Telugu Rasiphalalu Today 29th July 2018

Panchangam  దిన పంచాంగము – 29-07-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


ఆషాడమాసము

ఆదివారము

తిది – కృష్ణ పక్ష విదియ రాత్రి తే 04.20  వరకు

నక్షత్రము –  ధనిష్ఠ రాత్రి తే 05.24 వరకు

అమృత గడియలు –సాయంత్రం 05.55 నుండి 07.40 వరకు

దుర్ముహుర్థము-సాయంత్రం 04.50 నుండి 05.41  వరకు

యమ గండము – పగలు 12.00  నుండి 01.30వరకు

వర్జము – ఉదయం 07.20 నుండి 09.06 వరకు

రాహు కాలము-సాయంత్రం 04.30 నుండి 06.00 వరకు


RasiPhalalu రాశిపలాలు 29-07-2018

aries-single-iconమేష రాశి

 బాగస్తుల వాళ్ళ మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనారోగ్యానికి వైద్య కర్చులు ఉంటాయి . శత్రువుల వల్ల భయము ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .బాగాస్తులతో చేసే వ్యాపారాలలో నష్టాలు చవి చూసే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు కష్ట కాలమే అని చెప్పవచ్చు


 taurus-single-iconవృషభ రాశి

 ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .


gemini-single-iconమిదున రాశ

 మానసిక వత్తిడికి గురి అవుతారు . కొన్ని నిందలు కూడా మోయవలసి వస్తుంది . జాగ్రత్తగా వ్యవహరించ గలరు . తలకు సంబంద అనారోగ్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది . కానీ మనోభావాలు దెబ్బ తింటాయి .విద్యార్దులు కొన్ని అవమానాలకు గురి కావలసి వస్తుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 మనోదైర్యము పెరిగి సహస కార్యములు చేయుదురు . దాని వలన కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురౌతారు . ధనాదాయము ఉంటుంది కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు శ్రమ ఎక్కువైనా తగిన పలితం లభిస్తుంది .సుభ వార్తలు వింటారు .


leo-single-iconసింహ రాశి

  అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి


virgo-single-iconకన్యా  రాశి

  ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .


libra-single-iconతులా రాశి

 సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .


sagittarius-single-iconధనుస్సు రాశి

 ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు


capricorn-single-iconమకర రాశి

  మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .


aquarius-single-iconకుంబ రాశి

  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .


pisces-single-iconమీన రాశి

 మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .