Telugu Rasiphalalu Today 9th February 2018

Panchangam  దిన పంచాంగము – 09-02-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము

శుక్రవారము

తిది –కృష్ణ పక్ష నవమి పగలు 02.38 వరకు

నక్షత్రము – అనురాధ రాత్రి 07.11 వరకు

అమృత గడియలు – పగలు 08.00  నుండి 09.43 వరకు  

దుర్ముహుర్థము-పగలు 08.51 నుండి 09.36 వరకు

తదుపరి పగలు 12.38 నుండి 01.24 వరకు

యమ గండము – పగలు 03.00  నుండి 04.30 వరకు

వర్జము –రాత్రి 01.18 నుండి 03.02 వరకు

రాహు కాలము-పగలు 10.30 నుండి 12.00 వరకు


RasiPhalalu రాశిపలాలు 09-02-2018

aries-single-iconమేష రాశి

 తల్లి తరపు ధన లాభము ఉంటుంది . ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి . వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . అనుకున్నది సాదిస్తారు .సంపాదన బాగుంటుంది .భుకోనుగోలు ప్రయత్నం చేస్తారు .అనుకూలమౌతుంది .విద్యార్దులకు విదేశ విద్య కొరకు చేయు ప్రయత్నాలు సత్పలితాలను ఇస్తాయి . విద్యాభి వృద్ది కలుగుతుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్రీలకు ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది . ఒకరకంగా అంతా అనుకూలంగానే ఉంటుంది .


 taurus-single-iconవృషభ రాశి

 సోదరులతో విరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . తీవ్రమైన అనారోగ్య సమస్యలకు తావున్నది .శత్రువులు పెరుగుతారు . మానసిక వత్తిడి ఉంటుంది . ఆర్దిక ఇబ్బందులు , వ్యాపార నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి పలితాలు అందక సమస్యలకు గురౌతారు .ఉద్యోగస్తులకు ఆఫీస్ లో కొన్ని సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .స్త్రీలకూ సోదరులకు విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .


gemini-single-iconమిదున రాశ

 ఉన్నత అభివృద్ధి చెందుతారు . నూతన వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉన్నాయి  .ఉద్యోగ ప్రయత్నం చేయువారకి కార్య జయము ఔతుంది . మనసులోని వాంచ తీరుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి పొందగలరు . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలిగి సంతోషాన్ని పొంద గలరు .తల్లితరపు వారి సహకారాలు లభిస్తాయి . రావలసిన ధనము చేతికందుతుంది . స్త్రీలకూ అధికారుల సహాకారము తో ఉన్నతి లభిస్తుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 సోదర సంబంద బందు సహకారము లభిస్తుంది . ఆరోగ్యము బాగుంటుంది . చిన్న చిన్న శత్రు సమస్యలుంటాయి . స్నేహితుల వలన ధన లాభము ఉంటుంది . వ్యాపారము ధన లాబముంటుంది . కుటుంబ కలహాలు సమసి పోతాయి . బందువుల సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల వల్ల వత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిలక్ష్యం ఉన్నా కూడా మంచి పలితాలను సాదిస్తారు . స్త్రీలకూ సోదరుల వల్ల లబ్ది పొంద గలరు .


leo-single-iconసింహ రాశి

  గురు సమానులైన వారి దీవెనలు లభిస్తాయి . విదేశ ఉద్యోగ . విద్య ప్రయత్నం వీసా కొరకు  చేయు ప్రయత్నం విజయ వంతమౌతుంది . అనుకున్నది సాదిస్తారు . ధన లాభముంటుంది . కుటుంబములో ఆనంద దాయకం గా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . కొన్ని పాత బాకీలు తీరుస్తారు . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ ప్రయాణాలు కలసి వస్తాయి . ఉద్యోగములో ఉన్నవారికి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది .


virgo-single-iconకన్యా  రాశి

 అనారోగ్య సమస్యలుంటాయి .వైద్య సహకారము పొంద వలసి వస్తుంది . మానసిక , ఆర్దిక సమస్యలుంటాయి . సమయానికి ధనము చేతికందక కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది .వ్యాపరస్తులకు అనుకున్న పలితాలు అందుకోలేక పోతారు . కొందరి సహకారము పొంద వలసి వస్తుంది .విద్యార్దులకు మానసిక వత్తిడి పెరిగి ఇబ్బందులు పడతారు .స్త్రీలకూ చంచల స్వభావం కలిగి ఉంటారు . ఉద్యోగంలో వత్తిడి పెరుగుతుంది .


libra-single-iconతులా రాశి

  భార్య భర్తల మద్య విబేదాలు పెరిగి మానసిక వత్తిడికి గురౌతారు .బాగస్తుల వ్యాపారాలు అనుకూలంగా లేక ధన నష్టాలు చవి చూడ వలసి వస్తుంది .ఆలోచనలను వాయిదా వేసుకోవడం మంచిది .ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది . దండిమ్పులు ఉంటాయి . విద్యార్దులకు స్నేహితుల సహకాం లభిస్తుంది . అదిక కర్చు ఉంటుంది . నీచ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి . స్త్రీలక ఆరోగ్య సమస్యలుంటాయి .


scorpio-single-iconవృశ్చిక రాశి

 స్త్రీమూలక ధన లాభముంటుంది . బాగస్తులతో కూడిన వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటుంది .మంచి ధనదాయాన్ని పొంద గలుగుతారు .స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు .నూతన వ్యాపారవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారము లభిస్తుంది .దైవ దర్సనం లభిస్తుంది .శ్రమకు తగిన పలితాన్ని పొంద గలుగుతారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ వస్త్ర లాభాముంటుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 మనస్సు చంచల స్వబావము కలిగి ఉంటారు . శత్రువుల భయము ఉంటుంది . అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపార వత్తిడి ఉంటుంది . మానసిక చికాకు ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . ప్రతిపనిలోని ప్రతికూలంగా ఉంటుంది . విద్యార్దులకు పట్టుదల గా సాదిస్తారు . గౌరవ ప్రతిష్టలకు బంగం కలిగే అవకాశాలు ఉంటాయి .స్త్రీలకూ విరోదాలు పెరిగు వత్తిడికి గురౌతారు .


capricorn-single-iconమకర రాశి

  ఆలోచనలు ఎంత బాగున్నా కూడా విపలమై బాద పడుతుంటారు .ఇతరుల సలహా సహకారాలను అందుకోవలసి వస్తుంది .సంతానము వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము వలన విద్యలో ఆటంకాలు ఏర్పడి అభ్వృద్ధి కుంటూ పడే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు .ఉద్యోగస్తులకు మానసిక వత్తిడి ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నా చేసే అవారికి అనుకూలంగా ఉంటుంది .


aquarius-single-iconకుంబ రాశి

  శ్వాస . నెమ్ము సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి .ధనాదయము బాగుంటుంది .రావలసిన ధనము చేతికందుతుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . పోటి తత్వం కలిగి ఉంటారు . శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగాస్తులతో ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు మానసిక వట్టుడులుంటాయి . స్త్రీలకూ ఉద్యోగ వత్తిడి ఉంటుంది .


pisces-single-iconమీన రాశి

 విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . ప్రతి ఆలోచనలు కార్య రూపానికి వస్తాయి . ప్రతో పని విజయ వంతముగా నిర్వర్తిస్తారు .స్నేహితుల సలహాల వలన ధనాదాయము పొంద గలరు . నూతన ఆలోచనలు , నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు . పాత స్నేహితులు కలుస్తారు .సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు సుభ సూచనలు ఉన్నాయి . సంతానాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది .