-single-iconధనుస్సు రాశి

 పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది

capricorn-single-iconమకర రాశి

  ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .

aquarius-single-iconకుంబ రాశి

  అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .

pisces-single-iconమీన రాశి

 ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 

Telugu Rasiphalalu Today 16th November 2017

Panchangam  దిన పంచాంగము – 16-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

కార్తీకమాసము 

గురువారము

తిది –కృష్ణ పక్ష త్రయోదశి పగలు 01-58 వరకు

నక్షత్రము – చిత్త పగలు 03.58 వరకు

అమృత గడియలు – పగలు 09.21 నుండి 11.00 వరకు

దుర్ముహుర్థము పగలు 09.53 నుండి 10.38 వరకు

తదుపరి పగలు 02.24 నుండి 03.09 వరకు

యమ గండము – ఉదయం 06.00 నుండి 07.30వరకు

వర్జము –పగలు 09.51  నుండి 11.32 వరకు

రా హు కాలము-పగలు 01.30  నుండి 03.00 వరకు

RasiPhalalu రాశిపలాలు 16-11-2017

aries-single-iconమేష రాశి

 సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .

 taurus-single-iconవృషభ రాశి

 ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 

gemini-single-iconమిదున రాశ

  భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 

cancer-single-iconకర్కాటక రాశి

  ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .

leo-single-iconసింహ రాశి

  పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది

virgo-single-iconకన్యా  రాశి

  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి . 

libra-single-iconతులా రాశి

  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది

scorpio-single-iconవృశ్చిక రాశి

 ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .

capricorn-single-iconమకర రాశి

  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .

aquarius-single-iconకుంబ రాశి

  అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .

pisces-single-iconమీన రాశి

 అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .

Telugu Rasiphalalu Today 15th November 2017

Panchangam  దిన పంచాంగము – 15-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

కార్తీకమాసము 

బుధవారము

తిది –కృష్ణ పక్ష ద్వాదశి పగలు 01.49 వరకు

నక్షత్రము – హస్త పగలు 03.11 వరకు

అమృత గడియలు – పగలు 09.06 నుండి 10.43 వరకు

దుర్ముహుర్థము పగలు 11.23 నుండి 12.08 వరకు

యమ గండము – ఉదయం 07.30 నుండి 09.00 వరకు

వర్జము –రాత్రి 11.26  నుండి 01.05 వరకు

రా హు కాలము-పగలు 12.00  నుండి 01.30 వరకు

RasiPhalalu రాశిపలాలు 15-11-2017

aries-single-iconమేష రాశి

 అన్ని విదాల అనుకూలంగా ఉంటుంది . ప్రతి పని లోను విజయం మిమ్మల్నే వరిస్తుంది .సుభ కార్య ప్రయత్నములు సపలీక్రుతమై ఆనందముగా గడుపుతారు . వ్యపార లావాదేవీలలో ధన లాభము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహకారము పొంద గలరు . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ అన్యోన్య దాంపత్యము ఉంటుంది .

 taurus-single-iconవృషభ రాశి

 కొన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . అతి తెలిలివితో కొన్ని ఇబ్బందులకు గురౌతారు .ఏపని అనుకున్న ఆటంకాలతో ముగుస్తుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపారాలలో ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్యా అనుకూలత ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు ఉన్నత లభిస్తుంది .  

gemini-single-iconమిదున రాశ

  నిర్ణయ లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బంది పడతారు . ప్రతి ఆలోచన విపలమౌతుంది . నిశ్రుహ నిరుత్సాహము పెరుగుతుంది . చివరకు దైవాన్ని ఆశ్రయిస్తారు .వ్యాపారము కొన్ని నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలను ఎదుర్కొందారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది .

cancer-single-iconకర్కాటక రాశి

  మానసిక వత్తుడుల వల్ల ఆరోగ్య సమస్యలుంటాయి .చికాకు పెరిగి విసుగు కోపం పెరుగుతుంది . స్నేహితుల సహకారముంటుంది . భాగస్తుల వల్ల ధన లాభముంటుంది . భాగాస్తులతో నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు .అభివృద్దికి వస్తారు . ఉద్యోగావకాశాలు వస్తాయి కాని గట్టి ప్రయత్నమూ చేయ వలసి వస్తుంది .స్త్ర్రేలకు మానిక వత్తిడి ఉంటుంది .

leo-single-iconసింహ రాశి

 ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగి సంతోషంగా ఉంటారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు .వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు విదేశ విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి . వీసాలకు ప్రయత్నము చేయువారికి విజయవంతమౌతుంది .

virgo-single-iconకన్యా  రాశి

  సుఖానికి సంబందించిన వ్యాపారము చేయువారికి ధనాదాయము ఉంటుంది . ఉన్నత పదవులకు అవకాశాలు ఉన్నాయి . గృహములో వివాహ సంబంద  వేడుకలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . విదేశ విద్య , ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి విద్యార్దులకు నిర్క్ష్యము వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది .

libra-single-iconతులా రాశి

  శ్రమకి మించిన ధనాదాయము పొంద గలుగుతారు . నూతన వ్యాపారావకాశాలు వస్తాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ సంతానమువల్ల సంతోషం పొంద గలుగుతారు .అధికారుల సహకారము ఉంటుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారం మంచి ధనాదాయము వస్తుంది . విద్యార్దులకు అభివృద్ధి కలుగుతుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 ఎ నిర్నయము దైర్యముగా తీసుకోలేని పరిస్తితి ఉంటుంది . అదిక కర్చు ఉంటుంది . వ్యాపారములో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . అప్పులు చేయవలసి వస్తుంది అవికూడా గట్టి ప్రయత్నం చేయ వలసి వస్తుంది .ఉద్యోగస్తులు కొన్ని చెక్కు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . అధికారుల వత్తిడి పెరుగుతుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 పౌరుషాలకు తావునిస్తారు . కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కాని పరిష్కారము దొరుకుతుంది .ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి .ఆదాయము పెరుగుతుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం దక్కుతుంది .

capricorn-single-iconమకర రాశి

  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .

aquarius-single-iconకుంబ రాశి

  సోదరులతో మనస్పర్ధలు తొలగి వద్దిక కుదురుతుంది . ధనాదాయము ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు ఈ రోజు పెట్టుబడులకు అనోకొని విదంగా ఆదాయము వస్తుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం దక్కుతుంది .

pisces-single-iconమీన రాశి

 కొత్త పదవులు అలంకరిస్తారు . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ వచ్చే అవకాసలి ఉంటాయి . కానీ కొంత దానము కర్చు ఔతుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సన్మానాలు పొందుతారు .గోరవ ప్రతిష్టలు పెరిగి సంతోషంగా ఉంటారు . వ్యాపారము చాలా అనుకూలంగా ఉండి నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు .విద్యార్దులకు విద్యబివ్రుద్ది ఉంటుంది .

Telugu Rasiphalalu Today 14th November 2017

Panchangam  దిన పంచాంగము – 14-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

కార్తీకమాసము 

మంగళవారము

తిది –కృష్ణ పక్ష ఏకాదశి పగలు 02.10 వరకు

నక్షత్రము – ఉత్తర పగలు 02.54 వరకు

అమృత గడియలు – ఉదయం 07.45 నుండి 09.20 వరకు

దుర్ముహుర్థము రాత్రి 10.26 నుండి 11.17 వరకు

యమ గండము – పగలు 09.00 నుండి 10.30 వరకు

వర్జము –రాత్రి 11.24  నుండి 01.01 వరకు

రా హు కాలము-పగలు 03.00  నుండి 04.30 వరకు

RasiPhalalu రాశిపలాలు 14-11-2017

aries-single-iconమేష రాశి

 ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగి సంతోషంగా ఉంటారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు .వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు విదేశ విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి . వీసాలకు ప్రయత్నము చేయువారికి విజయవంతమౌతుంది .

 taurus-single-iconవృషభ రాశి

 శ్రమకి మించిన ధనాదాయము పొంద గలుగుతారు . నూతన వ్యాపారావకాశాలు వస్తాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ సంతానమువల్ల సంతోషం పొంద గలుగుతారు .అధికారుల సహకారము ఉంటుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారం మంచి ధనాదాయము వస్తుంది . విద్యార్దులకు అభివృద్ధి కలుగుతుంది .

gemini-single-iconమిదున రాశ

  ఎ నిర్నయము దైర్యముగా తీసుకోలేని పరిస్తితి ఉంటుంది . అదిక కర్చు ఉంటుంది . వ్యాపారములో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . అప్పులు చేయవలసి వస్తుంది అవికూడా గట్టి ప్రయత్నం చేయ వలసి వస్తుంది .ఉద్యోగస్తులు కొన్ని చెక్కు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . అధికారుల వత్తిడి పెరుగుతుంది .

cancer-single-iconకర్కాటక రాశి

  పౌరుషాలకు తావునిస్తారు . కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కాని పరిష్కారము దొరుకుతుంది .ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి .ఆదాయము పెరుగుతుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం దక్కుతుంది .

leo-single-iconసింహ రాశి

  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి . 

virgo-single-iconకన్యా  రాశి

  సోదరులతో మనస్పర్ధలు తొలగి వద్దిక కుదురుతుంది . ధనాదాయము ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు ఈ రోజు పెట్టుబడులకు అనోకొని విదంగా ఆదాయము వస్తుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం దక్కుతుంది .

libra-single-iconతులా రాశి

  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .

scorpio-single-iconవృశ్చిక రాశి

 కొన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . అతి తెలిలివితో కొన్ని ఇబ్బందులకు గురౌతారు .ఏపని అనుకున్న ఆటంకాలతో ముగుస్తుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపారాలలో ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్యా అనుకూలత ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు ఉన్నత లభిస్తుంది .       

sagittarius-single-iconధనుస్సు రాశి

 కొన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . అతి తెలిలివితో కొన్ని ఇబ్బందులకు గురౌతారు .ఏపని అనుకున్న ఆటంకాలతో ముగుస్తుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపారాలలో ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్యా అనుకూలత ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు ఉన్నత లభిస్తుంది .       

capricorn-single-iconమకర రాశి

  మానసిక వత్తుడుల వల్ల ఆరోగ్య సమస్యలుంటాయి .చికాకు పెరిగి విసుగు కోపం పెరుగుతుంది . స్నేహితుల సహకారముంటుంది . భాగస్తుల వల్ల ధన లాభముంటుంది . భాగాస్తులతో నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు .అభివృద్దికి వస్తారు . ఉద్యోగావకాశాలు వస్తాయి కాని గట్టి ప్రయత్నమూ చేయ వలసి వస్తుంది .స్త్ర్రేలకు మానిక వత్తిడి ఉంటుంది .

aquarius-single-iconకుంబ రాశి

  నిర్ణయ లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బంది పడతారు . ప్రతి ఆలోచన విపలమౌతుంది . నిశ్రుహ నిరుత్సాహము పెరుగుతుంది . చివరకు దైవాన్ని ఆశ్రయిస్తారు .వ్యాపారము కొన్ని నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలను ఎదుర్కొందారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది

pisces-single-iconమీన రాశి

 సుఖానికి సంబందించిన వ్యాపారము చేయువారికి ధనాదాయము ఉంటుంది . ఉన్నత పదవులకు అవకాశాలు ఉన్నాయి . గృహములో వివాహ సంబంద  వేడుకలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . విదేశ విద్య , ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి విద్యార్దులకు నిర్క్ష్యము వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది .

Telugu Rasiphalalu Today 13th November 2017

Panchangam  దిన పంచాంగము – 13-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

కార్తీకమాసము 

సోమవారము

తిది –కృష్ణ పక్ష దశమి పగలు 03.00 వరకు

నక్షత్రము – పుబ్బ పగలు 03.05 వరకు

అమృత గడియలు – పగలు 08.50 నుండి 10.23 వరకు

దుర్ముహుర్థము పగలు 12.08 నుండి 12.53 వరకు

తదుపరి పగలు 02.24 నుండి 03.09 వరకు

యమ గండము – పగలు 10.30 నుండి 12.00 వరకు

వర్జము –రాత్రి 10.13 నుండి 11.48వరకు

రా హు కాలము-ఉదయం 07.30  నుండి 09.00 వరకు

RasiPhalalu రాశిపలాలు 13-11-2017

aries-single-iconమేష రాశి

 మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు

 taurus-single-iconవృషభ రాశి

 మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .

gemini-single-iconమిదున రాశ

  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

cancer-single-iconకర్కాటక రాశి

 బాగస్తుల వాళ్ళ మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనారోగ్యానికి వైద్య కర్చులు ఉంటాయి . శత్రువుల వల్ల భయము ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .బాగాస్తులతో చేసే వ్యాపారాలలో నష్టాలు చవి చూసే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు కష్ట కాలమే అని చెప్పవచ్చు

leo-single-iconసింహ రాశి

  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

virgo-single-iconకన్యా  రాశి

  మానసిక వత్తిడికి గురి అవుతారు . కొన్ని నిందలు కూడా మోయవలసి వస్తుంది . జాగ్రత్తగా వ్యవహరించ గలరు . తలకు సంబంద అనారోగ్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది . కానీ మనోభావాలు దెబ్బ తింటాయి .విద్యార్దులు కొన్ని అవమానాలకు గురి కావలసి వస్తుంది .

libra-single-iconతులా రాశి

  మనోదైర్యము పెరిగి సహస కార్యములు చేయుదురు . దాని వలన కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురౌతారు . ధనాదాయము ఉంటుంది కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు శ్రమ ఎక్కువైనా తగిన పలితం లభిస్తుంది .సుభ వార్తలు వింటారు .

scorpio-single-iconవృశ్చిక రాశి

 అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి

sagittarius-single-iconధనుస్సు రాశి

 ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

  కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .

aquarius-single-iconకుంబ రాశి

  సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .

pisces-single-iconమీన రాశి

 భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .

Telugu Rasiphalalu Today 12th November 2017

Panchangam  దిన పంచాంగము – 12-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

కార్తీకమాసము 

ఆదివారము  

తిది –కృష్ణ పక్ష నవమి సాయంత్రం 04.16 వరకు

నక్షత్రము – మఖ పగలు 03.42 వరకు

అమృత గడియలు – పగలు 01.23 నుండి 02.55 వరకు

దుర్ముహుర్థము పగలు 03.55 నుండి 04.40 వరకు

యమ గండము – పగలు 12.00 నుండి 01.30 వరకు

వర్జము –రాత్రి 11.29 నుండి 01.02 వరకు

తదుపరి రాత్రి తే 04.11 నుండి 05.43 వరకు

రా హు కాలము-సాయంత్రం 04.30  నుండి 06.00 వరకు

RasiPhalalu రాశిపలాలు 12-11-2017

aries-single-iconమేష రాశి

 మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .

 taurus-single-iconవృషభ రాశి

 సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .

gemini-single-iconమిదున రాశ

  అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి

cancer-single-iconకర్కాటక రాశి

  సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి . 

leo-single-iconసింహ రాశి

  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి 

virgo-single-iconకన్యా  రాశి

  సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .

libra-single-iconతులా రాశి

  కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .

scorpio-single-iconవృశ్చిక రాశి

 సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

 కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .

aquarius-single-iconకుంబ రాశి

  చంచల స్వబావము కలిగి ఉంటారు . ఎపనిని నిలకడగా చెయ్యలేక పోతారు . వ్యాపారము కలసి వస్తుంది . ధనాదాయము ఉంటుంది .రావలసిన సొమ్ము చేతికి వస్తుంది . కాని మొండి ప్రవర్తన వల్ల శత్రుత్వం పెరిగి వత్తిడికి గురి ఔతారు .ఉద్యోగస్తులకు ప్రోత్సాహము లభిస్తుంది . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది .

pisces-single-iconమీన రాశి

 భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .

Telugu Rasiphalalu Today 11th November 2017

Panchangam  దిన పంచాంగము – 11-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

కార్తీకమాసము 

శనివారము

తిది –కృష్ణ పక్ష అష్టమి సాయంత్రం 05.51 వరకు

నక్షత్రము – ఆశ్లేష సాయంత్రం 04.40 వరకు

అమృత గడియలు – పగలు 03.08 నుండి 04.39 వరకు

దుర్ముహుర్థము-ఉదయం 07.35 వరకు

యమ గండము – పగలు 01.30 నుండి 03.00 వరకు

వర్జము –ఉదయం 06.02 నుండి 07.33 వరకు

తదుపరి రాత్రి తే 04.11 నుండి 05.43 వరకు

రా హు కాలము-పగలు 09.00  నుండి 10.30 వరకు

RasiPhalalu రాశిపలాలు 11-11-2017

aries-single-iconమేష రాశి

 ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .

 taurus-single-iconవృషభ రాశి

 వీసాలు కొరకు ప్రయత్నం చేయు వారికి ఈరోజు చాల అనుకూలంగా ఉంటుంది . దూర దెస ధనము చేతికందుతుంది .అప్పులు తీరతాయి .బాంక్ బాలెన్స్ ఏర్పడుతుంది . భూమి కొనుగోలు అనుకూలిస్తుంది . గృహ యోగము ఏర్పడి సంతోషముగా ఉంటారు . ఉద్యోగస్తులకు మంద గమనము ఉంటుంది . విద్యార్దులకు బద్ధకం వల్ల విద్య మందగిస్తుంది

gemini-single-iconమిదున రాశ

  గృహ , భూమి కొనుగోలు అనుకూలిస్తాయి . మద్య వర్తులతో జాగ్రత్తగా ఉండాలి . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటాయి . ధన లాభము ఉంటుంది .పథ స్నేహితుల కలయిక ఉంటుంది .ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది . విద్యార్దులలో ఉత్సాహం కలుగుతుంది . స్త్రీలకూ నూతన వస్త్ర లాభము ఉంటుంది .

cancer-single-iconకర్కాటక రాశి

 మిదున రాశి దాంపత్యములో చిన్న చిన్న వివాదములు ఉండే అవకాశాలు ఉంటాయి .సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలుకోగలరు . వ్యాపారములో ధన నష్టము  వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి .

leo-single-iconసింహ రాశి

  ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . దూర ప్రయాణాలు కల్సి వస్తాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు అనుకూలమైన గృహ వాతావరణము ఉంటుంది .

virgo-single-iconకన్యా  రాశి

  ఆదాయానికి తగిన కర్చు ఏర్పడుతుంది . విదేశ యాత్రలకు అవకాశం వస్తుంది . విదేశ వ్యాపారము చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .శివ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది .

libra-single-iconతులా రాశి

  ప్రతి పనిలో మనోదైర్యము పెరుగుతుంది . అనుకూలమైన వాతావరణము ఉంటుంది .దూర ప్రయాణములు చేస్తారు . ధనాదయము ఉంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది. కొన్ని బాకీలు తీరుతాయి . ఉద్యోగస్తులకు దూర బదిలీలు ఉంటాయి . స్నేహితుల తో విరోధము ఉంటుంది . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . స్త్రీలకూ కర్చు అదికంగా ఉంటుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 కుటుంబ కలహాలు వాటివల్ల మానసిక వత్తిడి ఉంటుంది . అవసరానికి డబ్బు అంది సమస్య తీరుతుంది .వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .

capricorn-single-iconమకర రాశి

  ఉద్యోగస్తులకు ఉన్నత పదవి ప్రాప్తము ఉంటుంది .జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు ఉంటాయి .  స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వల్ల ధనాదాయముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . సంతాన సుఖముంటుంది .

aquarius-single-iconకుంబ రాశి

  మొండి ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి .శత్రుత్వం పెరుగుతుంది . విరోదాల వల్ల మనస్సు దెబ్బ తింటుంది .బందు విరోదాలు. వ్యాపారస్తులకు దన నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాని కష్టముతో కూడి ఉంటుంది .

pisces-single-iconమీన రాశి

 అనారోగ్యానికి ధనము కర్చు ఔతుంది .  రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఇబ్బందులు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారములో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ ధన లాభము ఉంటుంది .