Telugu Rasiphalalu Today 31st January 2018

Panchangam  దిన పంచాంగము – 31-01-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము

బుధవారము

తిది –శుక్ల పక్ష పూర్ణిమ రాత్రి 07.45  వరకు

నక్షత్రము – పుష్యమి రాత్రి తే 06.34వరకు

అమృత గడియలు – పగలు 12.38 నుండి 02.04 వరకు  

దుర్ముహుర్థము-పగలు 11.52 నుండి 12.37 వరకు

యమ గండము – ఉదయం 07.30  నుండి 09.00 వరకు

వర్జము –లేదు                             

రాహు కాలము-పగలు 12.00 నుండి 01.30 వరకు


RasiPhalalu రాశిపలాలు 31-01-2018

aries-single-iconమేష రాశి

 భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది .


 taurus-single-iconవృషభ రాశి

 దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .


gemini-single-iconమిదున రాశ

  అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులు ఉత్తీర్ణత సాదిస్తారు .  స్త్రీలకూ కుటుంబ ఆడనన పొంద గలరు .


cancer-single-iconకర్కాటక రాశి

 కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .


leo-single-iconసింహ రాశి

  ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .


virgo-single-iconకన్యా  రాశి

  ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .


libra-single-iconతులా రాశి

  మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .


sagittarius-single-iconధనుస్సు రాశి

 ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు .


capricorn-single-iconమకర రాశి

  విదేశ ఉద్యోగ ప్రయత్నం విజయ వంతమౌతుంది . దూర బందువుల కలయిక వల్ల సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరముంటుంది . కీళ్ళకు సంబంద అనారోగ్యం తో బాద పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో మందమతి ఉండి విద్యాభివృద్ది తగ్గుతుంది .


aquarius-single-iconకుంబ రాశి

  ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది


pisces-single-iconమీన రాశి

 గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.


Tamil Rasi Palan Today 31st January 2018

முனைவர் முருகு பால முருகன்1256

ஆசிரியர் –  இந்த வார ஜோதிடம் (வார இதழ்)

Dip in Astro,B.Com.,B.L.,M.A.astro. Ph.D in Astrology.

Cell: 0091  7200163001. 9383763001


இன்று –  31.01.2018

இன்றைய  பஞ்சாங்கம்

31-01-2018, தை 18, புதன்கிழமை, பௌர்ணமி திதி மாலை 06.57 வரை பின்பு தேய்பிறை பிரதமை. பூசம் நட்சத்திரம் மாலை 05.35 வரை பின்பு ஆயில்யம். நாள் முழுவதும் சித்தயோகம். நேத்திரம்- 2. ஜீவன்- 1. பௌர்ணமி. தைபூசம். முருக வழிபாடு நல்லது. சந்திர கிரகணம் மாலை 5.18 மணி முதல் 8.42 மணி வரை.

இராகு காலம் மதியம் 12.00-1.30, எம கண்டம் காலை 07.30-09.00, குளிகன் பகல் 10.30 – 12.00, சுப ஹோரைகள் காலை 09.00-10.00,  மதியம் 1.30-2.00,  மாலை 04.00-05.00, இரவு 07.00-09.00,  11.00-12.00

       
 

 

திருக்கணித கிரக நிலை

31.01.2018

ராகு சந்தி
சூரிய கேது

சுக்கி புதன்

 
சனி   செவ்   குரு

 


இன்றைய ராசிப்பலன் – 31.01.2018

aries-single-iconமேஷம்

இன்று உடல் ஆரோக்கியத்தில் சிறு பாதிப்புகள் ஏற்படலாம். உத்தியோக ரீதியாக வீண் அலைச்சல்கள் உண்டாகும். வரவை விட செலவுகள் அதிகமாகும். சிக்கனமாக செயல்பட்டால் பண பிரச்சனையை தவிர்க்கலாம். வியாபார ரீதியாக எடுக்கும் முயற்சிகளுக்கு குடும்பத்தினரின் ஆதரவு கிட்டும்.


taurus-single-iconரிஷபம்

இன்று உங்களுக்கு பணப்புழக்கம் தாராளமா£க இருக்கும். குடும்பத்தில் ஒற்றுமையும் அமைதியும் நிலவும். வீட்டு தேவைகள் பூர்த்தியாகும். கடன்கள் குறையும். உத்தியோகத்தில் சிலருக்கு எதிர்பார்த்த இடமாற்றம் கிடைக்கும். வியாபார வளர்ச்சிக்காக எடுக்கும் முயற்சிகள் நற்பலனைத் தரும்.


gemini-single-iconமிதுனம்

இன்று பயணங்களால் தேவையற்ற அலைச்சல் உண்டாகும். சுபகாரிய முயற்சிகளில் இடையூறுகள் ஏற்படலாம். வீண் செலவுகளால் கடன் வாங்க நேரிடும். பூர்வீக சொத்துக்களால் அனுகூலப் பலன்கள் கிட்டும். உற்றார் உறவினர்கள் உதவியால் எடுக்கும் முயற்சிகளில் முன்னேற்றம் ஏற்படும்.


cancer-single-iconகடகம்

இன்று உங்களுக்கு திடீர் தனவரவுகள் உண்டாகும். குடும்பத்தில் சுபிட்சம் இருக்கும். பெரியவர்களின் மதிப்பை பெறுவீர்கள். உடன்பிறப்புக்கள் மூலம் சுபசெய்திகள் கிடைக்கப்பெறும். உடல் ஆரோக்கியம் சீராகும். வியாபாரத்தில் இருந்த மறைமுக எதிர்ப்புகள் விலகும். பொன் பொருள் வாங்கி மகிழ்வீர்கள்.


leo-single-iconசிம்மம்

இன்று உங்களுக்கு பொருளாதார ரீதியாக நெருக்கடிகள் ஏற்படலாம். உறவினர்கள் முலம் எதிர்பார்த்த காரியங்கள் ஏமாற்றத்தை அளிக்கும். வீண் செலவுகளை குறைத்துக் கொண்டால் நெருக்கடிகளை சமாளிக்கலாம். உடல் ஆரோக்கியத்தில் கவனம் தேவை. பயணங்களால் அ-னுகூலம் உண்டாகும்.


virgo-single-iconகன்னி

இன்று குடும்பத்தில் மகிழ்ச்சியான சூழ்நிலை உருவாகும். உடல் ஆரோக்கியம் சிறப்பாக இருக்கும். பிள்ளைகளின் படிப்பில் முன்னேற்றம் ஏற்படும். வியாபாரத்தில் எதிரிகள் கூட நண்பர்களாக செயல்படுவார்கள். உத்தியோகத்தில் இருந்த போட்டி பொறாமைகள் குறையும். கடன் பிரச்சனை தீரும்.


libra-single-iconதுலாம்

இன்று குடும்பத்தில் அமைதி நிலவும். உத்தியோகத்தில் நல்ல முன்னேற்றம் ஏற்படும். நவீனகரமான பொருட்கள் வாங்க அனுகூலமான நாளாகும். திருமண பேச்சுவார்த்தைகளில் நல்ல செய்தி வரும். பழைய பாக்கிகள் வசூலாகும். கடன்கள் குறையும். பொருளாதார தேவைகள் யாவும் பூர்த்தியாகும்.


scorpio-single-iconவிருச்சிகம்

இன்று குடும்பத்தில் உள்ளவர்களால் மருத்துவ செலவுகள் உண்டாகும். நண்பர்கள் மூலம் எதிர்பார்த்த உதவி தக்க சமயத்தில் கிடைக்கும். உத்தியோகஸ்தர்களுக்கு வேலையில் பணிச்சுமை குறையும். வியாபாரத்தில் கூட்டாளிகளை அனுசரித்து செல்வது நல்லது. கொடுத்த கடன் கைக்கு வந்து சேரும்.


sagittarius-single-iconதனுசு

இன்று நீங்கள் சோர்வுடனும் மன உளைச்சலுடனும் காணப்படுவீர்கள். உங்கள் ராசிக்கு சந்திராஷ்டமம் இருப்பதால் எந்த செயலிலும் தடை தாமதம் ஏற்படும். அறிமுகம் இல்லாதவர்களிடம் அதிகம் பேசாமல் இருப்பது உத்தமம். தொழில் ரீதியான புதிய முயற்சிகளை தவிர்க்கவும். எதிலும் கவனம் தேவை.


capricorn-single-iconமகரம்

இன்று நீங்கள் எந்த காரியத்தையும் சிறப்புடன் செய்து முடிப்பீர்கள். உறவினர்கள் மூலம் சுபசெய்திகள் வந்து சேரும். நண்பர்களால் அனுகூலம் கிட்டும். வியாபாரத்தில் கொடுக்கல் வாங்கல் திருப்திகரமாக இருக்கும். உத்தியோகத்தில் சிலருக்கு புதிய பொறுப்புகள் கிடைக்கும். வருமானம் இரட்டிப்பாகும்.


aquarius-single-iconகும்பம்

இன்று உத்தியோகஸ்தர்களுக்கு வேலையில் மேலதிகாரிகளின் ஆதரவு கிட்டும். நினைத்த காரியத்தை நல்லபடியாக செய்து முடிப்பீர்கள். உற்றார் உறவினர் வருகையால் குடும்பத்தில் மகிழ்ச்சி நிலவும். தொழிலில் புதிய மாற்றங்களை செய்து லாபத்தை அடைவீர்கள். பணவரவு தாராளமாக இருக்கும்.


pisces-single-iconமீனம்

இன்று குடும்பத்தில் பொருளாதார நிலை சிறப்பாக இருக்கும். திருமண முயற்சிகளில் முன்னேற்றம் ஏற்படும். புதிய பொருட் சேர்க்கை உண்டாகும். வியாபாரத்தில் உங்கள் மதிப்பும் மரியாதையும் கூடும். உத்தியோக ரீதியாக வெளியூர் பயணம் செல்ல நேரிடும். பெரிய மனிதர்களின் அறிமுகம் கிடைக்கும்.


Telugu Rasiphalalu Today 30th January 2018

Panchangam  దిన పంచాంగము – 30-01-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము

మంగళవారము

తిది –శుక్ల పక్ష చతుర్దశి రాత్రి 10.01  వరకు

నక్షత్రము – పునర్వసు రాత్రి 08.09 వరకు

అమృత గడియలు – సాయంత్రం 05.55 నుండి 07.24 వరకు  

దుర్ముహుర్థము-పగలు 08.52 నుండి 09.37 వరకు

తదుపరి రాత్రి 10.56 నుండి  11.47 వరకు  

యమ గండము – పగలు 09.00  నుండి 10.30 వరకు

వర్జము –పగలు 08.59 నుండి 10.28 వరకు

తదుపరి రాత్రి తే 03.37 నుండి 05.06 వరకు

రాహు కాలము-పగలు 03.00 నుండి 04.30 వరకు


RasiPhalalu రాశిపలాలు 30-01-2018

aries-single-iconమేష రాశి

 పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .


 taurus-single-iconవృషభ రాశి

 పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .


gemini-single-iconమిదున రాశ

 పేరు ప్రతిష్టలు పెరిగి సభలు , సన్మానాలు అందుకుంటారు . కర్చు చేయటంలో చాలా జాగ్రత్త అవసరమున్నది . వ్యాపారస్తులకు ధన లాభాముంటుంది . భాగాస్తులతో కలసి నూత వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు మారే అవకాశాలు ఉంటాయి. విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నములు విజయ వంతమౌతాయి .


cancer-single-iconకర్కాటక రాశి

 ధన లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంటుంది . షేర్ల వ్యాపారము చేయువారికి ఈరోజు దన లాభముంటుంది .నీటిమీద వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది .ఉద్యోహస్తులకు ఉన్నత ఉద్యోగము కొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుతాయి .


leo-single-iconసింహ రాశి

  ఉన్నత ఉద్యోగ ప్రాప్తి . నూతన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . బంధువులతో మనస్పర్దలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విసుగు కోపము పెరుగుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యాభివృద్ది ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

  మానసిక ఆనందమును పొందుతారు . కుటుంబములో సంతోష కర వార్తలు వింటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి .వ్యాపారస్తులకు ధనాదాయము , వ్యాపార అభివృద్ధి ఉంటుంది . విద్యార్దులకు మాత్రం గడ్డు పరిస్తితి ఉంటుంది . స్త్రీ లకు వస్త్ర . ఆభరణ విలాస వస్తువులు పొంద గలరు . వీసా ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది .


libra-single-iconతులా రాశి

  స్త్రీలవల్ల ధనలాభము , సుఖము పొంద గలరు . అన్యోన్య దాంపత్యము ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు . ఉన్నత ఉద్యోగ ప్రాప్తము ఉటుంది . వ్యాపారస్తులకు ధనలాభము ఉండగలదు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . ఉన్నత విద్యకొరకు ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది . గోరవ ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు .


scorpio-single-iconవృశ్చిక రాశి

 జీర్ణ శక్తి తగ్గి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము ఉన్నది . ఆహార జాగ్రత్తలు అవసరము . ఆర్దిక విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమున్నది . నిర్ణయము తీసుకోలేక కలత చెందుతారు . చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యాభివ్రుద్ది తగ్గుతుంది . స్త్రీలు కొన్ని అవమానాలు పద వలసి వస్తుంది ..


sagittarius-single-iconధనుస్సు రాశి

 సోదరులతో విబేదాలు ఏర్పడి బడ పడే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . తలనొప్పి వల్ల బాద పడతారు . పనులు నిదానంగా సాగుతాయి . కోపము విసుగు పెరుగుతుంది . ధనాదాయము ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో చిన్న విబేదాలు వస్తాయి జాగ్రత్తగా మాసాలు కోగలరు .


capricorn-single-iconమకర రాశి

  బాగాస్తులవల్ల ధన లాభము ఉంటుంది . శత్రు జయము ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం అనుకూలిస్తుంది .ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారములకు చాల అనుకోలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు . దైవ దర్సనం లభిస్తుంది . ఆనందముగా ఉంటారు .


aquarius-single-iconకుంబ రాశి

  స్నేహితులతో వివాదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . శ్వాసకు సంబంద అనారోగ్యము ఉంటుంది . తగిన జాగ్రత్త అవసరము తీసుకోవటం మంచిది . జీర్ణ శక్తి కూడా అంతంత ఆత్రమే ఉంటుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది  .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు కష్టముతో కూడిన విజయము లభిస్తుంది .


pisces-single-iconమీన రాశి

 సుకాలకు సంబంద వస్తు కొనుగోలు వల్ల దానము కర్చు ఔతుంది . ప్రతి పని కూడా విజయ వంతంగా నిర్వర్తించ గలుగుతారు . ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూల్లంగా ఉంటుంది . ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోన వచ్చును .వ్యారస్తులకు కర్చుతో కూడిన ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు అబివృద్ది కనపడుతుంది .