Telugu Rasiphalalu Today 15th February 2018

Panchangam  దిన పంచాంగము – 15-02-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము

గురువారము

తిది –కృష్ణ పక్ష అమావాస్య రాత్రి 02.10 వరకు

నక్షత్రము – శ్రవణం ఉదయం 07.30 వరకు

అమృత గడియలు – రాత్రి 10.07 నుండి 11.50 వరకు  

దుర్ముహుర్థము-పగలు 10.22 నుండి 11.08 వరకు

తదుపరి పగలు 02.57 నుండి 03.43 వరకు

యమ గండము – ఉదయం 06.00  నుండి 07.30 వరకు

వర్జము –పగలు 11.48 నుండి 01.31 వరకు

రాహు కాలము-పగలు 01.30 నుండి 03.00 వరకు


RasiPhalalu రాశిపలాలు 15-02-2018

aries-single-iconమేష రాశి

 వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకుల వల్ల మనస్సు వికలమౌతుంది . భార్యాబర్తల మద్య విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . బందు విరోధము ఉంటుంది . వ్యాపారములో అనుకోని నష్టాలూ వచ్చే అవకాశాలు ఉంటాయి . కష్టానికి తగిన పలితం ఉండదు . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . అశుభ వార్తలు వింటారు .


 taurus-single-iconవృషభ రాశి

 విసుగు కోపము పెరిగి అందరితో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా మాట్లాడుట మంచిది ఉద్రేకము తగ్గించుకోవలెను . నేమ్ముకు సంబంద అనారోగ్య బాద పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మనసు వికల మౌతుంది . విద్యలో ఆటంకాలు ఉంటాయి . ఉద్యొగస్తులకు ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది .


gemini-single-iconమిదున రాశ

  దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .


cancer-single-iconకర్కాటక రాశి

 ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . రాజకియలోలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది .  ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . నీటికి సంబంద  వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది .


leo-single-iconసింహ రాశి

  ప్రతి కూలమైన అల్లోచనల మనస్సు  వికలత చెందుతుంది . ఇతరుల సలహాలు పాటించ వలసి వస్తుంది . స్నేహితుల సహకారము బలవంతంగా లభిస్తుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉండదు .


virgo-single-iconకన్యా  రాశి

మెదడుకు సంబంద అనారోగ్యం వలన బాధపడే అవకాశాలు ఉన్నాయి . శత్రుత్వం పెరుగుతుంది . నిందలకు అపార్దాలకు తావు ఉంటుంది . జాగ్రత్తగా మసలు కావలెను . బంధువులతో తగాదాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు .


libra-single-iconతులా రాశి

 వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకుల వల్ల మనస్సు వికలమౌతుంది . భార్యాబర్తల మద్య విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . బందు విరోధము ఉంటుంది . వ్యాపారములో అనుకోని నష్టాలూ వచ్చే అవకాశాలు ఉంటాయి . కష్టానికి తగిన పలితం ఉండదు . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . అశుభ వార్తలు వింటారు .


scorpio-single-iconవృశ్చిక రాశి

 కర్చుకు  తగిన ఆదాయముంటుంది.సుభ కార్యాలకు దనము  కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వివాహ సుభ కార్యాలలో పాల్గొంటారు .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . వీసా కొరకు ప్రయత్నము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 చంచల మనస్సు కలిగి ఉంటారు . అదిక కర్చు ఉంటుంది . బందు విరోదాలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగాస్తులలో అధికారుల వత్తిడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మసలుకోతం మంచిది . విద్యర్డుఅకు కూడా అనుకూలంగా ఉండదు .


capricorn-single-iconమకర రాశి

  సంతోష కర వార్తలు వింటారు .కుటుంబములో వివాహ సంబంద కార్యములు విజయ వంతమౌతాయి . సుభాకార్యములలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది . శ్రమకు తగిన పలితముంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు లభిస్తాయి .విదేశ ఉద్యోగ ప్రయత్నాలు సుభ పలితాన్ని ఇస్తాయి .


aquarius-single-iconకుంబ రాశి

  అదిక కర్చులు చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .మానసిక వత్తిడికి గురి ఔతారు . వ్యాపారస్తులకు సామకు తగిన పలితము ఉండదు . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము పెరిగి అధికారుల దండన ఉటుంది . రావలసిన దానము చేతికి అందాకా ఇబ్బంది పడతారు . విద్యార్దులకు నిర్లక్ష్యమువల్ల విద్యలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .


pisces-single-iconమీన రాశి

 కుటుంబములో సుభకార్య ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి . తీర్ద యాత్రలు చేస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . దూర ప్రయాణాల వల్ల ధన లాభం ఉంటుంది . బాగాస్తులతో కొత్త వ్యాపారము గురించి చర్ర్చిస్తారు .