Telugu Rasiphalalu Today 18th December 2017

Panchangam  దిన పంచాంగము – 18-12-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మార్గశిరమాసము

సోమవారము

తిది –కృష్ణ పక్ష అమావాస్య పగలు 10.53 వరకు

క్షత్రము  జేష్ఠ ఉదయం 06.50]  వరకు

అమృత గడియలు – రాత్రి 02.20 నుండి 04.06 వరకు

దుర్ముహుర్థము పఘాలు 12.18 నుండి 01.02 వరకు

తదుపరి పగలు 02.31 నుండి 03.15 వరకు

యమ గండము – పగలు 10.30  నుండి 12.00 వరకు

వర్జము –పగలు 03.42 నుండి 05.28 వరకు

రా హు కాలము-ఉదయం 07.30 నుండి 09.00 వరకు


RasiPhalalu రాశిపలాలు 18-12-2017

aries-single-iconమేష రాశి

 అనారోగ్య సమస్యలుంటాయి .వైద్య సహకారము పొంద వలసి వస్తుంది . మానసిక , ఆర్దిక సమస్యలుంటాయి . సమయానికి ధనము చేతికందక కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది .వ్యాపరస్తులకు అనుకున్న పలితాలు అందుకోలేక పోతారు . కొందరి సహకారము పొంద వలసి వస్తుంది .విద్యార్దులకు మానసిక వత్తిడి పెరిగి ఇబ్బందులు పడతారు .స్త్రీలకూ చంచల స్వభావం కలిగి ఉంటారు . ఉద్యోగంలో వత్తిడి పెరుగుతుంది .


 taurus-single-iconవృషభ రాశి

 భార్య భర్తల మద్య విబేదాలు పెరిగి మానసిక వత్తిడికి గురౌతారు .బాగస్తుల వ్యాపారాలు అనుకూలంగా లేక ధన నష్టాలు చవి చూడ వలసి వస్తుంది .ఆలోచనలను వాయిదా వేసుకోవడం మంచిది .ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది . దండిమ్పులు ఉంటాయి . విద్యార్దులకు స్నేహితుల సహకాం లభిస్తుంది . అదిక కర్చు ఉంటుంది . నీచ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి . స్త్రీలక ఆరోగ్య సమస్యలుంటాయి .


gemini-single-iconమిదున రాశ

  శ్వాస . నెమ్ము సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి .ధనాదయము బాగుంటుంది .రావలసిన ధనము చేతికందుతుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . పోటి తత్వం కలిగి ఉంటారు . శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగాస్తులతో ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు మానసిక వట్టుడులుంటాయి . స్త్రీలకూ ఉద్యోగ వత్తిడి ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

  విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . ప్రతి ఆలోచనలు కార్య రూపానికి వస్తాయి . ప్రతో పని విజయ వంతముగా నిర్వర్తిస్తారు .స్నేహితుల సలహాల వలన ధనాదాయము పొంద గలరు . నూతన ఆలోచనలు , నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు . పాత స్నేహితులు కలుస్తారు .సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు సుభ సూచనలు ఉన్నాయి . సంతానాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది .


leo-single-iconసింహ రాశి

  తల్లి తరపు ధన లాభము ఉంటుంది . ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి . వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . అనుకున్నది సాదిస్తారు .సంపాదన బాగుంటుంది .భుకోనుగోలు ప్రయత్నం చేస్తారు .అనుకూలమౌతుంది .విద్యార్దులకు విదేశ విద్య కొరకు చేయు ప్రయత్నాలు సత్పలితాలను ఇస్తాయి . విద్యాభి వృద్ది కలుగుతుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్రీలకు ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది . ఒకరకంగా అంతా అనుకూలంగానే ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

  సోదరులతో విరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . తీవ్రమైన అనారోగ్య సమస్యలకు తావున్నది .శత్రువులు పెరుగుతారు . మానసిక వత్తిడి ఉంటుంది . ఆర్దిక ఇబ్బందులు , వ్యాపార నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి పలితాలు అందక సమస్యలకు గురౌతారు .ఉద్యోగస్తులకు ఆఫీస్ లో కొన్ని సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .స్త్రీలకూ సోదరులకు విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .


libra-single-iconతులా రాశి

 స్త్రీమూలక ధన లాభముంటుంది . బాగస్తులతో కూడిన వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటుంది .మంచి ధనదాయాన్ని పొంద గలుగుతారు .స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు .నూతన వ్యాపారవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారము లభిస్తుంది .దైవ దర్సనం లభిస్తుంది .శ్రమకు తగిన పలితాన్ని పొంద గలుగుతారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ వస్త్ర లాభాముంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ఇతరుల సలహాలు తీసుకోవలసి వస్తుంది .సరైన ఆలోచనలు రాక కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . ధనము కర్చు అవుతుంది . రావలసిన పైకము సమయానికి అందక అప్పు చేయవలసి వస్తుంది .తల్లిగారి ఆశీర్వాదము పొందుతారు ఉద్యోగస్తులకు ఈర్ష్యతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి . విద్యార్దులకు చంచల స్వభావము కలిగి ఉంటారు .


sagittarius-single-iconధనుస్సు రాశి

 స్నేహితులతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . బాగాస్తులతో చేసే వ్యాపారాలు మంచి ధనాదాయాన్ని ఇస్తుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికి మంచి పలితాలు అందుకుంటారు . తీర్ద యాత్రలు చేస్తారు . సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది


capricorn-single-iconమకర రాశి

  జూదముల జోలికి పోవక పోవటం మంచిది అదిక కర్చు ఉంటుంది . దుర్వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది . ఉద్యోగస్తులు మొండిగా ప్రవర్తించుట వలన కొన్ని సమస్యలు తెచ్చు కుంటారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .


aquarius-single-iconకుంబ రాశి

 కొంత మనస్సు చ్కాకుగా ఉన్నాకూడా అందరి దగ్గరా ఆదరాభిమానాలు పొందుతారు . ఒక మంచి కార్యానికి నాంది పలుకుతారు . దూరమునుండి ధనము చేతికందుతుంది . గురువుల ఆశీర్వాదం లభిస్తుంది . సంతోషంగా ఉంటారు . ఉదోగాస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది ఉంటుంది .


pisces-single-iconమీన రాశి

 తెలివిగా సంపాదన పెంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి .మీ సలహాలకోరకు కొందరు ఆస పడుతుంటారు . మంచి సలహా దారుడిగా రాణిస్తారు .స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా వ్యవరించటం మంచిది .విదేశ విద్యా ప్రయత్నాలు విజయ వంతముగా నెరవేరుతాయి . స్త్రీలకూ గౌరవ అభిమానాలు పెరుగుతాయి .