Telugu Rasiphalalu Today 30th June 2017

Panchangam  దిన పంచాంగము – 30-06-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


ఆషాడమాసము శుక్రవారము తిది –శుక్ల పక్ష సప్తమి రాత్రి 09-53  వరకు నక్షత్రము –ఉత్తర రాత్రి 12-26 వరకు అమృత గడియలు – సాయంత్రం 05-07 నుండి 06-44 వరకు దుర్ముహుర్థము-పగలు 08-08 నుండి 09-01  వరకు తదుపరి పగలు 12-30 నుండి 01-22 వరకు యమ గండము – పగలు 03-00 నుండి  04-30 వరకు వర్జము –ఉదయం 07-22 నుండి 08-59 వరకు రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 30-06-2017

aries-single-iconమేష రాశి  ఆరోగ్యము  లోపమువల్ల మానసిక వత్తిడి పెరుగుతుంది . శత్రు బాద పెరుగుతుంది . చంచల స్వబావము వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . సమయానికి  ధనము చేతికందక అప్పు చేయవలసి వస్తుంది . స్నేహితుల సలహాలను లెక్క చేయక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది .ఉద్యోగస్తులు మనస్సు చేవుక్కుమనే విదంగా అదికార వత్తిడి ఉంటుంది .విద్యార్దులు కొన్ని వ్యసనాలు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . స్తీలకు బంగాపాటు ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  అనుకూల దాంపత్యముంటుంది . అపోహలు తొలగి సంతోషంగా గడుపుతారు . స్త్రీ లవలన ధన లాభాముంటుంది . బాగస్తుల వ్యాపారము అభివృద్ధి చెందుతుంది . స్నేహితుల సహకారము బాగుంటుంది . ఉద్యోగస్తులకు తోటి ఉద్యొగస్తులతొ విందులు వినోదాలలో పాల్గొంటారు . విద్యార్దులలో చిన్న చిన్న విరోదలతో విందులలో పాల్గొంటారు . స్త్రీలకూ నూతన ఆభరణ ప్రాప్తి లభిస్తుంది . అన్ని రకాలుగా సుభ పలితాలను అందుకుంటారు .
gemini-single-iconమిదున రాశ   వ్యసనాలకు అదిక ధనము కర్చు ఉంటుంది . ఉన్నతాదికారులను కలసి విందులలో పాల్గొంటారు కానీ శత్రుత్వం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా నడచుకోవటం మంచది . దురుసుగా మాట్లాడటం తగ్గించుకోవలసి వస్తుంది .అనారోగ్య సూచనులున్నాయి వైద్య కర్చులుంటాయి . వ్యాపారాల్లో నష్య్తాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు అడికారులనుండి వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
cancer-single-iconకర్కాటక రాశి   ధనాదాయము బాగుంటుంది . ఆదాయానికి తగిన కర్చుల వల్ల డబ్బు నిలబదక పోవచ్చు .ఆలోచన లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి . కానీ కొన్ని ఉపయోగాలు కూడా పొంద గలరు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విందులు విహార యాత్రలు చేస్తారు . నూతన వస్త్ర ప్రాప్తి లభిస్తుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుడుతుంది . స్త్రీలకూ నూతనాభారణ ప్రాప్తి లభిస్తుంది . కొన్ని సుభ సంగటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి .  
leo-single-iconసింహ రాశి   చిన్న ఆర్దిక ఇబ్బందులు ఉన్నా సమయానికి సహకారముతో ముందుకు వెళతారు . పట్టుదలతో ఉన్నతిని సాదిస్తారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ కార్యాలలో కాలం గడుపుతారు . స్నేహితులతో విబేదాలు ఏర్పడి ఇబ్బందులకు గురౌతారు . విద్యార్దులకు విద్యలో కుంటూ పడే అవకాశాలు ఉన్నాయి . స్నేహితులతో కలసి విందులు చేసుకుంటారు . కొన్ని వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  సోదరులతో వాగ్వాదానికి దిగి కొన్ని సమస్యలు తెచ్చు కుంటారు .కీళ్ళ సంబంద అనారోగ్య సమస్యలుంటాయి .వైద్యులను కలవ వలసి వస్తుంది .కాళ్ళకు గాయాలు తగిలే తగిలే అవకాశాలు ఉన్నాయి . తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది . ఆర్దిక మానసిక ఇబ్బందులుంటాయి . ఉద్యోగస్తులు అదికారులవల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు తోటి విద్యార్దులతో శత్రుత్వం పెరిగి ఇబ్బందులు పడతారు . స్త్రీలలో ఈర్ష్యా ద్వేసాలు పెరిగి ఇబ్బందులు పడతారు .
libra-single-iconతులా రాశి  ఆరోగ్య రీత్యా కొన్ని గండాలను ఎదుర్కోవలసి వస్తుంది . మానసిక వత్తిడి పెరిగి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు .వ్యాపారస్తులకు ధన నష్టాలూ చవి చూస్తారు . ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . పనిష్మెంట్లు ఉంటాయి . ఆర్దిక సమస్యల్లో ఇరుక్కుంటారు చాల జాగ్రత్తగా ఉండటం మంచిది .విద్యార్దులకు ప్రోత్సాహంగా ఉంటుంది స్త్రీలకూ మానసిక సమస్యలుంటాయి . సారు బడ పెరుగుతుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  శత్రు బాదలు తొలగి ఆనందముగా ఉంటారు . ధనము అదికంగా కర్చు పెడతారు . ఊహించని మార్పులు సంబవిస్తాయి . కొత్త శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . మితంగా మాట్లాడటం మంచిది .వ్యాపారస్తులకు ధనాదాయం పరిమితంగా ఉంటుంది . కర్చు అదికంగా ఉంటుంది . బాగస్తులతో కూడిన వ్యాపారాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు స్నేహితుల , తోటి ఉద్యోగస్తుల సహకారము లభిస్తుంది . విద్యార్దులలో మొండి పెట్టుదల పెరుగుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ప్రతిపనిలోను వత్తిడి ఉంటుంది . ఆర్దిక లావాదేవీలలో చిక్కుకొనే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా మసలు కోవటం మంచిది . అదిక కర్చు ఉంటుంది . అధికారుల వత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది . అనుకోని సమస్యలు ఎదురౌతాయి .  శత్రుబాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . కొన్ని పనులు వాయిదా వేసుకోవటం మంచిది . అన్నిటా ప్రతికూలమే .
capricorn-single-iconమకర రాశి  ప్రతో ఆలోచన కార్య రూపం దాలుస్తాయి . అధికారులను కలుస్తారు . వారి సహకారము లభిస్తుంది . వ్యాపారస్తులకు అదిక ధన లాభం ఉంటుంది . నూతన వస్తు లాభముంటుంది .నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు . అందరి సహకారము లభిస్తుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి . కొందరు అక్రమ మార్గ నడకల వాళ్ళ చిక్కుల్లో పడే అవకాశాలు బంగా ఉన్నాయి . విద్యార్దులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలు సుభ వార్తలు వింటారు .
aquarius-single-iconకుంబ రాశి   పదోన్నతి లభిస్తుంది . తల్లి తరపు సుభ కార్యాలు కలసి వస్తాయి .గృహములో పెండ్లి కార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉనాయి . అధికారుల సహకారము లభిస్తుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తాయి . అన్ని ఉన్న అదిక కర్చు కనపడుతుంది . రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ ఉదోగాములో ఉన్నతి లభిస్తుంది .
pisces-single-iconమీన రాశి  విదేశ ఉద్యోగ , విదేశ వీసాలకోరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . సోదరుల సహకారముతో ధన లాభముంటుంది . వ్యాపారస్తులకు వత్తిడితో కూడిన ధన లాభముంటుంది . అందరితో సంతోషము గడుపుతారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . కొన్నిటిలో అభ్ప్రయ బేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . దుర్వ్యసనాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులకు అధికారుల సహకారముంటుంది . విద్యార్దులు స్నేహితులతో ఆనందము పంచుకుంటారు . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .