Telugu Rasiphalalu Today 28th July 2017

Panchangam  దిన పంచాంగము – 28-07-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


శ్రావణమాసము శుక్రవారము తిది –శుక్ల పక్ష పంచమి పగలు 09-33 వరకు నక్షత్రము – ఉత్తర పగలు 08-19 వరకు అమృత గడియలు – రాత్రి 02-51 నుండి 04-29 వరకు  దుర్ముహుర్థము-పగలు 08-14 నుండి 09-06 వరకు తదుపరి పగలు 12-32 నుండి 01-23 వరకు యమ గండము – పగలు 03-00 నుండి 04-30 వరకు వర్జము –సాయంత్రం 04-58 నుండి 06-36 వరకు రా హు కాలము-పగలు 10-30   నుండి 12-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 28-07-2017

aries-single-iconమేష రాశి  వృత్తి వ్యాపారముల వారికి ఊహించని విదంగా దన లాబము ఉంటుంది . కొత్తవ్యాపారములకు పునాది వేస్తారు అది మంచి వృద్దిలోకి వస్తుంది . ధనమునకు లోటుండదు . రావలసిన బాకీలు సకాలములో చేతికందుతాయి .ఉద్యోగస్తులు రివార్డులు పొంద గలరు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది  . కాపస్స్  సెలక్షన్లు జరిగే అవకాశాలు బలంగానే ఉన్నాయి . సుభ వార్తలు వింటారు .
 taurus-single-iconవృషభ రాశి ఈ రోజు వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము పొందగలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు . కుటుంబములో వివహ ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . బాగస్తుల సహకారముతో కొత్త వ్యాపారములకు ప్రోత్సాహము లభిస్తుంది .ఉద్యోగ ప్రయత్నములు సపలిక్రుతమావుతాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . సుభావార్థాలు వింటారు .విద్యార్దులకు బాగుంటుంది .
gemini-single-iconమిదున రాశ   ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరము . వైద్యులను కలవ వలసి వస్తుంది . కొన్ని ఆర్దిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి .సమయానికి రావలసిన సొమ్ము అందాకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వలన విసుగు కోపము వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలు కో గలరు . విద్యార్దులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు .
cancer-single-iconకర్కాటక రాశి  ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరము . వైద్యులను కలవ వలసి వస్తుంది . కొన్ని ఆర్దిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి .సమయానికి రావలసిన సొమ్ము అందాకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వలన విసుగు కోపము వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలు కో గలరు . విద్యార్దులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు .
leo-single-iconసింహ రాశి   నిరుద్యోగులు ఉద్యోగముకోరకు చేయు ప్రయత్నములు విజయవంతమగును . ఉద్యోగములో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధనాదాయముంటుంది . స్త్రీలకు వస్త్రాలు , ఆభరణాలు కొనుగోలు చేస్తారు . విద్యార్దులు పరిక్షలలో అనుకూలత ఉంటుంది . కుటుంబములో వివాహ ప్రయత్నం  పాలిస్తుంది .శుభకార్యాలలో పాల్గొంటారు . దూర బందు ఆగమనం ఉంటుంది .  
virgo-single-iconకన్యా  రాశి   గృహములో చేయు వివాహ ప్రయత్నములు విజయవంతమౌతాయి . కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటారు . కొన్నో విషయాలలో మూర్ఖత్వముగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి . అది తగ్గించుకుంటే చాలా మంచిది . వ్యాపారస్తులకు ధన లాభము ఉంటుంది . దైవానుకూలం ఉంటుంది . ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది . రావలసిన ధనము చేతికి వస్తుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి .
libra-single-iconతులా రాశి   మీ ఆలోచనలు అనుకున్నవి అనుకున్నట్లు కార్య రూపం దాలుస్తాయి . వ్యరస్తులకు ధనలాభం ఉంటుంది . రావలసిన సొమ్ము చేతికి వస్తుంది . ఆభరణాలు కొనుగోలు చేస్తారు . ఇంటికోరకు చేయు ప్రయత్నం విజయ వంతమౌతుంది . స్రీలకు అలంకార వస్తు లాభం ఉంటుంది .విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . పూజలు వ్రాతాలలో పాల్గొంటారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  కుటుంబం తో సంతోషముగా గడప గలరు . దూరపు బంవులు కలుస్తారు . వివాహ ముచట్లు చేసుకుంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . రావలసిన దనము చేతికందుతుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . పాత స్నేహితులు కలుస్తారు . విద్యార్దులకు బాగుంటుంది .స్త్రీల వలన ధనలాభం ఉంటుంది . స్త్రీలకూ బాగుంటుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది .కానీ సుభ పరిణామమే ఉండగలదు .
sagittarius-single-iconధనుస్సు రాశి  ధార్మిక , దాన ధర్మ కార్యక్రమములలో చురుకుగా పాల్గొంటారు . వ్యాపార లావాదేవీలలో కొంచం జాగ్రత్త అవసరమున్నది మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . దైవ దర్శనాలు చేస్తారు . ఉద్యోగస్తులు అధికారుల మన్ననలను పొందుతారు . ప్రోమోషన్ల ప్రయత్నం విజయ వంతమౌతుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం మెంచి పలితాన్ని ఇస్తుంది .విద్యార్దులలో నిర్లక్ష్యం ఉన్రుంది . బద్ధకం పెరుగుతుంది
capricorn-single-iconమకర రాశి   భార్య భర్తళ మద్య సఖ్యత పెరిగి విందు వినోదాలలో పాల్గొంటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది . బాగాస్తుల వలన ధన లాభం ఉంటుంది ,. ఉద్యోగస్తుల కు ప్రొమోషన్ ప్రయత్నం విజయ వంతమౌతుంది . పెండ్లి ప్రయత్నాలు చేయువారకి  మంచి సంబందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి . ప్రేమ వివాహాలకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు
aquarius-single-iconకుంబ రాశి   వృత్తి వ్యాపారముల వారికి ఊహించని విదంగా దన లాబము ఉంటుంది . కొత్తవ్యాపారములకు పునాది వేస్తారు అది మంచి వృద్దిలోకి వస్తుంది . ధనమునకు లోటుండదు . రావలసిన బాకీలు సకాలములో చేతికందుతాయి .ఉద్యోగస్తులు రివార్డులు పొంద గలరు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది  . కాపస్స్  సెలక్షన్లు జరిగే అవకాశాలు బలంగానే ఉన్నాయి . సుభ వార్తలు వింటారు .
pisces-single-iconమీన రాశి  భార్య భర్తళ మద్య సఖ్యత పెరిగి విందు వినోదాలలో పాల్గొంటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది . బాగాస్తుల వలన ధన లాభం ఉంటుంది ,. ఉద్యోగస్తుల కు ప్రొమోషన్ ప్రయత్నం విజయ వంతమౌతుంది . పెండ్లి ప్రయత్నాలు చేయువారకి  మంచి సంబందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి . ప్రేమ వివాహాలకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు