Telugu Rasiphalalu Today 26th March 2018

Panchangam  దిన పంచాంగము – 26-03-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


చైత్రమాసము

సోమవారము

తిది –శుక్లపక్ష దశమి రాత్రి 02.45 వరకు

నక్షత్రము – పునర్వసు పగలు 12.21 వరకు   

అమృత గడియలు – పగలు 10.07 నుండి 11.36  వరకు

 తదుపరి రాత్రి తే 04.45 నుండి

దుర్ముహుర్థము-పగలు 12.32 నుండి 01.21 వరకు

తదుపరి పగలు 02.57 నుండి 03.46 వరకు

యమ గండము – పగలు 10.30 నుండి 12.00 వరకు

వర్జము –రాత్రి 07.48 నుండి 09.17 వరకు

రాహు కాలము- ఉదయం 07.30 నుండి 09.00 వరకు


RasiPhalalu రాశిపలాలు 26-03-2018

aries-single-iconమేష రాశి

 స్తిరాస్తులకు సంబందించి చేయో ప్రయత్నములు అనుకూలంగా ఉంటుంది . బాగాస్తులతో కూడుకున్న వ్యాపారాలలో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్త అవసరమున్నది . రావలసిన ధనము చేతికందుతుంది . కోపము వలన స్నేహితులతో మనస్పర్ధలు తెచ్చుకుంటారు . విద్యార్దులలో బద్ధకం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది


 taurus-single-iconవృషభ రాశి

 శుకవంతమన జీవనం ఉంటుంది .విందు వినోదాలలో ఆనందముగా పాల్గొంటారు . స్త్రీమూలక ధనాదాయముంటుంది . మనస్సు ఉల్లాసముగా ఉంటుంది . తీర్ద యాత్రలు దైవ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు రివార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి అబివృద్ది కనిపిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయముంటుంది .


gemini-single-iconమిదున రాశ

  వ్యాపారము చేయు వారికి అనుకూలము లేక కొన్ని నష్టాలూ పొందే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్యము కూడా క్షీణిస్తుంది . మనస్సు ఆందోళనకు గురి ఔతుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . ఓషధి కర్చు ఉంటుంది . వ్యాపారస్తులకు నాశము వాటిల్లే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనుకూలంగా లేక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి


cancer-single-iconకర్కాటక రాశి

  మీ తెలివితోనే సంపాదన ఉండే అవకాశాలు ఉన్నాయి . అనుకోని ఆదాయము ఉంటుంది . బాల్య స్నేహితులు కలుస్తారు ఆనందముగా  గడుపుతారు . బాగాస్తులతో కలసి కొత్త వ్యాపారాలకు పునాది వేస్తారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . దాని వాళ్ళ ఉత్తీర్ణత తగ్గుతుంది . 


leo-single-iconసింహ రాశి

  కుటుంబములో సంతోష కర వాతావరణం ఉండగలదు . సుభ కార్యాలలో  పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు . కొత్త వ్యాపారాలకు చేయు ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తుంది . ధనాదాయము ఉంటుంది . ఆభరణాలు కొనుగోలు చేస్తారు . స్నేహితుల సహాయము పొంద గలరు . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

  వ్యాపారములో నష్టాలూ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండ వలెను . రావలసిన బాకీలు రాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది .ఉద్యోగస్తులకు పై అదికార దండన ఉంటుంది . నీచ సంపాదనకు ప్రయత్నం చేసి విపలమోతారు . మోసపోయే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త అవసరమున్నది . విద్యార్దులకు నిర్లక్ష్య దొరని ఉంటుంది .


libra-single-iconతులా రాశి

 ఉద్యోగ ప్రయత్నం చేయువారికి చాలా మంచి పలితాన్ని ఇస్తుంది . పై విద్యలకోరకు అప్లికేషన్ చేయు వారికీ  విజయం చేకూరుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . ప్రేమ వివాహాలకు అనుకూలము కాదు . పెండ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం , వీసా ప్రయత్నమూ చేయువారికి విజయం చేకూరుతుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 కుటుంబములో సంతోష కర వాతావరణం ఉండగలదు . సుభ కార్యాలలో  పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు . కొత్త వ్యాపారాలకు చేయు ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తుంది . ధనాదాయము ఉంటుంది . ఆభరణాలు కొనుగోలు చేస్తారు . స్నేహితుల సహాయము పొంద గలరు . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 కీర్తి ప్రతిష్టలమీద దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి ప్రవర్తనలో చాలా జాగ్రత్త అవసరున్నది . స్న్హేహితులే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి . అదిక ధన నష్టము ఉంటుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడతాయి . ఎక్కడికి వెళ్ళిన సత్రుత్వమే ఎదురౌతుంది . దైవ దర్సనం చేయుట మంచిది . 


capricorn-single-iconమకర రాశి

  జీవిత బాగాస్వామికి అనారోగ్యం ఉండుట వలన మనస్సు చికాకుగా ఉంటుంది . వ్యాపారములో ధనాదాయముంటుంది . స్నేహితుల సహకారముంటుంది . కుటుంబములో చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు శ్రమకు తగిన అలితం లభిస్తుంది . ఉత్సహంగా గడుపుతారు


aquarius-single-iconకుంబ రాశి

  పట్టుదల పుగుతుంది  కార్య సాదన చేస్తారు . తుది విజయం మీదే అవుతుంది . కొన్ని విషయలలో నిర్ణయం తీసుకోలేని పరిస్తితి వస్తుంది . స్నేహితుల సలహాలతో ముందడుగు వేస్తారు . కార్యము విజయ వంటమౌతుంది . ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది .


pisces-single-iconమీన రాశి

 మీ ఆలోచనలు మీకు పని చేయక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . ఊహించని కర్చులు ఏర్పడి మానసిక వత్తిడి ఉంటుంది . కొంతమంది వ్యక్తుల వలన మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి . జాగ్రత్తగా ఉండ గలరు . ఉద్యోగస్తులకు అదిక దన కర్చు ఏర్పడుతుంది . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . సుభ వార్తలు వింటారు .