Posts

Telugu Daily Rasifala 28th February 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 28-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గునమాసము మంగళవారము     తిది –శుక్ల పక్ష విదియ రాత్రి 06-41  వరకు నక్షత్రము – పూర్వాబాద్ర ఉదయం 07-10  వరకు తదుపరి ఉత్తరాబాద్ర అమృత గడియలు – రాత్రి 01-50 నుండి 03-23 వరకు దుర్ముహుర్థము-పగలు 08-43 నుండి 09-30 వరకు తదుపరి పగలు 10-57 నుండి 11-46 వరకు యమ గండము – పగలు 09-00  నుండి 10-30  వరకు వర్జము – సాయంత్రం 04-30 నుండి 06-03 వరకు రా హు కాలము- పగలు 03-00 నుండి 04-30 వరకు  
RasiPhalalu రాశిపలాలు 28-02-2017 aries-single-iconమేష రాశి  ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది
 taurus-single-iconవృషభ రాశి  ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది .
gemini-single-iconమిదున రాశ  ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .
cancer-single-iconకర్కాటక రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .
leo-single-iconసింహ రాశి  పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .
virgo-single-iconకన్యా  రాశి  కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి .
libra-single-iconతులా రాశి  అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .
capricorn-single-iconమకర రాశి  మనస్సు నిలకడ లేక కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . శత్రు బలం పెరుగుతుంది . అశుభ వార్తలు వింటారు .కామ వాంఛ పెరుగుతుంది . ప్రతి పనిలో విరుద్దమే ఏర్పడుతుంది .. తుదకు కార్యజమే వరిస్తుంది .వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది . స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు .
aquarius-single-iconకుంబ రాశి  భాగాస్తులతో కూడిన వ్యాపారము ధనాదాయాన్ని ఇస్తుంది . బర్యతరపు వాళ్ల సహకారము పొందుతారు .వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్ద్తుల సహకారముతో ముందుకు వెళతారు . స్త్రేలకు ధన లాభము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది పొంద గలుగుతారు . ముక్యమైన వ్యక్తులను కలుస్తారు .
pisces-single-iconమీన రాశి  జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .

Telugu Daily Rasifala 27th February 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 27-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము సోమవారము    తిది –శుక్ల పక్ష పాడ్యమి రాత్రి 07-55  వరకు నక్షత్రము – శతబిషం ఉదయం 07-32  వరకు అమృత గడియలు – రాత్రి 11-16 నుండి 12-50 వరకు దుర్ముహుర్థము-పగలు 12-38 నుండి 01-25 వరకు తదుపరి పగలు 02-58 నుండి 03-45 వరకు యమ గండము – పగలు 10-30  నుండి 12-00  వరకు వర్జము – పగలు 01-50 నుండి 03-24 వరకు రా హు కాలము-ఉదయం 07-30   నుండి 09-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 27-02-2017 aries-single-iconమేష రాశి  కుటుంబ కలహాలు , భార్యతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . సోదరులకు అనారోగ్య సమస్యలవలన మనస్సు వికలంగా ఉంటుంది . కార్యాచరణ లోపం ఏర్పడుతుంది .వ్యాపారము కూడా మండగిస్తుంది . ధనము కార్చి ఉంటుంది . స్త్రీలకూ మాసిక వట్టుదలకు గురౌతారు . విద్యార్దులకు విద్యమీద మనస్సు నిలక ఉండక ఆటంకాలు ఉంటాయి
 taurus-single-iconవృషభ రాశి  ప్రతి ఆలోచనా కార్య రూపం దాలుస్తాయి . మనో దైర్యము పెరుగుతుంది . వ్యాపారములో అదిక లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారము లభిస్తుంది . కొన్ని బాధ్యతలలో తప్పించుకొనుట మంచిది . బ్యాంకు ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ సుభ పరిణామాలే ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ  విదేశ ఉద్యోగ , విద్య ప్రయత్నాలకు మంచి అవకాశము ఉంటుంది . ఆర్దిక ఇబ్బందులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి . మాట కటువుగా ఉండటం వలన శత్రువులు కూడా  పెరిగే అవకాశాలు ఉన్నాయి . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి లోను కావలసి వస్తుంది .
cancer-single-iconకర్కాటక రాశి  మిత్రులతో విబేదాలు , సోదరుల వల్ల ధన నష్టము సంబవిస్తుంది . అనారోగ్య సమస్యలుంటాయి . శత్రువులు పెరుగుతారు . వ్యాపారములో ధన నష్టాలూ చవి చూస్తారు . ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . విద్యార్దులలో నిరుత్సాహము ఏర్పడుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
leo-single-iconసింహ రాశి  ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రతి పనిలో ప్రోత్సాహము లభిస్తుంది . కుటుంబములో సుభ కార్య ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది . ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల ప్రోత్సాహముతో కొన్ని సమస్యలనుండి బయట పడతారు . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి
virgo-single-iconకన్యా  రాశి  విదేశ ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి . విదేశ ప్రయాణాలకు అవకాశాలు వస్తాయి .విహార యాత్రలు చేస్తారు . ఉద్యోగస్తులకు బదిలీలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు ప్రోత్సాహకంగా ఉంటుంది . స్త్రీలకూ మనోల్లాసము పెరిగి ఆనందముగా ఉంటారు . కొన్ని విషయాలలో ప్రోత్సాహము లభిస్తుంది
libra-single-iconతులా రాశి  మనస్సు లో ఎదో తెలియని భయం ఏర్పడుతుంది . ప్రతి పనిలో కూడా ధన నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . తగు జాగ్రత్తగా ఉండవలెను .అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విదేశ ప్రయాణాలు ఉంటాయి . లేదా విదేశ ధనము చేతికందుతుంది . ఎన్ని ఉన్న మనస్సు వికలత చెందుతుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది . బాగాస్తులతో కూడిన వ్యాపారము చాల బాగుంటుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి పొంద గలరు . స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు స్నేహితుల సహకారము తో విద్యాభివృద్ది ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  ప్రతి పనిలో చేతికందినట్టే ఉండి చేయి జారి పోతుంటుంది . మతి మరుపు పెరిగి ఇబ్బంది పడతారు .ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడతాయి . విద్యార్దులకు విద్య కుంటుపడి ఇబ్బందులకు గురౌతారు శత్రుత్వం పెరుగుతుంది . మానసిక అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులలో నిర్లక్క్ష్యం పెరుగుతుంది . భయము తగ్గుతుంది .
capricorn-single-iconమకర రాశి  విద్యార్దులు చేయు ఉద్యోగ ప్రయత్నములు విజయవంతముగా నేర వేరుతాయి . విదేశ విద్య , ఉద్యోగ ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలనుండి బయట పడతారు . విద్యార్దులలో ఉత్సాహము పెరిగి అబివృద్ది బాట పడతారు . స్త్రీలకూ అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
aquarius-single-iconకుంబ రాశి  నిర్ణయాలు దైర్యముగా తీసుకోలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పదవి భయము ఏర్పడుతుంది . చంచల మనస్సు కలిగి ఉంటారు . వ్యాపారములో నిలకడ లేని స్తితి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి . అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి .
pisces-single-iconమీన రాశి  బాగాస్తులతో విబేదాలు , లేక మోసపోవటమే జరుగుతుంది . జాగ్రత్తగా ఉండటం పంచిది .సోదరులతో . భార్యతో విరోధము ఏర్పడుతుంది . పర నింద మోయవలసి వస్తుంది .వ్యాపారము లాభదాయకముగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది ఉంటుంది .

Telugu Daily Rasifala 26th February 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 26-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము ఆదివారము    తిది –కృష్ణ పక్ష అమావాస్య రాత్రి 08-44  వరకు నక్షత్రము – ధనిష్ఠ ఉదయం 07-27  వరకు అమృత గడియలు – రాత్రి 12-18 నుండి 01-54 వరకు దుర్ముహుర్థము-సాయంత్రం 04-31 నుండి 05-18 వరకు యమ గండము – పగలు 12-00  నుండి 01-30  వరకు వర్జము – పగలు 02-40 నుండి 04-16 వరకు రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 26-02-2017 aries-single-iconమేష రాశి  ఉదోగాస్తులకు ఉద్యోగ ఉన్నతిని పొందగలరు .గౌరవ ప్రతిష్టలు పెరుగును .సమాజములో గుర్తింపు లబిస్తుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన లాభము ,సుభ వార్త ఉండ గలదు .సుబకార్యాలలో పాల్గొంటారు . ముక్యమైన వ్యక్తులతో కలుస్తారు . విద్యార్దులకు చాలా బాగుంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .ఎన్ని ఉన్నా ధనమునకు కొంచం ఇబ్బంది ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  మానసిక వత్తిడిఆందోళన ఉండగలదు .విసుగు భయము కోపము ఏర్పడుతుంది .గౌరవ ప్రతిష్టలల్కు బంగము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .ఆరోగ్యము సరిగా ఉండదు .స్నేహితులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .. వ్యాపారస్తులకు కొంచ గడ్డు పరిస్తితి ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి కనిపిస్తుంది . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ  ఉద్యోగము కొరకు విదేశ ములనుండి  సుభ వార్త వినగలరు .మానసిక ఉల్లాసము పొందగలరు .దైర్యముగా ఏపని ఐనకుడ సదించగలరు .పనుల్లో కొంచం ఆలస్యముగా జరుగును . రోజు వీసా ప్రయత్నమూ మంచి పలితాన్ని ఇస్తుంది .ప్రేమ వివాహస్తులకు జటిలంగా ఉంటుంది .మన్స్పర్దాలతో  కూడుకున్న సంసారం జీవనం ఉంటుంది . చాలా జాగ్రత్తగా ఉండవలెను .
cancer-single-iconకర్కాటక రాశి  చేయు వ్రుత్తి వ్యాపారాలలో అదిక ధన లాభము ఉండగలదు .సుభ వార్తలు వింటారు సుభ కార్యాలలో పాల్గొంటారు .పనులు ద్విగ్విజయమవుతుంది  .సంతోషముగా ఉండగలరు . చిన్న గండమునుండి తప్పించుకుంటారు . దైవ బలం ఉంటుంది . విద్యార్దులకు మంచి  ప్రోత్సాహము  లభిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నన లభిస్తుంది .సభలలో సంమానాలలో పాల్గొంటారు .
leo-single-iconసింహ రాశి  విదేశ ఉద్యోగ ప్రయత్న జయము కలుగుతుంది .పిత్రుసంబండ బంధువులతో ఆనందముగా గడపగలరు .పితృ శుకము విందు వినోదాలలో పాల్గొంటారు .ఉన్నత పదవులు అందుకోగలరు .తల్లి ఆస్తికి సంబంధించి కొంత వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి .రావలసిన ధనము చేతికి అందుతుంది . దూర ప్రయాణాలు చేస్తారు . శ్రమకు తగిన పలితం ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు పొంద గలరు
virgo-single-iconకన్యా  రాశి  మానసిక ఆందోళనలు ఉంటాయి .అనారోగ్యము ఉంటుంది .శత్రుత్వము పెరుగుతుంది .అపజయము ఉంటుంది నిస్పృహ ,నిరుస్చహము ఉండగలదు . శరీరములో గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి .లేదా కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . విద్యార్దులలో కోపతాపాలు ఏర్పడి శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి ఉంటుంది . స్నేహితులతో ఆచి తూచి మాట్లాడడం మంచిది .
libra-single-iconతులా రాశి  కుటుంబములో అశాంతి కళత్ర కలహాలుఉండగలవు ,మనశాంతి ని కొల్పతారు.ఆరోగ్యము నలత గ ఉంటుంది .అదిక కోపము విసుగు ఉంటుంది  ,అనారోగ్యము ఉండగలదు . రావలసిన ధనము సమయానికి అందాకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొంచం నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అంత అనుకూలంగా ఉండదు .
scorpio-single-iconవృశ్చిక రాశి అనారోగ్యముఉండగలదు మనస్సు చంచలత్వము కలిగి ఉంటుంది .నిలకడగా ఆలోచనలు రాక వత్తిడి ఉంటుంది .దూర ప్రయాణాలు ఉంటాయి .అపకీర్తి ఉండ గలదు . జూదములో డబ్బు పోయే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ ధనలాభం ఉంటుంది . వీసా ప్రయత్నాలు సఫలీక్రుతమఔతాయి . వేడేసి ధనం అందుతుంది . గౌరవ మర్యాద పెరుగుతాయి
sagittarius-single-iconధనుస్సు రాశి  మీకు మంచి మంచి ఆలోచనలువస్తాయి అవి కార్యరూపము దలుస్తాయి .కానీ కొంచం ఆలస్యముగా జరుగుతాయి . ఆరోగ్యం బాగుంటుంది . సుభవార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . తల్లితండ్రుల మన్ననలు పొందగలరు . ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది .
capricorn-single-iconమకర రాశి  మీ ఆలోచనలు  విజయ వంటమవుతాయి సంకల్పసిద్ది,ఉద్యోగస్తులకు పదోన్నతి లబిస్తుంది  ,ఉద్యోగ జయము,సంతోషము పొందగలరు .వ్యాపారస్తులకు దనాదాయాము ఉంటుంది . కొత్త వ్యాపారాలకు నాంది పలుకుతారు .అది ద్విగ్విజయంగా జరుగుతుంది . బందువుల రాక ఉంటుంది . వివాహ ప్రయత్నాలు విజయవంతమౌతాయి .
aquarius-single-iconకుంబ రాశి  అనారోగ్యము వలన మానసిక ఆందోళన పడతారు .మీ సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .చేయు ఉద్యోగములో వత్తిడి ఉంటుంది .విసుగు కోపము పెరుగుతుంది . అదిక దనము కర్చుఅవుతుంది . విద్యార్దులకు పరిక్షలలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . స్నేహితులలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జగ్రత్హగా ఆచి తూచి మసలుకోగలరు .
pisces-single-iconమీన రాశి ఆరోగ్యానికి వైద్య కర్చు పడుతుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన  లాభముఉండగలదు .కుటుంబములో కలతలు ఏర్పడి విరోదలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి . స్త్రీ మూలక ధన లాభము ఉంటుంది . కొత్త ఆస్తులు ఏర్ప్ప్పడే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు , తీర్ద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితముంటుంది . ఉద్యోగస్తులకు సుభ వార్త అందుతుంది .

Telugu Daily Rasifala 25th February 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 25-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము శనివారము     తిది –కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి 09-02  వరకు నక్షత్రము – శ్రవణం  ఉదయం 06- 52 వరకు అమృత గడియలు – రాత్రి 08-47 నుండి 10-25 వరకు దుర్ముహుర్థము-ఉదయం 05-59 వరకు                 యమ గండము – పగలు 01-30  నుండి 03-00  వరకు వర్జము – పగలు 10-57 నుండి 12-35 వరకు రా హు కాలము-పగలు 09-00  నుండి 10-30 వరకు  
RasiPhalalu రాశిపలాలు 25-02-2017 aries-single-iconమేష రాశి  ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది
 taurus-single-iconవృషభ రాశి  ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది 
gemini-single-iconమిదున రాశ  ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .
cancer-single-iconకర్కాటక రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .
leo-single-iconసింహ రాశి  పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .
virgo-single-iconకన్యా  రాశి  కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి .
libra-single-iconతులా రాశి  అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .
capricorn-single-iconమకర రాశి  మనస్సు నిలకడ లేక కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . శత్రు బలం పెరుగుతుంది . అశుభ వార్తలు వింటారు .కామ వాంఛ పెరుగుతుంది . ప్రతి పనిలో విరుద్దమే ఏర్పడుతుంది .. తుదకు కార్యజమే వరిస్తుంది .వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది . స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు .
aquarius-single-iconకుంబ రాశి  భాగాస్తులతో కూడిన వ్యాపారము ధనాదాయాన్ని ఇస్తుంది . బర్యతరపు వాళ్ల సహకారము పొందుతారు .వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్ద్తుల సహకారముతో ముందుకు వెళతారు . స్త్రేలకు ధన లాభము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది పొంద గలుగుతారు . ముక్యమైన వ్యక్తులను కలుస్తారు .
pisces-single-iconమీన రాశి  జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .

Telugu Daily Rasifala 24th February 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 24-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము శుక్రవారము     తిది –కృష్ణ పక్ష త్రయోదశి రాత్రి 08-52  వరకు నక్షత్రము – శ్రవణం  పూర్తి [24 గం ] అమృత గడియలు – రాత్రి 08-03 నుండి 09-42 వరకు దుర్ముహుర్థము-పగలు 08-47 నుండి 09-33 వరకు తదుపరి పగలు 12-39 నుండి 01-25 వరకు యమ గండము – పగలు 03-00  నుండి 04-30  వరకు వర్జము – పగలు 10-04 నుండి 11-43 వరకు            రా హు కాలము-సాయంత్రం 10-30  నుండి 12-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 24-02-2017 aries-single-iconమేష రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . బుడ్డి మందగిస్తుంది . కొన్నిపనుల్లో ఆటంకాలు జరుగుతాయి .వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి . ధనమునకు లోటుండదు కాని మనస్సు చిన్తాగా ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్య ప్రయత్నములు విజయ వంతమౌతాయి
 taurus-single-iconవృషభ రాశి  ఆరోగ్య విషయం లో నెమ్ము, శ్వాసకు సంబంద అనారోగ్యము వలన బాద పడుతుంటారు . చంచల స్వభావము కలిగి ఉంటారు . సోదరులతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది . నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . లక్ష్మి ప్రసన్నత ఉంటుంది . ధనము లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి లభిస్తుంది . విద్యార్దులకు నిలకడ ఉండదు .
gemini-single-iconమిదున రాశ  కొన్ని సమస్యల్లో దైర్యాన్ని ప్రదర్శించ వలసి వస్తుంది . పట్టుదలతో కార్య జయాన్ని పొందుతారు .-వ్యాపారములో ధన లాభముంటుంది . మొక్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆనంద పడతారు . సుఖాలు కొంత ధనము వెచ్చించ వలసి వస్తుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలలో శ్రద్ద పెరిగి మెప్పు పొందుతారు .
cancer-single-iconకర్కాటక రాశి  ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది . పెద్దవారితో శత్రుత్వాలు ప్రుగుతాయి . కొంత ఆందోళనకు గురౌతారు . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కొందరితో మోసపోయే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మాసాలు కావలెను . విద్యావకాశాలు బలంగా ఉంటాయి . సుభ వార్తలు శుభకార్యాలలో పాల్గొంటారు .
leo-single-iconసింహ రాశి  మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .
virgo-single-iconకన్యా  రాశి  చంచల మనస్తత్వము కలిగి ఉంటారు . చిన్న ఆరోగ్య సమస్యలతో బాద పడతారు . స్నేహితుల సహకారము పొందుతారు .బాగస్తుల వల్ల ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . జీవిత భాగస్వామితో వినోద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితాలు పొందుతారు .
libra-single-iconతులా రాశి  మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .
scorpio-single-iconవృశ్చిక రాశి  మానసిక ఉల్లాసం ఉంటుంది . పదోన్నతి లబ్భిస్తుంది . వ్యారములో ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రమోషను అందుకునే అవకాశాలు ఉన్నాయి . సుభ వార్తలు వింటారు . ఆరోగ్యము బాగుంటుంది . శుభకార్యాలకు ప్రయత్నము లోపించకుండా ప్రయత్నం చేస్తారు  . విద్యార్డులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .
sagittarius-single-iconధనుస్సు రాశి  సోదరులతో , మిత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి .కొందరి వల్ల మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి .ధన నష్టాలు చవి చూస్తారు . వ్యాపారాల్లో ఒడిదుడుకులు సంబవిస్తాయి . జాగ్రత్తగా ఉండవలెను . ఉద్యోగస్తులలో పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులలో తగిన ప్రోత్సాము లభించదు .
capricorn-single-iconమకర రాశి  నీటి మీద  వస్తువుల వ్యారస్తులకు  చాలా అనుకూలంగా ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నం విజయ వంటమౌతుంది . వ్యాపారస్తులకు దానాదాయము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహాయము ఉంటుంది . సులభ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది . స్త్రీలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది
aquarius-single-iconకుంబ రాశి  పదవి వియోగం కలుగుతుంది . ఉద్యోగస్తులకు కొందరికి సస్పెండ్ ఆర్డర్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి . భయముతో కూడిన వత్తిడి ఉంటుంది . శత్రుత్వం పెరుగుతుంది .స్త్రీలకు మానసిక ఆందోళనగా ఉంటుంది . విద్యార్దులకు విద్యలో ఆటంకాలు సంబవిస్తాయి . మనోదైర్యము పెరుగుతుంది .వ్యాపారము మంచి లాభాన్ని ఇస్తుంది .
pisces-single-iconమీన రాశి  విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .

Telugu Daily Rasifala 23rd February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 23-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము గురువారము తిది –కృష్ణ పక్ష ద్వాదశి రాత్రి 08-11  వరకు నక్షత్రము ఉత్తరాషాడ రాత్రి తే 05-55  వరకు అమృత గడియలు – రాత్రి 11-04 నుండి 12-47 వరకు   దుర్ముహుర్థము-పగలు 10-19 నుండి 11-06 వరకు తదుపరి పగలు 02-57 నుండి  03- 44 వరకు యమ గండము – ఉదయం 06-00 నుండి 07-30  వరకు వర్జము –పగలు 12-48 నుండి 02-30 వరకు రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 23-02-2017 aries-single-iconమేష రాశి  భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 
 taurus-single-iconవృషభ రాశి  ఉన్నత భావాల వలన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు సంమాలలో పాల్గొంటారు . రాజకీయ ఉన్నతి లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకుంటే విజయం చేకూరుతుంది .విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి . స్త్రీలకూ పని వత్తిడి పెరుగుతుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయువారికి మంచి అవకాశాలు లభిస్తాయి
gemini-single-iconమిదున రాశ  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
cancer-single-iconకర్కాటక రాశి  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది .
leo-single-iconసింహ రాశి  పట్టిందల్ల బంగారమే అన్నట్లు ఉంటుంది . కాని చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులుంటాయి . కుటుంబ గౌరవం పెరుగుతుంది .సుభ కార్య ప్రయత్నాలు సుభ పలితాలను ఇస్తాయి . వినోద యాత్రలు చేస్తారు . మనో దైర్యము పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది కలుగుతుంది .
virgo-single-iconకన్యా  రాశి  అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .
libra-single-iconతులా రాశి  విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
sagittarius-single-iconధనుస్సు రాశి  ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 
capricorn-single-iconమకర రాశి  అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .
aquarius-single-iconకుంబ రాశి  ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .
pisces-single-iconమీన రాశి  పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది

Telugu Daily Rasifala 22nd February 2017

Telugu Daily Horoscope 

 Panchangam  దిన పంచాంగము – 22-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము బుధవారము తిది –కృష్ణ పక్ష ఏకాదశి రాత్రి 06-57  వరకు నక్షత్రము పూర్వాషాడ రాత్రి తే 04-15  వరకు అమృత గడియలు – రాత్రి 11-10 నుండి 12-47 వరకు   దుర్ముహుర్థము-పగలు 11-52 నుండి 12-39 వరకు యమ గండము – ఉదయం 07-30 నుండి 09-00  వరకు వర్జము –పగలు 12-39 నుండి 02-23 వరకు తదుపరి రాత్రి 12-29 నుండి 02-14 వరకు               రా హు కాలము-పగలు 12-00నుండి 01-30 వరకు  
RasiPhalalu రాశిపలాలు 22-02-2017 aries-single-iconమేష రాశి  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
 taurus-single-iconవృషభ రాశి  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది
gemini-single-iconమిదున రాశ  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
cancer-single-iconకర్కాటక రాశి  పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది
leo-single-iconసింహ రాశి  ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .
virgo-single-iconకన్యా  రాశి  భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 
libra-single-iconతులా రాశి  ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 
scorpio-single-iconవృశ్చిక రాశి  ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 
sagittarius-single-iconధనుస్సు రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
capricorn-single-iconమకర రాశి  అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .
aquarius-single-iconకుంబ రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
pisces-single-iconమీన రాశి  విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .

Telugu Daily Rasifala 21st February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 21-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము మంగళవారము తిది –కృష్ణ పక్ష దశమి సాయంత్రం 05-23  వరకు నక్షత్రము మూల రాత్రి 02-15 వరకు అమృత గడియలు – రాత్రి 07-13 నుండి 08-58 వరకు   దుర్ముహుర్థము-పగలు 08-46 నుండి 09-33 వరకు తదుపరి రాత్రి 10-57 నుండి 11-47 వరకు యమ గండము – పగలు  09-00 నుండి 10-30  వరకు వర్జము –పగలు 08-40 నుండి 10-25 వరకు తదుపరి రాత్రి 12-29 నుండి 02-14 వరకు రా హు కాలము-పగలు 03-00  నుండి 04-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 21-02-2017 aries-single-iconమేష రాశి  ఎ నిర్నయము దైర్యముగా తీసుకోలేని పరిస్తితి ఉంటుంది . అదిక కర్చు ఉంటుంది . వ్యాపారములో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . అప్పులు చేయవలసి వస్తుంది అవికూడా గట్టి ప్రయత్నం చేయ వలసి వస్తుంది .ఉద్యోగస్తులు కొన్ని చెక్కు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . అధికారుల వత్తిడి పెరుగుతుంది .
 taurus-single-iconవృషభ రాశి  శ్రమకి మించిన ధనాదాయము పొంద గలుగుతారు . నూతన వ్యాపారావకాశాలు వస్తాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ సంతానమువల్ల సంతోషం పొంద గలుగుతారు .అధికారుల సహకారము ఉంటుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారం మంచి ధనాదాయము వస్తుంది . విద్యార్దులకు అభివృద్ధి కలుగుతుంది .
gemini-single-iconమిదున రాశ  సుఖానికి సంబందించిన వ్యాపారము చేయువారికి ధనాదాయము ఉంటుంది . ఉన్నత పదవులకు అవకాశాలు ఉన్నాయి . గృహములో వివాహ సంబంద  వేడుకలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . విదేశ విద్య , ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి విద్యార్దులకు నిర్క్ష్యము వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది .
cancer-single-iconకర్కాటక రాశి  ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగి సంతోషంగా ఉంటారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు .వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు విదేశ విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి . వీసాలకు ప్రయత్నము చేయువారికి విజయవంతమౌతుంది .
leo-single-iconసింహ రాశి  మానసిక వత్తుడుల వల్ల ఆరోగ్య సమస్యలుంటాయి .చికాకు పెరిగి విసుగు కోపం పెరుగుతుంది . స్నేహితుల సహకారముంటుంది . భాగస్తుల వల్ల ధన లాభముంటుంది . భాగాస్తులతో నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు .అభివృద్దికి వస్తారు . ఉద్యోగావకాశాలు వస్తాయి కాని గట్టి ప్రయత్నమూ చేయ వలసి వస్తుంది .స్త్ర్రేలకు మానిక వత్తిడి ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  నిర్ణయ లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బంది పడతారు . ప్రతి ఆలోచన విపలమౌతుంది . నిశ్రుహ నిరుత్సాహము పెరుగుతుంది . చివరకు దైవాన్ని ఆశ్రయిస్తారు .వ్యాపారము కొన్ని నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలను ఎదుర్కొందారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది .
libra-single-iconతులా రాశి  కొన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . అతి తెలిలివితో కొన్ని ఇబ్బందులకు గురౌతారు .ఏపని అనుకున్న ఆటంకాలతో ముగుస్తుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపారాలలో ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్యా అనుకూలత ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు ఉన్నత లభిస్తుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  అన్ని విదాల అనుకూలంగా ఉంటుంది . ప్రతి పని లోను విజయం మిమ్మల్నే వరిస్తుంది .సుభ కార్య ప్రయత్నములు సపలీక్రుతమై ఆనందముగా గడుపుతారు . వ్యపార లావాదేవీలలో ధన లాభము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహకారము పొంద గలరు . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ అన్యోన్య దాంపత్యము ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  కొత్త పదవులు అలంకరిస్తారు . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ వచ్చే అవకాసలి ఉంటాయి . కానీ కొంత దానము కర్చు ఔతుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సన్మానాలు పొందుతారు .గోరవ ప్రతిష్టలు పెరిగి సంతోషంగా ఉంటారు . వ్యాపారము చాలా అనుకూలంగా ఉండి నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు .విద్యార్దులకు విద్యబివ్రుద్ది ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  సోదరులతో మనస్పర్ధలు తొలగి వద్దిక కుదురుతుంది . ధనాదాయము ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు ఈ రోజు పెట్టుబడులకు అనోకొని విదంగా ఆదాయము వస్తుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం దక్కుతుంది .
aquarius-single-iconకుంబ రాశి  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .
pisces-single-iconమీన రాశి  పౌరుషాలకు తావునిస్తారు . కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కాని పరిష్కారము దొరుకుతుంది .ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి .ఆదాయము పెరుగుతుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం దక్కుతుంది .

Telugu Daily Rasifala 20th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 20-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము సోమవారము తిది –కృష్ణ పక్ష నవమి పగలు 03-27  వరకు నక్షత్రము జేష్ఠ  అత్రి 11-53 వరకు అమృత గడియలు – పగలు  02-07 నుండి 03-53 వరకు   దుర్ముహుర్థము-పగలు 12-39 నుండి 01-25 వరకు తదుపరి 02-57 నుండి 03-43 వరకు యమ గండము – పగలు  10-30 నుండి 12-00  వరకు వర్జము –లేదు                                           రా హు కాలము-ఉదయం 07-30  నుండి 09-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 20-02-2017 aries-single-iconమేష రాశి  నిర్ణయ లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బంది పడతారు . ప్రతి ఆలోచన విపలమౌతుంది . నిశ్రుహ నిరుత్సాహము పెరుగుతుంది . చివరకు దైవాన్ని ఆశ్రయిస్తారు .వ్యాపారము కొన్ని నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలను ఎదుర్కొందారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది
 taurus-single-iconవృషభ రాశి  మానసిక వత్తుడుల వల్ల ఆరోగ్య సమస్యలుంటాయి .చికాకు పెరిగి విసుగు కోపం పెరుగుతుంది . స్నేహితుల సహకారముంటుంది . భాగస్తుల వల్ల ధన లాభముంటుంది . భాగాస్తులతో నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు .అభివృద్దికి వస్తారు . ఉద్యోగావకాశాలు వస్తాయి కాని గట్టి ప్రయత్నమూ చేయ వలసి వస్తుంది .స్త్ర్రేలకు మానిక వత్తిడి ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  కొన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . అతి తెలిలివితో కొన్ని ఇబ్బందులకు గురౌతారు .ఏపని అనుకున్న ఆటంకాలతో ముగుస్తుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపారాలలో ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్యా అనుకూలత ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు ఉన్నత లభిస్తుంది .        
cancer-single-iconకర్కాటక రాశి  కొత్త పదవులు అలంకరిస్తారు . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ వచ్చే అవకాసలి ఉంటాయి . కానీ కొంత దానము కర్చు ఔతుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సన్మానాలు పొందుతారు .గోరవ ప్రతిష్టలు పెరిగి సంతోషంగా ఉంటారు . వ్యాపారము చాలా అనుకూలంగా ఉండి నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు .విద్యార్దులకు విద్యబివ్రుద్ది ఉంటుంది .
leo-single-iconసింహ రాశి  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .
virgo-single-iconకన్యా  రాశి  సోదరులతో మనస్పర్ధలు తొలగి వద్దిక కుదురుతుంది . ధనాదాయము ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు ఈ రోజు పెట్టుబడులకు అనోకొని విదంగా ఆదాయము వస్తుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం దక్కుతుంది .
libra-single-iconతులా రాశి  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  పౌరుషాలకు తావునిస్తారు . కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కాని పరిష్కారము దొరుకుతుంది .ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి .ఆదాయము పెరుగుతుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం దక్కుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  ఎ నిర్నయము దైర్యముగా తీసుకోలేని పరిస్తితి ఉంటుంది . అదిక కర్చు ఉంటుంది . వ్యాపారములో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . అప్పులు చేయవలసి వస్తుంది అవికూడా గట్టి ప్రయత్నం చేయ వలసి వస్తుంది .ఉద్యోగస్తులు కొన్ని చెక్కు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . అధికారుల వత్తిడి పెరుగుతుంది .
capricorn-single-iconమకర రాశి  శ్రమకి మించిన ధనాదాయము పొంద గలుగుతారు . నూతన వ్యాపారావకాశాలు వస్తాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ సంతానమువల్ల సంతోషం పొంద గలుగుతారు .అధికారుల సహకారము ఉంటుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారం మంచి ధనాదాయము వస్తుంది . విద్యార్దులకు అభివృద్ధి కలుగుతుంది .
aquarius-single-iconకుంబ రాశి  ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగి సంతోషంగా ఉంటారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు .వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు విదేశ విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి . వీసాలకు ప్రయత్నము చేయువారికి విజయవంతమౌతుంది .
pisces-single-iconమీన రాశి  సుఖానికి సంబందించిన వ్యాపారము చేయువారికి ధనాదాయము ఉంటుంది . ఉన్నత పదవులకు అవకాశాలు ఉన్నాయి . గృహములో వివాహ సంబంద  వేడుకలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . విదేశ విద్య , ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి విద్యార్దులకు నిర్క్ష్యము వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది .

Telugu Daily Rasifala 19th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 19-02-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము ఆదివారము తిది –కృష్ణ పక్ష అష్టమి పగలు 01-17  వరకు నక్షత్రము అనురాధ రాత్రి 09-16 వరకు అమృత గడియలు – పగలు  09-44 నుండి 11-30 వరకు   దుర్ముహుర్థము-సాయంత్రం 04-29 నుండి 05-15 వరకు యమ గండము – పగలు 12-00నుండి 01-30  వరకు వర్జము –రాత్రి 03-28  నుండి 05-14 వరకు రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 19-02-2017 aries-single-iconమేష రాశి  సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ  ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి
leo-single-iconసింహ రాశి  మనోదైర్యము పెరిగి సహస కార్యములు చేయుదురు . దాని వలన కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురౌతారు . ధనాదాయము ఉంటుంది కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు శ్రమ ఎక్కువైనా తగిన పలితం లభిస్తుంది .సుభ వార్తలు వింటారు .
virgo-single-iconకన్యా  రాశి  మానసిక వత్తిడికి గురి అవుతారు . కొన్ని నిందలు కూడా మోయవలసి వస్తుంది . జాగ్రత్తగా వ్యవహరించ గలరు . తలకు సంబంద అనారోగ్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది . కానీ మనోభావాలు దెబ్బ తింటాయి .విద్యార్దులు కొన్ని అవమానాలకు గురి కావలసి వస్తుంది .
libra-single-iconతులా రాశి  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  బాగస్తుల వాళ్ళ మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనారోగ్యానికి వైద్య కర్చులు ఉంటాయి . శత్రువుల వల్ల భయము ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .బాగాస్తులతో చేసే వ్యాపారాలలో నష్టాలు చవి చూసే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు కష్ట కాలమే అని చెప్పవచ్చు
sagittarius-single-iconధనుస్సు రాశి  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .
capricorn-single-iconమకర రాశి  మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .
aquarius-single-iconకుంబ రాశి  మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు
pisces-single-iconమీన రాశి  భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .