Telugu Rasiphalalu Today 23rd August 2017

Panchangam  దిన పంచాంగము – 23-08-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


బాద్రపద మాసము బుధవారము    తిది –శుక్లపక్ష విదియ రాత్రి 09-51  వరకు నక్షత్రము – పుబ్బ పగలు 03-52 వరకు అమృత గడియలు – పగలు 09-33 నుండి 11-07 వరకు  దుర్ముహుర్థము-పగలు 11-38 నుండి 12-28 వరకు యమ గండము – ఉదయం 07-30 నుండి 09-00  వరకు వర్జము –రాత్రి 11-05 నుండి 12-41  వరకు రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 23-08-2017

aries-single-iconమేష రాశి  ఇతరుల సలహాలు తీసుకోవలసి వస్తుంది .సరైన ఆలోచనలు రాక కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . ధనము కర్చు అవుతుంది . రావలసిన పైకము సమయానికి అందక అప్పు చేయవలసి వస్తుంది .తల్లిగారి ఆశీర్వాదము పొందుతారు ఉద్యోగస్తులకు ఈర్ష్యతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి . విద్యార్దులకు చంచల స్వభావము కలిగి ఉంటారు .
 taurus-single-iconవృషభ రాశి స్నేహితులతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . బాగాస్తులతో చేసే వ్యాపారాలు మంచి ధనాదాయాన్ని ఇస్తుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికి మంచి పలితాలు అందుకుంటారు . తీర్ద యాత్రలు చేస్తారు . సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది
gemini-single-iconమిదున రాశ   అనవసర ఆలోచననలతో కాలము వెళ్ళ బుచ్చుతారు . గాలిలో మేడలు కట్టి నిరాశకు గురౌతారు . పగటి కళలు తగ్గించుకోవటం మంచిది . సమయానికి ధనము చేతికందుతుంది . కాని దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండగలరు . ఉద్యోగాస్తులలో నిర్లక్ష్యము పెరిగి ఇబ్బందులు పడతారు .
cancer-single-iconకర్కాటక రాశి  జూదముల జోలికి పోవక పోవటం మంచిది అదిక కర్చు ఉంటుంది . దుర్వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది . ఉద్యోగస్తులు మొండిగా ప్రవర్తించుట వలన కొన్ని సమస్యలు తెచ్చు కుంటారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
leo-single-iconసింహ రాశి   కొంత మనస్సు చ్కాకుగా ఉన్నాకూడా అందరి దగ్గరా ఆదరాభిమానాలు పొందుతారు . ఒక మంచి కార్యానికి నాంది పలుకుతారు . దూరమునుండి ధనము చేతికందుతుంది . గురువుల ఆశీర్వాదం లభిస్తుంది . సంతోషంగా ఉంటారు . ఉదోగాస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  తెలివిగా సంపాదన పెంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి .మీ సలహాలకోరకు కొందరు ఆస పడుతుంటారు . మంచి సలహా దారుడిగా రాణిస్తారు .స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా వ్యవరించటం మంచిది .విదేశ విద్యా ప్రయత్నాలు విజయ వంతముగా నెరవేరుతాయి . స్త్రీలకూ గౌరవ అభిమానాలు పెరుగుతాయి .
libra-single-iconతులా రాశి   ప్రతి పని కూడా ఆటంకాలతో ఆలస్యంగా సాగుతుంది . ఆరోగ్య విషయంలో గిలి పెరుగుతుంది .ప్రతి ఒక్కరి మీదా అనుమానాలతో శత్రుత్వం తెచ్చు కుంటారు .అన్న దమ్ముల మద్య విబేదాలు పెరిగి కొంత కర్చు పెట్టవలసి వస్తుంది . సోదరుడి అనారోగ్యం కొంత మనసు చితకు గురౌతుంది . వ్యాపారము లో నష్టాలు చూడ వలసి వస్తుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  స్నేహితుల సహకారము వలన ఉన్నత స్తితిని పొంద గలరు . భాగాస్తులతో కూడిన వ్యాపారాలు ధనాదాయాన్ని ఇస్తాయి . గురు సమానులైన వారి అసిస్సులను పొంద గలుగుతారు . ఉద్యోగస్తులు ఉన్నత స్తితి పొందుతారు . విద్యార్దులకు  ఉన్నత విద్యా అవకాశాలకు అవకాశమున్నది . కాని కొన్ని విషయాలలో పిరికి తనం ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  ధనాదాయము ఉంటుంది కాని ఎదో ఒకసమస్య  మానసికంగా పీడిస్తూ ఉంటుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ప్రతి ప్రయత్నమూ గట్టిగా ప్రయత్నిస్తేనే గాని ఒక కొలిక్కి రాదు .ఉద్యోగస్తులు గట్టి సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది , అధికారుల వత్తిడి పెరుగుతుంది . బద్ధకం ఏర్పడి విద్య మందగిస్తుంది .
capricorn-single-iconమకర రాశి   శత్రు బాద  పెరిగి మానసిక వత్తిడికి గురి ఔతారు . స్నేహితుల విషయం లో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా ప్రవర్తించ వలసి వస్తుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . ప్రతి విషయం లో రాజి దొరణి ప్రవర్తించటం మంచిది .విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందాకా బాద పాడుతారు . స్త్రీలకూ అనారోగ్య సమస్యలుంటాయి .
aquarius-single-iconకుంబ రాశి   వ్యాపారము అబివృద్ది చెందుతుంది . కొందరికి ఊహించని ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . ఉద్యోగస్తులకు రివార్డ్స్ అందుకునే అవకాశాలు ఉంటాయి . రావలసిన ధనము చేతికందుతుంది . గృహ అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . వ్యాపారము లో ధన లాభముంటుంది . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .
pisces-single-iconమీన రాశి  ఆలోచనలు  సమయస్పూర్తి తో విజయవంతమౌతాయి . సుభ వార్తలు , సుభ కార్యాలలో పల్గొంటారు . వినోద విహారాలు చేస్తారు . ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహము లభిస్తుంది .వ్యాపారము అనుకూలమైన కొత్త మలుపులు తిరుగుతుంది . గొప్ప వ్యక్తులను కలుస్తారు .విద్యార్దులకు సివిల్స్ లో ప్రయత్నము చేయు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది