Telugu Rasiphalalu Today 31st March 2018

Panchangam  దిన పంచాంగము – 31-03-2018ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


చైత్రమాసము

శనివారము

తిది –శుక్లపక్ష పూర్ణిమ సాయంత్రాన్ 05.45 వరకు

నక్షత్రము – ఉత్తర ఉదయం 06.10 వరకు   

తదుపరి హస్త రాత్రి తే 05.43 వరకు

అమృత గడియలు – రాత్రి 11.49 నుండి 01.23 వరకు

దుర్ముహుర్థము-ఉదయం 07.37  వరకు

యమ గండము – పగలు 01.30 నుండి 03.00 వరకు

వర్జము –పగలు 02.24నుండి 03.58 వరకు

రాహు కాలము- పగలు 09.00 నుండి 10.30 వరకు


RasiPhalalu రాశిపలాలు 31-03-2018

aries-single-iconమేష రాశి

 వ్యసనాలకు అదిక ధనము కర్చు ఉంటుంది . ఉన్నతాదికారులను కలసి విందులలో పాల్గొంటారు కానీ శత్రుత్వం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా నడచుకోవటం మంచది . దురుసుగా మాట్లాడటం తగ్గించుకోవలసి వస్తుంది .అనారోగ్య సూచనులున్నాయి వైద్య కర్చులుంటాయి . వ్యాపారాల్లో నష్య్తాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు అడికారులనుండి వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .


 taurus-single-iconవృషభ రాశి

 అనుకూల దాంపత్యముంటుంది . అపోహలు తొలగి సంతోషంగా గడుపుతారు . స్త్రీ లవలన ధన లాభాముంటుంది . బాగస్తుల వ్యాపారము అభివృద్ధి చెందుతుంది . స్నేహితుల సహకారము బాగుంటుంది . ఉద్యోగస్తులకు తోటి ఉద్యొగస్తులతొ విందులు వినోదాలలో పాల్గొంటారు . విద్యార్దులలో చిన్న చిన్న విరోదలతో విందులలో పాల్గొంటారు . స్త్రీలకూ నూతన ఆభరణ ప్రాప్తి లభిస్తుంది . అన్ని రకాలుగా సుభ పలితాలను అందుకుంటారు .


gemini-single-iconమిదున రాశ

  ఆరోగ్యము  లోపమువల్ల మానసిక వత్తిడి పెరుగుతుంది . శత్రు బాద పెరుగుతుంది . చంచల స్వబావము వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . సమయానికి  ధనము చేతికందక అప్పు చేయవలసి వస్తుంది . స్నేహితుల సలహాలను లెక్క చేయక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది .ఉద్యోగస్తులు మనస్సు చేవుక్కుమనే విదంగా అదికార వత్తిడి ఉంటుంది .విద్యార్దులు కొన్ని వ్యసనాలు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . స్తీలకు బంగాపాటు ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

  విదేశ ఉద్యోగ , విదేశ వీసాలకోరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . సోదరుల సహకారముతో ధన లాభముంటుంది . వ్యాపారస్తులకు వత్తిడితో కూడిన ధన లాభముంటుంది . అందరితో సంతోషము గడుపుతారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . కొన్నిటిలో అభ్ప్రయ బేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . దుర్వ్యసనాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులకు అధికారుల సహకారముంటుంది . విద్యార్దులు స్నేహితులతో ఆనందము పంచుకుంటారు . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .


leo-single-iconసింహ రాశి

  పదోన్నతి లభిస్తుంది . తల్లి తరపు సుభ కార్యాలు కలసి వస్తాయి .గృహములో పెండ్లి కార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉనాయి . అధికారుల సహకారము లభిస్తుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తాయి . అన్ని ఉన్న అదిక కర్చు కనపడుతుంది . రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ ఉదోగాములో ఉన్నతి లభిస్తుంది .


virgo-single-iconకన్యా  రాశి

  ప్రతో ఆలోచన కార్య రూపం దాలుస్తాయి . అధికారులను కలుస్తారు . వారి సహకారము లభిస్తుంది . వ్యాపారస్తులకు అదిక ధన లాభం ఉంటుంది . నూతన వస్తు లాభముంటుంది .నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు . అందరి సహకారము లభిస్తుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి . కొందరు అక్రమ మార్గ నడకల వాళ్ళ చిక్కుల్లో పడే అవకాశాలు బంగా ఉన్నాయి . విద్యార్దులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలు సుభ వార్తలు వింటారు .


libra-single-iconతులా రాశి

 చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ప్రతిపనిలోను వత్తిడి ఉంటుంది . ఆర్దిక లావాదేవీలలో చిక్కుకొనే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా మసలు కోవటం మంచిది . అదిక కర్చు ఉంటుంది . అధికారుల వత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది . అనుకోని సమస్యలు ఎదురౌతాయి .  శత్రుబాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . కొన్ని పనులు వాయిదా వేసుకోవటం మంచిది . అన్నిటా ప్రతికూలమే .


scorpio-single-iconవృశ్చిక రాశి

 శత్రు బాదలు తొలగి ఆనందముగా ఉంటారు . ధనము అదికంగా కర్చు పెడతారు . ఊహించని మార్పులు సంబవిస్తాయి . కొత్త శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . మితంగా మాట్లాడటం మంచిది .వ్యాపారస్తులకు ధనాదాయం పరిమితంగా ఉంటుంది . కర్చు అదికంగా ఉంటుంది . బాగస్తులతో కూడిన వ్యాపారాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు స్నేహితుల , తోటి ఉద్యోగస్తుల సహకారము లభిస్తుంది . విద్యార్దులలో మొండి పెట్టుదల పెరుగుతుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 ఆరోగ్య రీత్యా కొన్ని గండాలను ఎదుర్కోవలసి వస్తుంది . మానసిక వత్తిడి పెరిగి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు .వ్యాపారస్తులకు ధన నష్టాలూ చవి చూస్తారు . ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . పనిష్మెంట్లు ఉంటాయి . ఆర్దిక సమస్యల్లో ఇరుక్కుంటారు చాల జాగ్రత్తగా ఉండటం మంచిది .విద్యార్దులకు ప్రోత్సాహంగా ఉంటుంది స్త్రీలకూ మానసిక సమస్యలుంటాయి . సారు బడ పెరుగుతుంది .


capricorn-single-iconమకర రాశి

  సోదరులతో వాగ్వాదానికి దిగి కొన్ని సమస్యలు తెచ్చు కుంటారు .కీళ్ళ సంబంద అనారోగ్య సమస్యలుంటాయి .వైద్యులను కలవ వలసి వస్తుంది .కాళ్ళకు గాయాలు తగిలే తగిలే అవకాశాలు ఉన్నాయి . తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది . ఆర్దిక మానసిక ఇబ్బందులుంటాయి . ఉద్యోగస్తులు అదికారులవల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు తోటి విద్యార్దులతో శత్రుత్వం పెరిగి ఇబ్బందులు పడతారు . స్త్రీలలో ఈర్ష్యా ద్వేసాలు పెరిగి ఇబ్బందులు పడతారు .


aquarius-single-iconకుంబ రాశి

  చిన్న ఆర్దిక ఇబ్బందులు ఉన్నా సమయానికి సహకారముతో ముందుకు వెళతారు . పట్టుదలతో ఉన్నతిని సాదిస్తారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ కార్యాలలో కాలం గడుపుతారు . స్నేహితులతో విబేదాలు ఏర్పడి ఇబ్బందులకు గురౌతారు . విద్యార్దులకు విద్యలో కుంటూ పడే అవకాశాలు ఉన్నాయి . స్నేహితులతో కలసి విందులు చేసుకుంటారు . కొన్ని వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .


pisces-single-iconమీన రాశి

 ధనాదాయము బాగుంటుంది . ఆదాయానికి తగిన కర్చుల వల్ల డబ్బు నిలబదక పోవచ్చు .ఆలోచన లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి . కానీ కొన్ని ఉపయోగాలు కూడా పొంద గలరు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విందులు విహార యాత్రలు చేస్తారు . నూతన వస్త్ర ప్రాప్తి లభిస్తుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుడుతుంది . స్త్రీలకూ నూతనాభారణ ప్రాప్తి లభిస్తుంది . కొన్ని సుభ సంగటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి .  


 

Tamil Rasi Palan Today 31st March 2018

முனைவர் முருகு பால முருகன்1256

ஆசிரியர் –  இந்த வார ஜோதிடம் (வார இதழ்)

Dip in Astro,B.Com.,B.L.,M.A.astro. Ph.D in Astrology.

Cell: 0091  7200163001. 9383763001


இன்று –  31.03.2018

இன்றைய  பஞ்சாங்கம்

31-03-2018, பங்குனி 17, சனிக்கிழமை, பௌர்ணமி திதி மாலை 06.07 வரை பின்பு தேய்பிறை பிரதமை. உத்திரம் நட்சத்திரம் காலை 06.30 வரை பின்பு அஸ்தம் நட்சத்திரம் பின்இரவு 05.56 வரை பின்பு சித்திரை. நாள் முழுவதும் மரணயோகம். நேத்திரம் – 2. ஜீவன் – 1. பௌர்ணமி. சுபமுயற்சிகளை தவிர்க்கவும்.

இராகு காலம் – காலை 09.00-10.30,  எம கண்டம் மதியம் 01.30-03.00, குளிகன் காலை 06.00-07.30, சுப ஹோரைகள் – காலை 07.00-08.00, பகல் 10.30-12.00,  மாலை 05.00-07.00. இரவு 09.00-10.00.

சூரிய

புதன் (வ)

சுக்கி

 

 

 

திருக்கணித கிரக நிலை

31.03.2018

ராகு

கேது

 

சனி செவ்

 

குரு  (வ)

சந்தி


இன்றைய ராசிப்பலன் – 31.03.2018

aries-single-iconமேஷம்

இன்று வீட்டில் மங்கள நிகழ்வுகள் நடைபெறும். பிள்ளைகளோடு இருந்த கருத்து வேறுபாடுகள் நீங்கும். தொழில் வளர்சிக்காக போட்ட புதிய திட்டங்கள் வெற்றியை தரும். புதிய பொருட்கள் வாங்கி மகிழ்வீர்கள். உத்தியோக ரீதியாக வெளியூர் பயணம் செல்ல நேரிடும். பழைய கடன்கள் வசூலாகும்.


taurus-single-iconரிஷபம்

இன்று உங்களுக்கு பணவரவு சுமாராக இருக்கும். வெளியூர் பயணங்களால் தேவையற்ற அலைச்சல் டென்ஷன் ஏற்படலாம். குடும்பத்தில் விட்டு கொடுத்து சென்றால் பிரச்சனைகளை தவிர்க்கலாம். பெரிய மனிதர்களின் ஆலோசனைகளால் வியாபாரத்தில் எதிர்பார்த்த லாபம் உண்டாகும்.


gemini-single-iconமிதுனம்

இன்று உறவினர்களால் குடும்பத்தில் ஒற்றுமை குறையக்கூடும். தொழிலில் மந்த நிலை ஏற்படும். செலவுகளை குறைப்பதன் மூலம் பணப்பிரச்சனையை தவிர்க்கலாம். ஆரோக்கிய பாதிப்புகள் சற்று குறையும். பிள்ளைகளால் பெருமை சேரும். வேலையில் சிலருக்கு எதிர்பார்த்த இடமாற்றம் கிட்டும்-.


cancer-single-iconகடகம்

இன்று உங்களுக்கு பொருளாதாரம் சிறப்பாக இருப்பதால் தேவைகள் அனைத்தும் பூர்த்தியாகும். பிள்ளைகள் படிப்பில் ஆர்வத்துடன் ஈடுபடுவார்கள். கடின உழைப்பால் வியாபாரத்தில் எதிர்பார்த்த லாபத்தை அடைவீர்கள். உறவினர்கள் சாதகமாக இருப்பார்கள். நண்பர்களால் அனுகூலம் கிட்டும்.


leo-single-iconசிம்மம்

இன்று உறவினர்கள் வருகையால் குடும்பத்தில் சிறுசிறு சலசலப்புகள் உண்டாகலாம். உடன் பிறந்தவர்களுடன் வீண் மனஸ்தாபங்கள் ஏற்படும். உத்தியோகத்தில் மேலதிகாரிகளை அனுசரித்து சென்றால் வீண் பிரச்சினைகளை தவிர்க்கலாம். தொழிலில் வெளியூர் பயணங்களால் லாபம் கிட்டும்.


virgo-single-iconகன்னி

இன்று தொழில் வியாபாரம் சிறப்பாக நடைபெறும். புதிய கருவிகள் வாங்கும் முயற்சிகள் வெற்றியை தரும். எதிர்பாராத வகையில் வெளியூர் பயணம் செல்ல நேரிடும். உடல் நலம் சிறப்பாக இருக்கும். உத்தியோகத்தில் புதிய நபர் அறிமுகம் கிடைக்கும். சுபகாரிய முயற்சிகள் நற்பலனை தரும்.


libra-single-iconதுலாம்

இன்று குடும்பத்தினருடன் செல்லும் பயணங்களால் அலைச்சல் டென்ஷன் அதிகரிக்கும். தேவையற்ற செலவுகளை சமாளிக்க கடன்கள் வாங்க நேரிடும். நண்பர்கள் மூலம் உதவிகள் கிடைக்கும். தொழிலில் புதிய மாற்றங்களை ஏற்படுத்துவதன் மூலம் நல்ல முன்னேற்றத்தை அடையலாம்.


scorpio-single-iconவிருச்சிகம்

இன்று உத்தியோகஸ்தர்கள் அலுவலக பணிகளில் ஆர்வமுடன் ஈடுபடுவார்கள். வியாபார ரீதியாக எதிர்பார்த்த வங்கி கடன் கிடைப்பதற்கான வாய்ப்புகள் உருவாகும். வெளிவட்டார நட்பு சாதகமாக இருக்கும். உற்றார் உறவினர்கள் வழியில் எதிர்பார்த்த உதவிகள் உரிய நேரத்தில் கிடைக்கும்.


sagittarius-single-iconதனுசு

இன்று உங்களுக்கு பணவரவு அமோகமாக இருக்கும். சிலருக்கு புதிய வாகனம் வாங்கும் யோகம் உண்டாகும். சொத்து சம்பந்தமான வழக்கு விஷயங்களில் அனுகூலப்பலன் கிடைக்கும். வியாபாரத்தில் எதிர்பார்த்த லாபம் கிட்டும். உத்தியோகத்தில் மேலதிகாரிகளின் பாராட்டுதல்களை பெறுவீர்கள்.


capricorn-single-iconமகரம்

இன்று வியாபார ரீதியாக எடுக்கும் முயற்சிகளில் சில இடையூறுகள் ஏற்படலாம். வரவை விட செலவுகள் அதிகமாகும். தேவைகளை குறைத்துக் கொள்வது நல்லது. உடன்பிறந்தவர்கள் மூலம் உங்கள் பிரச்சினைகள் குறையும். வேலையில் சக ஊழியர்களிடம் ஒற்றுமை அதிகரிக்கும்.


aquarius-single-iconகும்பம்

இன்று உங்கள் ராசிக்கு சந்திராஷ்டமம் இருப்பதால் மன உளைச்சல் அதிகமாகும். செய்யும் வேலைகளில் காலதாமதம் ஏற்படும். பணம் சம்பந்தமான கொடுக்கல் வாங்கலில் கவனம் தேவை. மற்றவர் விஷயங்களில் தலையிடாமல் இருப்பது நல்லது. வீண் வாக்குவாதங்களை தவிர்க்கவும்.


pisces-single-iconமீனம்

இன்று குடும்பத்தில் ஒற்றுமையும், அமைதியும் கூடும். திருமண பேச்சுவார்த்தைகள் நல்ல முடிவுக்கு வரும். வியாபாரத்தில் உங்கள் பெயர் புகழ் செல்வாக்கு கொடி கட்டி பறக்கும். பூர்வீக சொத்துக்களால் அனுகூலம் கிட்டும். புதிய பொருட்கள் வீடு வந்து சேரும். தெய்வீக காரியங்களில் ஈடுபாடு உண்டாகும்.