Posts

Telugu Daily Rasifala 18th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 18-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము  

శనివారము

తిది –కృష్ణ సప్తమి పగలు 11-10  వరకు

నక్షత్రము – విశాఖ రాత్రి 06-41  వరకు

అమృత గడియలు ఉదయం 08-59 నుండి 10-45 వరకు

దుర్ముహుర్థము-పగలు 08-03 వరకు

యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00  వరకు

వర్జము –రాత్రి 11-06 నుండి 12-52 వరకు          

రా హు కాలము-పగలు 09-00  నుండి 10-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 18-02-2017

aries-single-iconమేష రాశి

 అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి

 taurus-single-iconవృషభ రాశి

 సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .

gemini-single-iconమిదున రాశ

 ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి 

cancer-single-iconకర్కాటక రాశి

 సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .

leo-single-iconసింహ రాశి

 కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .

virgo-single-iconకన్యా  రాశి

 సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .

libra-single-iconతులా రాశి

 ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

sagittarius-single-iconధనుస్సు రాశి

 చంచల స్వబావము కలిగి ఉంటారు . ఎపనిని నిలకడగా చెయ్యలేక పోతారు . వ్యాపారము కలసి వస్తుంది . ధనాదాయము ఉంటుంది .రావలసిన సొమ్ము చేతికి వస్తుంది . కాని మొండి ప్రవర్తన వల్ల శత్రుత్వం పెరిగి వత్తిడికి గురి ఔతారు .ఉద్యోగస్తులకు ప్రోత్సాహము లభిస్తుంది . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

 భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .

aquarius-single-iconకుంబ రాశి

 మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .

pisces-single-iconమీన రాశి

 సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .

Telugu Daily Rasifala 17th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 17-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

శుక్రవారము

తిది –కృష్ణ పక్ష షష్టి పగలు 09-11  వరకు

నక్షత్రము స్వాతి సాయంత్రం 04-14 వరకు

అమృత గడియలు – ఉదయం 06-36 నుండి 08-20 వరకు  

దుర్ముహుర్థము-పగలు 08-48 నుండి 09-34 వరకు

తదుపరి పగలు 12-38 నుండి 01-24 వరకు

యమ గండము – పగలు 03-00 నుండి 04-30  వరకు

వర్జము –రాత్రి 10-24  నుండి 12-09 వరకు

రా హు కాలము-పగలు 10-30  నుండి 12-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 17-02-2017

aries-single-iconమేష రాశి

 మొండి ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి .శత్రుత్వం పెరుగుతుంది . విరోదాల వల్ల మనస్సు దెబ్బ తింటుంది .బందు విరోదాలు. వ్యాపారస్తులకు దన నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాని కష్టముతో కూడి ఉంటుంది .

 taurus-single-iconవృషభ రాశి

 ఉద్యోగస్తులకు ఉన్నత పదవి ప్రాప్తము ఉంటుంది .జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు ఉంటాయి .  స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వల్ల ధనాదాయముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . సంతాన సుఖముంటుంది .

gemini-single-iconమిదున రాశ

 ఉద్యోగస్తులకు ఉన్నత పదవి ప్రాప్తము ఉంటుంది .జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు ఉంటాయి .  స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వల్ల ధనాదాయముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . సంతాన సుఖముంటుంది .

cancer-single-iconకర్కాటక రాశి

 కుటుంబ కలహాలు వాటివల్ల మానసిక వత్తిడి ఉంటుంది . అవసరానికి డబ్బు అంది సమస్య తీరుతుంది .వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .

leo-single-iconసింహ రాశి

 ప్రతి పనిలో మనోదైర్యము పెరుగుతుంది . అనుకూలమైన వాతావరణము ఉంటుంది .దూర ప్రయాణములు చేస్తారు . ధనాదయము ఉంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది. కొన్ని బాకీలు తీరుతాయి . ఉద్యోగస్తులకు దూర బదిలీలు ఉంటాయి . స్నేహితుల తో విరోధము ఉంటుంది . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . స్త్రీలకూ కర్చు అదికంగా ఉంటుంది .

virgo-single-iconకన్యా  రాశి

 ఆదాయానికి తగిన కర్చు ఏర్పడుతుంది . విదేశ యాత్రలకు అవకాశం వస్తుంది . విదేశ వ్యాపారము చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .శివ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది .

libra-single-iconతులా రాశి

 ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . దూర ప్రయాణాలు కల్సి వస్తాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు అనుకూలమైన గృహ వాతావరణము ఉంటుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 మిదున రాశి దాంపత్యములో చిన్న చిన్న వివాదములు ఉండే అవకాశాలు ఉంటాయి .సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలుకోగలరు . వ్యాపారములో ధన నష్టము  వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 గృహ , భూమి కొనుగోలు అనుకూలిస్తాయి . మద్య వర్తులతో జాగ్రత్తగా ఉండాలి . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటాయి . ధన లాభము ఉంటుంది .పథ స్నేహితుల కలయిక ఉంటుంది .ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది . విద్యార్దులలో ఉత్సాహం కలుగుతుంది . స్త్రీలకూ నూతన వస్త్ర లాభము ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

 వీసాలు కొరకు ప్రయత్నం చేయు వారికి ఈరోజు చాల అనుకూలంగా ఉంటుంది . దూర దెస ధనము చేతికందుతుంది .అప్పులు తీరతాయి .బాంక్ బాలెన్స్ ఏర్పడుతుంది . భూమి కొనుగోలు అనుకూలిస్తుంది . గృహ యోగము ఏర్పడి సంతోషముగా ఉంటారు . ఉద్యోగస్తులకు మంద గమనము ఉంటుంది . విద్యార్దులకు బద్ధకం వల్ల విద్య మందగిస్తుంది

aquarius-single-iconకుంబ రాశి

 ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .

pisces-single-iconమీన రాశి

 అనారోగ్యానికి ధనము కర్చు ఔతుంది .  రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఇబ్బందులు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారములో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ ధన లాభము ఉంటుంది .

Telugu Daily Rasifala 16th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 16-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

గురువారము

తిది –కృష్ణ పక్ష పంచమి ఉదయం 07-33 వరకు

తదుపరి షష్టి                          

నక్షత్రము – చిత్తాపగలు 02-00  వరకు

అమృత గడియలు – ఉదయం 07-06 నుండి 08-49 వరకు  

దుర్ముహుర్థము-పగలు 10-21 నుండి 11-07 వరకు

తదుపరి పగలు 02-57 నుండి 03-43 వరకు

యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00  వరకు

వర్జము –రాత్రి 08-07  నుండి 09-52 వరకు

రా హు కాలము-పగలు 01-30  నుండి 03-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 16-02-2017

aries-single-iconమేష రాశి

 ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది .

 taurus-single-iconవృషభ రాశి

 దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .

gemini-single-iconమిదున రాశ

 భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది .

cancer-single-iconకర్కాటక రాశి

 కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .

leo-single-iconసింహ రాశి

 అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులు ఉత్తీర్ణత సాదిస్తారు .  స్త్రీలకూ కుటుంబ ఆడనన పొంద గలరు .

virgo-single-iconకన్యా  రాశి

 ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .

libra-single-iconతులా రాశి

 ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .

scorpio-single-iconవృశ్చిక రాశి

 ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది

capricorn-single-iconమకర రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్నం విజయ వంతమౌతుంది . దూర బందువుల కలయిక వల్ల సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరముంటుంది . కీళ్ళకు సంబంద అనారోగ్యం తో బాద పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో మందమతి ఉండి విద్యాభివృద్ది తగ్గుతుంది .

aquarius-single-iconకుంబ రాశి

 ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు .

pisces-single-iconమీన రాశి

 గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.

Telugu Daily Rasifala 15th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 15-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

బుధవారము

తిది –కృష్ణ పక్ష పంచమి పూర్తి [24-00 గం ] వరకు

నక్షత్రము – హస్త పగలు 12-08  వరకు

అమృత గడియలు – ఉదయం 07-28 వరకు  

దుర్ముహుర్థము-పగలు 11-53 నుండి 12-39 వరకు

యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00  వరకు

వర్జము –రాత్రి 08-45 నుండి 10-28 వరకు

రా హు కాలము-పగలు 1-00  నుండి 01-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 15-02-2017

aries-single-iconమేష రాశి

 గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.

 taurus-single-iconవృషభ రాశి

 భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది .

gemini-single-iconమిదున రాశ

 దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .

cancer-single-iconకర్కాటక రాశి

 అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులు ఉత్తీర్ణత సాదిస్తారు .  స్త్రీలకూ కుటుంబ ఆడనన పొంద గలరు .

leo-single-iconసింహ రాశి

 కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .

virgo-single-iconకన్యా  రాశి

 ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .

libra-single-iconతులా రాశి

 ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .

scorpio-single-iconవృశ్చిక రాశి

 మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .

capricorn-single-iconమకర రాశి

 ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు .

aquarius-single-iconకుంబ రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్నం విజయ వంతమౌతుంది . దూర బందువుల కలయిక వల్ల సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరముంటుంది . కీళ్ళకు సంబంద అనారోగ్యం తో బాద పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో మందమతి ఉండి విద్యాభివృద్ది తగ్గుతుంది .

pisces-single-iconమీన రాశి

 ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది

Telugu Daily Rasifala 14th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 14-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

మంగళవారము

తిది –కృష్ణ పక్ష చవితి తాత్రి తే 06-09 వరకు

నక్షత్రము – ఉత్తర పగలు 10-44   వరకు

అమృత గడియలు – రాత్రి తే 05-47 నుండి

దుర్ముహుర్థము-పగలు 08-49 నుండి 09-35 వరకు

తదుపరి రాత్రి 10-57 నుండి 11-47 వరకు

యమ గండము – పగలు 09-00  నుండి 10-30  వరకు

వర్జము –రాత్రి 07-37  నుండి 09-18 వరకు

రా హు కాలము-పగలు 03-00  నుండి 04-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 14-02-2017

aries-single-iconమేష రాశి

 సుకాలకు సంబంద వస్తు కొనుగోలు వల్ల దానము కర్చు ఔతుంది . ప్రతి పని కూడా విజయ వంతంగా నిర్వర్తించ గలుగుతారు . ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూల్లంగా ఉంటుంది . ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోన వచ్చును .వ్యారస్తులకు కర్చుతో కూడిన ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు అబివృద్ది కనపడుతుంది .

 taurus-single-iconవృషభ రాశి

 పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .

gemini-single-iconమిదున రాశ

 . పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .

cancer-single-iconకర్కాటక రాశి

 పేరు ప్రతిష్టలు పెరిగి సభలు , సన్మానాలు అందుకుంటారు . కర్చు చేయటంలో చాలా జాగ్రత్త అవసరమున్నది . వ్యాపారస్తులకు ధన లాభాముంటుంది . భాగాస్తులతో కలసి నూత వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు మారే అవకాశాలు ఉంటాయి. విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నములు విజయ వంతమౌతాయి .

leo-single-iconసింహ రాశి

 ధన లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంటుంది . షేర్ల వ్యాపారము చేయువారికి ఈరోజు దన లాభముంటుంది .నీటిమీద వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది .ఉద్యోహస్తులకు ఉన్నత ఉద్యోగము కొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుతాయి .

virgo-single-iconకన్యా  రాశి

 ఉన్నత ఉద్యోగ ప్రాప్తి . నూతన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . బంధువులతో మనస్పర్దలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విసుగు కోపము పెరుగుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యాభివృద్ది ఉంటుంది .

libra-single-iconతులా రాశి

 మానసిక ఆనందమును పొందుతారు . కుటుంబములో సంతోష కర వార్తలు వింటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి .వ్యాపారస్తులకు ధనాదాయము , వ్యాపార అభివృద్ధి ఉంటుంది . విద్యార్దులకు మాత్రం గడ్డు పరిస్తితి ఉంటుంది . స్త్రీ లకు వస్త్ర . ఆభరణ విలాస వస్తువులు పొంద గలరు . వీసా ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 స్త్రీలవల్ల ధనలాభము , సుఖము పొంద గలరు . అన్యోన్య దాంపత్యము ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు . ఉన్నత ఉద్యోగ ప్రాప్తము ఉటుంది . వ్యాపారస్తులకు ధనలాభము ఉండగలదు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . ఉన్నత విద్యకొరకు ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది . గోరవ ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు .

sagittarius-single-iconధనుస్సు రాశి

 జీర్ణ శక్తి తగ్గి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము ఉన్నది . ఆహార జాగ్రత్తలు అవసరము . ఆర్దిక విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమున్నది . నిర్ణయము తీసుకోలేక కలత చెందుతారు . చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యాభివ్రుద్ది తగ్గుతుంది . స్త్రీలు కొన్ని అవమానాలు పద వలసి వస్తుంది ..

capricorn-single-iconమకర రాశి

 సోదరులతో విబేదాలు ఏర్పడి బడ పడే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . తలనొప్పి వల్ల బాద పడతారు . పనులు నిదానంగా సాగుతాయి . కోపము విసుగు పెరుగుతుంది . ధనాదాయము ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో చిన్న విబేదాలు వస్తాయి జాగ్రత్తగా మాసాలు కోగలరు .

aquarius-single-iconకుంబ రాశి

 బాగాస్తులవల్ల ధన లాభము ఉంటుంది . శత్రు జయము ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం అనుకూలిస్తుంది .ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారములకు చాల అనుకోలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు . దైవ దర్సనం లభిస్తుంది . ఆనందముగా ఉంటారు .

pisces-single-iconమీన రాశి

 స్నేహితులతో వివాదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . శ్వాసకు సంబంద అనారోగ్యము ఉంటుంది . తగిన జాగ్రత్త అవసరము తీసుకోవటం మంచిది . జీర్ణ శక్తి కూడా అంతంత ఆత్రమే ఉంటుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది  .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు కష్టముతో కూడిన విజయము లభిస్తుంది .

Telugu Daily Rasifala 13th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 13-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

సోమవారము

తిది –కృష్ణ పక్ష తదియ రాత్రి తే 05-25 వరకు

నక్షత్రము – పుబ్బ పగలు 09-42   వరకు

అమృత గడియలు – రాత్రి తే 03-15 నుండి 04-54 వరకు

దుర్ముహుర్థము-పగలు 12-39 నుండి 09-35 వరకు

తదుపరి రాత్రి 10-57 నుండి 11-47 వరకు

యమ గండము – పగలు 10-30  నుండి 12-00  వరకు

వర్జము –సాయంత్రం 05-17  నుండి 06-56 వరకు

రా హు కాలము-ఉదయం 07-30  నుండి 09-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 13-02-2017

aries-single-iconమేష రాశి

 సుఖ వంతమైన ప్రశాoతమైన జీవితం గడుపుతారు . ధార్మిక కార్యక్రమములకు ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉల్లాసంగా ఉంటారు . సన్మానాలు, సభలు బహుమతులు అందుకుంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలమైన రిజల్స్ అందుతాయి . స్త్రీకు అనుకూలంగా ఉంటుంది .

 taurus-single-iconవృషభ రాశి

 ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రొమోషన్ , ఉన్నత పదవులకు  మంచి అవకాశాలు ఉన్నాయి . కానీ మాసిక వత్తిడులకు గురి అవ్వవలసి వస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .

gemini-single-iconమిదున రాశ

 కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .

cancer-single-iconకర్కాటక రాశి

 కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .

leo-single-iconసింహ రాశి

 బద్ధకం వలన పనులలో జాప్యము కలుగుతుంది .కొన్ని విరోదాలు వస్తాయి . ఏమి మాట్లాడిన సత్రుత్వమే వస్తుంది . కోపం విసుగు పెరుగుతుంది . వ్యాపారములో కూడా మంద కొడిగా ఉంటుంది . సమయానికి ధనము చేతికందుతుంది . ఉద్యోగాస్తులలో పని వత్తిడి పెరిగి విసుగు కోపం వస్తుంది . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉండదు .

virgo-single-iconకన్యా  రాశి

 ఆరోగ్య సమస్యలు ఔషద లేపనం ఉంటుంది . కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది .శ్వాస కోశ సంబంద ఆనారోగ్యం వలన కొంచం అవాస్త పడే అవకాశాలు ఉంటాయి . ఆర్దిక ఇబ్బందులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గుతుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి

libra-single-iconతులా రాశి

 మొండి ప్రవర్త వల్ల కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు .శత్రుత్వం పెరుగుతుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడుతాయి . ధన నష్టం ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు . స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .

scorpio-single-iconవృశ్చిక రాశి

 వ్యాపారములో అనుకూలమైన ధన లాభము ఉంటుంది . స్నేహితుల సహకారముంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులకు మీ సలహాల వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులు  సుభ వార్తలు వింటారు . విద్యార్దులకు విద్య ఉన్నతి లభిస్తుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 కొందరు మీ సలహాల కొరకు ఎదురు చూస్తారు . మంచి సలహాలు ఇస్తారు . కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు .సభా సత్కారము లభిస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . అందవలసిన ధనము చేతికందుతుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు బాగుంటుంది . స్త్రీలకూ ఆభరణ లాభము ఉంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .

capricorn-single-iconమకర రాశి

 మనో ధైర్యం పెరిగి ప్రతి కార్యం లోను విజయ వంతముగా పాల్గొంటారు . అదిక ధన లాభము ఉంటుంది . పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .కుటుంబముతో సంతోషాన్ని పంచుకుంటారు . అన్యోన్య దంపత్యము ఉంటుంది . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . చేయు ప్రతి కార్యము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది

aquarius-single-iconకుంబ రాశి

 మనస్సు చాలా ఆనందము ఉంటుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూరమునుండి సుభ వార్తలు వింటారు . రాజకీయ నాయకులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు లభిస్తాయి . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందుతుంది .

pisces-single-iconమీన రాశి

 విదేశ ఉద్యోగము ప్రయత్నం చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది  . విదేశాలలో ఉద్యోగము  చేయు వారికి ప్రమోషన్ కి అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది . అధికారుల  సహకారము ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుకుంటారు . స్రీలకు వస్త్ర లాభాముంటుంది .

Telugu Daily Rasifala 12th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 12-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

ఆదివారము

తిది –కృష్ణ పక్ష పాడ్యమి ఉదయం 06-45  వరకు

తదుపరి విదియ రాత్రి తే 05-06 వరకు

నక్షత్రము – మఖ పగలు 09-24   వరకు

అమృత గడియలు – ఉదయం 07-00 నుండి 08-35 వరకు

తదుపరి రాత్రి తే 03-16 నుండి 04-53 వరకు

దుర్ముహుర్థము-సాయంత్రం 04-27 నుండి 05-13 వరకు

యమ గండము – పగలు 12-00  నుండి 01-30  వరకు

వర్జము –సాయంత్రం 05-32 నుండి 07-09 వరకు

రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 12-02-2017

aries-single-iconమేష రాశి

 విదేశ ఉద్యోగము ప్రయత్నం చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది  . విదేశాలలో ఉద్యోగము  చేయు వారికి ప్రమోషన్ కి అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది . అధికారుల  సహకారము ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుకుంటారు . స్రీలకు వస్త్ర లాభాముంటుంది

 taurus-single-iconవృషభ రాశి

 మనస్సు చాలా ఆనందము ఉంటుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూరమునుండి సుభ వార్తలు వింటారు . రాజకీయ నాయకులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు లభిస్తాయి . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందుతుంది .

gemini-single-iconమిదున రాశ

 చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సోదరులతో మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి  . ఉద్యోగస్తులకు ఆర్దిక ఇబ్బందులు , అప్పుల బాద పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారస్తులకు దన నష్టము , రావలసిన ధనము చేతికి అందక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యలో ఆటంకాలు , సోదరులతో వివాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి .

cancer-single-iconకర్కాటక రాశి

 మనో ధైర్యం పెరిగి ప్రతి కార్యం లోను విజయ వంతముగా పాల్గొంటారు . అదిక ధన లాభము ఉంటుంది . పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .కుటుంబముతో సంతోషాన్ని పంచుకుంటారు . అన్యోన్య దంపత్యము ఉంటుంది . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . చేయు ప్రతి కార్యము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది

leo-single-iconసింహ రాశి

 ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రొమోషన్ , ఉన్నత పదవులకు  మంచి అవకాశాలు ఉన్నాయి . కానీ మాసిక వత్తిడులకు గురి అవ్వవలసి వస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .

virgo-single-iconకన్యా  రాశి

 ఆరోగ్య సమస్యలు ఔషద లేపనం ఉంటుంది . కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది .శ్వాస కోశ సంబంద ఆనారోగ్యం వలన కొంచం అవాస్త పడే అవకాశాలు ఉంటాయి . ఆర్దిక ఇబ్బందులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గుతుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది .

libra-single-iconతులా రాశి

 బద్ధకం వలన పనులలో జాప్యము కలుగుతుంది .కొన్ని విరోదాలు వస్తాయి . ఏమి మాట్లాడిన సత్రుత్వమే వస్తుంది . కోపం విసుగు పెరుగుతుంది . వ్యాపారములో కూడా మంద కొడిగా ఉంటుంది . సమయానికి ధనము చేతికందుతుంది . ఉద్యోగాస్తులలో పని వత్తిడి పెరిగి విసుగు కోపం వస్తుంది . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉండదు .

scorpio-single-iconవృశ్చిక రాశి

 కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .

sagittarius-single-iconధనుస్సు రాశి

 సుఖ వంతమైన ప్రశాoతమైన జీవితం గడుపుతారు . ధార్మిక కార్యక్రమములకు ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉల్లాసంగా ఉంటారు . సన్మానాలు, సభలు బహుమతులు అందుకుంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలమైన రిజల్స్ అందుతాయి . స్త్రీకు అనుకూలంగా ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

 కొందరు మీ సలహాల కొరకు ఎదురు చూస్తారు . మంచి సలహాలు ఇస్తారు . కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు .సభా సత్కారము లభిస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . అందవలసిన ధనము చేతికందుతుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు బాగుంటుంది . స్త్రీలకూ ఆభరణ లాభము ఉంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .

aquarius-single-iconకుంబ రాశి

 వ్యాపారములో అనుకూలమైన ధన లాభము ఉంటుంది . స్నేహితుల సహకారముంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులకు మీ సలహాల వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులు  సుభ వార్తలు వింటారు . విద్యార్దులకు విద్య ఉన్నతి లభిస్తుంది .

pisces-single-iconమీన రాశి

 మొండి ప్రవర్త వల్ల కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు .శత్రుత్వం పెరుగుతుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడుతాయి . ధన నష్టం ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు . స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .

Telugu Daily Rasifala 11th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 11-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

శనివారము  

తిది –పూర్ణిమ ఉదయం 06-48  వరకు

నక్షత్రము – ఆశ్లేష పగలు 09-26   వరకు

అమృత గడియలు – ఉదయం 07-52 నుండి 09-26 వరకు

దుర్ముహుర్థము-ఉదయం 08-05 వరకు

యమ గండము – పగలు 01-30  నుండి 07-00  వరకు

వర్జము –రాత్రి 09-25 నుండి 11-00 వరకు

రా హు కాలము-పగలు 09-00  నుండి 10-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 11-02-2017

aries-single-iconమేష రాశి

 వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు

 taurus-single-iconవృషభ రాశి

 సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .

gemini-single-iconమిదున రాశ

 మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది .

cancer-single-iconకర్కాటక రాశి

 మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .

leo-single-iconసింహ రాశి

 వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .

virgo-single-iconకన్యా  రాశి

 జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .

libra-single-iconతులా రాశి

 చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది

scorpio-single-iconవృశ్చిక రాశి

 ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది . 

capricorn-single-iconమకర రాశి

 కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.

aquarius-single-iconకుంబ రాశి

 తల్లి తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .

pisces-single-iconమీన రాశి

 కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.

Telugu Daily Rasifala 10th February 2017

Telugu Daily Horoscope 

Panchangam  దిన పంచాంగము – 10-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

శుక్రవారము

తిది –శుక్ల పక్ష చతుర్దశి ఉదయం 07-31 వరకు

నక్షత్రము – పుష్యమి పగలు 09-56  వరకు

అమృత గడియలు – లేవు  

దుర్ముహుర్థము-పగలు 08-50 నుండి 09-36 వరకు

తదుపరి పగలు 12-38 నుండి 01-24 వరకు

యమ గండము పగలు 03-00  నుండి 04-30 వరకు

వర్జము –రాత్రి 10-28 నుండి 12-02 వరకు            

రా హు కాలము-పగలు  10-30 నుండి 12-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 10-02-2017

aries-single-iconమేష రాశి

 కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .

 taurus-single-iconవృషభ రాశి

 సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .

gemini-single-iconమిదున రాశ

 మానసిక వత్తిడికి గురి అవుతారు . కొన్ని నిందలు కూడా మోయవలసి వస్తుంది . జాగ్రత్తగా వ్యవహరించ గలరు . తలకు సంబంద అనారోగ్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది . కానీ మనోభావాలు దెబ్బ తింటాయి .విద్యార్దులు కొన్ని అవమానాలకు గురి కావలసి వస్తుంది .

cancer-single-iconకర్కాటక రాశి

 అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి .

leo-single-iconసింహ రాశి

 మనోదైర్యము పెరిగి సహస కార్యములు చేయుదురు . దాని వలన కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురౌతారు . ధనాదాయము ఉంటుంది కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు శ్రమ ఎక్కువైనా తగిన పలితం లభిస్తుంది .సుభ వార్తలు వింటారు .

virgo-single-iconకన్యా  రాశి

 బాగస్తుల వాళ్ళ మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనారోగ్యానికి వైద్య కర్చులు ఉంటాయి . శత్రువుల వల్ల భయము ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .బాగాస్తులతో చేసే వ్యాపారాలలో నష్టాలు చవి చూసే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు కష్ట కాలమే అని చెప్పవచ్చు

libra-single-iconతులా రాశి

 ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

scorpio-single-iconవృశ్చిక రాశి

 సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .

capricorn-single-iconమకర రాశి

 మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు

aquarius-single-iconకుంబ రాశి

 చంచల స్వబావము కలిగి ఉంటారు . ఎపనిని నిలకడగా చెయ్యలేక పోతారు . వ్యాపారము కలసి వస్తుంది . ధనాదాయము ఉంటుంది .రావలసిన సొమ్ము చేతికి వస్తుంది . కాని మొండి ప్రవర్తన వల్ల శత్రుత్వం పెరిగి వత్తిడికి గురి ఔతారు .ఉద్యోగస్తులకు ప్రోత్సాహము లభిస్తుంది . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది .

pisces-single-iconమీన రాశి

 ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .

Telugu Daily Rasifala 9th February 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 09-02-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

మాఘమాసము

గురువారము

తిది –శుక్ల పక్ష త్రయోదశి పగలు 09-06 వరకు

నక్షత్రము – పునర్వసు పగలు 10-49  వరకు

అమృత గడియలు – పగలు 08-32 నుండి 10-03 వరకు 

తదుపరి రాత్రి 03-46 నుండి 05-18 వరకు

దుర్ముహుర్థము-పగలు 10-22 నుండి 11-07 వరకు

తదుపరి పగలు 02-55 నుండి 03-40 వరకు

యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30 వరకు

వర్జము –రాత్రి 06-31 నుండి 08-03 వరకు

రా హు కాలము-పగలు  01-30 నుండి 03-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 09-02-2017

aries-single-iconమేష రాశి

 వీసాలు కొరకు ప్రయత్నం చేయు వారికి ఈరోజు చాల అనుకూలంగా ఉంటుంది . దూర దెస ధనము చేతికందుతుంది .అప్పులు తీరతాయి .బాంక్ బాలెన్స్ ఏర్పడుతుంది . భూమి కొనుగోలు అనుకూలిస్తుంది . గృహ యోగము ఏర్పడి సంతోషముగా ఉంటారు . ఉద్యోగస్తులకు మంద గమనము ఉంటుంది . విద్యార్దులకు బద్ధకం వల్ల విద్య మందగిస్తుంది .

 taurus-single-iconవృషభ రాశి

 కుటుంబ కలహాలు వాటివల్ల మానసిక వత్తిడి ఉంటుంది . అవసరానికి డబ్బు అంది సమస్య తీరుతుంది .వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .

gemini-single-iconమిదున రాశ

 ఆదాయానికి తగిన కర్చు ఏర్పడుతుంది . విదేశ యాత్రలకు అవకాశం వస్తుంది . విదేశ వ్యాపారము చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .శివ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది .

cancer-single-iconకర్కాటక రాశి

 ప్రతి పనిలో మనోదైర్యము పెరుగుతుంది . అనుకూలమైన వాతావరణము ఉంటుంది .దూర ప్రయాణములు చేస్తారు . ధనాదయము ఉంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది. కొన్ని బాకీలు తీరుతాయి . ఉద్యోగస్తులకు దూర బదిలీలు ఉంటాయి . స్నేహితుల తో విరోధము ఉంటుంది . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . స్త్రీలకూ కర్చు అదికంగా ఉంటుంది .

leo-single-iconసింహ రాశి

 ఊహించని ధన లాభాముంటుంది . దూర ప్రయాణాలు చేయ వలసి వస్తుంది . నూతన వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు రివార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి .స్త్రీలకూ అలంకార వస్తు ప్రాప్తి పొందగలరు . విద్యార్దులకు నూతన ఉత్సాహముతో ముదుకు అడుగేస్తారు . సుభ వార్తలు వింటారు .

virgo-single-iconకన్యా  రాశి

 రాశి దాంపత్యములో చిన్న చిన్న వివాదములు ఉండే అవకాశాలు ఉంటాయి .సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలుకోగలరు . వ్యాపారములో ధన నష్టము  వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి .

libra-single-iconతులా రాశి

 ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . దూర ప్రయాణాలు కల్సి వస్తాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు అనుకూలమైన గృహ వాతావరణము ఉంటుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 గృహ , భూమి కొనుగోలు అనుకూలిస్తాయి . మద్య వర్తులతో జాగ్రత్తగా ఉండాలి . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటాయి . ధన లాభము ఉంటుంది .పథ స్నేహితుల కలయిక ఉంటుంది .ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది . విద్యార్దులలో ఉత్సాహం కలుగుతుంది . స్త్రీలకూ నూతన వస్త్ర లాభము ఉంటుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 అనారోగ్యానికి ధనము కర్చు ఔతుంది .  రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఇబ్బందులు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారములో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ ధన లాభము ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

 కుంబ రాశి మొండి ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి .శత్రుత్వం పెరుగుతుంది . విరోదాల వల్ల మనస్సు దెబ్బ తింటుంది .బందు విరోదాలు. వ్యాపారస్తులకు దన నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాని కష్టముతో కూడి ఉంటుంది .