Telugu Rasiphalalu Today 26th June 2018

Panchangam  దిన పంచాంగము – 26-06-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


నిజ జేష్టమాసము

మంగళవారము  

తిది –శుక్ల పక్ష త్రయోదశి  ఉదయం 06.32 వరకు

నక్షత్రము – అనురాధ ఉదయం 07.53 వరకు

అమృత గడియలు –రాత్రి 12.15 నుండి 01.58 వరకు   

దుర్ముహుర్థము-పగలు 08.06 నుండి 08.59 వరకు  

తదుపరి రాత్రి 10.56 నుండి 11.39 వరకు

యమ గండము – పగలు 09.00 నుండి 10.30 వరకు

వర్జము –పగలు 01.55 నుండి 03.38 వరకు

రాహు కాలము-పగలు 03.00 నుండి 04.30 వరకు


RasiPhalalu రాశిపలాలు 26-06-2018

aries-single-iconమేష రాశి

 ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది .


 taurus-single-iconవృషభ రాశి

 దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .


gemini-single-iconమిదున రాశ

  భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

  కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .


leo-single-iconసింహ రాశి

  అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులు ఉత్తీర్ణత సాదిస్తారు .  స్త్రీలకూ కుటుంబ ఆడనన పొంద గలరు .


virgo-single-iconకన్యా  రాశి

  ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .


libra-single-iconతులా రాశి

 ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .


sagittarius-single-iconధనుస్సు రాశి

 మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది


capricorn-single-iconమకర రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్నం విజయ వంతమౌతుంది . దూర బందువుల కలయిక వల్ల సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరముంటుంది . కీళ్ళకు సంబంద అనారోగ్యం తో బాద పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో మందమతి ఉండి విద్యాభివృద్ది తగ్గుతుంది .


aquarius-single-iconకుంబ రాశి

  ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు .


pisces-single-iconమీన రాశి

 గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.