Telugu Daily Rasifala 1st February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 01-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము బుధవారము తిది –శుక్ల పక్ష పంచమి రాత్రి 02-20  వరకు నక్షత్రము – ఉత్తరా బాద్ర రాత్రి 10-24   వరకు అమృత గడియలు – సాయంత్రం 05-46 నుండి 07-18 వరకు దుర్ముహుర్థము-పగలు 11-52 నుండి 12-37 వరకు యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00  వరకు వర్జము –ఉదయం 08-32 నుండి 10-04 వరకు రా హు కాలము-పగలు 12-00  నుండి 01-30 వరకు  
RasiPhalalu రాశిపలాలు 01-02-2017 aries-single-iconమేష రాశి  దైర్యము కోల్పోయి భయము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . రావలసిన డబ్బు సమయానికి అందక కొంచం అవస్త పడే అవకాశాలు ఉన్నాయి . అప్పులు చేయ వలసి వస్తుంది . ఆరోగ్య సమస్యలు , ఔషద లేపనం ఉంటుంది . విద్యార్దులు దండనకు గురి పేడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు చలనం ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  చేయు పనులలో చిన్న చిన్న ఆటంకాలు లేదా ఆలస్యము జరిగే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని లోను జాప్యము జరిగి మనస్సు చికాకు పడుతుంది . నిరుత్సాహము , నిశ్రుహ ఏర్పడుతుంది . వ్యాపారస్తులకు కష్టముతో కూడుకున్న ఆదాయము ఉంటుంది . వ్ద్యర్డులకు కూడా అలాగే ఉంటుంది .ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది .స్త్రీ మూలక ధనలాభము ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  ఉద్యోగస్తులు ప్రమోషన్  కొరకు చేయు ప్రయత్నములు  విజయ వంతమౌతాయి .సంకల్ప బలం పెరుగుతుంది . వ్యాపారస్తులకు అదిక ధన లాభం ఉంటుంది . వ్యవసాయ దారులకు శ్రమకు తగిన పలితం చేతికందుతుంది .విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షనులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి .స్త్రీలకూ  చాలా బాగుంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  అదికంగా కర్చు ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .అనారోగ్యం వల్ల మనస్సు ఆందోళన పడుతుంది . స్నేహితుల సహకారం పొందగలరు . ఉద్యోగస్తులకు మని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనులము తక్కువ ఉంటుంది . దూర ప్రయాణాలు చేయ వలసి వస్తుంది .బాగాస్తులతో ఆచి తూచి మాట్లాడటం మంచిది .
leo-single-iconసింహ రాశి  ఉద్యోగస్తులకు పదవి ఉన్నతి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనలాభము ఉంటుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . కొత్త వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి . విద్యార్దులకు తగిన ప్రోత్సాహం లబిస్తుంది . భూమికి సంబంద లవదేవిలు అనుకూలంగా ఉండక అబ్బండులుంటాయి .
virgo-single-iconకన్యా  రాశి  అభివృద్ధి కొరకు చేయు ఆలోచనలు మంచి విజయాన్ని తెచ్చి పెడతాయి . వ్యాపారస్తులకు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది . ధనాదాయము బాగుంటుంది . కొత్త వ్యాపారములకు నాంది పలుకుతారు . విద్యార్దులకు మంచి అబివృద్ది ఉంటుంది . వైద్య వృత్తి వాళ్ళకు మంచి రాణింపు వస్తుంది . ఉద్యోగస్తులకు సుభ సూచనలే . స్రీలకు వస్తు ప్రాప్తి . పుత్రా సంతోషం కలుగుతుంది .
libra-single-iconతులా రాశి  ఆరోగ్య విషయం లో తగిన జాగ్రత్త అవసముంటుంది . ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి .దూరమునుండి  అశుభ వార్తలు వింటారు . చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి వాళ్ళ మనసు చికాకు పడుతుంది . విద్యార్దులకు భయముతో కూడుకొన్న వత్తిడి ఉంటుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  తలచిన ప్రతి పని విజయ వంతమౌతుంది . స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వలన ధనాదాయముంటుంది .విందు వినోదాలలో పాల్గొంటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . స్త్రీములక ధన లాభాముంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  తలచిన ప్రతి పని విజయ వంతమౌతుంది . స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వలన ధనాదాయముంటుంది .విందు వినోదాలలో పాల్గొంటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . స్త్రీములక ధన లాభాముంటుంది .
capricorn-single-iconమకర రాశి  పిత్రార్జిత సంతోషకర వార్తలు వింటారు . జీవిత బాగాస్వమితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులు ఉదోగ  సంబంద సుభ వార్తలు వింటారు . ఆర్దిక లావాదేవీలు కొంచం నిదానగా ఉంటాయి .స్త్రీదనలభము ఉంటుంది . విద్యర్డులాలో ఉత్సాహము ఉంటుంది . ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు .
aquarius-single-iconకుంబ రాశి  ప్రతి పనిలోనూ మొండిగా ప్రవర్తించి సమస్యలు కొని తెచ్చుకొనే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా మెలగుట మంచిది . వినోద యాత్రలు చేస్తారు. కుటుంబము లో చిన్న చిన్న కలహాలవల్ల మనసు వికలంగా ఉంటుంది . స్నేహితులతో గడిపే అవకాశాలు ఉన్నాయి . దైవ దర్సనం లభిస్తుంది .
pisces-single-iconమీన రాశి  గురువులను లేదా గురు సామానుల దీవెనలు పొందుతారు . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . గృహములో వివాహ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి . బందువుల  రక సంతోషాన్ని కలిగిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు లభిస్తాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూర ప్రయాణాలు ధన లాభాలని ఇస్తాయి .