Telugu Rasiphalalu Today 6th February 2018

Panchangam  దిన పంచాంగము – 06-02-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము

మంగళవారము

తిది –కృష్ణ పక్ష పంచమి పగలు 12.15 వరకు

నక్షత్రము – చిత్త పగలు 03.03 వరకు

అమృత గడియలు – పగలు 08.31  నుండి 10.08 వరకు  

దుర్ముహుర్థము-పగలు 08.51 నుండి 09.37 వరకు

తదుపరి రాత్రి 10.57 నుండి 11.47 వరకు

యమ గండము – పగలు 09.00  నుండి 10.30 వరకు

వర్జము –రాత్రి 08.51 నుండి 10.30 వరకు

రాహు కాలము-పగలు 03.00  నుండి 04.30 వరకు


RasiPhalalu రాశిపలాలు 06-02-2018

aries-single-iconమేష రాశి

 విరుగు పొరుగు వారితో విహార యాత్రలు దేవాలయ దర్సనం కలుగుతుంది .సోదర సోదరీలతో  చిన్న విరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . సుభాలకు ధనము అదిక కర్చు పెడతారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటుంది . స్నేహితులతో గడుపుతారు . కొన్ని విషయాలలో కోపోద్రేకాలకు తావు ఉన్నది .చాలా జాగ్రత్తగా నడచుకోవటం మంచిది . విద్యార్దులు ఆనందోత్సాహాలలో గడుపుతారు .


 taurus-single-iconవృషభ రాశి

 దామ్పత్యములో విబేదాలు ఏర్పడి మానసిక వత్తిడికి గురౌతారు . కుటుంబ కలహాలు ఉంటాయి . ధనాదాయముంటుంది . తగిన అదిక కర్చులు కూడా ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు . దైవ దర్సనం లభిస్తుంది . స్నేహితులను కలుస్తారు . అనుకున్నది సాదించుకుంటారు .  వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి . ఆనందముగా కాలం గడుపుతారు . విద్యార్దులలో ఉత్సాహం ఉంటుంది .కార్యజయము ఉంటుంది .


gemini-single-iconమిదున రాశ

 ప్రతిపనిలో కార్యజయమే లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత  ఉద్యోగ అవకాశాలు   ఉంటాయి . మనోడైర్యము పెరుగుతుంది . సాహసోపేత కార్య క్రమములలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము లభిస్తుంది . వాహన యోగాముంటుంది . భూమికి  సంబంద కొనుగోలు విషయాలు అనుకూలంగా ఉంటాయి . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు పెద్దల ఆశీర్వాదము లభిస్తుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 దూర బందువుల అనురాగము పొందగలరు . విదేశ ఉద్యోగ , వీసా ప్రయత్నాలు విజయవంతముగా సాగుతాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాలసలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు  ఉంటాయి . స్నేహితుల సహకారము లభిస్తుంది . తండ్రి సంబంద ఆడాయముంటుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉంటాయి .స్త్రీలకు  తండ్రి సహకారము  ప్రోత్సాహము లభిస్తుంది . 


leo-single-iconసింహ రాశి

మెదడుకు సంబంద అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టె అవకాశాలు ఉన్నాయి . అదిక ధనము కర్చు తోటి వ్యక్తుల సహకారం లబిస్తుంది . కోతుంబ కలతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఆస్తుల తగాదాలు ఉంటాయి . నిన్దాప నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . చంచల స్వభావము ఉంటుంది . ఆదాయము ఉంటుంది కానీ డబ్బు నిలబడటం కష్టంగా ఉంటుంది . . ఉద్యోగస్తులకు మానసిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది .


virgo-single-iconకన్యా  రాశి

 భార్యా బర్తల మద్య విబేదాలు తొలగి అన్యోన్యత బాగుంటుంది . బాగస్తుల   వల్ల ధనాదాయముంటుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . స్నేహితుల సహకారముతో కొన్ని విజయాలను పొంద గలుగుతారు . విందు వినోదాలలో పాల్గొంటారు . దైవ దర్సనం లభిస్తుంది . అన్ని విదాల అనుకూలంగా ఉంటుంది .


libra-single-iconతులా రాశి

  అనారోగ్య సమస్యలుంటాయి .వైద్య సహకారము తీసుకోవలసి వస్తుంది . స్నేహిహితులు కూడా అపార్దాలతో శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారాల్లో అనుకున్నంత పలితాలు ఉండవు . అదిక ధన కర్చు ఉంటుంది . ఉద్యోగస్తులకు గడ్డు పరిస్తితి ఎదురౌతుంది . సంక్దోబాలలో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త అవసరమున్నది . విద్యార్దులకు విందులు వినోదాలు ఉంటాయి . స్త్రేలకు నూతన వస్త్ర ధారణ ఉంటుంది . ఈర్ష్య ద్వేషాలకు తావు ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 సుఖమైన దాంపత్య జీవనం ఉంటుంది . కుటుంబముతో విందులు వినోదాలలో పాల్గొంటారు .దైవ దర్సన కలుగుతుంది .పెద్దల దీవెనలు అందుకుంటారు . పుద్యోగస్తులు పార్టిలలో  పాల్గొని ఆనందముగా గడుపుతారు . సుభ పలితాలను అందుకుంటారు . దూర బందువుల కలయిక ఏర్పడుతుంది . స్త్రీలకూ నూతన ఆభరణ ధరిస్తారు . విద్యర్దిలలో ఉత్సాహము గా ఉంటారు . వ్యవసాయ దారులకు చాల అనుకూలంగా ఉంటుంది . భూమికి సంబంద సుభ వార్తలు వింటారు .


sagittarius-single-iconధనుస్సు రాశి

 శరీర అనారోగ్యము తో బాద పడుతుంటారు.అనుకోని సమస్యల్లో ఇరుక్కుని మానసిక వత్తిడికి గురౌతారు . అశుభ వార్తలు వింటారు . గౌరవ ప్రతిష్టలకు బంగము కలుగుతుంది . అనుకోని సమస్యలు ఎదురౌతాతి . ధనము అదికంగా కర్చు మరియు అదిక శ్రమ ఉంటుంది . ప్రతి ఒక్కరితో శత్రుత్వం పెరుగుతంది . వ్యాపారస్తులకు ధన నష్టాలూ ఉంటాయి . స్త్రీలకూ మనసు దెబ్బతినే సంగటనలు ఉంటాయి .విద్యార్దులలో విబెదాలకు తావు ఉంటుంది .


capricorn-single-iconమకర రాశి

  ప్రతి ఆలోచన చాలా అనుకూలంగా ఉంటాయి .  మిత్రులతో విందులు వినోదాలలో పాల్గొంటారు .కుటుంబముతో కలసి ఆనందముగా గడుపుతారు . నూత వస్త్ర ధారణా ఉంటుంది . ఊహలలో జీవిస్తుంటారు . అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది . స్నేహితులతో ఆనందాన్ని పంచు కుంటారు . సబలలో ఆద్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు . స్రీలకు నూత వస్తు ప్రాప్తి కలుగుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . విహార యాత్రలు , విందు వినోదాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు .


aquarius-single-iconకుంబ రాశి

  వ్యాపార లావాదేవీలు చాల అనుకూలంగా ఉంటాయి . నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు .నూతన వ్యాపారాలు కలసివస్తాయి . అనుకున్నది అనుకున్నట్లు సాదిస్తారు . అన్నిటా విజయమే చేకూరుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . ఆనందముగా గడుపుతారు . చాలా ఉత్సాహంగా గడుపుతారు . దేవల దర్సనం ఉంటుంది . స్త్రీలకూ భర్త ఆశీర్వాద అందుకుంటారు .


pisces-single-iconమీన రాశి

 ఉన్నత పదవులు అందుకుంటారు . కొన్ని విషయాలలో మొండి ప్రవర్తన వల్ల విజయం చేకూరుతుంది .గౌరవ ప్రతిష్టలు పెరిగి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధనాదాయముంటుంది . నూతన వ్యాపారావకాసాలు లభిస్తాయి . ఉద్యోగస్తులకు సుభ పరిణామమే కనపడుతున్నది . కుటుంబముతో ఆనందముగా గడుపుతారు . సంతోష కర వార్తలు వింటారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రయత్నం చేయువారికి విజయవంతమౌతుంది .