Telugu Rasiphalalu Today 26th September 2017

Panchangam  దిన పంచాంగము – 26-09-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


ఆశ్వియుజమాసము

మంగళవారము

తిది –శుక్లపక్ష షష్టి పగలు 02-58 వరకు

నక్షత్రం- అనురాధ ఉదయం 06-47 వరకు

అమృత గడియలు – రాత్రి 11-35 01-21 నుండి 09-05 వరకు

దుర్ముహుర్థము-ఉదయం 08-16 నుండి 09-04 వరకు

తదుపరి రాత్రి 10-39 నుండి 11-27 వరకు

యమ గండము – పగలు 09-00 నుండి 10-30 వరకు

వర్జము –పగలు 12-58 నుండి 02-44 వరకు

రా హు కాలము-పగలు 03-00 నుండి 04-30 వరకు


RasiPhalalu రాశిపలాలు 26-09-2017

aries-single-iconమేష రాశి

నెమ్ము, శ్వాస సంబంద అనారోగ్య సమస్యలుంటాయి . మనస్సు చికాకు పడుతుంది . మనో ధైర్యము కోల్పోతారు . చిన్న సమస్యకు కూడా అతిభయం ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల దండన ఉంటుంది . అనుకోని కర్చులు వల్ల వత్తిడికి గురౌతారు . విద్యార్దులకు అనారోగ్య సమస్యలుంటాయి . విద్యా ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి .


 taurus-single-iconవృషభ రాశి

 ఆర్దిక వత్తుడులు , అనుకోని సమస్యలు ఉంటాయి . అప్పుకోశం చేసే ప్రయత్నం విఫలమౌతుంది . కార్య బంగము , బంగపాటు జరిగే అవకాశాలు ఉంటాయి . ధన నష్టాలు ;వ్యాపార సమస్యలుంటాయి . బాగాస్తులతో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు మానసిక చాంచల్యము వలన విద్యా ఆటంకాలు జరిగే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ చంచల స్వభావము కలిగి ఉంటారు . శత్రుత్వాలు పెరిగే అవకాశాలు ఉంటాయి .


gemini-single-iconమిదున రాశ

 విదేశ ఉద్యోగ , విద్యా ప్రయత్నాలు విజయ వంతముగా సాగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది వ్యాపారాభివృద్ది కలుగుతుంది . బాగాస్తులతో కూడిన వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలక ఉద్యోగం లో ఉన్నతి లభిస్తుంది . నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . తండ్రి వర్గ బందు సహకారము లభిస్తుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో అనుకూలంగా ఉంటుంది . నీటి మీద వ్యాపారాలలో మంచి  లాభాలు  ఆర్జిస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి .అన్ని విదాల అనుకూలంగా ఉంటుంది . చేయు ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది కలుగుతుంది . కొన్ని పనులు మాత్రం వాయిదా పడుతుంది . స్త్రీలకు కుటుంబ గౌరవం లభిస్తుంది . ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది .


leo-single-iconసింహ రాశి

 సోదరుల సహాయ సహకారాలు అందుకుంటారు .వ్యాపారాలు ధన లాభముంటుంది .  కానీ శత్రు భయముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది . సంకల్ప సిద్ది కలుగుతుంది . ప్రతికార్య ప్రయత్నమూ విజయ వంతమౌతుంది . వ్యాపారస్తులకు మిశ్రమ పలితాలు ఉంటాయి . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకు ఉద్యోగ వత్తిడి ఉంటుంది . కుటుంబ కలహాలు ఉండే అవకాశాలు ఉంటాయి.నూతన వ్యాపార అవకాశాలు ఉన్నాయి .


virgo-single-iconకన్యా  రాశి

 ఉన్నత పదవుల్లో ఉండే వారికి గడ్డు పరిస్తితిని ఎదుర్కోవలసి వస్తుంది .సామాన్య ఉద్యోగస్తులకు అధికారుల బెడద ఉంటుంది . వ్యాపారాలు అనుకూలంగా ధనాదాయాన్ని ఇస్తాయి . కుటుంబ సహకారం లబిస్తుంది . వ్యాపారాభి వృద్ది కలుగుతుంది . స్నేహితులు సహకారము లభిస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యాప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి . నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .


libra-single-iconతులా రాశి

 ఆలోచనలు కార్య రూపం దాలుస్తుంది . ప్రతి ఆలోచన విజయ వంతమౌతుంది . వ్యాపారాలలో ధనాదాయముంటుంది . మా నసిక ధైర్యము పెరిగుతుంది సాహస కార్యములలో పాల్గొంటారు .ఈర్ష్య ద్వేషాలకు అవకాశముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు అచే అవకాశాలు బలంగా ఉన్నాయి విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ సుభ వార్తలుంటాయి . సంతోషంగా ఉంటారు .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ఆరోగ్య విషయం లో అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . అదిక లాబాలు గడిస్తారు . అంతా అనుకూలమైన వాతావరణం ఉంటుంది . కుటుంబ కలహాలు సమసి పోతాయి .విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనుకూల పరిస్తితి ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది


sagittarius-single-iconధనుస్సు రాశి

 భార్య భర్తల మద్య విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . సోదరులతో మనస్పర్ధలు . సోదరితో విరోదాలు విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారాలలో ధన నష్టాలు చవి చూడ వలసి వస్తుంది . పనులు వాయదా పడతాయి . మానసిక వత్తిడి ఉంటుంది . అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఏర్పడి విద్య కుంటూ పడుతుంది . స్త్రీలకు శత్రుత్వం పెరుగుతుంది . మానసిక వత్తిడికి గురుతారు .


capricorn-single-iconమకర రాశి

 పరుల సహకారము లభిస్తుంది .వ్యాపారాభి వృద్ది పొందుతారు . సన్మాన సభలలో పాల్గొంటారు .వేదేస లాభముంటుంది . ఎన్ని ఉన్న కూడా మనసు చికాకు పడుతుంది . తల్లి తరపు వారితో విబేదాలు ఉంటాయి . మానసిక వత్తిడికి గురౌతారు . విద్యార్దులకు విద్య అనుకూలత ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ఉన్నతి లభ్స్తుంది కాని పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది . నూత స్నేహ పరిచయం ఏర్పడుతుంది .


aquarius-single-iconకుంబ రాశి

 విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్ ఉద్యోగ వకాసాలు బలంగా ఉన్నాయి . ఉద్యోగం లో ఉన్నవారికి  ఉన్నత ఉద్యోగావకాశాలు ఉన్నాయి . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి .ప్రతి ఆలోచన విజయ వంతముగా కార్యాచరణకు వస్తుంది . శ్రమకు తగిన పలితం అందుకుంటారు . సుభ వార్తలు ఉంటారు . మానసిక ఉల్లాసము ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది . కుటుంబ సహకారము లభిస్తుంది . ఆరోగ్యంగా ఉంటారు .


pisces-single-iconమీన రాశి

 ఉద్యోగస్తులకు వత్తిడి ఉన్నాకూడా అధికారుల సహకారము లభిస్తుంది . పిత్రువర్గియులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారస్తులకు కష్టముతో కూడిన ధనాదాయము ఉంటుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్యము అనుకూలంగా ఉండదు . వైద్య సహకారము తీసుకోవలసి వస్తుంది . స్త్రీలకు మానసిక వత్తిడి ఉంటుంది .