Telugu Rasiphalalu Today 24th July 2017

Panchangam  దిన పంచాంగము – 24-07-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


శ్రావణమాసము సోమవారము  తిది –శుక్ల పక్ష పాడ్యమి పగలు 01-59 వరకు నక్షత్రము – పుష్యమి పగలు 09-57 వరకు అమృత గడియలు – లేవు దుర్ముహుర్థము-పగలు 12-32 నుండి 01-24 వరకు తదుపరి పగలు 03-08 నుండి 03-59 వరకు యమ గండము – పగలు 10-30 నుండి 12-00 వరకు వర్జము –రాత్రి 10-13 నుండి 11-45 వరకు రా హు కాలము-ఉదయం 07-30   నుండి 09-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 24-07-2017

aries-single-iconమేష రాశి  మానసిక ఉల్లాసం ఉంటుంది . పదోన్నతి లబ్భిస్తుంది . వ్యారములో ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రమోషను అందుకునే అవకాశాలు ఉన్నాయి . సుభ వార్తలు వింటారు . ఆరోగ్యము బాగుంటుంది . శుభకార్యాలకు ప్రయత్నము లోపించకుండా ప్రయత్నం చేస్తారు  . విద్యార్డులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి . స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు . అన్ని విదాల అనుకూలంగా ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి సోదరులతో , మిత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి .కొందరి వల్ల మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి .ధన నష్టాలు చవి చూస్తారు . వ్యాపారాల్లో ఒడిదుడుకులు సంబవిస్తాయి . జాగ్రత్తగా ఉండవలెను . ఉద్యోగస్తులలో పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులలో తగిన ప్రోత్సాము లభించదు . కొన్ని ధన నష్టాలు పడే అవకాశాలు ఉన్నాయి .
gemini-single-iconమిదున రాశ   నీటి మీద  వస్తువుల వ్యారస్తులకు  చాలా అనుకూలంగా ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నం విజయ వంటమౌతుంది . వ్యాపారస్తులకు దానాదాయము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహాయము ఉంటుంది . సులభ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది . స్త్రీలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది .
cancer-single-iconకర్కాటక రాశి  పదవి వియోగం కలుగుతుంది . ఉద్యోగస్తులకు కొందరికి సస్పెండ్ ఆర్డర్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి . భయముతో కూడిన వత్తిడి ఉంటుంది . శత్రుత్వం పెరుగుతుంది .స్త్రీలకు మానసిక ఆందోళనగా ఉంటుంది . విద్యార్దులకు విద్యలో ఆటంకాలు సంబవిస్తాయి మనోదైర్యము పెరుగుతుంది .వ్యాపారము మంచి లాభాన్ని ఇస్తుంది .
leo-single-iconసింహ రాశి   విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .
virgo-single-iconకన్యా  రాశి   చంచల మనస్తత్వము కలిగి ఉంటారు . చిన్న ఆరోగ్య సమస్యలతో బాద పడతారు . స్నేహితుల సహకారము పొందుతారు .బాగస్తుల వల్ల ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . జీవిత భాగస్వామితో వినోద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితాలు పొందుతారు . దుడుకు తనం వల్ల కొన్నో సమస్యలు తలెత్తుతాయి .
libra-single-iconతులా రాశి   మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి . భాగస్తులతో కూడిన వ్యాపారము ధనాదయాము లభిస్తుంది . స్త్రీల వలన లబ్ది పొందుతారు . పౌరుషం తో కూడిన వ్యవహారాలు నడుస్తాయి . ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది . ఉదయగ ప్రయత్నము  చేయువారికి సులభతరమౌతుంది . విద్యార్దులలో ఉత్సాహము పెరుగుతుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  ఆరోగ్య విషయం లో నెమ్ము, శ్వాసకు సంబంద అనారోగ్యము వలన బాద పడుతుంటారు . చంచల స్వభావము కలిగి ఉంటారు . సోదరులతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది . నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . లక్ష్మి ప్రసన్నత ఉంటుంది . ధనము లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి లభిస్తుంది . విద్యార్దులకు నిలకడ ఉండదు .
sagittarius-single-iconధనుస్సు రాశి  మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .
capricorn-single-iconమకర రాశి   చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . బుడ్డి మందగిస్తుంది . కొన్నిపనుల్లో ఆటంకాలు జరుగుతాయి .వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి . ధనమునకు లోటుండదు కాని మనస్సు చిన్తాగా ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్య ప్రయత్నములు విజయ వంతమౌతాయి . వైద్య కర్చు ఉంటుంది .
aquarius-single-iconకుంబ రాశి   ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది . పెద్దవారితో శత్రుత్వాలు ప్రుగుతాయి . కొంత ఆందోళనకు గురౌతారు . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కొందరితో మోసపోయే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మాసాలు కావలెను . విద్యావకాశాలు బలంగా ఉంటాయి . సుభ వార్తలు శుభకార్యాలలో పాల్గొంటారు .
pisces-single-iconమీన రాశి  కొన్ని సమస్యల్లో దైర్యాన్ని ప్రదర్శించ వలసి వస్తుంది . పట్టుదలతో కార్య జయాన్ని పొందుతారు .-వ్యాపారములో ధన లాభముంటుంది . మొక్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆనంద పడతారు . సుఖాలు కొంత ధనము వెచ్చించ వలసి వస్తుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలలో శ్రద్ద పెరిగి మెప్పు పొందుతారు .