Posts

Telugu Daily Rasifala 10th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 10-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

బుధవారము

తిది –శుక్లపక్ష పూర్ణిమ రాత్రి 01-40 వరకు

నక్షత్రము – స్వాతి పగలు 01-41 వరకు

అమృత గడియలు – ఉదయం 05-47 వరకు

దుర్ముహుర్థము-పగలు 11-31 నుండి 12-22 వరకు

యమ గండము – ఉదయం 07-30 నుండి  09-00 వరకు

వర్జము –రాత్రి 07-50 నుండి 09-35 వరకు

రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు


RasiPhalalu రాశిపలాలు 10-05-2017

aries-single-iconమేష రాశి

 చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది .


 taurus-single-iconవృషభ రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది . 


gemini-single-iconమిదున రాశ

 ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .


leo-single-iconసింహ రాశి

 జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

 వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .


libra-single-iconతులా రాశి

 వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .


scorpio-single-iconవృశ్చిక రాశి

 మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

  సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .


capricorn-single-iconమకర రాశి

 తల్లి తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .


aquarius-single-iconకుంబ రాశి

 కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.


pisces-single-iconమీన రాశి

 అదికంగా అనవసర కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నది . చేతిలో డబ్బు నిలకగా ఉండదు . మానసిక వత్తిడి ఉంటుంది . స్నేహితిలతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . బాగాస్తులవల్ల మోసపోవుట . ఆర్దిక వత్తిడులు  ఉంటాయి . స్త్రీలతో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్ద్యర్డులకు శ్రమకు తగిన పలితం ఉండదు . ఉద్యోగస్తులకు మై అధికారుల దండన ఉంటుంది .

Telugu Daily Rasifala 9th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 09-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

మంగళవారము

తిది –శుక్లపక్ష చతుర్దశి రాత్రి 12-02 వరకు

నక్షత్రము – చిత్త పగలు 11-27 వరకు

అమృత గడియలు – ఉదయం 06-22 వరకు

తదుపరి రాత్రి తే 04-03 నుండి

దుర్ముహుర్థము-పగలు 08-13 నుండి 08-58 వరకు

తదుపరి రాత్రి 10-47 నుండి 11-32 వరకు

యమ గండము – పగలు09-00నుండి 10-30 వరకు

వర్జము –సాయంత్రం 05-34 నుండి 07-18 వరకు

రా హు కాలము-పగలు 03-00 నుండి 04-30 వరకు


RasiPhalalu రాశిపలాలు 09-05-2017

aries-single-iconమేష రాశి

 వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకుల వల్ల మనస్సు వికలమౌతుంది . భార్యాబర్తల మద్య విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . బందు విరోధము ఉంటుంది . వ్యాపారములో అనుకోని నష్టాలూ వచ్చే అవకాశాలు ఉంటాయి . కష్టానికి తగిన పలితం ఉండదు . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . అశుభ వార్తలు వింటారు .


 taurus-single-iconవృషభ రాశి

 విసుగు కోపము పెరిగి అందరితో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా మాట్లాడుట మంచిది ఉద్రేకము తగ్గించుకోవలెను . నేమ్ముకు సంబంద అనారోగ్య బాద పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మనసు వికల మౌతుంది . విద్యలో ఆటంకాలు ఉంటాయి . ఉద్యొగస్తులకు ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది .


gemini-single-iconమిదున రాశ

 దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .


cancer-single-iconకర్కాటక రాశి

  ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . రాజకియలోలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది .  ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . నీటికి సంబంద  వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది .


leo-single-iconసింహ రాశి

  కర్చుకు  తగిన ఆదాయముంటుంది.సుభ కార్యాలకు దనము  కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వివాహ సుభ కార్యాలలో పాల్గొంటారు .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . వీసా కొరకు ప్రయత్నము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

 చంచల మనస్సు కలిగి ఉంటారు . అదిక కర్చు ఉంటుంది . బందు విరోదాలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగాస్తులలో అధికారుల వత్తిడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మసలుకోతం మంచిది . విద్యర్డుఅకు కూడా అనుకూలంగా ఉండదు .


libra-single-iconతులా రాశి

 సంతోష కర వార్తలు వింటారు .కుటుంబములో వివాహ సంబంద కార్యములు విజయ వంతమౌతాయి . సుభాకార్యములలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది . శ్రమకు తగిన పలితముంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు లభిస్తాయి .విదేశ ఉద్యోగ ప్రయత్నాలు సుభ పలితాన్ని ఇస్తాయి .


scorpio-single-iconవృశ్చిక రాశి

 అదిక కర్చులు చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .మానసిక వత్తిడికి గురి ఔతారు . వ్యాపారస్తులకు సామకు తగిన పలితము ఉండదు . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము పెరిగి అధికారుల దండన ఉటుంది . రావలసిన దానము చేతికి అందాకా ఇబ్బంది పడతారు . విద్యార్దులకు నిర్లక్ష్యమువల్ల విద్యలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .


sagittarius-single-iconధనుస్సు రాశి

 కుటుంబములో సుభకార్య ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి . తీర్ద యాత్రలు చేస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . దూర ప్రయాణాల వల్ల ధన లాభం ఉంటుంది . బాగాస్తులతో కొత్త వ్యాపారము గురించి చర్ర్చిస్తారు .


capricorn-single-iconమకర రాశి

 ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . సుభ కార్యాలలో పాల్గొంటారు . విందులు వాదాలతో గడుపుతారు . దూరమునుండి ఉద్యోగ సుభ వార్తలు వింటారు . కుటుంబ ములో సంతోష కరంగా ఉంటారు . పేరు ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు మంచి అవకాశాలకు తావు ఉంటుంది .


aquarius-single-iconకుంబ రాశి

 ప్రతి కూలమైన అల్లోచనల మనస్సు  వికలత చెందుతుంది . ఇతరుల సలహాలు పాటించ వలసి వస్తుంది . స్నేహితుల సహకారము బలవంతంగా లభిస్తుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉండదు .


pisces-single-iconమీన రాశి

 మెదడుకు సంబంద అనారోగ్యం వలన బాధపడే అవకాశాలు ఉన్నాయి . శత్రుత్వం పెరుగుతుంది . నిందలకు అపార్దాలకు తావు ఉంటుంది . జాగ్రత్తగా మసలు కావలెను . బంధువులతో తగాదాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు .

Telugu Daily Rasifala 8th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 08-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

సోమవారము 

తిది –శుక్లపక్ష త్రయోదశి రాత్రి 10-56 వరకు

నక్షత్రము – హస్త పగలు 10-08 వరకు

అమృత గడియలు – రాత్రి తే 04-41 నుండి

దుర్ముహుర్థము-పగలు 12-22 నుండి 01-13 వరకు

తదుపరి పగలు 02-55 నుండి 03-46 వరకు

యమ గండము – పగలు 10-30  నుండి 12-00 వరకు

వర్జము –రాత్రి 06-33 నుండి 08-14 వరకు            

రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు


RasiPhalalu రాశిపలాలు 08-05-2017

aries-single-iconమేష రాశి

 కుటుంబ కలహాలు , జీవిత బాగస్వామితో వివాదాలు పెరిగి మనస్సు చికాకు చెందే అవకాశాలు ఉన్నాయి . స్నేహితులవల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా ఉండటం మంచిది .వ్యాపార నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యం పెరిగి విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . ఫైనాన్స్ ఉద్యోగస్తులకు గడ్డు పరిస్తితి ఉంటుంది .


 taurus-single-iconవృషభ రాశి

 మనస్సు తెలియని భయానికి గురి ఔతుంది . అదిక కర్చు , అనారోగ్య సమస్యలుంటాయి . వైద్యము చేయించ వలసి వస్తుంది . స్నేహితులలో మనస్పర్ధలు ఏర్పడి చికాకుకు గురు ఔతారు . వ్యాపారస్తులకు నష్టాలూ పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు చడుమీద శ్రద్ద తగ్గుతుంది .


gemini-single-iconమిదున రాశ

 దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .


cancer-single-iconకర్కాటక రాశి

  విదేశ వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి .ఉద్యోగస్తులకు ప్రొమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది .సభలలో పాల్గొంటారు


leo-single-iconసింహ రాశి

 వ్యాపారస్తులకు లాభం వస్తుంది కాని అనుకోని కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం పెరిగి విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది .జాగ్రత్తగా మసులుకోవలెను


virgo-single-iconకన్యా  రాశి

 కొన్ని సమస్యల వలన మానసిక ఆందోళన పడే అవకాశాలు ఉన్నాయి . అనుకోని కర్చులు పడి అప్పు చేయ వలసి వస్తుంది . ఆరోగ్యము కూడా అంత అనుకూలంగా  ఉండదు . ఒకసారి ఉన్న మనస్సు ఒకసారి ఉండక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . కొందరితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఓర్పు ,సహన్ వహించటం చాల మంచిది .


libra-single-iconతులా రాశి

 అనుకూలమైన దాంపత్య జీవనం ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడపగలరు . సుభకార్య ప్రయత్నం విజయవంతముగా నిర్వర్తిస్తారు . రావలసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులు చేయు ఉద్యోగ ప్రయత్నాలు , కామ్పస్స్ సెలక్షన్లు లో విజయ వన్థమఔతుంది. శివ దర్సనం ఔతుంది . ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు చేయు ప్రయత్నం సఫలీక్రుతమౌతుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 స్నేహితులవల్ల . సోదరులవల్ల సహకారం లభిస్తుంది . జూదములో డబ్బు పోయే అవకాశాలు ఉన్నాయి . మంచి సలహాలు ఇస్తారు . వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . తగిన జాగ్రత్త అవసమున్నది . చేతిలో డబ్బు దుర్వ్యసనాలకు కర్చు పెట్టె అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో నిర్లక్ష్యం ఉంటుంది .ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా మాసాలు కుంటే మంచిది .


sagittarius-single-iconధనుస్సు రాశి

  విదేశ ఉద్యోగ ప్రయత్నాలు , విదేశ విద్యా ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . మానసిక ఉల్లాసం ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయం బాగుంటుంది . ఎరుపు సంబంద వ్యాపారాలు బాగా రాణిస్తాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . రావలసిన ధనము చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ ఉంటుంది .


capricorn-single-iconమకర రాశి

 ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . తల్లితరపు ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగాస్తులలో ప్రోత్సాహ బహుమతులు పొందుతారు . ప్రతి కార్యములో విజయ లక్ష్మి వరిస్తుంది . చాల సంతోషం గా ఉండ గలరు .


aquarius-single-iconకుంబ రాశి

 చేయు ప్రతి ఆలోచన విపలమౌతుంది . సలహాలు తీసుకోవలసి వస్తుంది . స్నేహితుల సహకారము వలన ధన లాభము ఉంటుంది . కాని కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది . మనస్సు చాల వికలత చెందుతుంది . ఉద్యోగస్తులకు పక్క వారితో శత్రుత్వం పెరిగి మనస్సు వికలత చెందుతుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం ఉండక బాద పడే అవకాశాలు ఉన్నాయి .


pisces-single-iconమీన రాశి

 ప్రతి ఒక్కరితో శత్రుత్వం పెరుగుతుంది . కుటుంబ కలహాలు పెరిగి మానసిక వత్తిడికి గురి ఔతారు . ఆరోగ్యం క్షెనిస్తుంది వైద్యుని కలవ వలసి వస్తుంది . ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా ఉండాలి . ఉద్యోగస్తులకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .

Telugu Daily Rasifala 7th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 07-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

ఆదివారము   

తిది –శుక్లపక్ష ద్వాదశి రాత్రి 10-17 వరకు

నక్షత్రము – ఉత్తర పగలు 09-04 వరకు

అమృత గడియలు – రాత్రి 03-52 నుండి 05-32 వరకు 

దుర్ముహుర్థము-సాయంత్రం 04-38 నుండి 05-29 వరకు

యమ గండము – పగలు 12-00  నుండి 01-30 వరకు

వర్జము –సాయంత్రం 05-50 నుండి 07-30 వరకు

రా హు కాలము-సాయంత్రం 04-30 నుండి 06-00 వరకు


RasiPhalalu రాశిపలాలు 07-05-2017

aries-single-iconమేష రాశి

 చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . మనస్సు నిలక ద ఉండక దైర్యము  కొల్పతారు . కార్యములో విజయం లభిస్తుంది . భూమి కొనుగోలు విషయం లో అనుకూలంగా ఉంటుంది . మీరు చేసే సొంత ఆలోచనలు కార్య రూపానికి వస్తాయి . సంతోషంగా ఉంటారు . కార్యానుకూలత ఉంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రేలకు కోపం పెరిగి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి


 taurus-single-iconవృషభ రాశి

 జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .


gemini-single-iconమిదున రాశ

 మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .


cancer-single-iconకర్కాటక రాశి

  ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .


leo-single-iconసింహ రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది


virgo-single-iconకన్యా  రాశి

 చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది


libra-single-iconతులా రాశి

 అదికంగా అనవసర కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నది . చేతిలో డబ్బు నిలకగా ఉండదు . మానసిక వత్తిడి ఉంటుంది . స్నేహితిలతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . బాగాస్తులవల్ల మోసపోవుట . ఆర్దిక వత్తిడులు  ఉంటాయి . స్త్రీలతో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్ద్యర్డులకు శ్రమకు తగిన పలితం ఉండదు . ఉద్యోగస్తులకు మై అధికారుల దండన ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 కొన్ని కార్యక్రమములలో మనోదైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.


sagittarius-single-iconధనుస్సు రాశి

  మాత్రు తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .


capricorn-single-iconమకర రాశి

 సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .


aquarius-single-iconకుంబ రాశి

 మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది


pisces-single-iconమీన రాశి

 వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .

Telugu Daily Rasifala 6th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 06-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

శనివారము   

తిది –శుక్లపక్ష ఏకాదశి రాత్రి 10-04 వరకు

నక్షత్రము – పుబ్బ పగలు 08-30 వరకు

అమృత గడియలు – రాత్రి 01-41 నుండి 03-19 వరకు 

దుర్ముహుర్థము-ఉదయం 07-17 వరకు

యమ గండము – పగలు 01-30  నుండి 03-00 వరకు

వర్జము –పగలు 03-52 నుండి 05-30 వరకు

రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు


RasiPhalalu రాశిపలాలు 06-05-2017

aries-single-iconమేష రాశి

 కుటుంబములో సంతోష కర వాతావరణం ఉండగలదు . సుభ కార్యాలలో  పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు . కొత్త వ్యాపారాలకు చేయు ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తుంది . ధనాదాయము ఉంటుంది . ఆభరణాలు కొనుగోలు చేస్తారు . స్నేహితుల సహాయము పొంద గలరు . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది .


 taurus-single-iconవృషభ రాశి

 మీ తెలివితోనే సంపాదన ఉండే అవకాశాలు ఉన్నాయి . అనుకోని ఆదాయము ఉంటుంది . బాల్య స్నేహితులు కలుస్తారు ఆనందముగా  గడుపుతారు . బాగాస్తులతో కలసి కొత్త వ్యాపారాలకు పునాది వేస్తారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . దాని వాళ్ళ ఉత్తీర్ణత తగ్గుతుంది . 


gemini-single-iconమిదున రాశ

 వ్యాపారము చేయు వారికి అనుకూలము లేక కొన్ని నష్టాలూ పొందే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్యము కూడా క్షీణిస్తుంది . మనస్సు ఆందోళనకు గురి ఔతుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . ఓషధి కర్చు ఉంటుంది . వ్యాపారస్తులకు నాశము వాటిల్లే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనుకూలంగా లేక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి


cancer-single-iconకర్కాటక రాశి

 శుకవంతమన జీవనం ఉంటుంది .విందు వినోదాలలో ఆనందముగా పాల్గొంటారు . స్త్రీమూలక ధనాదాయముంటుంది . మనస్సు ఉల్లాసముగా ఉంటుంది . తీర్ద యాత్రలు దైవ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు రివార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి అబివృద్ది కనిపిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయముంటుంది .


leo-single-iconసింహ రాశి

 స్తిరాస్తులకు సంబందించి చేయో ప్రయత్నములు అనుకూలంగా ఉంటుంది . బాగాస్తులతో కూడుకున్న వ్యాపారాలలో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్త అవసరమున్నది . రావలసిన ధనము చేతికందుతుంది . కోపము వలన స్నేహితులతో మనస్పర్ధలు తెచ్చుకుంటారు . విద్యార్దులలో బద్ధకం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది


virgo-single-iconకన్యా  రాశి

 మీ ఆలోచనలు మీకు పని చేయక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . ఊహించని కర్చులు ఏర్పడి మానసిక వత్తిడి ఉంటుంది . కొంతమంది వ్యక్తుల వలన మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి . జాగ్రత్తగా ఉండ గలరు . ఉద్యోగస్తులకు అదిక దన కర్చు ఏర్పడుతుంది . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . సుభ వార్తలు వింటారు .


libra-single-iconతులా రాశి

 పట్టుదల పుగుతుంది  కార్య సాదన చేస్తారు . తుది విజయం మీదే అవుతుంది . కొన్ని విషయలలో నిర్ణయం తీసుకోలేని పరిస్తితి వస్తుంది . స్నేహితుల సలహాలతో ముందడుగు వేస్తారు . కార్యము విజయ వంటమౌతుంది . ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 జీవిత బాగాస్వామికి అనారోగ్యం ఉండుట వలన మనస్సు చికాకుగా ఉంటుంది . వ్యాపారములో ధనాదాయముంటుంది . స్నేహితుల సహకారముంటుంది . కుటుంబములో చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు శ్రమకు తగిన అలితం లభిస్తుంది . ఉత్సహంగా గడుపుతారు


sagittarius-single-iconధనుస్సు రాశి

 కీర్తి ప్రతిష్టలమీద దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి ప్రవర్తనలో చాలా జాగ్రత్త అవసరున్నది . స్న్హేహితులే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి . అదిక ధన నష్టము ఉంటుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడతాయి . ఎక్కడికి వెళ్ళిన సత్రుత్వమే ఎదురౌతుంది . దైవ దర్సనం చేయుట మంచిది . 


capricorn-single-iconమకర రాశి

 కుటుంబములో సంతోష కర వాతావరణం ఉండగలదు . సుభ కార్యాలలో  పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు . కొత్త వ్యాపారాలకు చేయు ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తుంది . ధనాదాయము ఉంటుంది . ఆభరణాలు కొనుగోలు చేస్తారు . స్నేహితుల సహాయము పొంద గలరు . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది .


aquarius-single-iconకుంబ రాశి

 ఉద్యోగ ప్రయత్నం చేయువారికి చాలా మంచి పలితాన్ని ఇస్తుంది . పై విద్యలకోరకు అప్లికేషన్ చేయు వారికీ  విజయం చేకూరుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . ప్రేమ వివాహాలకు అనుకూలము కాదు . పెండ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం , వీసా ప్రయత్నమూ చేయువారికి విజయం చేకూరుతుంది .


pisces-single-iconమీన రాశి

 వ్యాపారములో నష్టాలూ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండ వలెను . రావలసిన బాకీలు రాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది .ఉద్యోగస్తులకు పై అదికార దండన ఉంటుంది . నీచ సంపాదనకు ప్రయత్నం చేసి విపలమోతారు . మోసపోయే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త అవసరమున్నది . విద్యార్దులకు నిర్లక్ష్య దొరని ఉంటుంది .

Telugu Daily Rasifala 5th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 05-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

శుక్రవారము  

తిది –శుక్లపక్ష దశమి రాత్రి 10-26 వరకు

నక్షత్రము – మఖ పగలు 08-23 వరకు

అమృత గడియలు – ఉదయం 06-01 నుండి 07-35 వరకు 

తదుపరి రాత్రి 02-03 నుండి 03-39 వరకు

దుర్ముహుర్థము-పగలు 08-08 నుండి 08-59 వరకు

తదుపరి పగలు 12-22 నుండి 01-13 వరకు

యమ గండము – పగలు 03-00  నుండి 04-30 వరకు

వర్జము –సాయంత్రం 04-25 నుండి 06-01 వరకు            

రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు


RasiPhalalu రాశిపలాలు 05-05-2017

aries-single-iconమేష రాశి

 ప్రతి పనిలోనూ మొండిగా ప్రవర్తించి సమస్యలు కొని తెచ్చుకొనే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా మెలగుట మంచిది . వినోద యాత్రలు చేస్తారు. కుటుంబము లో చిన్న చిన్న కలహాలవల్ల మనసు వికలంగా ఉంటుంది . స్నేహితులతో గడిపే అవకాశాలు ఉన్నాయి . దైవ దర్సనం లభిస్తుంది .


 taurus-single-iconవృషభ రాశి

 చేయు పనులలో చిన్న చిన్న ఆటంకాలు లేదా ఆలస్యము జరిగే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని లోను జాప్యము జరిగి మనస్సు చికాకు పడుతుంది . నిరుత్సాహము , నిశ్రుహ ఏర్పడుతుంది . వ్యాపారస్తులకు కష్టముతో కూడుకున్న ఆదాయము ఉంటుంది . వ్ద్యర్డులకు కూడా అలాగే ఉంటుంది .ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది .స్త్రీ మూలక ధనలాభము ఉంటుంది


gemini-single-iconమిదున రాశ

 దైర్యము కోల్పోయి భయము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . రావలసిన డబ్బు సమయానికి అందక కొంచం అవస్త పడే అవకాశాలు ఉన్నాయి . అప్పులు చేయ వలసి వస్తుంది . ఆరోగ్య సమస్యలు , ఔషద లేపనం ఉంటుంది . విద్యార్దులు దండనకు గురి పేడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు చలనం ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 అదికంగా కర్చు ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .అనారోగ్యం వల్ల మనస్సు ఆందోళన పడుతుంది . స్నేహితుల సహకారం పొందగలరు . ఉద్యోగస్తులకు మని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనులము తక్కువ ఉంటుంది . దూర ప్రయాణాలు చేయ వలసి వస్తుంది .బాగాస్తులతో ఆచి తూచి మాట్లాడటం మంచిది .


leo-single-iconసింహ రాశి

  ఉద్యోగస్తులు ప్రమోషన్  కొరకు చేయు ప్రయత్నములు  విజయ వంతమౌతాయి .సంకల్ప బలం పెరుగుతుంది . వ్యాపారస్తులకు అదిక ధన లాభం ఉంటుంది . వ్యవసాయ దారులకు శ్రమకు తగిన పలితం చేతికందుతుంది .విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షనులు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి .స్త్రీలకూ  చాలా బాగుంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

 అభివృద్ధి కొరకు చేయు ఆలోచనలు మంచి విజయాన్ని తెచ్చి పెడతాయి . వ్యాపారస్తులకు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది . ధనాదాయము బాగుంటుంది . కొత్త వ్యాపారములకు నాంది పలుకుతారు . విద్యార్దులకు మంచి అబివృద్ది ఉంటుంది . వైద్య వృత్తి వాళ్ళకు మంచి రాణింపు వస్తుంది . ఉద్యోగస్తులకు సుభ సూచనలే . స్రీలకు వస్తు ప్రాప్తి . పుత్రా సంతోషం కలుగుతుంది .


libra-single-iconతులా రాశి

 ఉద్యోగస్తులకు పదవి ఉన్నతి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనలాభము ఉంటుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . కొత్త వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి . విద్యార్దులకు తగిన ప్రోత్సాహం లబిస్తుంది . భూమికి సంబంద లవదేవిలు అనుకూలంగా ఉండక అబ్బండులుంటాయి .


scorpio-single-iconవృశ్చిక రాశి

 తలచిన ప్రతి పని విజయ వంతమౌతుంది . స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వలన ధనాదాయముంటుంది .విందు వినోదాలలో పాల్గొంటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . స్త్రీమూలక ధన లాభాముంటుంది


sagittarius-single-iconధనుస్సు రాశి

 ఆరోగ్య విషయం లో తగిన జాగ్రత్త అవసముంటుంది . ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి .దూరమునుండి  అశుభ వార్తలు వింటారు . చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి వాళ్ళ మనసు చికాకు పడుతుంది . విద్యార్దులకు భయముతో కూడుకొన్న వత్తిడి ఉంటుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది .


capricorn-single-iconమకర రాశి

 పిత్రార్జిత సంతోషకర వార్తలు వింటారు . జీవిత బాగాస్వమితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులు ఉదోగ  సంబంద సుభ వార్తలు వింటారు . ఆర్దిక లావాదేవీలు కొంచం నిదానగా ఉంటాయి .స్త్రీదనలభము ఉంటుంది . విద్యర్డులాలో ఉత్సాహము ఉంటుంది . ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు .


aquarius-single-iconకుంబ రాశి

 వివాహ సంబంద వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి . దైవానుకూత ఉంటుంది . కానీ పనులలో జాప్యము  జరుగుతుంది . కొంచం బద్ధకం ఉంటుంది . గురువులన దర్శిస్తారు . బాగాస్తులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . వీసా కొరకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది . కాని ఎంత ఉన్నా  చిన్నఆందోళన మాత్రం ఉంటుంది .


pisces-single-iconమీన రాశి

 గురువులను లేదా గురు సామానుల దీవెనలు పొందుతారు . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . గృహములో వివాహ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి . బందువుల  రక సంతోషాన్ని కలిగిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు లభిస్తాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూర ప్రయాణాలు ధన లాభాలని ఇస్తాయి .

Telugu Daily Rasifala 4th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 04-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

గురువారము 

తిది –శుక్లపక్ష నవమి రాత్రి 11-14 వరకు

నక్షత్రము – ఆశ్లేష పగలు 08-47 వరకు

అమృత గడియలు – ఉదయం 07-14 నుండి 08-46 వరకు 

దుర్ముహుర్థము-పగలు 09-50 నుండి 10-41 వరకు

తదుపరి పగలు 02-55 నుండి 03-46 వరకు

యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30 వరకు

వర్జము –రాత్రి 08-35 నుండి 10-09  వరకు

రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు


RasiPhalalu రాశిపలాలు 04-05-2017

aries-single-iconమేష రాశి

 పరుల సహకారము లభిస్తుంది .వ్యాపారాభి వృద్ది పొందుతారు . సన్మాన సభలలో పాల్గొంటారు .వేదేస లాభముంటుంది . ఎన్ని ఉన్న కూడా మనసు చికాకు పడుతుంది . తల్లి తరపు వారితో విబేదాలు ఉంటాయి . మానసిక వత్తిడికి గురౌతారు . విద్యార్దులకు విద్య అనుకూలత ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ఉన్నతి లభ్స్తుంది కాని పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది . నూత స్నేహ పరిచయం ఏర్పడుతుంది .


 taurus-single-iconవృషభ రాశి

 విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్ ఉద్యోగ వకాసాలు బలంగా ఉన్నాయి . ఉద్యోగం లో ఉన్నవారికి  ఉన్నత ఉద్యోగావకాశాలు ఉన్నాయి . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి .ప్రతి ఆలోచన విజయ వంతముగా కార్యాచరణకు వస్తుంది . శ్రమకు తగిన పలితం అందుకుంటారు . సుభ వార్తలు ఉంటారు . మానసిక ఉల్లాసము ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది . కుటుంబ సహకారము లభిస్తుంది . ఆరోగ్యంగా ఉంటారు .


gemini-single-iconమిదున రాశ

 ఉద్యోగస్తులకు వత్తిడి ఉన్నాకూడా అధికారుల సహకారము లభిస్తుంది . పిత్రువర్గియులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారస్తులకు కష్టముతో కూడిన ధనాదాయము ఉంటుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఆరోగ్యము అనుకూలంగా ఉండదు . వైద్య సహకారము తీసుకోవలసి వస్తుంది . స్త్రీలకు మానసిక వత్తిడి ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

నెమ్ము, శ్వాస సంబంద అనారోగ్య సమస్యలుంటాయి . మనస్సు చికాకు పడుతుంది . మనో ధైర్యము కోల్పోతారు . చిన్న సమస్యకు కూడా అతిభయం ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల దండన ఉంటుంది . అనుకోని కర్చులు వల్ల వత్తిడికి గురౌతారు . విద్యార్దులకు అనారోగ్య సమస్యలుంటాయి . విద్యా ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి .


leo-single-iconసింహ రాశి

 ఆర్దిక వత్తుడులు , అనుకోని సమస్యలు ఉంటాయి . అప్పుకోశం చేసే ప్రయత్నం విఫలమౌతుంది . కార్య బంగము , బంగపాటు జరిగే అవకాశాలు ఉంటాయి . ధన నష్టాలు ;వ్యాపార సమస్యలుంటాయి . బాగాస్తులతో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు మానసిక చాంచల్యము వలన విద్యా ఆటంకాలు జరిగే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ చంచల స్వభావము కలిగి ఉంటారు . శత్రుత్వాలు పెరిగే అవకాశాలు ఉంటాయి .


virgo-single-iconకన్యా  రాశి

 విదేశ ఉద్యోగ , విద్యా ప్రయత్నాలు విజయ వంతముగా సాగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉంటాయి . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది వ్యాపారాభివృద్ది కలుగుతుంది . బాగాస్తులతో కూడిన వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలక ఉద్యోగం లో ఉన్నతి లభిస్తుంది . నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . తండ్రి వర్గ బందు సహకారము లభిస్తుంది .


libra-single-iconతులా రాశి

 అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో అనుకూలంగా ఉంటుంది . నీటి మీద వ్యాపారాలలో మంచి  లాభాలు  ఆర్జిస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి .అన్ని విదాల అనుకూలంగా ఉంటుంది . చేయు ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది కలుగుతుంది . కొన్ని పనులు మాత్రం వాయిదా పడుతుంది . స్త్రీలకు కుటుంబ గౌరవం లభిస్తుంది . ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 సోదరుల సహాయ సహకారాలు అందుకుంటారు .వ్యాపారాలు ధన లాభముంటుంది .  కానీ శత్రు భయముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది . సంకల్ప సిద్ది కలుగుతుంది . ప్రతికార్య ప్రయత్నమూ విజయ వంతమౌతుంది . వ్యాపారస్తులకు మిశ్రమ పలితాలు ఉంటాయి . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకు ఉద్యోగ వత్తిడి ఉంటుంది . కుటుంబ కలహాలు ఉండే అవకాశాలు ఉంటాయి.నూతన వ్యాపార అవకాశాలు ఉన్నాయి .


sagittarius-single-iconధనుస్సు రాశి

 ఉన్నత పదవుల్లో ఉండే వారికి గడ్డు పరిస్తితిని ఎదుర్కోవలసి వస్తుంది .సామాన్య ఉద్యోగస్తులకు అధికారుల బెడద ఉంటుంది . వ్యాపారాలు అనుకూలంగా ధనాదాయాన్ని ఇస్తాయి . కుటుంబ సహకారం లబిస్తుంది . వ్యాపారాభి వృద్ది కలుగుతుంది . స్నేహితులు సహకారము లభిస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యాప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి . నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .


capricorn-single-iconమకర రాశి

 ఆలోచనలు కార్య రూపం దాలుస్తుంది . ప్రతి ఆలోచన విజయ వంతమౌతుంది . వ్యాపారాలలో ధనాదాయముంటుంది . మా నసిక ధైర్యము పెరిగుతుంది సాహస కార్యములలో పాల్గొంటారు .ఈర్ష్య ద్వేషాలకు అవకాశముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు అచే అవకాశాలు బలంగా ఉన్నాయి విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ సుభ వార్తలుంటాయి . సంతోషంగా ఉంటారు .


aquarius-single-iconకుంబ రాశి

 ఆరోగ్య విషయం లో అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . అదిక లాబాలు గడిస్తారు . అంతా అనుకూలమైన వాతావరణం ఉంటుంది . కుటుంబ కలహాలు సమసి పోతాయి .విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనుకూల పరిస్తితి ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది


pisces-single-iconమీన రాశి

 భార్య భర్తల మద్య విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . సోదరులతో మనస్పర్ధలు . సోదరితో విరోదాలు విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారాలలో ధన నష్టాలు చవి చూడ వలసి వస్తుంది . పనులు వాయదా పడతాయి . మానసిక వత్తిడి ఉంటుంది . అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఏర్పడి విద్య కుంటూ పడుతుంది . స్త్రీలకు శత్రుత్వం పెరుగుతుంది . మానసిక వత్తిడికి గురుతారు .

Telugu Daily Rasifala 3rd May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 03-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

బుధవారము

తిది –శుక్లపక్ష అష్టమి రాత్రి 12-48 వరకు

నక్షత్రము – పుష్యమి పగలు 09-32 వరకు

అమృత గడియలు – లేవు              

దుర్ముహుర్థము-పగలు 11-32 నుండి 12-22 వరకు

యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00 వరకు

వర్జము –రాత్రి 09-55 నుండి 11-27  వరకు

రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు


RasiPhalalu రాశిపలాలు 03-05-2017

aries-single-iconమేష రాశి

 సోదరులతో విరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . తీవ్రమైన అనారోగ్య సమస్యలకు తావున్నది .శత్రువులు పెరుగుతారు . మానసిక వత్తిడి ఉంటుంది . ఆర్దిక ఇబ్బందులు , వ్యాపార నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి పలితాలు అందక సమస్యలకు గురౌతారు .ఉద్యోగస్తులకు ఆఫీస్ లో కొన్ని సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .స్త్రీలకూ సోదరులకు విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .


 taurus-single-iconవృషభ రాశి

 తల్లి తరపు ధన లాభము ఉంటుంది . ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి . వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . అనుకున్నది సాదిస్తారు .సంపాదన బాగుంటుంది .భుకోనుగోలు ప్రయత్నం చేస్తారు .అనుకూలమౌతుంది .విద్యార్దులకు విదేశ విద్య కొరకు చేయు ప్రయత్నాలు సత్పలితాలను ఇస్తాయి . విద్యాభి వృద్ది కలుగుతుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్రీలకు ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది . ఒకరకంగా అంతా అనుకూలంగానే ఉంటుంది .


gemini-single-iconమిదున రాశ

 విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . ప్రతి ఆలోచనలు కార్య రూపానికి వస్తాయి . ప్రతో పని విజయ వంతముగా నిర్వర్తిస్తారు .స్నేహితుల సలహాల వలన ధనాదాయము పొంద గలరు . నూతన ఆలోచనలు , నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు . పాత స్నేహితులు కలుస్తారు .సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు సుభ సూచనలు ఉన్నాయి . సంతానాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 శ్వాస . నెమ్ము సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి .ధనాదయము బాగుంటుంది .రావలసిన ధనము చేతికందుతుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . పోటి తత్వం కలిగి ఉంటారు . శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగాస్తులతో ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు మానసిక వట్టుడులుంటాయి . స్త్రీలకూ ఉద్యోగ వత్తిడి ఉంటుంది .


leo-single-iconసింహ రాశి

 భార్య భర్తల మద్య విబేదాలు పెరిగి మానసిక వత్తిడికి గురౌతారు .బాగస్తుల వ్యాపారాలు అనుకూలంగా లేక ధన నష్టాలు చవి చూడ వలసి వస్తుంది .ఆలోచనలను వాయిదా వేసుకోవడం మంచిది .ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది . దండిమ్పులు ఉంటాయి . విద్యార్దులకు స్నేహితుల సహకాం లభిస్తుంది . అదిక కర్చు ఉంటుంది . నీచ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి . స్త్రీలక ఆరోగ్య సమస్యలుంటాయి .


virgo-single-iconకన్యా  రాశి

 అనారోగ్య సమస్యలుంటాయి .వైద్య సహకారము పొంద వలసి వస్తుంది . మానసిక , ఆర్దిక సమస్యలుంటాయి . సమయానికి ధనము చేతికందక కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది .వ్యాపరస్తులకు అనుకున్న పలితాలు అందుకోలేక పోతారు . కొందరి సహకారము పొంద వలసి వస్తుంది .విద్యార్దులకు మానసిక వత్తిడి పెరిగి ఇబ్బందులు పడతారు .స్త్రీలకూ చంచల స్వభావం కలిగి ఉంటారు . ఉద్యోగంలో వత్తిడి పెరుగుతుంది .


libra-single-iconతులా రాశి

 గురు సమానులైన వారి దీవెనలు లభిస్తాయి . విదేశ ఉద్యోగ . విద్య ప్రయత్నం వీసా కొరకు  చేయు ప్రయత్నం విజయ వంతమౌతుంది . అనుకున్నది సాదిస్తారు . ధన లాభముంటుంది . కుటుంబములో ఆనంద దాయకం గా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . కొన్ని పాత బాకీలు తీరుస్తారు . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ ప్రయాణాలు కలసి వస్తాయి . ఉద్యోగములో ఉన్నవారికి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 సోదర సంబంద బందు సహకారము లభిస్తుంది . ఆరోగ్యము బాగుంటుంది . చిన్న చిన్న శత్రు సమస్యలుంటాయి . స్నేహితుల వలన ధన లాభము ఉంటుంది . వ్యాపారము ధన లాబముంటుంది . కుటుంబ కలహాలు సమసి పోతాయి . బందువుల సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల వల్ల వత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిలక్ష్యం ఉన్నా కూడా మంచి పలితాలను సాదిస్తారు . స్త్రీలకూ సోదరుల వల్ల లబ్ది పొంద గలరు .


sagittarius-single-iconధనుస్సు రాశి

  ఉన్నత అభివృద్ధి చెందుతారు . నూతన వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉన్నాయి  .ఉద్యోగ ప్రయత్నం చేయువారకి కార్య జయము ఔతుంది . మనసులోని వాంచ తీరుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి పొందగలరు . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలిగి సంతోషాన్ని పొంద గలరు .తల్లితరపు వారి సహకారాలు లభిస్తాయి . రావలసిన ధనము చేతికందుతుంది . స్త్రీలకూ అధికారుల సహాకారము తో ఉన్నతి లభిస్తుంది .


capricorn-single-iconమకర రాశి

 ఆలోచనలు ఎంత బాగున్నా కూడా విపలమై బాద పడుతుంటారు .ఇతరుల సలహా సహకారాలను అందుకోవలసి వస్తుంది .సంతానము వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము వలన విద్యలో ఆటంకాలు ఏర్పడి అభ్వృద్ధి కుంటూ పడే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు .ఉద్యోగస్తులకు మానసిక వత్తిడి ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నా చేసే అవారికి అనుకూలంగా ఉంటుంది .


aquarius-single-iconకుంబ రాశి

 మనస్సు చంచల స్వబావము కలిగి ఉంటారు . శత్రువుల భయము ఉంటుంది . అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపార వత్తిడి ఉంటుంది . మానసిక చికాకు ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . ప్రతిపనిలోని ప్రతికూలంగా ఉంటుంది . విద్యార్దులకు పట్టుదల గా సాదిస్తారు . గౌరవ ప్రతిష్టలకు బంగం కలిగే అవకాశాలు ఉంటాయి .స్త్రీలకూ విరోదాలు పెరిగు వత్తిడికి గురౌతారు .


pisces-single-iconమీన రాశి

 స్త్రీమూలక ధన లాభముంటుంది . బాగస్తులతో కూడిన వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటుంది .మంచి ధనదాయాన్ని పొంద గలుగుతారు .స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు .నూతన వ్యాపారవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారము లభిస్తుంది .దైవ దర్సనం లభిస్తుంది .శ్రమకు తగిన పలితాన్ని పొంద గలుగుతారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ వస్త్ర లాభాముంటుంది .

Telugu Daily Rasifala 2nd May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 02-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

మంగళవారము

తిది –శుక్లపక్ష సప్తమి రాత్రి 02-05 వరకు

నక్షత్రము – పునర్వసు పగలు 10-37 వరకు

అమృత గడియలు – పగలు 08-21 నుండి 09-51 వరకు

తదుపరి రాత్రి 3-27 నుండి 04-58 వరకు 

దుర్ముహుర్థము-పగలు 08-15 నుండి 09-00  వరకు

తదుపరి రాత్రి 10-48 నుండి 11-33 వరకు

యమ గండము – పగలు 09-00  నుండి 10-30 వరకు

వర్జము –రాత్రి 06-15 నుండి 07-46  వరకు

రా హు కాలము-పగలు 03-00 నుండి 04-30 వరకు


RasiPhalalu రాశిపలాలు 02-05-2017

aries-single-iconమేష రాశి

 గృహములో చేయు వివాహ ప్రయత్నములు విజయవంతమౌతాయి . కుటుంబము సుఖ సంతోషాలతో ఉంటారు . కొన్నో విషయాలలో మూర్ఖత్వముగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి . అది తగ్గించుకుంటే చాలా మంచిది . వ్యాపారస్తులకు ధన లాభము ఉంటుంది . దైవానుకూలం ఉంటుంది . ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది . రావలసిన ధనము చేతికి వస్తుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి .


 taurus-single-iconవృషభ రాశి

 మీ ఆలోచనలు అనుకున్నవి అనుకున్నట్లు కార్య రూపం దాలుస్తాయి . వ్యరస్తులకు ధనలాభం ఉంటుంది . రావలసిన సొమ్ము చేతికి వస్తుంది . ఆభరణాలు కొనుగోలు చేస్తారు . ఇంటికోరకు చేయు ప్రయత్నం విజయ వంతమౌతుంది . స్రీలకు అలంకార వస్తు లాభం ఉంటుంది .విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . పూజలు వ్రాతాలలో పాల్గొంటారు .


gemini-single-iconమిదున రాశ

 కుటుంబం తో సంతోషముగా గడప గలరు . దూరపు బంవులు కలుస్తారు . వివాహ ముచట్లు చేసుకుంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . రావలసిన దనము చేతికందుతుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . పాత స్నేహితులు కలుస్తారు . విద్యార్దులకు బాగుంటుంది .స్త్రీల వలన ధనలాభం ఉంటుంది . స్త్రీలకూ బాగుంటుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది .కానీ సుభ పరిణామమే ఉండగలదు .


cancer-single-iconకర్కాటక రాశి

 ధార్మిక , దాన ధర్మ కార్యక్రమములలో చురుకుగా పాల్గొంటారు . వ్యాపార లావాదేవీలలో కొంచం జాగ్రత్త అవసరమున్నది మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . దైవ దర్శనాలు చేస్తారు . ఉద్యోగస్తులు అధికారుల మన్ననలను పొందుతారు . ప్రోమోషన్ల ప్రయత్నం విజయ వంతమౌతుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం మెంచి పలితాన్ని ఇస్తుంది .విద్యార్దులలో నిర్లక్ష్యం ఉన్రుంది . బద్ధకం పెరుగుతుంది


leo-single-iconసింహ రాశి

 వృత్తి వ్యాపారముల వారికి ఊహించని విదంగా దన లాబము ఉంటుంది . కొత్తవ్యాపారములకు పునాది వేస్తారు అది మంచి వృద్దిలోకి వస్తుంది . ధనమునకు లోటుండదు . రావలసిన బాకీలు సకాలములో చేతికందుతాయి .ఉద్యోగస్తులు రివార్డులు పొంద గలరు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది  . కాపస్స్  సెలక్షన్లు జరిగే అవకాశాలు బలంగానే ఉన్నాయి . సుభ వార్తలు వింటారు .


virgo-single-iconకన్యా  రాశి

 ఈ రోజు వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము పొందగలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు . కుటుంబములో వివహ ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . బాగస్తుల సహకారముతో కొత్త వ్యాపారములకు ప్రోత్సాహము లభిస్తుంది .ఉద్యోగ ప్రయత్నములు సపలిక్రుతమావుతాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . సుభావార్థాలు వింటారు .విద్యార్దులకు బాగుంటుంది .


libra-single-iconతులా రాశి

 ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరము . వైద్యులను కలవ వలసి వస్తుంది . కొన్ని ఆర్దిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి .సమయానికి రావలసిన సొమ్ము అందాకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వలన విసుగు కోపము వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలు కో గలరు . విద్యార్దులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అవసరము . వైద్యులను కలవ వలసి వస్తుంది . కొన్ని ఆర్దిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి .సమయానికి రావలసిన సొమ్ము అందాకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వలన విసుగు కోపము వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలు కో గలరు . విద్యార్దులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు .


sagittarius-single-iconధనుస్సు రాశి

 నిరుద్యోగులు ఉద్యోగముకోరకు చేయు ప్రయత్నములు విజయవంతమగును . ఉద్యోగములో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధనాదాయముంటుంది . స్త్రీలకు వస్త్రాలు , ఆభరణాలు కొనుగోలు చేస్తారు . విద్యార్దులు పరిక్షలలో అనుకూలత ఉంటుంది . కుటుంబములో వివాహ ప్రయత్నం  పాలిస్తుంది .శుభకార్యాలలో పాల్గొంటారు . దూర బందు ఆగమనం ఉంటుంది .
 


capricorn-single-iconమకర రాశి

 భార్య భర్తళ మద్య సఖ్యత పెరిగి విందు వినోదాలలో పాల్గొంటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది . బాగాస్తుల వలన ధన లాభం ఉంటుంది ,. ఉద్యోగస్తుల కు ప్రొమోషన్ ప్రయత్నం విజయ వంతమౌతుంది . పెండ్లి ప్రయత్నాలు చేయువారకి  మంచి సంబందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి . ప్రేమ వివాహాలకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు


aquarius-single-iconకుంబ రాశి

 వృత్తి వ్యాపారముల వారికి ఊహించని విదంగా దన లాబము ఉంటుంది . కొత్తవ్యాపారములకు పునాది వేస్తారు అది మంచి వృద్దిలోకి వస్తుంది . ధనమునకు లోటుండదు . రావలసిన బాకీలు సకాలములో చేతికందుతాయి .ఉద్యోగస్తులు రివార్డులు పొంద గలరు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది  . కాపస్స్  సెలక్షన్లు జరిగే అవకాశాలు బలంగానే ఉన్నాయి . సుభ వార్తలు వింటారు .


pisces-single-iconమీన రాశి

 మనస్సు వికలంగా ఉంటుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అవసరానికి డబ్బు అందక చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . ఉదోగస్తులు పనిలో వత్తిడి ఉంటుంది . ప్రతి ఆలోచన విఫలమౌతుంది . వేరొకరి సలహా తీసుకొనే పరిస్తితి వస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . ఓర్పు వహించటం మంచిది . సుబ్రమణ్య పూజ చేయించటం మంచిది

Telugu Daily Rasifala 1st May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 01-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము

సోమవారము 

తిది –శుక్లపక్ష పంచమి ఉదయం 06-19 వరకు

తదుపరి షష్టి రాత్రి తే 04-03 వరకు

నక్షత్రము – ఆరుద్ర పగలు 11-58 వరకు

అమృత గడియలు – లేవు

దుర్ముహుర్థము-పగలు 12-22 నుండి 01-13  వరకు

తదుపరి పగలు 02-54 నుండి 03-45 వరకు

యమ గండము – పగలు 10-30  నుండి 12-00 వరకు

వర్జము –రాత్రి 11-17 నుండి 12-47  వరకు

రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు


RasiPhalalu రాశిపలాలు 01-05-2017

aries-single-iconమేష రాశి

 సోదర బంధువులతో విబేదాలు వచ్చి శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి .కొంత అనారోగ్య సమస్యలు బాద పడే అవకాశాలు ఉన్నాయి . నీచ సాంగత్యము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . హృదయ సంబంద అనారోగ్య సూచనలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో విరోడలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబవించే అవకాశాలు .స్త్రీలలో సోదరులతో విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .


 taurus-single-iconవృషభ రాశి

 పేరు ప్రతిష్టలు పెరిగి చాల ఆనందముగా ఉంటారు . సభలు , సన్మాలలో పాల్గొంటారు . దనాదాయము అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగావకాశాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ప్రతి పనిలోనూ కార్య జయాన్ని పొంద గలరు . గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . కంపస్స్ సెలక్షన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ పుట్టింటి వారి సహకారం లభిస్తుంది .


gemini-single-iconమిదున రాశ

 శ్రమకు తగిన ధన లాభముంటుంది . నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి . ప్రతి ఆలోచన కార్యరూపానికి వచ్చి ఆనందాన్ని పొందుతారు . ధనాదాయము బాగుంటుంది . వ్యాపారాను అభివృద్ధి చెందుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు విద్యా ప్రోత్సాహము లభించి విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రేలకు పెద్దల ప్రోత్సాహం వల్ల ఉన్నతి చెందుతారు . స్నేహితులను కలసి ఆనందముగా గడుపుతారు .


cancer-single-iconకర్కాటక రాశి

  ఆరోగ్య రీత్యా జీర్ణ సంబంద అనారోగ్యం ఉంటుంది . విసుగు కోపం పెరిగి శత్రుత్వం వస్తుంది .అనుకున్న ప్రతి పని ప్రతి కూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు పరిక్షా కాలంగా ఉంటుంది .వ్యాపారము దన నష్టము ఉంటుంది .బాగాస్తులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .అదిక కర్చు ఉంటుంది . ఆదాయానికి మించి కర్చులుంటాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉన్నాయి . స్త్రీలకూ అనారోగ్య సూచనలు ఉన్నాయి .


leo-single-iconసింహ రాశి

 కుటుంబములో వివాదాలు ఏర్పడి మనస్సు వత్తిడికి గురౌతుంది . మిత్ర శత్రుత్వం పెరుగుతంది .బాగస్తుల వ్యాపారము నష్టాలకు తావు ఉంటుంది .అప్పు చేయ వలసి వస్తుంది .రావలసిన ధనము చేతికందక కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది .ఉద్యోగస్తులకు అధికారులకు భలి అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త గా ఉండవలసి వస్తుంది .విద్యార్దులకు కష్టాలకు తగిన పలితము అందక ఇబ్బంది పడతారు .స్త్రీలకూ కార్య బంగము కలుగుతుంది .


virgo-single-iconకన్యా  రాశి

 విపరీతమైన ఆలోచనలవలన ;వత్తిడికి గురౌతారు . కండరాల సంబంద అనారోగ్య సూచనలు ఉన్నాయి . విసుగు కోపము పెరుగుతుంది . దానివల్ల మిత్రులే  శత్రువులు  అయ్యే అవకాశాలు ఉన్నాయి . పనుల్లో జాప్యం జరుగుతంది . కొన్ని విషయాలలో పరాభం వరకు వస్తుంది . ప్రతి విషయం లో జాగ్రత్తగా తప్పుకోవటం మంచిది .విద్యార్దులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . ఉద్యోగస్తులు చాల జాగ్రత్తగా మాట్లాడుట మంచిది . స్త్రీలకూ ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .


libra-single-iconతులా రాశి

 గృహములో సుభ కారార్య ప్రయత్నం విజయ వంతమౌతుంది . భులాభం ఉంటుంది . రాదు అనుకున్న ధనము చేతికందుతుంది .అనవసర కర్చులు ఉంటాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . పై అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి . విద్యార్దులు ఇతర దెస ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . సంకల్ప సిద్ది వల్ల అనుకున్నది అనుకున్నట్లు సాదిస్తారు . స్త్రీలకూ పితృ ఆస్తులు కలసి వస్తాయి . అంతా అనుకూలంగా ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి . విదేశ ఉద్యోగం ప్రయత్నం విజయవంతమౌతుంది . వ్యాపారము ధనాదాయముంటుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . కుటుంబ విబేదాలు తొలగి ఆనందముగా ఉంటారు . బూమి కొనుగోలు ప్రయత్నం చేస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు బలంగా ఉన్నాయి . పెద్దల సహకారము లభిస్తుంది . స్త్రీలకూ ఉద్యోగంలో వత్తిడి ఉంటుంది . మానసిక బాదలుంటాయి .


sagittarius-single-iconధనుస్సు రాశి

 ప్రతి నిర్ణయం లోను తడపాటు , నిర్ణయ లోపం ఏర్పడుతుంది . అదిక ధనము కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాల గురించి ఆలోచనలు వస్తాయి .వ్యాపారము సామాన్యముగా ఉంటుంది .దూర బంధువులను కలుస్తారు . రావలసిన ధనము చేతికందుతుంది .విద్యార్దులకు ప్రోత్సాహము ఉంటుంది . స్త్రీలకూ వస్తులాభము ఉంటుంది .ఉద్యోగస్తులకు గడ్డుకాలంగా ఉంటుంది . ఆర్దిక వత్తుడులుంటాయి . ప్రతి విషయం లోను భయముంటుంది .


capricorn-single-iconమకర రాశి

అదిక కర్చులు . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . వ్యారములో ధన నష్టాలు చూడ వలసి వస్తుంది . రావలసిన ధనము అందక కొన్ని సమస్యలు విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యల వల్ల కర్చు ర్పడి ఇబ్బందులు పడతారు . వ్యాపారస్తులకు శ్రమకు తగిన పలితము ఉండదు .విద్యార్దులకు కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి .స్త్రీలకూ విసుగు కోపము పెరుగుతుంది .


aquarius-single-iconకుంబ రాశి

 అన్నిరకాలుగా అనారోగ్య సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురి కాగలరు . సోదర , సోదరీమనణులతో మనస్పర్దలకు తావున్నది చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . చిన్న  చిన్న ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కోవాసి వస్తుంది . అందరితో విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులు సమస్యలు కోరి కొనుక్కుంటారు . మానస్సిక వత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యం పెరిగి విద్యా ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .


pisces-single-iconమీన రాశి

 భుసంబంద వివాదాలు తొలగి దాని వలన రావలసిన ధనము చేతికందుతుంది .వ్యాపరతులకు అదిక ధన లాభాముంటుంది .స్నేహితులసహకారము ఉంటుంది . ప్రతి పని లోను కార్య జయాన్ని పొంద గలరు .గర్వము పెరిగి కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది .వ్యపారాభివ్రుద్ది చెందుతుంది .అనుకున్నది సాదిస్తారు .ఉద్యోగస్తులకు అన్నిటా అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .