Telugu Daily Rasifala 15th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 15-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


కనుమ పండుగ   శుభాకాంక్షలు పుష్యమాసము ఆదివారము    తిది –కృష్ణ పక్ష తదియ పగలు 02-18  వరకు నక్షత్రము – మఖ రాత్రి 01-32 వరకు అమృత గడియలు – రాత్రి 11-52 నుండి 01-26 వరకు దుర్ముహుర్థము-సాయంత్రం 04-14 నుండి 04-59 వరకు యమ గండము – పగలు 12-00  నుండి 01-30  వరకు వర్జము –పగలు 01-29 నుండి 03-05 వరకు            రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 15-01-2017 aries-single-iconమేష రాశి  ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .
 taurus-single-iconవృషభ రాశి  మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .
cancer-single-iconకర్కాటక రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .
leo-single-iconసింహ రాశి  కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .
virgo-single-iconకన్యా  రాశి  అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులు ఉత్తీర్ణత సాదిస్తారు .  స్త్రీలకూ కుటుంబ ఆడనన పొంద గలరు .
libra-single-iconతులా రాశి  దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.
capricorn-single-iconమకర రాశి  ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది
aquarius-single-iconకుంబ రాశి  విదేశ ఉద్యోగ ప్రయత్నం విజయ వంతమౌతుంది . దూర బందువుల కలయిక వల్ల సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరముంటుంది . కీళ్ళకు సంబంద అనారోగ్యం తో బాద పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో మందమతి ఉండి విద్యాభివృద్ది తగ్గుతుంది .
pisces-single-iconమీన రాశి  ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు .

Telugu Daily Rasifala 14th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 14-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


సంక్రాంతి  శుభాకాంక్షలు పుష్యమాసము శనివారము   తిది –కృష్ణ పక్ష విదియ పగలు 03-03  వరకు నక్షత్రము – ఆశ్లేష రాత్రి 01-27   వరకు అమృత గడియలు – రాత్రి 11-52 నుండి 01-26 వరకు దుర్ముహుర్థము-పగలు 08-06 వరకు యమ గండము – పగలు 01-30  నుండి 03-00  వరకు వర్జము –పగలు 02-27 నుండి 04-01 వరకు రా హు కాలము-పగలు 09-00  నుండి 10-30 వరకు  
RasiPhalalu రాశిపలాలు 14-01-2017 aries-single-iconమేష రాశి  జీర్ణ శక్తి తగ్గి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము ఉన్నది . ఆహార జాగ్రత్తలు అవసరము . ఆర్దిక విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమున్నది . నిర్ణయము తీసుకోలేక కలత చెందుతారు . చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యాభివ్రుద్ది తగ్గుతుంది . స్త్రీలు కొన్ని అవమానాలు పద వలసి వస్తుంది ..
 taurus-single-iconవృషభ రాశి  స్త్రీలవల్ల ధనలాభము , సుఖము పొంద గలరు . అన్యోన్య దాంపత్యము ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు . ఉన్నత ఉద్యోగ ప్రాప్తము ఉటుంది . వ్యాపారస్తులకు ధనలాభము ఉండగలదు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . ఉన్నత విద్యకొరకు ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది . గోరవ ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు .
gemini-single-iconమిదున రాశ  మానసిక ఆనందమును పొందుతారు . కుటుంబములో సంతోష కర వార్తలు వింటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి .వ్యాపారస్తులకు ధనాదాయము , వ్యాపార అభివృద్ధి ఉంటుంది . విద్యార్దులకు మాత్రం గడ్డు పరిస్తితి ఉంటుంది . స్త్రీ లకు వస్త్ర . ఆభరణ విలాస వస్తువులు పొంద గలరు . వీసా ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  ఉన్నత ఉద్యోగ ప్రాప్తి . నూతన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . బంధువులతో మనస్పర్దలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విసుగు కోపము పెరుగుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యాభివృద్ది ఉంటుంది .
leo-single-iconసింహ రాశి  ధన లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంటుంది . షేర్ల వ్యాపారము చేయువారికి ఈరోజు దన లాభముంటుంది .నీటిమీద వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది .ఉద్యోహస్తులకు ఉన్నత ఉద్యోగము కొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుతాయి .
virgo-single-iconకన్యా  రాశి  పేరు ప్రతిష్టలు పెరిగి సభలు , సన్మానాలు అందుకుంటారు . కర్చు చేయటంలో చాలా జాగ్రత్త అవసరమున్నది . వ్యాపారస్తులకు ధన లాభాముంటుంది . భాగాస్తులతో కలసి నూత వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు మారే అవకాశాలు ఉంటాయి. విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నములు విజయ వంతమౌతాయి .
libra-single-iconతులా రాశి  . పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  సుకాలకు సంబంద వస్తు కొనుగోలు వల్ల దానము కర్చు ఔతుంది . ప్రతి పని కూడా విజయ వంతంగా నిర్వర్తించ గలుగుతారు . ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూల్లంగా ఉంటుంది . ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోన వచ్చును .వ్యారస్తులకు కర్చుతో కూడిన ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు అబివృద్ది కనపడుతుంది .
capricorn-single-iconమకర రాశి  స్నేహితులతో వివాదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . శ్వాసకు సంబంద అనారోగ్యము ఉంటుంది . తగిన జాగ్రత్త అవసరము తీసుకోవటం మంచిది . జీర్ణ శక్తి కూడా అంతంత ఆత్రమే ఉంటుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది  .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు కష్టముతో కూడిన విజయము లభిస్తుంది .
aquarius-single-iconకుంబ రాశి  బాగాస్తులవల్ల ధన లాభము ఉంటుంది . శత్రు జయము ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం అనుకూలిస్తుంది .ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారములకు చాల అనుకోలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు . దైవ దర్సనం లభిస్తుంది . ఆనందముగా ఉంటారు .
pisces-single-iconమీన రాశి  సోదరులతో విబేదాలు ఏర్పడి బడ పడే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . తలనొప్పి వల్ల బాద పడతారు . పనులు నిదానంగా సాగుతాయి . కోపము విసుగు పెరుగుతుంది . ధనాదాయము ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో చిన్న విబేదాలు వస్తాయి జాగ్రత్తగా మాసాలు కోగలరు .

Telugu Daily Rasifala 13th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 13-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


బోగి పండగ  శుభాకాంక్షలు పుష్యమాసము శుక్రవారము  తిది –కృష్ణ పక్ష పాడ్యమి  సాయంత్రము 04-16  వరకు నక్షత్రము – పుష్యమి రాత్రి 01-53   వరకు అమృత గడియలు – రాత్రి 07-41 నుండి 09-14 వరకు దుర్ముహుర్థము-పగలు 08-50 నుండి 09-35 వరకు తదుపరి పగలు 12-32 నుండి 01-16 వరకు యమ గండము – పగలు 03-00  నుండి 04-30  వరకు వర్జము –పగలు 10-23 నుండి 11-55 వరకు రా హు కాలము-పగలు 10-30  నుండి 12-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 13-01-2017 aries-single-iconమేష రాశి  కొందరు మీ సలహాల కొరకు ఎదురు చూస్తారు . మంచి సలహాలు ఇస్తారు . కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు .సభా సత్కారము లభిస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . అందవలసిన ధనము చేతికందుతుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు బాగుంటుంది . స్త్రీలకూ ఆభరణ లాభము ఉంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .
 taurus-single-iconవృషభ రాశి  వ్యాపారములో అనుకూలమైన ధన లాభము ఉంటుంది . స్నేహితుల సహకారముంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులకు మీ సలహాల వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులు  సుభ వార్తలు వింటారు . విద్యార్దులకు విద్య ఉన్నతి లభిస్తుంది .
gemini-single-iconమిదున రాశ  మొండి ప్రవర్త వల్ల కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు .శత్రుత్వం పెరుగుతుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడుతాయి . ధన నష్టం ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు . స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
cancer-single-iconకర్కాటక రాశి  ఆరోగ్య సమస్యలు ఔషద లేపనం ఉంటుంది . కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది .శ్వాస కోశ సంబంద ఆనారోగ్యం వలన కొంచం అవాస్త పడే అవకాశాలు ఉంటాయి . ఆర్దిక ఇబ్బందులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గుతుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది
leo-single-iconసింహ రాశి  బద్ధకం వలన పనులలో జాప్యము కలుగుతుంది .కొన్ని విరోదాలు వస్తాయి . ఏమి మాట్లాడిన సత్రుత్వమే వస్తుంది . కోపం విసుగు పెరుగుతుంది . వ్యాపారములో కూడా మంద కొడిగా ఉంటుంది . సమయానికి ధనము చేతికందుతుంది . ఉద్యోగాస్తులలో పని వత్తిడి పెరిగి విసుగు కోపం వస్తుంది . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉండదు .
virgo-single-iconకన్యా  రాశి  కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .
libra-single-iconతులా రాశి  కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రొమోషన్ , ఉన్నత పదవులకు  మంచి అవకాశాలు ఉన్నాయి . కానీ మాసిక వత్తిడులకు గురి అవ్వవలసి వస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .
sagittarius-single-iconధనుస్సు రాశి  సుఖ వంతమైన ప్రశాoతమైన జీవితం గడుపుతారు . ధార్మిక కార్యక్రమములకు ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉల్లాసంగా ఉంటారు . సన్మానాలు, సభలు బహుమతులు అందుకుంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలమైన రిజల్స్ అందుతాయి . స్త్రీకు అనుకూలంగా ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  విదేశ ఉద్యోగము ప్రయత్నం చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది  . విదేశాలలో ఉద్యోగము  చేయు వారికి ప్రమోషన్ కి అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది . అధికారుల  సహకారము ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుకుంటారు . స్రీలకు వస్త్ర లాభాముంటుంది .
aquarius-single-iconకుంబ రాశి  మనస్సు చాలా ఆనందము ఉంటుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూరమునుండి సుభ వార్తలు వింటారు . రాజకీయ నాయకులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు లభిస్తాయి . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందుతుంది .
pisces-single-iconమీన రాశి  మనో ధైర్యం పెరిగి ప్రతి కార్యం లోను విజయ వంతముగా పాల్గొంటారు . అదిక ధన లాభము ఉంటుంది . పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .కుటుంబముతో సంతోషాన్ని పంచుకుంటారు . అన్యోన్య దంపత్యము ఉంటుంది . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . చేయు ప్రతి కార్యము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది

Telugu Daily Rasifala 12th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 12-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము గురువారము తిది –శుక్ల పక్ష పూర్ణిమ సాయంత్రము 05-46  వరకు నక్షత్రము – పునర్వసు రాత్రి 02-38   వరకు అమృత గడియలు – రాత్రి 12-20 నుండి 01-51 వరకు దుర్ముహుర్థము-పగలు 10-19 నుండి 11-03 వరకు తదుపరి పగలు 02-45 నుండి 03-29 వరకు యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30  వరకు వర్జము –పగలు 03-11 నుండి 04-42 వరకు రా హు కాలము-పగలు 01-30  నుండి 03-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 12-01-2017 aries-single-iconమేష రాశి  ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రొమోషన్ , ఉన్నత పదవులకు  మంచి అవకాశాలు ఉన్నాయి . కానీ మాసిక వత్తిడులకు గురి అవ్వవలసి వస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .
 taurus-single-iconవృషభ రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సోదరులతో మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి  . ఉద్యోగస్తులకు ఆర్దిక ఇబ్బందులు , అప్పుల బాద పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారస్తులకు దన నష్టము , రావలసిన ధనము చేతికి అందక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యలో ఆటంకాలు , సోదరులతో వివాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ  మనో ధైర్యం పెరిగి ప్రతి కార్యం లోను విజయ వంతముగా పాల్గొంటారు . అదిక ధన లాభము ఉంటుంది . పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .కుటుంబముతో సంతోషాన్ని పంచుకుంటారు . అన్యోన్య దంపత్యము ఉంటుంది . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . చేయు ప్రతి కార్యము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది
cancer-single-iconకర్కాటక రాశి  మనస్సు చాలా ఆనందము ఉంటుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూరమునుండి సుభ వార్తలు వింటారు . రాజకీయ నాయకులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు లభిస్తాయి . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందుతుంది .
leo-single-iconసింహ రాశి  విదేశ ఉద్యోగము ప్రయత్నం చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది  . విదేశాలలో ఉద్యోగము  చేయు వారికి ప్రమోషన్ కి అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది . అధికారుల  సహకారము ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుకుంటారు . స్రీలకు వస్త్ర లాభాముంటుంది
virgo-single-iconకన్యా  రాశి  సుఖ వంతమైన ప్రశాoతమైన జీవితం గడుపుతారు . ధార్మిక కార్యక్రమములకు ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉల్లాసంగా ఉంటారు . సన్మానాలు, సభలు బహుమతులు అందుకుంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలమైన రిజల్స్ అందుతాయి . స్త్రీకు అనుకూలంగా ఉంటుంది .
libra-single-iconతులా రాశి  కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  బద్ధకం వలన పనులలో జాప్యము కలుగుతుంది .కొన్ని విరోదాలు వస్తాయి . ఏమి మాట్లాడిన సత్రుత్వమే వస్తుంది . కోపం విసుగు పెరుగుతుంది . వ్యాపారములో కూడా మంద కొడిగా ఉంటుంది . సమయానికి ధనము చేతికందుతుంది . ఉద్యోగాస్తులలో పని వత్తిడి పెరిగి విసుగు కోపం వస్తుంది . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉండదు .
sagittarius-single-iconధనుస్సు రాశి  ఆరోగ్య సమస్యలు ఔషద లేపనం ఉంటుంది . కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది .శ్వాస కోశ సంబంద ఆనారోగ్యం వలన కొంచం అవాస్త పడే అవకాశాలు ఉంటాయి . ఆర్దిక ఇబ్బందులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గుతుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  మొండి ప్రవర్త వల్ల కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు .శత్రుత్వం పెరుగుతుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడుతాయి . ధన నష్టం ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు . స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
aquarius-single-iconకుంబ రాశి  వ్యాపారములో అనుకూలమైన ధన లాభము ఉంటుంది . స్నేహితుల సహకారముంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులకు మీ సలహాల వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులు  సుభ వార్తలు వింటారు . విద్యార్దులకు విద్య ఉన్నతి లభిస్తుంది .
pisces-single-iconమీన రాశి  కొందరు మీ సలహాల కొరకు ఎదురు చూస్తారు . మంచి సలహాలు ఇస్తారు . కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు .సభా సత్కారము లభిస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . అందవలసిన ధనము చేతికందుతుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు బాగుంటుంది . స్త్రీలకూ ఆభరణ లాభము ఉంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .

Telugu Daily Rasifala 11th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 11-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము బుధవారము     తిది –శుక్ల పక్ష చతుర్దశి రాత్రి 07-38  వరకు నక్షత్రము – ఆరుద్ర తాత్రి తే 03-45   వరకు అమృత గడియలు – రాత్రి 06-19 నుండి 07-49 వరకు దుర్ముహుర్థము-పగలు 11-47 నుండి 12-32 వరకు యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00  వరకు వర్జము –పగలు 01-01 నుండి 02-32 వరకు            రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 11-01-2017 aries-single-iconమేష రాశి  సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .
 taurus-single-iconవృషభ రాశి  మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
cancer-single-iconకర్కాటక రాశి  వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
leo-single-iconసింహ రాశి  జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .
libra-single-iconతులా రాశి  ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది . 
sagittarius-single-iconధనుస్సు రాశి  చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది .
capricorn-single-iconమకర రాశి  అదికంగా అనవసర కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నది . చేతిలో డబ్బు నిలకగా ఉండదు . మానసిక వత్తిడి ఉంటుంది . స్నేహితిలతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . బాగాస్తులవల్ల మోసపోవుట . ఆర్దిక వత్తిడులు  ఉంటాయి . స్త్రీలతో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్ద్యర్డులకు శ్రమకు తగిన పలితం ఉండదు . ఉద్యోగస్తులకు మై అధికారుల దండన ఉంటుంది .
aquarius-single-iconకుంబ రాశి  కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.
pisces-single-iconమీన రాశి  తల్లి తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .

Telugu Daily Rasifala 10th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 10-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము మంగళవారము       తిది – శుక్లపక్ష త్రయోదశి రాత్రి 09-46  వరకు నక్షత్రము – రోహిణి ఉదయం 06-45   వరకు తదుపరి మృగ శిర రాత్రి తే 05-07 వరకు అమృత గడియలు – రాత్రి 08-54 నుండి 10-23 వరకు   దుర్ముహుర్థము-పగలు 08-50 నుండి 09-34 వరకు తదుపరి రాత్రి 10-48 నుండి 11-40 వరకు యమ గండము – పగలు 10-30  నుండి 12-00  వరకు వర్జము –పగలు 11-58 నుండి 01-27 వరకు రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 10-01-2017 aries-single-iconమేష రాశి  కుటుంబములో సుభకార్య ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి . తీర్ద యాత్రలు చేస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . దూర ప్రయాణాల వల్ల ధన లాభం ఉంటుంది . బాగాస్తులతో కొత్త వ్యాపారము గురించి చర్ర్చిస్తారు .
 taurus-single-iconవృషభ రాశి  అదిక కర్చులు చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .మానసిక వత్తిడికి గురి ఔతారు . వ్యాపారస్తులకు సామకు తగిన పలితము ఉండదు . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము పెరిగి అధికారుల దండన ఉటుంది . రావలసిన దానము చేతికి అందాకా ఇబ్బంది పడతారు . విద్యార్దులకు నిర్లక్ష్యమువల్ల విద్యలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .
gemini-single-iconమిదున రాశ  సంతోష కర వార్తలు వింటారు .కుటుంబములో వివాహ సంబంద కార్యములు విజయ వంతమౌతాయి . సుభాకార్యములలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది . శ్రమకు తగిన పలితముంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు లభిస్తాయి .విదేశ ఉద్యోగ ప్రయత్నాలు సుభ పలితాన్ని ఇస్తాయి .
cancer-single-iconకర్కాటక రాశి  చంచల మనస్సు కలిగి ఉంటారు . అదిక కర్చు ఉంటుంది . బందు విరోదాలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగాస్తులలో అధికారుల వత్తిడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మసలుకోతం మంచిది . విద్యర్డుఅకు కూడా అనుకూలంగా ఉండదు .
leo-single-iconసింహ రాశి  కర్చుకు  తగిన ఆదాయముంటుంది.సుభ కార్యాలకు దనము  కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వివాహ సుభ కార్యాలలో పాల్గొంటారు .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . వీసా కొరకు ప్రయత్నము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . రాజకియలోలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది .  ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . నీటికి సంబంద  వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది .
libra-single-iconతులా రాశి  దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  విసుగు కోపము పెరిగి అందరితో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా మాట్లాడుట మంచిది ఉద్రేకము తగ్గించుకోవలెను . నేమ్ముకు సంబంద అనారోగ్య బాద పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మనసు వికల మౌతుంది . విద్యలో ఆటంకాలు ఉంటాయి . ఉద్యొగస్తులకు ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకుల వల్ల మనస్సు వికలమౌతుంది . భార్యాబర్తల మద్య విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . బందు విరోధము ఉంటుంది . వ్యాపారములో అనుకోని నష్టాలూ వచ్చే అవకాశాలు ఉంటాయి . కష్టానికి తగిన పలితం ఉండదు . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . అశుభ వార్తలు వింటారు .
capricorn-single-iconమకర రాశి  మెదడుకు సంబంద అనారోగ్యం వలన బాధపడే అవకాశాలు ఉన్నాయి . శత్రుత్వం పెరుగుతుంది . నిందలకు అపార్దాలకు తావు ఉంటుంది . జాగ్రత్తగా మసలు కావలెను . బంధువులతో తగాదాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు .
aquarius-single-iconకుంబ రాశి  ప్రతి కూలమైన అల్లోచనల మనస్సు  వికలత చెందుతుంది . ఇతరుల సలహాలు పాటించ వలసి వస్తుంది . స్నేహితుల సహకారము బలవంతంగా లభిస్తుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉండదు .
pisces-single-iconమీన రాశి  ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . సుభ కార్యాలలో పాల్గొంటారు . విందులు వాదాలతో గడుపుతారు . దూరమునుండి ఉద్యోగ సుభ వార్తలు వింటారు . కుటుంబ ములో సంతోష కరంగా ఉంటారు . పేరు ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు మంచి అవకాశాలకు తావు ఉంటుంది .

Telugu Daily Rasifala 9th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 09-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము సోమవారము      తిది – శుక్లపక్ష ద్వాదశి రాత్రి 12-02  వరకు నక్షత్రము – కృత్తిక ఉదయం 08-25   వరకు అమృత గడియలు – ఉదయం 06-12 నుండి 07-40 వరకు   తదుపరి రాత్రి తే 03-46 నుండి 05-15 వరకు దుర్ముహుర్థము-పగలు 12-30 నుండి 01-14 వరకు తదుపరి పగలు 02-43 నుండి 03-27 వరకు యమ గండము – పగలు 10-30  నుండి 12-00  వరకు వర్జము –రాత్రి 11-18 నుండి 12-47 వరకు రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 09-01-2017 aries-single-iconమేష రాశి  విదేశ ఉద్యోగ ప్రయత్నాలు , విదేశ విద్యా ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . మానసిక ఉల్లాసం ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయం బాగుంటుంది . ఎరుపు సంబంద వ్యాపారాలు బాగా రాణిస్తాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . రావలసిన ధనము చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  స్నేహితులవల్ల . సోదరులవల్ల సహకారం లభిస్తుంది . జూదములో డబ్బు పోయే అవకాశాలు ఉన్నాయి . మంచి సలహాలు ఇస్తారు . వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . తగిన జాగ్రత్త అవసమున్నది . చేతిలో డబ్బు దుర్వ్యసనాలకు కర్చు పెట్టె అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో నిర్లక్ష్యం ఉంటుంది .ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా మాసాలు కుంటే మంచిది .
gemini-single-iconమిదున రాశ  అనుకూలమైన దాంపత్య జీవనం ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడపగలరు . సుభకార్య ప్రయత్నం విజయవంతముగా నిర్వర్తిస్తారు . రావలసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులు చేయు ఉద్యోగ ప్రయత్నాలు , కామ్పస్స్ సెలక్షన్లు లో విజయ వన్థమఔతుంది. శివ దర్సనం ఔతుంది . ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు చేయు ప్రయత్నం సఫలీక్రుతమౌతుంది .
cancer-single-iconకర్కాటక రాశి  కొన్ని సమస్యల వలన మానసిక ఆందోళన పడే అవకాశాలు ఉన్నాయి . అనుకోని కర్చులు పడి అప్పు చేయ వలసి వస్తుంది . ఆరోగ్యము కూడా అంత అనుకూలంగా  ఉండదు . ఒకసారి ఉన్న మనస్సు ఒకసారి ఉండక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . కొందరితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఓర్పు ,సహన్ వహించటం చాల మంచిది .
leo-single-iconసింహ రాశి  వ్యాపారస్తులకు లాభం వస్తుంది కాని అనుకోని కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం పెరిగి విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది .జాగ్రత్తగా మసులుకోవలెను
virgo-single-iconకన్యా  రాశి  విదేశ వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి .ఉద్యోగస్తులకు ప్రొమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది .సభలలో పాల్గొంటారు
libra-single-iconతులా రాశి  దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  మనస్సు తెలియని భయానికి గురి ఔతుంది . అదిక కర్చు , అనారోగ్య సమస్యలుంటాయి . వైద్యము చేయించ వలసి వస్తుంది . స్నేహితులలో మనస్పర్ధలు ఏర్పడి చికాకుకు గురు ఔతారు . వ్యాపారస్తులకు నష్టాలూ పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు చడుమీద శ్రద్ద తగ్గుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  కుటుంబ కలహాలు , జీవిత బాగస్వామితో వివాదాలు పెరిగి మనస్సు చికాకు చెందే అవకాశాలు ఉన్నాయి . స్నేహితులవల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా ఉండటం మంచిది .వ్యాపార నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యం పెరిగి విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . ఫైనాన్స్ ఉద్యోగస్తులకు గడ్డు పరిస్తితి ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  ప్రతి ఒక్కరితో శత్రుత్వం పెరుగుతుంది . కుటుంబ కలహాలు పెరిగి మానసిక వత్తిడికి గురి ఔతారు . ఆరోగ్యం క్షెనిస్తుంది వైద్యుని కలవ వలసి వస్తుంది . ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా ఉండాలి . ఉద్యోగస్తులకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
aquarius-single-iconకుంబ రాశి  చేయు ప్రతి ఆలోచన విపలమౌతుంది . సలహాలు తీసుకోవలసి వస్తుంది . స్నేహితుల సహకారము వలన ధన లాభము ఉంటుంది . కాని కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది . మనస్సు చాల వికలత చెందుతుంది . ఉద్యోగస్తులకు పక్క వారితో శత్రుత్వం పెరిగి మనస్సు వికలత చెందుతుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం ఉండక బాద పడే అవకాశాలు ఉన్నాయి .
pisces-single-iconమీన రాశి  ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . తల్లితరపు ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగాస్తులలో ప్రోత్సాహ బహుమతులు పొందుతారు . ప్రతి కార్యములో విజయ లక్ష్మి వరిస్తుంది . చాల సంతోషం గా ఉండ గలరు .

Telugu Daily Rasifala 8th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 08-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము ఆదివారము      తిది – శుక్లపక్ష ఏకాదశి రాత్రి 02-38  వరకు నక్షత్రము – భరణి పగలు 10-18   వరకు అమృత గడియలు – ఉదయం 07-16 వరకు   దుర్ముహుర్థము-సాయంత్రం 04-11 నుండి 04-55 వరకు యమ గండము – పగలు 12-00  నుండి 01-30  వరకు వర్జము –రాత్రి 09-21 నుండి 10-49 వరకు రా హు కాలము-సాయంత్రం 04-30 నుండి 06-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 08-01-2017 aries-single-iconమేష రాశి  మాత్రు తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .
 taurus-single-iconవృషభ రాశి  కొన్ని కార్యక్రమములలో మనోదైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.
gemini-single-iconమిదున రాశ  అదికంగా అనవసర కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నది . చేతిలో డబ్బు నిలకగా ఉండదు . మానసిక వత్తిడి ఉంటుంది . స్నేహితిలతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . బాగాస్తులవల్ల మోసపోవుట . ఆర్దిక వత్తిడులు  ఉంటాయి . స్త్రీలతో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్ద్యర్డులకు శ్రమకు తగిన పలితం ఉండదు . ఉద్యోగస్తులకు మై అధికారుల దండన ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది .
leo-single-iconసింహ రాశి  విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది
virgo-single-iconకన్యా  రాశి  ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .
libra-single-iconతులా రాశి  మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . మనస్సు నిలక ద ఉండక దైర్యము  కొల్పతారు . కార్యములో విజయం లభిస్తుంది . భూమి కొనుగోలు విషయం లో అనుకూలంగా ఉంటుంది . మీరు చేసే సొంత ఆలోచనలు కార్య రూపానికి వస్తాయి . సంతోషంగా ఉంటారు . కార్యానుకూలత ఉంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రేలకు కోపం పెరిగి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి
capricorn-single-iconమకర రాశి  వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
aquarius-single-iconకుంబ రాశి  మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .

Telugu Daily Rasifala 7th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 07-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము శనివారము     తిది – శుక్లపక్ష నవము ఉదయం 07-04  వరకు తదుపరి దశమి రాత్రి తే 04-46 వరకు నక్షత్రము – అశ్వని పగలు 11-41   వరకు అమృత గడియలు – రాత్రి తే 05-46 నుండి దుర్ముహుర్థము-ఉదయం 08-04 వరకు యమ గండము – పగలు 01-30  నుండి 03-00  వరకు వర్జము –ఉదయం 07-55 నుండి 09-25 వరకు తదుపరి రాత్రి 08-44 నుండి 10-14 వరకు రా హు కాలము-పగలు 09-00 నుండి 10-30 వర  
RasiPhalalu రాశిపలాలు 07-01-2017 aries-single-iconమేష రాశి  కీర్తి ప్రతిష్టలమీద దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి ప్రవర్తనలో చాలా జాగ్రత్త అవసరున్నది . స్న్హేహితులే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి . అదిక ధన నష్టము ఉంటుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడతాయి . ఎక్కడికి వెళ్ళిన సత్రుత్వమే ఎదురౌతుంది . దైవ దర్సనం చేయుట మంచిది .
 taurus-single-iconవృషభ రాశి  జీవిత బాగాస్వామికి అనారోగ్యం ఉండుట వలన మనస్సు చికాకుగా ఉంటుంది . వ్యాపారములో ధనాదాయముంటుంది . స్నేహితుల సహకారముంటుంది . కుటుంబములో చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు శ్రమకు తగిన అలితం లభిస్తుంది . ఉత్సహంగా గడుపుతారు
gemini-single-iconమిదున రాశ  పట్టుదల పుగుతుంది  కార్య సాదన చేస్తారు . తుది విజయం మీదే అవుతుంది . కొన్ని విషయలలో నిర్ణయం తీసుకోలేని పరిస్తితి వస్తుంది . స్నేహితుల సలహాలతో ముందడుగు వేస్తారు . కార్యము విజయ వంటమౌతుంది . ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  మీ ఆలోచనలు మీకు పని చేయక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . ఊహించని కర్చులు ఏర్పడి మానసిక వత్తిడి ఉంటుంది . కొంతమంది వ్యక్తుల వలన మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి . జాగ్రత్తగా ఉండ గలరు . ఉద్యోగస్తులకు అదిక దన కర్చు ఏర్పడుతుంది . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
leo-single-iconసింహ రాశి  స్తిరాస్తులకు సంబందించి చేయో ప్రయత్నములు అనుకూలంగా ఉంటుంది . బాగాస్తులతో కూడుకున్న వ్యాపారాలలో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్త అవసరమున్నది . రావలసిన ధనము చేతికందుతుంది . కోపము వలన స్నేహితులతో మనస్పర్ధలు తెచ్చుకుంటారు . విద్యార్దులలో బద్ధకం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది
virgo-single-iconకన్యా  రాశి  శుకవంతమన జీవనం ఉంటుంది .విందు వినోదాలలో ఆనందముగా పాల్గొంటారు . స్త్రీమూలక ధనాదాయముంటుంది . మనస్సు ఉల్లాసముగా ఉంటుంది . తీర్ద యాత్రలు దైవ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు రివార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి అబివృద్ది కనిపిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయముంటుంది .
libra-single-iconతులా రాశి  వ్యాపారము చేయు వారికి అనుకూలము లేక కొన్ని నష్టాలూ పొందే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్యము కూడా క్షీణిస్తుంది . మనస్సు ఆందోళనకు గురి ఔతుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . ఓషధి కర్చు ఉంటుంది . వ్యాపారస్తులకు నాశము వాటిల్లే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనుకూలంగా లేక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి
scorpio-single-iconవృశ్చిక రాశి  మీ తెలివితోనే సంపాదన ఉండే అవకాశాలు ఉన్నాయి . అనుకోని ఆదాయము ఉంటుంది . బాల్య స్నేహితులు కలుస్తారు ఆనందముగా  గడుపుతారు . బాగాస్తులతో కలసి కొత్త వ్యాపారాలకు పునాది వేస్తారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . దాని వాళ్ళ ఉత్తీర్ణత తగ్గుతుంది . 
sagittarius-single-iconధనుస్సు రాశి  కుటుంబములో సంతోష కర వాతావరణం ఉండగలదు . సుభ కార్యాలలో  పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు . కొత్త వ్యాపారాలకు చేయు ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తుంది . ధనాదాయము ఉంటుంది . ఆభరణాలు కొనుగోలు చేస్తారు . స్నేహితుల సహాయము పొంద గలరు . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  గౌరవ ప్రతిష్టలకు లోటు కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి . బాగాస్తులతో విబేదాలు ఏర్పడి మనస్సు ఆందోళనకు గురి అవుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము వస్తుంది .విద్యార్దులకు కూడా అనుకూలంగా లేక బడ పడుతుంటారు . ఆర్దిక ఇబ్బందులు ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి .
aquarius-single-iconకుంబ రాశి  వ్యాపారములో నష్టాలూ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండ వలెను . రావలసిన బాకీలు రాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది .ఉద్యోగస్తులకు పై అదికార దండన ఉంటుంది . నీచ సంపాదనకు ప్రయత్నం చేసి విపలమోతారు . మోసపోయే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త అవసరమున్నది . విద్యార్దులకు నిర్లక్ష్య దొరని ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  ఉద్యోగ ప్రయత్నం చేయువారికి చాలా మంచి పలితాన్ని ఇస్తుంది . పై విద్యలకోరకు అప్లికేషన్ చేయు వారికీ  విజయం చేకూరుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . ప్రేమ వివాహాలకు అనుకూలము కాదు . పెండ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం , వీసా ప్రయత్నమూ చేయువారికి విజయం చేకూరుతుంది .

Telugu Daily Rasifala 6th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 06-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము శుక్రవారము     తిది –శుక్ల పక్ష అష్టమి 09-08  వరకు నక్షత్రము – రేవతి పగలు 01-07  వరకు అమృత గడియలు – పగలు 10-50 నుండి 12-21 వరకు తదుపరి రాత్రి తే 04-54 నుండి 06-24  వరకు దుర్ముహుర్థము-ఉదయం 08-48 నుండి 09-32 వరకు తదుపరి పగలు 12-29 నుండి 01-13 వరకు యమ గండము – పగలు 03-00  నుండి 04-30  వరకు వర్జము –లేదు రా హు కాలము-పగలు 10-30  నుండి 12-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 06-01-2017 aries-single-iconమేష రాశి ఆరోగ్య విషయం లో తగిన జాగ్రత్త అవసముంటుంది . ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి .దూరమునుండి  అశుభ వార్తలు వింటారు . చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి వాళ్ళ మనసు చికాకు పడుతుంది . విద్యార్దులకు భయముతో కూడుకొన్న వత్తిడి ఉంటుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  తలచిన ప్రతి పని విజయ వంతమౌతుంది . స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వలన ధనాదాయముంటుంది .విందు వినోదాలలో పాల్గొంటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . స్త్రీమూలక ధన లాభాముంటుంది
gemini-single-iconమిదున రాశ  ఉద్యోగస్తులకు పదవి ఉన్నతి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనలాభము ఉంటుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . కొత్త వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి . విద్యార్దులకు తగిన ప్రోత్సాహం లబిస్తుంది . భూమికి సంబంద లవదేవిలు అనుకూలంగా ఉండక అబ్బండులుంటాయి .
cancer-single-iconకర్కాటక రాశి  అభివృద్ధి కొరకు చేయు ఆలోచనలు మంచి విజయాన్ని తెచ్చి పెడతాయి . వ్యాపారస్తులకు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది . ధనాదాయము బాగుంటుంది . కొత్త వ్యాపారములకు నాంది పలుకుతారు . విద్యార్దులకు మంచి అబివృద్ది ఉంటుంది . వైద్య వృత్తి వాళ్ళకు మంచి రాణింపు వస్తుంది . ఉద్యోగస్తులకు సుభ సూచనలే . స్రీలకు వస్తు ప్రాప్తి . పుత్రా సంతోషం కలుగుతుంది .
leo-single-iconసింహ రాశి  ఉద్యోగస్తులు ప్రమోషన్  కొరకు చేయు ప్రయత్నములు  విజయ వంతమౌతాయి .సంకల్ప బలం పెరుగుతుంది . వ్యాపారస్తులకు అదిక ధన లాభం ఉంటుంది . వ్యవసాయ దారులకు శ్రమకు తగిన పలితం చేతికందుతుంది .విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షనులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి .స్త్రీలకూ  చాలా బాగుంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  అదికంగా కర్చు ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .అనారోగ్యం వల్ల మనస్సు ఆందోళన పడుతుంది . స్నేహితుల సహకారం పొందగలరు . ఉద్యోగస్తులకు మని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనులము తక్కువ ఉంటుంది . దూర ప్రయాణాలు చేయ వలసి వస్తుంది .బాగాస్తులతో ఆచి తూచి మాట్లాడటం మంచిది .
libra-single-iconతులా రాశి దైర్యము కోల్పోయి భయము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . రావలసిన డబ్బు సమయానికి అందక కొంచం అవస్త పడే అవకాశాలు ఉన్నాయి . అప్పులు చేయ వలసి వస్తుంది . ఆరోగ్య సమస్యలు , ఔషద లేపనం ఉంటుంది . విద్యార్దులు దండనకు గురి పేడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు చలనం ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  చేయు పనులలో చిన్న చిన్న ఆటంకాలు లేదా ఆలస్యము జరిగే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని లోను జాప్యము జరిగి మనస్సు చికాకు పడుతుంది . నిరుత్సాహము , నిశ్రుహ ఏర్పడుతుంది . వ్యాపారస్తులకు కష్టముతో కూడుకున్న ఆదాయము ఉంటుంది . వ్ద్యర్డులకు కూడా అలాగే ఉంటుంది .ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది .స్త్రీ మూలక ధనలాభము ఉంటుంది
sagittarius-single-iconధనుస్సు రాశి  ప్రతి పనిలోనూ మొండిగా ప్రవర్తించి సమస్యలు కొని తెచ్చుకొనే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా మెలగుట మంచిది . వినోద యాత్రలు చేస్తారు. కుటుంబము లో చిన్న చిన్న కలహాలవల్ల మనసు వికలంగా ఉంటుంది . స్నేహితులతో గడిపే అవకాశాలు ఉన్నాయి . దైవ దర్సనం లభిస్తుంది .
capricorn-single-iconమకర రాశి  గురువులను లేదా గురు సామానుల దీవెనలు పొందుతారు . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . గృహములో వివాహ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి . బందువుల  రక సంతోషాన్ని కలిగిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు లభిస్తాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూర ప్రయాణాలు ధన లాభాలని ఇస్తాయి .
aquarius-single-iconకుంబ రాశి  వివాహ సంబంద వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి . దైవానుకూత ఉంటుంది . కానీ పనులలో జాప్యము  జరుగుతుంది . కొంచం బద్ధకం ఉంటుంది . గురువులన దర్శిస్తారు . బాగాస్తులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . వీసా కొరకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది . కాని ఎంత ఉన్నా  చిన్నఆందోళన మాత్రం ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  పిత్రార్జిత సంతోషకర వార్తలు వింటారు . జీవిత బాగాస్వమితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులు ఉదోగ  సంబంద సుభ వార్తలు వింటారు . ఆర్దిక లావాదేవీలు కొంచం నిదానగా ఉంటాయి .స్త్రీదనలభము ఉంటుంది . విద్యర్డులాలో ఉత్సాహము ఉంటుంది . ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు .