Telugu Rasiphalalu Today 27th April 2018

Panchangam  దిన పంచాంగము – 27-04-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


 

వైశాఖమాసము

శుక్రవారము

తిది –శుక్ల పక్ష ద్వాదశి పగలు 08.01 వరకు

నక్షత్రము –   ఉత్తర పగలు 02.00  వరకు  

అమృత గడియలు – ఉదయం 07.01 నుండి 08.34  వరకు

దుర్ముహుర్థము-పగలు 08.12 నుండి 09.03 వరకు

తదుపరి పగలు 12.24 నుండి 01.14 వరకు

యమ గండము – పగలు 03.00 నుండి 04.30 వరకు

వర్జము –  రాత్రి 10.15 నుండి 11.50 వరకు

రాహు కాలము-పగలు  10.30 నుండి 12.00 వరకు

RasiPhalalu రాశిపలాలు 27-04-2018

aries-single-iconమేష రాశి

 చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది


 taurus-single-iconవృషభ రాశి

 జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .


gemini-single-iconమిదున రాశ

  వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .


cancer-single-iconకర్కాటక రాశి

  మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .


leo-single-iconసింహ రాశి

  మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

  సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .


libra-single-iconతులా రాశి

 వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు


scorpio-single-iconవృశ్చిక రాశి

 కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.


sagittarius-single-iconధనుస్సు రాశి

 తల్లి తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .


capricorn-single-iconమకర రాశి

  కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.


aquarius-single-iconకుంబ రాశి

  విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది . 


pisces-single-iconమీన రాశి

 ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .