Telugu Rasiphalalu Today 31st August 2017

Panchangam  దిన పంచాంగము – 31-08-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


బాద్రపద మాసము గురువారము తిది –శుక్లపక్ష దశమి పూర్తి 24 గం   వరకు నక్షత్రము – మూల రాత్రి తే 04-53 వరకు అమృత గడియలు – రాత్రి 09-46 నుండి 11-32 వరకు  దుర్ముహుర్థము-పగలు 09-56 నుండి 10-46  వరకు తదుపరి పగలు 02-55 నుండి 03-44 వరకు యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30వరకు వర్జము –పగలు 11-06 నుండి 12-52 వరకు తదుపరి రాత్రి 03-16 నుండి 04-52 వరకు రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 31-08-2017

aries-single-iconమేష రాశి  మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ   ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు .
cancer-single-iconకర్కాటక రాశి సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
leo-single-iconసింహ రాశి   ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది .
virgo-single-iconకన్యా  రాశి   గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.
libra-single-iconతులా రాశి   భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది
scorpio-single-iconవృశ్చిక రాశి  దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .
sagittarius-single-iconధనుస్సు రాశి  అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు
capricorn-single-iconమకర రాశి   కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .
aquarius-single-iconకుంబ రాశి   ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .
pisces-single-iconమీన రాశి  ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .