Telugu Rasiphalalu Today 06th June 2017

Panchangam  దిన పంచాంగము – 06-07-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


ఆషాడమాసము గురువారము తిది –శుక్ల పక్ష త్రయోదశి రాత్రి తే 04-56 వరకు నక్షత్రము – అనురాధ పగలు 09-12 వరకు అమృత గడియలు – రాత్రి 02-04 నుండి 03-50 వరకు దుర్ముహుర్థము-పగలు 09-54 నుండి 10-46 వరకు తదుపరి పగలు 03-07  నుండి 03-59 వరకు యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30  వరకు వర్జము –పగలు 03-25 నుండి 05-11 వరకు రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 06-07-2017

aries-single-iconమేష రాశి  కర్చుకు  తగిన ఆదాయముంటుంది.సుభ కార్యాలకు దనము  కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వివాహ సుభ కార్యాలలో పాల్గొంటారు .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . వీసా కొరకు ప్రయత్నము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి చంచల మనస్సు కలిగి ఉంటారు . అదిక కర్చు ఉంటుంది . బందు విరోదాలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగాస్తులలో అధికారుల వత్తిడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మసలుకోతం మంచిది . విద్యర్డుఅకు కూడా అనుకూలంగా ఉండదు .
gemini-single-iconమిదున రాశ   సంతోష కర వార్తలు వింటారు .కుటుంబములో వివాహ సంబంద కార్యములు విజయ వంతమౌతాయి . సుభాకార్యములలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది . శ్రమకు తగిన పలితముంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు లభిస్తాయి .విదేశ ఉద్యోగ ప్రయత్నాలు సుభ పలితాన్ని ఇస్తాయి .
cancer-single-iconకర్కాటక రాశి  అదిక కర్చులు చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .మానసిక వత్తిడికి గురి ఔతారు . వ్యాపారస్తులకు సామకు తగిన పలితము ఉండదు . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము పెరిగి అధికారుల దండన ఉటుంది . రావలసిన దానము చేతికి అందాకా ఇబ్బంది పడతారు . విద్యార్దులకు నిర్లక్ష్యమువల్ల విద్యలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .
leo-single-iconసింహ రాశి   కుటుంబములో సుభకార్య ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి . తీర్ద యాత్రలు చేస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . దూర ప్రయాణాల వల్ల ధన లాభం ఉంటుంది . బాగాస్తులతో కొత్త వ్యాపారము గురించి చర్ర్చిస్తారు .
virgo-single-iconకన్యా  రాశి   వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకుల వల్ల మనస్సు వికలమౌతుంది . భార్యాబర్తల మద్య విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . బందు విరోధము ఉంటుంది . వ్యాపారములో అనుకోని నష్టాలూ వచ్చే అవకాశాలు ఉంటాయి . కష్టానికి తగిన పలితం ఉండదు . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . అశుభ వార్తలు వింటారు .
libra-single-iconతులా రాశి   విసుగు కోపము పెరిగి అందరితో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా మాట్లాడుట మంచిది ఉద్రేకము తగ్గించుకోవలెను . నేమ్ముకు సంబంద అనారోగ్య బాద పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మనసు వికల మౌతుంది . విద్యలో ఆటంకాలు ఉంటాయి . ఉద్యొగస్తులకు ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .
sagittarius-single-iconధనుస్సు రాశి  ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . రాజకియలోలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది .  ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . నీటికి సంబంద  వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి   ప్రతి కూలమైన అల్లోచనల మనస్సు  వికలత చెందుతుంది . ఇతరుల సలహాలు పాటించ వలసి వస్తుంది . స్నేహితుల సహకారము బలవంతంగా లభిస్తుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉండదు .
aquarius-single-iconకుంబ రాశి  మెదడుకు సంబంద అనారోగ్యం వలన బాధపడే అవకాశాలు ఉన్నాయి . శత్రుత్వం పెరుగుతుంది . నిందలకు అపార్దాలకు తావు ఉంటుంది . జాగ్రత్తగా మసలు కావలెను . బంధువులతో తగాదాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు .
pisces-single-iconమీన రాశి  వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకుల వల్ల మనస్సు వికలమౌతుంది . భార్యాబర్తల మద్య విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . బందు విరోధము ఉంటుంది . వ్యాపారములో అనుకోని నష్టాలూ వచ్చే అవకాశాలు ఉంటాయి . కష్టానికి తగిన పలితం ఉండదు . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . అశుభ వార్తలు వింటారు .