Telugu Daily Rasifala 19th April 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 19-04-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


చైత్రమాసము బుధవారము     తిది –కృష్ణ పక్ష అష్టమి రాత్రి 11-41 వరకు నక్షత్రము – ఉత్తరాషాడ రాత్రి 08-25 వరకు అమృత గడియలు – పగలు 01-32 నుండి 03-15 వరకు దుర్ముహుర్థము-పగలు 11-35 నుండి 12-24  వరకు యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00 వరకు వర్జము –రాత్రి 12-37 నుండి 02-18 వరకు   రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 19-04-2017 aries-single-iconమేష రాశి  కొన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . అతి తెలిలివితో కొన్ని ఇబ్బందులకు గురౌతారు .ఏపని అనుకున్న ఆటంకాలతో ముగుస్తుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపారాలలో ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్యా అనుకూలత ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు ఉన్నత లభిస్తుంది .       
 taurus-single-iconవృషభ రాశి  కొత్త పదవులు అలంకరిస్తారు . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ వచ్చే అవకాసలి ఉంటాయి . కానీ కొంత దానము కర్చు ఔతుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సన్మానాలు పొందుతారు .గోరవ ప్రతిష్టలు పెరిగి సంతోషంగా ఉంటారు . వ్యాపారము చాలా అనుకూలంగా ఉండి నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు .విద్యార్దులకు విద్యబివ్రుద్ది ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .
cancer-single-iconకర్కాటక రాశి  సోదరులతో మనస్పర్ధలు తొలగి వద్దిక కుదురుతుంది . ధనాదాయము ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు ఈ రోజు పెట్టుబడులకు అనోకొని విదంగా ఆదాయము వస్తుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం దక్కుతుంది .
leo-single-iconసింహ రాశి  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి . 
virgo-single-iconకన్యా  రాశి  పౌరుషాలకు తావునిస్తారు . కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కాని పరిష్కారము దొరుకుతుంది .ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి .ఆదాయము పెరుగుతుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం దక్కుతుంది .
libra-single-iconతులా రాశి  ఎ నిర్నయము దైర్యముగా తీసుకోలేని పరిస్తితి ఉంటుంది . అదిక కర్చు ఉంటుంది . వ్యాపారములో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . అప్పులు చేయవలసి వస్తుంది అవికూడా గట్టి ప్రయత్నం చేయ వలసి వస్తుంది .ఉద్యోగస్తులు కొన్ని చెక్కు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . అధికారుల వత్తిడి పెరుగుతుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  శ్రమకి మించిన ధనాదాయము పొంద గలుగుతారు . నూతన వ్యాపారావకాశాలు వస్తాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ సంతానమువల్ల సంతోషం పొంద గలుగుతారు .అధికారుల సహకారము ఉంటుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారం మంచి ధనాదాయము వస్తుంది . విద్యార్దులకు అభివృద్ధి కలుగుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగి సంతోషంగా ఉంటారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు .వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు విదేశ విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి . వీసాలకు ప్రయత్నము చేయువారికి విజయవంతమౌతుంది .
capricorn-single-iconమకర రాశి  సుఖానికి సంబందించిన వ్యాపారము చేయువారికి ధనాదాయము ఉంటుంది . ఉన్నత పదవులకు అవకాశాలు ఉన్నాయి . గృహములో వివాహ సంబంద  వేడుకలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . విదేశ విద్య , ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి విద్యార్దులకు నిర్క్ష్యము వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది .
aquarius-single-iconకుంబ రాశి  నిర్ణయ లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బంది పడతారు . ప్రతి ఆలోచన విపలమౌతుంది . నిశ్రుహ నిరుత్సాహము పెరుగుతుంది . చివరకు దైవాన్ని ఆశ్రయిస్తారు .వ్యాపారము కొన్ని నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలను ఎదుర్కొందారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది
pisces-single-iconమీన రాశి  మానసిక వత్తుడుల వల్ల ఆరోగ్య సమస్యలుంటాయి .చికాకు పెరిగి విసుగు కోపం పెరుగుతుంది . స్నేహితుల సహకారముంటుంది . భాగస్తుల వల్ల ధన లాభముంటుంది . భాగాస్తులతో నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు .అభివృద్దికి వస్తారు . ఉద్యోగావకాశాలు వస్తాయి కాని గట్టి ప్రయత్నమూ చేయ వలసి వస్తుంది .స్త్ర్రేలకు మానిక వత్తిడి ఉంటుంది .