Telugu Rasiphalalu Today 6th July 2018

Panchangam  దిన పంచాంగము – 06-07-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


నిజ జేష్టమాసము

శుక్రవారము  

తిది –కృష్ణ పక్ష అష్టమి రాత్రి 08.04  వరకు

నక్షత్రము – రేవతి రాత్రి తే 03.33 వరకు

అమృత గడియలు –రాత్రి 01.04 నుండి 02.42 వరకు

దుర్ముహుర్థము-పగలు 08.09 నుండి 09.01 వరకు  

తదుపరి పగలు 12.30 నుండి 01.23 వరకు

యమ గండము – పగలు 03.00 నుండి 04.30 వరకు

వర్జము –పగలు 03.12 నుండి 04.50 వరకు

రాహు కాలము-పగలు 10.30 నుండి 12.00 వరకు


RasiPhalalu రాశిపలాలు 06-07-2018

aries-single-iconమేష రాశి

 పదవి వియోగం కలుగుతుంది . ఉద్యోగస్తులకు కొందరికి సస్పెండ్ ఆర్డర్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి . భయముతో కూడిన వత్తిడి ఉంటుంది . శత్రుత్వం పెరుగుతుంది .స్త్రీలకు మానసిక ఆందోళనగా ఉంటుంది . విద్యార్దులకు విద్యలో ఆటంకాలు సంబవిస్తాయి . మనోదైర్యము పెరుగుతుంది .వ్యాపారము మంచి లాభాన్ని ఇస్తుంది .


 taurus-single-iconవృషభ రాశి

 నీటి మీద  వస్తువుల వ్యారస్తులకు  చాలా అనుకూలంగా ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నం విజయ వంటమౌతుంది . వ్యాపారస్తులకు దానాదాయము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహాయము ఉంటుంది . సులభ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది . స్త్రీలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది


gemini-single-iconమిదున రాశ

  సోదరులతో , మిత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి .కొందరి వల్ల మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి .ధన నష్టాలు చవి చూస్తారు . వ్యాపారాల్లో ఒడిదుడుకులు సంబవిస్తాయి . జాగ్రత్తగా ఉండవలెను . ఉద్యోగస్తులలో పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులలో తగిన ప్రోత్సాము లభించదు .


cancer-single-iconకర్కాటక రాశి

  మానసిక ఉల్లాసం ఉంటుంది . పదోన్నతి లబ్భిస్తుంది . వ్యారములో ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రమోషను అందుకునే అవకాశాలు ఉన్నాయి . సుభ వార్తలు వింటారు . ఆరోగ్యము బాగుంటుంది . శుభకార్యాలకు ప్రయత్నము లోపించకుండా ప్రయత్నం చేస్తారు  . విద్యార్డులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .


leo-single-iconసింహ రాశి

  మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .


virgo-single-iconకన్యా  రాశి

  చంచల మనస్తత్వము కలిగి ఉంటారు . చిన్న ఆరోగ్య సమస్యలతో బాద పడతారు . స్నేహితుల సహకారము పొందుతారు .బాగస్తుల వల్ల ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . జీవిత భాగస్వామితో వినోద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితాలు పొందుతారు .  


libra-single-iconతులా రాశి

 మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది . పెద్దవారితో శత్రుత్వాలు ప్రుగుతాయి . కొంత ఆందోళనకు గురౌతారు . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కొందరితో మోసపోయే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మాసాలు కావలెను . విద్యావకాశాలు బలంగా ఉంటాయి . సుభ వార్తలు శుభకార్యాలలో పాల్గొంటారు .


sagittarius-single-iconధనుస్సు రాశి

 కొన్ని సమస్యల్లో దైర్యాన్ని ప్రదర్శించ వలసి వస్తుంది . పట్టుదలతో కార్య జయాన్ని పొందుతారు .-వ్యాపారములో ధన లాభముంటుంది . మొక్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆనంద పడతారు . సుఖాలు కొంత ధనము వెచ్చించ వలసి వస్తుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలలో శ్రద్ద పెరిగి మెప్పు పొందుతారు .


capricorn-single-iconమకర రాశి

  ఆరోగ్య విషయం లో నెమ్ము, శ్వాసకు సంబంద అనారోగ్యము వలన బాద పడుతుంటారు . చంచల స్వభావము కలిగి ఉంటారు . సోదరులతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది . నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . లక్ష్మి ప్రసన్నత ఉంటుంది . ధనము లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి లభిస్తుంది . విద్యార్దులకు నిలకడ ఉండదు .


aquarius-single-iconకుంబ రాశి

  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . బుడ్డి మందగిస్తుంది . కొన్నిపనుల్లో ఆటంకాలు జరుగుతాయి .వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి . ధనమునకు లోటుండదు కాని మనస్సు చిన్తాగా ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్య ప్రయత్నములు విజయ వంతమౌతాయి


pisces-single-iconమీన రాశి

 విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .