Telugu Rasiphalalu Today 19th July 2017

Panchangam  దిన పంచాంగము – 19-07-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


ఆషాడమాసము బుధవారము తిది –కృష్ణ పక్ష ఏకాదశి రాత్రి 01-34  వరకు నక్షత్రము – కృత్తిక సాయంత్రం 05-36 వరకు అమృత గడియలు – పగలు 03-20 నుండి 04-50 వరకు  దుర్ముహుర్థము-పగలు 11-40 నుండి 12-32 వరకు యమ గండము – ఉదయం 07-30 నుండి 09-00 వరకు వర్జము –ఉదయం 06-17 నుండి 07-47 వరకు రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 19-07-2017

aries-single-iconమేష రాశి  ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది 
 taurus-single-iconవృషభ రాశి ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .
gemini-single-iconమిదున రాశ   ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .
cancer-single-iconకర్కాటక రాశి  పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .
leo-single-iconసింహ రాశి   కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి .
virgo-single-iconకన్యా  రాశి   మనస్సు నిలకడ లేక కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . శత్రు బలం పెరుగుతుంది . అశుభ వార్తలు వింటారు .కామ వాంఛ పెరుగుతుంది . ప్రతి పనిలో విరుద్దమే ఏర్పడుతుంది .. తుదకు కార్యజమే వరిస్తుంది .వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది . స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు . ప్రతిపని ఆటన్కాలతో సాగుతుంది . ఆర్దికాభివ్రుద్ది ఉంటుంది .
libra-single-iconతులా రాశి   భాగాస్తులతో కూడిన వ్యాపారము ధనాదాయాన్ని ఇస్తుంది . బర్యతరపు వాళ్ల సహకారము పొందుతారు .వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్ద్తుల సహకారముతో ముందుకు వెళతారు . స్త్రేలకు ధన లాభము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది పొంద గలుగుతారు . ముక్యమైన వ్యక్తులను కలుస్తారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది
capricorn-single-iconమకర రాశి  అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .
aquarius-single-iconకుంబ రాశి   వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .