Telugu Rasiphalalu Today 14th June 2017

Panchangam  దిన పంచాంగము – 14-07-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


ఆషాడమాసము శుక్రవారము తిది –కృష్ణ పక్ష పంచమి పగలు 11-53  వరకు నక్షత్రము – పూర్వాబాద్ర రాత్రి 10-57 వరకు అమృత గడియలు – పగలు 02-23 నుండి 03-59 వరకు  దుర్ముహుర్థము-పగలు 08-12 నుండి 09-04 వరకు తదుపరి పగలు 12-32 నుండి 01-24 వరకు యమ గండము – పగలు 03-00 నుండి 04-30  వరకు వర్జము –ఉదయం 06-18 వరకు రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 14-07-2017

aries-single-iconమేష రాశి  మనోదైర్యము పెరిగి సహస కార్యములు చేయుదురు . దాని వలన కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురౌతారు . ధనాదాయము ఉంటుంది కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు శ్రమ ఎక్కువైనా తగిన పలితం లభిస్తుంది .సుభ వార్తలు వింటారు .
 taurus-single-iconవృషభ రాశి మానసిక వత్తిడికి గురి అవుతారు . కొన్ని నిందలు కూడా మోయవలసి వస్తుంది . జాగ్రత్తగా వ్యవహరించ గలరు . తలకు సంబంద అనారోగ్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది . కానీ మనోభావాలు దెబ్బ తింటాయి .విద్యార్దులు కొన్ని అవమానాలకు గురి కావలసి వస్తుంది .
gemini-single-iconమిదున రాశ   ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .
cancer-single-iconకర్కాటక రాశి  బాగస్తుల వాళ్ళ మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనారోగ్యానికి వైద్య కర్చులు ఉంటాయి . శత్రువుల వల్ల భయము ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .బాగాస్తులతో చేసే వ్యాపారాలలో నష్టాలు చవి చూసే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు కష్ట కాలమే అని చెప్పవచ్చు
leo-single-iconసింహ రాశి   ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .
virgo-single-iconకన్యా  రాశి   సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
libra-single-iconతులా రాశి   కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి
capricorn-single-iconమకర రాశి   మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .
aquarius-single-iconకుంబ రాశి   మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు
pisces-single-iconమీన రాశి  భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .