Posts

Telugu Daily Rasifala 31st March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 31-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


చైత్రమాసము శుక్రవారము తిది –శుక్ల పక్ష చవితి రాత్రి 12-30 వరకు నక్షత్రము – భరణి పగలు 10-23 వరకు అమృత గడియలు – ఉదయం 05-53 నుండి 07-22  వరకు  దుర్ముహుర్థము-పగలు 08-25 నుండి 09-14  వరకు తదుపరి పగలు 12-28 నుండి 01-17 వరకు యమ గండము – పగలు 03-00 నుండి 04-30 వరకు వర్జము –రాత్రి 09-34 నుండి 11-03 వరకు             రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 31-03-2017 aries-single-iconమేష రాశి  సోదరులతో వాగ్వాదానికి దిగి కొన్ని సమస్యలు తెచ్చు కుంటారు .కీళ్ళ సంబంద అనారోగ్య సమస్యలుంటాయి .వైద్యులను కలవ వలసి వస్తుంది .కాళ్ళకు గాయాలు తగిలే తగిలే అవకాశాలు ఉన్నాయి . తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది . ఆర్దిక మానసిక ఇబ్బందులుంటాయి . ఉద్యోగస్తులు అదికారులవల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు తోటి విద్యార్దులతో శత్రుత్వం పెరిగి ఇబ్బందులు పడతారు . స్త్రీలలో ఈర్ష్యా ద్వేసాలు పెరిగి ఇబ్బందులు పడతారు .
 taurus-single-iconవృషభ రాశి  చిన్న ఆర్దిక ఇబ్బందులు ఉన్నా సమయానికి సహకారముతో ముందుకు వెళతారు . పట్టుదలతో ఉన్నతిని సాదిస్తారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ కార్యాలలో కాలం గడుపుతారు . స్నేహితులతో విబేదాలు ఏర్పడి ఇబ్బందులకు గురౌతారు . విద్యార్దులకు విద్యలో కుంటూ పడే అవకాశాలు ఉన్నాయి . స్నేహితులతో కలసి విందులు చేసుకుంటారు . కొన్ని వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  ధనాదాయము బాగుంటుంది . ఆదాయానికి తగిన కర్చుల వల్ల డబ్బు నిలబదక పోవచ్చు .ఆలోచన లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి . కానీ కొన్ని ఉపయోగాలు కూడా పొంద గలరు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విందులు విహార యాత్రలు చేస్తారు . నూతన వస్త్ర ప్రాప్తి లభిస్తుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుడుతుంది . స్త్రీలకూ నూతనాభారణ ప్రాప్తి లభిస్తుంది . కొన్ని సుభ సంగటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి .  
cancer-single-iconకర్కాటక రాశి  వ్యసనాలకు అదిక ధనము కర్చు ఉంటుంది . ఉన్నతాదికారులను కలసి విందులలో పాల్గొంటారు కానీ శత్రుత్వం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా నడచుకోవటం మంచది . దురుసుగా మాట్లాడటం తగ్గించుకోవలసి వస్తుంది .అనారోగ్య సూచనులున్నాయి వైద్య కర్చులుంటాయి . వ్యాపారాల్లో నష్య్తాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు అడికారులనుండి వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
leo-single-iconసింహ రాశి  అనుకూల దాంపత్యముంటుంది . అపోహలు తొలగి సంతోషంగా గడుపుతారు . స్త్రీ లవలన ధన లాభాముంటుంది . బాగస్తుల వ్యాపారము అభివృద్ధి చెందుతుంది . స్నేహితుల సహకారము బాగుంటుంది . ఉద్యోగస్తులకు తోటి ఉద్యొగస్తులతొ విందులు వినోదాలలో పాల్గొంటారు . విద్యార్దులలో చిన్న చిన్న విరోదలతో విందులలో పాల్గొంటారు . స్త్రీలకూ నూతన ఆభరణ ప్రాప్తి లభిస్తుంది . అన్ని రకాలుగా సుభ పలితాలను అందుకుంటారు .
virgo-single-iconకన్యా  రాశి  ఆరోగ్యము  లోపమువల్ల మానసిక వత్తిడి పెరుగుతుంది . శత్రు బాద పెరుగుతుంది . చంచల స్వబావము వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . సమయానికి  ధనము చేతికందక అప్పు చేయవలసి వస్తుంది . స్నేహితుల సలహాలను లెక్క చేయక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది .ఉద్యోగస్తులు మనస్సు చేవుక్కుమనే విదంగా అదికార వత్తిడి ఉంటుంది .విద్యార్దులు కొన్ని వ్యసనాలు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . స్తీలకు బంగాపాటు ఉంటుంది .
libra-single-iconతులా రాశి  విదేశ ఉద్యోగ , విదేశ వీసాలకోరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . సోదరుల సహకారముతో ధన లాభముంటుంది . వ్యాపారస్తులకు వత్తిడితో కూడిన ధన లాభముంటుంది . అందరితో సంతోషము గడుపుతారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . కొన్నిటిలో అభ్ప్రయ బేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . దుర్వ్యసనాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులకు అధికారుల సహకారముంటుంది . విద్యార్దులు స్నేహితులతో ఆనందము పంచుకుంటారు . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  పదోన్నతి లభిస్తుంది . తల్లి తరపు సుభ కార్యాలు కలసి వస్తాయి .గృహములో పెండ్లి కార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉనాయి . అధికారుల సహకారము లభిస్తుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తాయి . అన్ని ఉన్న అదిక కర్చు కనపడుతుంది . రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ ఉదోగాములో ఉన్నతి లభిస్తుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  ప్రతో ఆలోచన కార్య రూపం దాలుస్తాయి . అధికారులను కలుస్తారు . వారి సహకారము లభిస్తుంది . వ్యాపారస్తులకు అదిక ధన లాభం ఉంటుంది . నూతన వస్తు లాభముంటుంది .నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు . అందరి సహకారము లభిస్తుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి . కొందరు అక్రమ మార్గ నడకల వాళ్ళ చిక్కుల్లో పడే అవకాశాలు బంగా ఉన్నాయి . విద్యార్దులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలు సుభ వార్తలు వింటారు .
capricorn-single-iconమకర రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ప్రతిపనిలోను వత్తిడి ఉంటుంది . ఆర్దిక లావాదేవీలలో చిక్కుకొనే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా మసలు కోవటం మంచిది . అదిక కర్చు ఉంటుంది . అధికారుల వత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది . అనుకోని సమస్యలు ఎదురౌతాయి .  శత్రుబాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . కొన్ని పనులు వాయిదా వేసుకోవటం మంచిది . అన్నిటా ప్రతికూలమే .
aquarius-single-iconకుంబ రాశి  శత్రు బాదలు తొలగి ఆనందముగా ఉంటారు . ధనము అదికంగా కర్చు పెడతారు . ఊహించని మార్పులు సంబవిస్తాయి . కొత్త శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . మితంగా మాట్లాడటం మంచిది .వ్యాపారస్తులకు ధనాదాయం పరిమితంగా ఉంటుంది . కర్చు అదికంగా ఉంటుంది . బాగస్తులతో కూడిన వ్యాపారాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు స్నేహితుల , తోటి ఉద్యోగస్తుల సహకారము లభిస్తుంది . విద్యార్దులలో మొండి పెట్టుదల పెరుగుతుంది .
pisces-single-iconమీన రాశి  ఆరోగ్య రీత్యా కొన్ని గండాలను ఎదుర్కోవలసి వస్తుంది . మానసిక వత్తిడి పెరిగి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు .వ్యాపారస్తులకు ధన నష్టాలూ చవి చూస్తారు . ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . పనిష్మెంట్లు ఉంటాయి . ఆర్దిక సమస్యల్లో ఇరుక్కుంటారు చాల జాగ్రత్తగా ఉండటం మంచిది .విద్యార్దులకు ప్రోత్సాహంగా ఉంటుంది స్త్రీలకూ మానసిక సమస్యలుంటాయి . సారు బడ పెరుగుతుంది .

Telugu Daily Rasifala 30th March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 30-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


చైత్రమాసము గురువారము తిది –శుక్ల పక్ష తదియ రాత్రి 02-53 వరకు నక్షత్రము – అశ్వని పగలు 11-54 వరకు అమృత గడియలు – ఉదయం 06-35  వరకు  దుర్ముహుర్థము-పగలు 10-04 నుండి 10-52  వరకు తదుపరి పగలు 02-55 నుండి 03-44 వరకు యమ గండము – ఉదయం 06-00 నుండి 07-30 వరకు వర్జము –ఉదయం 08-07 నుండి 09-37 వరకు తదుపరి రాత్రి 08-53 నుండి 10-22 వరకు రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 30-03-2017 aries-single-iconమేష రాశి  దైవ దర్సనం లభిస్తుంది . తీర్ద యాత్రలు చేస్తారు . కొన్ని ఆర్దిక చిక్కులు తొలగు ఆనందముతో గడుపుతారు . అనుకూలమైన వాతావరణము ఉంటుంది . వ్యాపారము లో ధన లాభముంటుంది . బందు సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు కొన్ని చిక్కులు ఉన్నా చివరకు పరిష్కారమౌతాయి . విద్యార్దులకు మిత్రులతో విబేదాలు ఏర్పడతాయి . అనారోగ్య సమస్యలుంటాయి . స్త్రీలకు మానసిక ఆందోళన ఉంటుంది . దైర్యముగా ఉండటం మంచిది .
 taurus-single-iconవృషభ రాశి . సంకల్ప సిద్ది అనుకున్నది అనుకున్నట్టు కార్య రూపం దాలుస్తాయి . అన్నివిదాలా అనుకూలంగానే ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నాలు విజయ వంతముగా సాగుతాయి . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది . తల్లి తరపు వారి ప్రేఅనురాగాలు పొంద గలరు . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు పొందగలరు . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి పొందగలరు .
gemini-single-iconమిదున రాశ  ఈరోజు వచ్చే ఆలోచనలు కార్య రూపు దాలుస్తాయి . అనుకున్నది సాదిస్తారు . కొందరు మీ  సలహాలను పాటించి సత్పలితాలను పొందుతారు . వ్యాపారాలు ధనాదాయాన్ని తెచ్చి  పెడతాయి . స్నేహితుల సహకారము లభిస్తుంది . ఆరోగ్య బాగుంటుంది . విద్యార్దులకు విద్యలో కుంటుపడుతుంది . ఉద్యోగావకాశాలు లభిస్తాయి . మొత్తానికి మిశ్రమ పలితాలను పొందుతారు . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  కుటుంబ గౌరవ మర్యాదలు పెంచుకొంటారు . సమయస్పూర్థిని పాటిస్తారు . ధనాదాయము ఉంటుంది . భాగస్తుల వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి . స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి . కొత్త వ్యక్తులను కలుస్తారు . బందు విరోదాలు తగ్గుతాయి . సమస్యలకు పరిష్కారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు సుభ పలితాలు అందుకుంటారు . భార్య పిల్లలతో విహార యాత్రలు చేస్తారు . స్త్రీలకూ ఉద్యోగావకాశాలు ఉంటాయి .
leo-single-iconసింహ రాశి  గౌరవము తగ్గి అప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి . వ్యాపారములో మోసపోవటమో లేక సోదరులతో విరోదమో ఏర్పడి మానసిక వత్తిడికి గురౌతారు . విమర్శనా మాటలవల్ల శత్రుత్వం పెరుగుతుంది . సమస్యలు కోరి కొనక్కోచ్చుకున్నట్లే ఉంటుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరిగి ఇబ్బందులు పడతారు . రావసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులకు నిశ్రుహ నిరుత్సాహమున్తుంది . స్త్రీ లకు గోరవానికి లోటు ఏర్పడుతుంది .
virgo-single-iconకన్యా  రాశి  ప్రబుత్వ . ఆర్దిక రంగములలోని  వారికి గడ్డు పరిస్తితులు ఎదురౌతాయి . పనిస్మెంట్లు కట్టవలసి వస్తుంది . విదేశ ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి . పితృ సంబంద సుభ వార్తలు , సుభ కార్యాలు ఉంటాయి . ధనాదాయము సామాన్యముగా ఉంటుంది . శ్రమకు తగిన పలితం లభిస్తుంది . వివాహ సంబంద ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .  విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ పుట్టింటి బహుహుమతులు అందుకుంటారు . కుటుంబ గౌరవం లభిస్తుంది .
libra-single-iconతులా రాశి  ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . కుటుంబ కలహాలు తగ్గి ఆనందముగా ఉంటారు . స్వగృహ ఎగము ఏర్పడుతుంది . సంతాన సుకము ఉంటుంది . విదేశ ధనాదాయము పొందుతారు . విద్యార్దులు క్యాపుస్స్ సేలేక్షన్లలో ఉద్యోగ వకాసలు లభిస్తాయి . ఉన్నత విద్యా ప్రాప్తిని పొందుతారు . రావలసిన ధనము చేతికందుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటున్నది పెద్దల దీవెనలు అందుకుంటారు . సుభ వార్తలు వింటారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  వాద్య వృత్తి వారికి అదిక ధన లాభము ఉంటుంది . వాహన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి . చన్న గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి . వైద్యము చేయించుకోవలసి వస్తుంది .వ్యారస్తులకు ధనాదాయము ఉంటుంది . ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . మొండి ప్రవర్తన వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి . స్నేహితుల సహకారముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది పొంద గలుగుతారు . 
sagittarius-single-iconధనుస్సు రాశి  కుటుంబ కలహాల వలన మనోవ్యాకులత చెందుతారు . బాగస్తుల వల్ల అదిక కర్చు ఏర్పడుతుంది . భార్యా పిల్లలతో విరోదాలు ఏర్పడి మానసిక వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి , అదికార దండన ఉండ గలదు . ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది . రావలసిన ధనమి చేతికందక కొన్ని సమస్యలుంటాయి . కుటుంబములో అనురాగం తగ్గుతుంది . మాటలు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . విద్యార్దులకు కష్ట కాలమే . స్త్రీలకూ అవమానాలు . మాటలు పద వలసి వస్తుంది .
capricorn-single-iconమకర రాశి  కొన్ని ఆలోచనలు పేద త్రోవ పట్టే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతె కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . శ్వాస, నేమ్ముకు సంబంద అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి . వ్యాపారస్తులకు ధన నష్టాలు సంబవిస్తాయి . అనుకోని చిక్కుల్లో ఇరుక్కుంటారు . రావలసిన సహనము చేతికందక అప్పుచేయ వలసి వస్తుంది . మనోడైర్యము సన్నగిల్లుతుంది . విద్యార్దులలో మనో నిగ్రహం తగ్గి విద్యలో ఆటంకాలు కలుగుతాయి . స్త్రీలకూ మనోవ్యాకులత ఏర్పడుతుంది .
aquarius-single-iconకుంబ రాశి  ధనాదాయము ఉంటుంది . వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి . మనో వ్యాకులత తగ్గుతుంది . కాని కోపం పెరిగే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా మాసలు కోవటం మంచిది కుటుంబము లో విశేష పూజల్లో పాల్గొంటారు . ప్రతి కార్యము అనుకూలంగా ఉంటుంది . అనుకున్నది సాదిస్తారు . ఉద్యోగస్తులకు ఆదాయము పెరుగుతుంది . స్త్రీలకూ కుటుంబ ఆదరణ లభిస్తుంది . . విద్యార్దులకు ఉన్నత విదేశ విద్య ప్రాప్తి లభిస్తుంది .
pisces-single-iconమీన రాశి  దైవ దర్సనం లభిస్తుంది . తీర్ద యాత్రలు చేస్తారు . కొన్ని ఆర్దిక చిక్కులు తొలగు ఆనందముతో గడుపుతారు . అనుకూలమైన వాతావరణము ఉంటుంది . వ్యాపారము లో ధన లాభముంటుంది . బందు సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు కొన్ని చిక్కులు ఉన్నా చివరకు పరిష్కారమౌతాయి . విద్యార్దులకు మిత్రులతో విబేదాలు ఏర్పడతాయి . అనారోగ్య సమస్యలుంటాయి . స్త్రీలకు మానసిక ఆందోళన ఉంటుంది . దైర్యముగా ఉండటం మంచిది .

Telugu Daily Rasifala 29th March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 29-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు చైత్రమాసము [ బుధవారము తిది –శుక్ల పక్ష పాడ్యమి ఉదయం 07-00 వరకు తదుపరి విదియ రాత్రి తే 05-08 వరకు నక్షత్రము – రేవతి పగలు 01-12 వరకు అమృత గడియలు – పగలు 10-54 నుండి 12-25 వరకు  తదుపరి రాత్రి తే 05-06 నుండి               దుర్ముహుర్థము-పగలు 11-41 నుండి 12-31  వరకు యమ గండము – ఉదయం 07-30 నుండి 09-00 వరకు వర్జము –లేదు   రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 29-03-2017 aries-single-iconమేష రాశి  ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .
 taurus-single-iconవృషభ రాశి . పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది
gemini-single-iconమిదున రాశ  భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 
cancer-single-iconకర్కాటక రాశి  ఉన్నత భావాల వలన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు సంమాలలో పాల్గొంటారు . రాజకీయ ఉన్నతి లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకుంటే విజయం చేకూరుతుంది .విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి . స్త్రీలకూ పని వత్తిడి పెరుగుతుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయువారికి మంచి అవకాశాలు లభిస్తాయి .
leo-single-iconసింహ రాశి  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
virgo-single-iconకన్యా  రాశి   రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది .
libra-single-iconతులా రాశి  పట్టిందల్ల బంగారమే అన్నట్లు ఉంటుంది . కాని చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులుంటాయి . కుటుంబ గౌరవం పెరుగుతుంది .సుభ కార్య ప్రయత్నాలు సుభ పలితాలను ఇస్తాయి . వినోద యాత్రలు చేస్తారు . మనో దైర్యము పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది కలుగుతుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
capricorn-single-iconమకర రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
aquarius-single-iconకుంబ రాశి  ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది
pisces-single-iconమీన రాశి  అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .

Telugu Daily Rasifala 28th March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 28-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గుణమాసము మంగళ వారము తిది –కృష్ణ పక్ష అమావాస్య పగలు 08-40 వరకు నక్షత్రము – ఉత్తరాబాద్ర పగలు 02-14 వరకు అమృత గడియలు – పగలు 09-34 నుండి 11-07 వరకు  దుర్ముహుర్థము-పగలు 08-29 నుండి 09-17  వరకు తదుపరి రాత్రి 10-53 నుండి 11-40 వరకు యమ గండము – పగలు 09-00 నుండి 10-30 వరకు వర్జము –రాత్రి 01-43 నుండి 03-14 వరకు  రా హు కాలము-పగలు 03-00  నుండి 04-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 28-03-2017 aries-single-iconమేష రాశి అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .
 taurus-single-iconవృషభ రాశి . కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ  పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .
cancer-single-iconకర్కాటక రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .
leo-single-iconసింహ రాశి  ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .
virgo-single-iconకన్యా  రాశి  ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది .
libra-single-iconతులా రాశి  ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది
scorpio-single-iconవృశ్చిక రాశి  జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  భాగాస్తులతో కూడిన వ్యాపారము ధనాదాయాన్ని ఇస్తుంది . బర్యతరపు వాళ్ల సహకారము పొందుతారు .వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్ద్తుల సహకారముతో ముందుకు వెళతారు . స్త్రేలకు ధన లాభము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది పొంద గలుగుతారు . ముక్యమైన వ్యక్తులను కలుస్తారు .
capricorn-single-iconమకర రాశి  మనస్సు నిలకడ లేక కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . శత్రు బలం పెరుగుతుంది . అశుభ వార్తలు వింటారు .కామ వాంఛ పెరుగుతుంది . ప్రతి పనిలో విరుద్దమే ఏర్పడుతుంది .. తుదకు కార్యజమే వరిస్తుంది .వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది . స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు .
aquarius-single-iconకుంబ రాశి  సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .
pisces-single-iconమీన రాశి  వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .

Telugu Daily Rasifala 27th March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 27-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గుణమాసము సోమవారము తిది –కృష్ణ పక్ష చతుర్దశి పగలు 09-58 వరకు నక్షత్రము – పూర్వాబాద్ర పగలు 02-56 వరకు అమృత గడియలు – ఉదయం 07-00 నుండి 08-35 వరకు  దుర్ముహుర్థము-పగలు 12- 32 నుండి 01-40  వరకు తదుపరి పగలు 02-57 నుండి 03-46 వరకు యమ గండము – పగలు 10-30 నుండి 12-00 వరకు వర్జము –రాత్రి 12-15 నుండి 01-48 వరకు               రా హు కాలము-ఉదయం 07-30  నుండి 09-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 27-03-2017 aries-single-iconమేష రాశి  మనస్సు లో ఎదో తెలియని భయం ఏర్పడుతుంది . ప్రతి పనిలో కూడా ధన నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . తగు జాగ్రత్తగా ఉండవలెను .అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విదేశ ప్రయాణాలు ఉంటాయి . లేదా విదేశ ధనము చేతికందుతుంది . ఎన్ని ఉన్న మనస్సు వికలత చెందుతుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి . విదేశ ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి . విదేశ ప్రయాణాలకు అవకాశాలు వస్తాయి .విహార యాత్రలు చేస్తారు . ఉద్యోగస్తులకు బదిలీలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు ప్రోత్సాహకంగా ఉంటుంది . స్త్రీలకూ మనోల్లాసము పెరిగి ఆనందముగా ఉంటారు . కొన్ని విషయాలలో ప్రోత్సాహము లభిస్తుంది
gemini-single-iconమిదున రాశ  ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రతి పనిలో ప్రోత్సాహము లభిస్తుంది . కుటుంబములో సుభ కార్య ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది . ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల ప్రోత్సాహముతో కొన్ని సమస్యలనుండి బయట పడతారు . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి
cancer-single-iconకర్కాటక రాశి  మిత్రులతో విబేదాలు , సోదరుల వల్ల ధన నష్టము సంబవిస్తుంది . అనారోగ్య సమస్యలుంటాయి . శత్రువులు పెరుగుతారు . వ్యాపారములో ధన నష్టాలూ చవి చూస్తారు . ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . విద్యార్దులలో నిరుత్సాహము ఏర్పడుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
leo-single-iconసింహ రాశి  విదేశ ఉద్యోగ , విద్య ప్రయత్నాలకు మంచి అవకాశము ఉంటుంది . ఆర్దిక ఇబ్బందులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి . మాట కటువుగా ఉండటం వలన శత్రువులు కూడా  పెరిగే అవకాశాలు ఉన్నాయి . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి లోను కావలసి వస్తుంది .
virgo-single-iconకన్యా  రాశి  ప్రతి ఆలోచనా కార్య రూపం దాలుస్తాయి . మనో దైర్యము పెరుగుతుంది . వ్యాపారములో అదిక లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారము లభిస్తుంది . కొన్ని బాధ్యతలలో తప్పించుకొనుట మంచిది . బ్యాంకు ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ సుభ పరిణామాలే ఉంటాయి .
libra-single-iconతులా రాశి  కుటుంబ కలహాలు , భార్యతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . సోదరులకు అనారోగ్య సమస్యలవలన మనస్సు వికలంగా ఉంటుంది . కార్యాచరణ లోపం ఏర్పడుతుంది .వ్యాపారము కూడా మండగిస్తుంది . ధనము కార్చి ఉంటుంది . స్త్రీలకూ మాసిక వట్టుదలకు గురౌతారు . విద్యార్దులకు విద్యమీద మనస్సు నిలక ఉండక ఆటంకాలు ఉంటాయి
scorpio-single-iconవృశ్చిక రాశి  బాగాస్తులతో విబేదాలు , లేక మోసపోవటమే జరుగుతుంది . జాగ్రత్తగా ఉండటం పంచిది .సోదరులతో . భార్యతో విరోధము ఏర్పడుతుంది . పర నింద మోయవలసి వస్తుంది .వ్యాపారము లాభదాయకముగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  నిర్ణయాలు దైర్యముగా తీసుకోలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పదవి భయము ఏర్పడుతుంది . చంచల మనస్సు కలిగి ఉంటారు . వ్యాపారములో నిలకడ లేని స్తితి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి . అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి .
capricorn-single-iconమకర రాశి  విద్యార్దులు చేయు ఉద్యోగ ప్రయత్నములు విజయవంతముగా నేర వేరుతాయి . విదేశ విద్య , ఉద్యోగ ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలనుండి బయట పడతారు . విద్యార్దులలో ఉత్సాహము పెరిగి అబివృద్ది బాట పడతారు . స్త్రీలకూ అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
aquarius-single-iconకుంబ రాశి  ప్రతి పనిలో చేతికందినట్టే ఉండి చేయి జారి పోతుంటుంది . మతి మరుపు పెరిగి ఇబ్బంది పడతారు .ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడతాయి . విద్యార్దులకు విద్య కుంటుపడి ఇబ్బందులకు గురౌతారు శత్రుత్వం పెరుగుతుంది . మానసిక అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులలో నిర్లక్క్ష్యం పెరుగుతుంది . భయము తగ్గుతుంది .
pisces-single-iconమీన రాశి  వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది . బాగాస్తులతో కూడిన వ్యాపారము చాల బాగుంటుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి పొంద గలరు . స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు స్నేహితుల సహకారము తో విద్యాభివృద్ది ఉంటుంది .

Telugu Daily Rasifala 26th March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 26-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గుణమాసము ఆదివారము తిది –కృష్ణ పక్ష త్రయోదశి పగలు 10-50 వరకు నక్షత్రము – శతబిషం పగలు 03-02 వరకు అమృత గడియలు – ఉదయం 07-56 నుండి 09-32 వరకు  దుర్ముహుర్థము-సాయంత్రం 04-34 నుండి 05-22  వరకు యమ గండము – పగలు 12-00 నుండి 01-30 వరకు వర్జము –రాత్రి 09-31 నుండి 11-06 వరకు                  రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 26-03-2017 aries-single-iconమేష రాశి కుటుంబములో అశాంతి కళత్ర కలహాలుఉండగలవు ,మనశాంతి ని కొల్పతారు.ఆరోగ్యము నలత గ ఉంటుంది .అదిక కోపము విసుగు ఉంటుంది  ,అనారోగ్యము ఉండగలదు . రావలసిన ధనము సమయానికి అందాకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొంచం నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అంత అనుకూలంగా ఉండదు .
 taurus-single-iconవృషభ రాశి . మానసిక ఆందోళనలు ఉంటాయి .అనారోగ్యము ఉంటుంది .శత్రుత్వము పెరుగుతుంది .అపజయము ఉంటుంది నిస్పృహ ,నిరుస్చహము ఉండగలదు . శరీరములో గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి .లేదా కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . విద్యార్దులలో కోపతాపాలు ఏర్పడి శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి ఉంటుంది . స్నేహితులతో ఆచి తూచి మాట్లాడడం మంచిది .
gemini-single-iconమిదున రాశ  విదేశ ఉద్యోగ ప్రయత్న జయము కలుగుతుంది .పిత్రుసంబండ బంధువులతో ఆనందముగా గడపగలరు .పితృ శుకము విందు వినోదాలలో పాల్గొంటారు .ఉన్నత పదవులు అందుకోగలరు .తల్లి ఆస్తికి సంబంధించి కొంత వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి .రావలసిన ధనము చేతికి అందుతుంది . దూర ప్రయాణాలు చేస్తారు . శ్రమకు తగిన పలితం ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు పొంద గలరు
cancer-single-iconకర్కాటక రాశి  చేయు వ్రుత్తి వ్యాపారాలలో అదిక ధన లాభము ఉండగలదు .సుభ వార్తలు వింటారు సుభ కార్యాలలో పాల్గొంటారు .పనులు ద్విగ్విజయమవుతుంది  .సంతోషముగా ఉండగలరు . చిన్న గండమునుండి తప్పించుకుంటారు . దైవ బలం ఉంటుంది . విద్యార్దులకు మంచి  ప్రోత్సాహము  లభిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నన లభిస్తుంది .సభలలో సంమానాలలో పాల్గొంటారు .
leo-single-iconసింహ రాశి  ఉద్యోగము కొరకు విదేశ ములనుండి  సుభ వార్త వినగలరు .మానసిక ఉల్లాసము పొందగలరు .దైర్యముగా ఏపని ఐనకుడ సదించగలరు .పనుల్లో కొంచం ఆలస్యముగా జరుగును . రోజు వీసా ప్రయత్నమూ మంచి పలితాన్ని ఇస్తుంది .ప్రేమ వివాహస్తులకు జటిలంగా ఉంటుంది .మన్స్పర్దాలతో  కూడుకున్న సంసారం జీవనం ఉంటుంది . చాలా జాగ్రత్తగా ఉండవలెను .
virgo-single-iconకన్యా  రాశి  మానసిక వత్తిడిఆందోళన ఉండగలదు .విసుగు భయము కోపము ఏర్పడుతుంది .గౌరవ ప్రతిష్టలల్కు బంగము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .ఆరోగ్యము సరిగా ఉండదు .స్నేహితులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .. వ్యాపారస్తులకు కొంచ గడ్డు పరిస్తితి ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి కనిపిస్తుంది . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి .
libra-single-iconతులా రాశి  ఉదోగాస్తులకు ఉద్యోగ ఉన్నతిని పొందగలరు .గౌరవ ప్రతిష్టలు పెరుగును .సమాజములో గుర్తింపు లబిస్తుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన లాభము ,సుభ వార్త ఉండ గలదు .సుబకార్యాలలో పాల్గొంటారు . ముక్యమైన వ్యక్తులతో కలుస్తారు . విద్యార్దులకు చాలా బాగుంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .ఎన్ని ఉన్నా ధనమునకు కొంచం ఇబ్బంది ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి ఆరోగ్యానికి వైద్య కర్చు పడుతుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన  లాభముఉండగలదు .కుటుంబములో కలతలు ఏర్పడి విరోదలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి . స్త్రీ మూలక ధన లాభము ఉంటుంది . కొత్త ఆస్తులు ఏర్ప్ప్పడే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు , తీర్ద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితముంటుంది . ఉద్యోగస్తులకు సుభ వార్త అందుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  అనారోగ్యము వలన మానసిక ఆందోళన పడతారు .మీ సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .చేయు ఉద్యోగములో వత్తిడి ఉంటుంది .విసుగు కోపము పెరుగుతుంది . అదిక దనము కర్చుఅవుతుంది . విద్యార్దులకు పరిక్షలలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . స్నేహితులలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జగ్రత్హగా ఆచి తూచి మసలుకోగలరు .
capricorn-single-iconమకర రాశి  మీ ఆలోచనలు  విజయ వంటమవుతాయి సంకల్పసిద్ది,ఉద్యోగస్తులకు పదోన్నతి లబిస్తుంది  ,ఉద్యోగ జయము,సంతోషము పొందగలరు .వ్యాపారస్తులకు దనాదాయాము ఉంటుంది . కొత్త వ్యాపారాలకు నాంది పలుకుతారు .అది ద్విగ్విజయంగా జరుగుతుంది . బందువుల రాక ఉంటుంది . వివాహ ప్రయత్నాలు విజయవంతమౌతాయి .
aquarius-single-iconకుంబ రాశి  మీకు మంచి మంచి ఆలోచనలువస్తాయి అవి కార్యరూపము దలుస్తాయి .కానీ కొంచం ఆలస్యముగా జరుగుతాయి . ఆరోగ్యం బాగుంటుంది . సుభవార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . తల్లితండ్రుల మన్ననలు పొందగలరు . ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది .
pisces-single-iconమీన రాశి అనారోగ్యముఉండగలదు మనస్సు చంచలత్వము కలిగి ఉంటుంది .నిలకడగా ఆలోచనలు రాక వత్తిడి ఉంటుంది .దూర ప్రయాణాలు ఉంటాయి .అపకీర్తి ఉండ గలదు . జూదములో డబ్బు పోయే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ ధనలాభం ఉంటుంది . వీసా ప్రయత్నాలు సఫలీక్రుతమఔతాయి . వేడేసి ధనం అందుతుంది . గౌరవ మర్యాద పెరుగుతాయి

Telugu Daily Rasifala 25th March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 25-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గుణమాసము శనివారము తిది –కృష్ణ పక్ష ద్వాదశి పగలు 11-12 వరకు నక్షత్రము – ధనిష్ఠ పగలు 03-00 వరకు అమృత గడియలు – లేవు           దుర్ముహుర్థము-ఉదయం 07-43  వరకు యమ గండము – పగలు 01-30 నుండి 03-00 వరకు వర్జము –రాత్రి 10-15 నుండి 11-51 వరకు  రా హు కాలము-పగలు 09-00 నుండి 10-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 25-03-2017 aries-single-iconమేష రాశి  అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .
 taurus-single-iconవృషభ రాశి . కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ  పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .
cancer-single-iconకర్కాటక రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .
leo-single-iconసింహ రాశి  ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .
virgo-single-iconకన్యా  రాశి  ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది 
libra-single-iconతులా రాశి  ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది
scorpio-single-iconవృశ్చిక రాశి  జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  భాగాస్తులతో కూడిన వ్యాపారము ధనాదాయాన్ని ఇస్తుంది . బర్యతరపు వాళ్ల సహకారము పొందుతారు .వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్ద్తుల సహకారముతో ముందుకు వెళతారు . స్త్రేలకు ధన లాభము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది పొంద గలుగుతారు . ముక్యమైన వ్యక్తులను కలుస్తారు .
capricorn-single-iconమకర రాశి  మనస్సు నిలకడ లేక కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . శత్రు బలం పెరుగుతుంది . అశుభ వార్తలు వింటారు .కామ వాంఛ పెరుగుతుంది . ప్రతి పనిలో విరుద్దమే ఏర్పడుతుంది .. తుదకు కార్యజమే వరిస్తుంది .వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది . స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు .
aquarius-single-iconకుంబ రాశి  సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .
pisces-single-iconమీన రాశి  వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .

Telugu Daily Rasifala 24th March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 24-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గుణమాసము శుక్రవారము తిది –కృష్ణ పక్ష ఏకాదశి పగలు 11-04 వరకు నక్షత్రము – శ్రవణ పగలు 02-19 వరకు అమృత గడియలు – రాత్రి తే 04-18 నుండి 05-56 వరకు దుర్ముహుర్థము-పగలు 08-32 నుండి 09-20  వరకు తదుపరి పగలు 12-33 నుండి 01-21 వరకు యమ గండము – పగలు 03-00 నుండి 04-30 వరకు వర్జము –రాత్రి 06-25 నుండి 08-03 వరకు  రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 24-03-2017 aries-single-iconమేష రాశి  మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .
 taurus-single-iconవృషభ రాశి . చంచల మనస్తత్వము కలిగి ఉంటారు . చిన్న ఆరోగ్య సమస్యలతో బాద పడతారు . స్నేహితుల సహకారము పొందుతారు .బాగస్తుల వల్ల ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . జీవిత భాగస్వామితో వినోద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితాలు పొందుతారు .
gemini-single-iconమిదున రాశ  మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .
cancer-single-iconకర్కాటక రాశి  ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది . పెద్దవారితో శత్రుత్వాలు ప్రుగుతాయి . కొంత ఆందోళనకు గురౌతారు . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కొందరితో మోసపోయే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మాసాలు కావలెను . విద్యావకాశాలు బలంగా ఉంటాయి . సుభ వార్తలు శుభకార్యాలలో పాల్గొంటారు .
leo-single-iconసింహ రాశి  కొన్ని సమస్యల్లో దైర్యాన్ని ప్రదర్శించ వలసి వస్తుంది . పట్టుదలతో కార్య జయాన్ని పొందుతారు .-వ్యాపారములో ధన లాభముంటుంది . మొక్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆనంద పడతారు . సుఖాలు కొంత ధనము వెచ్చించ వలసి వస్తుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలలో శ్రద్ద పెరిగి మెప్పు పొందుతారు .
virgo-single-iconకన్యా  రాశి  ఆరోగ్య విషయం లో నెమ్ము, శ్వాసకు సంబంద అనారోగ్యము వలన బాద పడుతుంటారు . చంచల స్వభావము కలిగి ఉంటారు . సోదరులతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది . నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . లక్ష్మి ప్రసన్నత ఉంటుంది . ధనము లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి లభిస్తుంది . విద్యార్దులకు నిలకడ ఉండదు .
libra-single-iconతులా రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . బుడ్డి మందగిస్తుంది . కొన్నిపనుల్లో ఆటంకాలు జరుగుతాయి .వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి . ధనమునకు లోటుండదు కాని మనస్సు చిన్తాగా ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్య ప్రయత్నములు విజయ వంతమౌతాయి
scorpio-single-iconవృశ్చిక రాశి  విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  పదవి వియోగం కలుగుతుంది . ఉద్యోగస్తులకు కొందరికి సస్పెండ్ ఆర్డర్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి . భయముతో కూడిన వత్తిడి ఉంటుంది . శత్రుత్వం పెరుగుతుంది .స్త్రీలకు మానసిక ఆందోళనగా ఉంటుంది . విద్యార్దులకు విద్యలో ఆటంకాలు సంబవిస్తాయి . మనోదైర్యము పెరుగుతుంది .వ్యాపారము మంచి లాభాన్ని ఇస్తుంది .
capricorn-single-iconమకర రాశి  నీటి మీద  వస్తువుల వ్యారస్తులకు  చాలా అనుకూలంగా ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నం విజయ వంటమౌతుంది . వ్యాపారస్తులకు దానాదాయము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహాయము ఉంటుంది . సులభ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది . స్త్రీలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది
aquarius-single-iconకుంబ రాశి  సోదరులతో , మిత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి .కొందరి వల్ల మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి .ధన నష్టాలు చవి చూస్తారు . వ్యాపారాల్లో ఒడిదుడుకులు సంబవిస్తాయి . జాగ్రత్తగా ఉండవలెను . ఉద్యోగస్తులలో పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులలో తగిన ప్రోత్సాము లభించదు .
pisces-single-iconమీన రాశి  మానసిక ఉల్లాసం ఉంటుంది . పదోన్నతి లబ్భిస్తుంది . వ్యారములో ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రమోషను అందుకునే అవకాశాలు ఉన్నాయి . సుభ వార్తలు వింటారు . ఆరోగ్యము బాగుంటుంది . శుభకార్యాలకు ప్రయత్నము లోపించకుండా ప్రయత్నం చేస్తారు  . విద్యార్డులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .

Telugu Daily Rasifala 23rd March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 23-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గుణమాసము గురువారము తిది –కృష్ణ పక్ష దశమి పగలు 10-25 వరకు నక్షత్రము – ఉత్తరాషాడ పగలు 01-07 వరకు అమృత గడియలు – ఉదయము 06-15 నుండి 07-59 వరకు తదుపరి రాత్రి తే 03-23 నుండి 05-03 వరకు దుర్ముహుర్థము-పగలు 10-08 నుండి 10-58  వరకు తదుపరి పగలు 02-57 నుండి 03-45 వరకు యమ గండము – ఉదయం 06-00 నుండి 07-30 వరకు వర్జము –సాయంత్రము 05-19 నుండి 06-59 వరకు  రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 23-03-2017 aries-single-iconమేష రాశి  విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
 taurus-single-iconవృషభ రాశి . అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .
gemini-single-iconమిదున రాశ  పట్టిందల్ల బంగారమే అన్నట్లు ఉంటుంది . కాని చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులుంటాయి . కుటుంబ గౌరవం పెరుగుతుంది .సుభ కార్య ప్రయత్నాలు సుభ పలితాలను ఇస్తాయి . వినోద యాత్రలు చేస్తారు . మనో దైర్యము పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది కలుగుతుంది .
cancer-single-iconకర్కాటక రాశి  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది .
leo-single-iconసింహ రాశి  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
virgo-single-iconకన్యా  రాశి  ఉన్నత భావాల వలన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు సంమాలలో పాల్గొంటారు . రాజకీయ ఉన్నతి లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకుంటే విజయం చేకూరుతుంది .విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి . స్త్రీలకూ పని వత్తిడి పెరుగుతుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయువారికి మంచి అవకాశాలు లభిస్తాయి
libra-single-iconతులా రాశి  భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 
scorpio-single-iconవృశ్చిక రాశి  పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది
sagittarius-single-iconధనుస్సు రాశి  ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .
capricorn-single-iconమకర రాశి  అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .
aquarius-single-iconకుంబ రాశి  ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 
pisces-single-iconమీన రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .

Telugu Daily Rasifala 22nd March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 22-03-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గుణమాసము బుధవారము తిది –కృష్ణ పక్ష నవమి పగలు 09-16  వరకు నక్షత్రము – పూర్వాషాడ పగలు 11-26 వరకు అమృత గడియలు – ఉదయము 06-15 నుండి 07-59 వరకు దుర్ముహుర్థము-పగలు 11-45 నుండి 12-33  వరకు యమ గండము – ఉదయం 07-30 నుండి 09-00 వరకు వర్జము –రాత్రి 08-00 నుండి 09-42 వరకు  రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 22-03-2017 aries-single-iconమేష రాశి  ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 
 taurus-single-iconవృషభ రాశి . భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 
gemini-single-iconమిదున రాశ  ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .
cancer-single-iconకర్కాటక రాశి  పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది
leo-single-iconసింహ రాశి  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
virgo-single-iconకన్యా  రాశి  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది
libra-single-iconతులా రాశి  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
sagittarius-single-iconధనుస్సు రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
capricorn-single-iconమకర రాశి  అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .
aquarius-single-iconకుంబ రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
pisces-single-iconమీన రాశి  ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది .