Posts

Telugu Daily Rasifala 9th June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 09-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  శుక్రవారము తిది –శుక్లపక్ష పూర్ణిమ సాయంత్రం 05-29  వరకు నక్షత్రము –జేష్ఠ రాత్రి తే 04-28 వరకు అమృత గడియలు – రాత్రి 06-42 నుండి 08-28 వరకు దుర్ముహుర్థము-ఉదయం 08-04 నుండి 08-56 వరకు తదుపరి పగలు 12-25 నుండి 01-17 వరకు యమ గండము – పగలు 03-00  నుండి 04-30 వరకు వర్జము –ఉదయం 08-03 నుండి 09-49 వరకు రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 09-06-2017 aries-single-iconమేష రాశి  బాగస్తుల వాళ్ళ మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనారోగ్యానికి వైద్య కర్చులు ఉంటాయి . శత్రువుల వల్ల భయము ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .బాగాస్తులతో చేసే వ్యాపారాలలో నష్టాలు చవి చూసే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు కష్ట కాలమే అని చెప్పవచ్చు
 taurus-single-iconవృషభ రాశి  మనోదైర్యము పెరిగి సహస కార్యములు చేయుదురు . దాని వలన కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురౌతారు . ధనాదాయము ఉంటుంది కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు శ్రమ ఎక్కువైనా తగిన పలితం లభిస్తుంది .సుభ వార్తలు వింటారు .
gemini-single-iconమిదున రాశ   అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి .
cancer-single-iconకర్కాటక రాశి   మానసిక వత్తిడికి గురి అవుతారు . కొన్ని నిందలు కూడా మోయవలసి వస్తుంది . జాగ్రత్తగా వ్యవహరించ గలరు . తలకు సంబంద అనారోగ్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది . కానీ మనోభావాలు దెబ్బ తింటాయి .విద్యార్దులు కొన్ని అవమానాలకు గురి కావలసి వస్తుంది .
leo-single-iconసింహ రాశి   సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .
libra-single-iconతులా రాశి  ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  చంచల స్వబావము కలిగి ఉంటారు . ఎపనిని నిలకడగా చెయ్యలేక పోతారు . వ్యాపారము కలసి వస్తుంది . ధనాదాయము ఉంటుంది .రావలసిన సొమ్ము చేతికి వస్తుంది . కాని మొండి ప్రవర్తన వల్ల శత్రుత్వం పెరిగి వత్తిడికి గురి ఔతారు .ఉద్యోగస్తులకు ప్రోత్సాహము లభిస్తుంది . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు
capricorn-single-iconమకర రాశి  భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .
aquarius-single-iconకుంబ రాశి   సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .
pisces-single-iconమీన రాశి  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .

Telugu Daily Rasifala 8th June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 08-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  గురువారము తిది –శుక్లపక్ష చతుర్దశి పగలు 03-30  వరకు నక్షత్రము –అనురాధ  రాత్రి 01-51 వరకు అమృత గడియలు – పగలు 02-20 నుండి 04-06 వరకు దుర్ముహుర్థము-పగలు 09-48 నుండి 10-40 వరకు తదుపరి పగలు 03-01 నుండి 03-53 వరకు యమ గండము – ఉదయం 06-00  నుండి 04-30 వరకు వర్జము –లేదు రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 08-06-2017 aries-single-iconమేష రాశి  రాశి దాంపత్యములో చిన్న చిన్న వివాదములు ఉండే అవకాశాలు ఉంటాయి .సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలుకోగలరు . వ్యాపారములో ధన నష్టము  వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి .
 taurus-single-iconవృషభ రాశి  ఊహించని ధన లాభాముంటుంది . దూర ప్రయాణాలు చేయ వలసి వస్తుంది . నూతన వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు రివార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి .స్త్రీలకూ అలంకార వస్తు ప్రాప్తి పొందగలరు . విద్యార్దులకు నూతన ఉత్సాహముతో ముదుకు అడుగేస్తారు . సుభ వార్తలు వింటారు .
gemini-single-iconమిదున రాశ   ప్రతి పనిలో మనోదైర్యము పెరుగుతుంది . అనుకూలమైన వాతావరణము ఉంటుంది .దూర ప్రయాణములు చేస్తారు . ధనాదయము ఉంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది. కొన్ని బాకీలు తీరుతాయి . ఉద్యోగస్తులకు దూర బదిలీలు ఉంటాయి . స్నేహితుల తో విరోధము ఉంటుంది . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . స్త్రీలకూ కర్చు అదికంగా ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి   ఆదాయానికి తగిన కర్చు ఏర్పడుతుంది . విదేశ యాత్రలకు అవకాశం వస్తుంది . విదేశ వ్యాపారము చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .శివ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది .
leo-single-iconసింహ రాశి  కుటుంబ కలహాలు వాటివల్ల మానసిక వత్తిడి ఉంటుంది . అవసరానికి డబ్బు అంది సమస్య తీరుతుంది .వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  వీసాలు కొరకు ప్రయత్నం చేయు వారికి ఈరోజు చాల అనుకూలంగా ఉంటుంది . దూర దెస ధనము చేతికందుతుంది .అప్పులు తీరతాయి .బాంక్ బాలెన్స్ ఏర్పడుతుంది . భూమి కొనుగోలు అనుకూలిస్తుంది . గృహ యోగము ఏర్పడి సంతోషముగా ఉంటారు . ఉద్యోగస్తులకు మంద గమనము ఉంటుంది . విద్యార్దులకు బద్ధకం వల్ల విద్య మందగిస్తుంది .
libra-single-iconతులా రాశి  ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .
scorpio-single-iconవృశ్చిక రాశి  ఉద్యోగస్తులకు ఉన్నత పదవి ప్రాప్తము ఉంటుంది .జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు ఉంటాయి .  స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వల్ల ధనాదాయముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . సంతాన సుఖముంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  కుంబ రాశి మొండి ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి .శత్రుత్వం పెరుగుతుంది . విరోదాల వల్ల మనస్సు దెబ్బ తింటుంది .బందు విరోదాలు. వ్యాపారస్తులకు దన నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాని కష్టముతో కూడి ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  అనారోగ్యానికి ధనము కర్చు ఔతుంది .  రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఇబ్బందులు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారములో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ ధన లాభము ఉంటుంది .
aquarius-single-iconకుంబ రాశి   గృహ , భూమి కొనుగోలు అనుకూలిస్తాయి . మద్య వర్తులతో జాగ్రత్తగా ఉండాలి . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటాయి . ధన లాభము ఉంటుంది .పథ స్నేహితుల కలయిక ఉంటుంది .ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది . విద్యార్దులలో ఉత్సాహం కలుగుతుంది . స్త్రీలకూ నూతన వస్త్ర లాభము ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . దూర ప్రయాణాలు కల్సి వస్తాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు అనుకూలమైన గృహ వాతావరణము ఉంటుంది .

Telugu Daily Rasifala 7th June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 07-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  బుధవారము తిది –శుక్లపక్ష త్రయోదశి పగలు 01-40  వరకు నక్షత్రము –విశాఖ  రాత్రి 11-18 వరకు అమృత గడియలు – పగలు 01-39 నుండి 03-24 వరకు దుర్ముహుర్థము-పగలు 11-32 నుండి 12-25 వరకు యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00 వరకు వర్జము –రాత్రి 03-43 నుండి 05-29 వరకు             రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 07-06-2017 aries-single-iconమేష రాశి  ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .
 taurus-single-iconవృషభ రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .
gemini-single-iconమిదున రాశ   కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .
cancer-single-iconకర్కాటక రాశి   అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు
leo-single-iconసింహ రాశి   దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .
virgo-single-iconకన్యా  రాశి  భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది
libra-single-iconతులా రాశి  గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.
scorpio-single-iconవృశ్చిక రాశి  ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  విదేశ ఉద్యోగ ప్రయత్నం విజయ వంతమౌతుంది . దూర బందువుల కలయిక వల్ల సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరముంటుంది . కీళ్ళకు సంబంద అనారోగ్యం తో బాద పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో మందమతి ఉండి విద్యాభివృద్ది తగ్గుతుంది .
capricorn-single-iconమకర రాశి  ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు .
aquarius-single-iconకుంబ రాశి  ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .
pisces-single-iconమీన రాశి  మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది .

Telugu Daily Rasifala 6th June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 06-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  మంగళవారము తిది –శుక్లపక్ష ద్వాదశి పగలు 12-08  వరకు నక్షత్రము –స్వాతి రాత్రి 09-00 వరకు అమృత గడియలు – పగలు 11-30 నుండి 01-13 వరకు దుర్ముహుర్థము-పగలు 08-04 నుండి 08-56 వరకు తదుపరి రాత్రి 10-51 నుండి 11-35 వరకు యమ గండము – పగలు 09-00  నుండి 10-30 వరకు వర్జము –రాత్రి 03-08 నుండి 04-53  వరకు రా హు కాలము-పగలు 03-00 నుండి 04-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 06-06-2017 aries-single-iconమేష రాశి  ఉన్నత ఉద్యోగ ప్రాప్తి . నూతన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . బంధువులతో మనస్పర్దలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విసుగు కోపము పెరుగుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యాభివృద్ది ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  మానసిక ఆనందమును పొందుతారు . కుటుంబములో సంతోష కర వార్తలు వింటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి .వ్యాపారస్తులకు ధనాదాయము , వ్యాపార అభివృద్ధి ఉంటుంది . విద్యార్దులకు మాత్రం గడ్డు పరిస్తితి ఉంటుంది . స్త్రీ లకు వస్త్ర . ఆభరణ విలాస వస్తువులు పొంద గలరు . వీసా ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ   పేరు ప్రతిష్టలు పెరిగి సభలు , సన్మానాలు అందుకుంటారు . కర్చు చేయటంలో చాలా జాగ్రత్త అవసరమున్నది . వ్యాపారస్తులకు ధన లాభాముంటుంది . భాగాస్తులతో కలసి నూత వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు మారే అవకాశాలు ఉంటాయి. విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నములు విజయ వంతమౌతాయి .
cancer-single-iconకర్కాటక రాశి   ధన లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంటుంది . షేర్ల వ్యాపారము చేయువారికి ఈరోజు దన లాభముంటుంది .నీటిమీద వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది .ఉద్యోహస్తులకు ఉన్నత ఉద్యోగము కొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుతాయి .
leo-single-iconసింహ రాశి   చేయు ప్రతి ప్రయత్నమూ కార్య జమును పొందుతారు . తల్లికి సంబంద సుభ కార్యాలలో పాల్గొంటారు . స్తిరాస్తుల కొరకు చేయు ప్రతి పని విజయ వంటమోతుంది . వ్యాపారస్తులకు ధన లాభము ఉంటుంది . ఉద్రేకముగా అలోచించి నిర్ణయ లోపం ఉండే అవకాశాలు ఉన్నాయి జ తగిన జాగ్రత్త అవసరమున్నది . శ్రీల వలన ధన లాభాముంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .
libra-single-iconతులా రాశి  స్నేహితులతో వివాదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . శ్వాసకు సంబంద అనారోగ్యము ఉంటుంది . తగిన జాగ్రత్త అవసరము తీసుకోవటం మంచిది . జీర్ణ శక్తి కూడా అంతంత ఆత్రమే ఉంటుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది  .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు కష్టముతో కూడిన విజయము లభిస్తుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  సుకాలకు సంబంద వస్తు కొనుగోలు వల్ల దానము కర్చు ఔతుంది . ప్రతి పని కూడా విజయ వంతంగా నిర్వర్తించ గలుగుతారు . ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూల్లంగా ఉంటుంది . ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోన వచ్చును .వ్యారస్తులకు కర్చుతో కూడిన ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు అబివృద్ది కనపడుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  సోదరులతో విబేదాలు ఏర్పడి బడ పడే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . తలనొప్పి వల్ల బాద పడతారు . పనులు నిదానంగా సాగుతాయి . కోపము విసుగు పెరుగుతుంది . ధనాదాయము ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో చిన్న విబేదాలు వస్తాయి జాగ్రత్తగా మాసాలు కోగలరు .
capricorn-single-iconమకర రాశి  బాగాస్తులవల్ల ధన లాభము ఉంటుంది . శత్రు జయము ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం అనుకూలిస్తుంది .ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారములకు చాల అనుకోలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు . దైవ దర్సనం లభిస్తుంది . ఆనందముగా ఉంటారు .
aquarius-single-iconకుంబ రాశి   స్త్రీలవల్ల ధనలాభము , సుఖము పొంద గలరు . అన్యోన్య దాంపత్యము ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు . ఉన్నత ఉద్యోగ ప్రాప్తము ఉటుంది . వ్యాపారస్తులకు ధనలాభము ఉండగలదు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . ఉన్నత విద్యకొరకు ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది . గోరవ ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు .
pisces-single-iconమీన రాశి  జీర్ణ శక్తి తగ్గి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము ఉన్నది . ఆహార జాగ్రత్తలు అవసరము . ఆర్దిక విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమున్నది . నిర్ణయము తీసుకోలేక కలత చెందుతారు . చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యాభివ్రుద్ది తగ్గుతుంది . స్త్రీలు కొన్ని అవమానాలు పద వలసి వస్తుంది ..

Telugu Daily Rasifala 5th June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 05-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  సోమవారము  తిది –శుక్లపక్ష ఏకాదశి పగలు 11-02  వరకు నక్షత్రము –చిత్త రాత్రి 07-07 వరకు అమృత గడియలు – పగలు 12-20 నుండి 02-01 వరకు దుర్ముహుర్థము-పగలు 12-24 నుండి 01-16 వరకు తదుపరి రాత్రి తే 03-00 నుండి 03-52 వరకు యమ గండము – పగలు 10-30  నుండి 12-00 వరకు వర్జము –రాత్రి 01-09 నుండి 02-52  వరకు రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 05-06-2017 aries-single-iconమేష రాశి  మనో ధైర్యం పెరిగి ప్రతి కార్యం లోను విజయ వంతముగా పాల్గొంటారు . అదిక ధన లాభము ఉంటుంది . పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .కుటుంబముతో సంతోషాన్ని పంచుకుంటారు . అన్యోన్య దంపత్యము ఉంటుంది . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . చేయు ప్రతి కార్యము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది
 taurus-single-iconవృషభ రాశి  మనస్సు చాలా ఆనందము ఉంటుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూరమునుండి సుభ వార్తలు వింటారు . రాజకీయ నాయకులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు లభిస్తాయి . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందుతుంది .
gemini-single-iconమిదున రాశ   విదేశ ఉద్యోగము ప్రయత్నం చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది  . విదేశాలలో ఉద్యోగము  చేయు వారికి ప్రమోషన్ కి అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది . అధికారుల  సహకారము ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుకుంటారు . స్రీలకు వస్త్ర లాభాముంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  సుఖ వంతమైన ప్రశాoతమైన జీవితం గడుపుతారు . ధార్మిక కార్యక్రమములకు ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉల్లాసంగా ఉంటారు . సన్మానాలు, సభలు బహుమతులు అందుకుంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలమైన రిజల్స్ అందుతాయి . స్త్రీకు అనుకూలంగా ఉంటుంది .
leo-single-iconసింహ రాశి   కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .
virgo-single-iconకన్యా  రాశి  బద్ధకం వలన పనులలో జాప్యము కలుగుతుంది .కొన్ని విరోదాలు వస్తాయి . ఏమి మాట్లాడిన సత్రుత్వమే వస్తుంది . కోపం విసుగు పెరుగుతుంది . వ్యాపారములో కూడా మంద కొడిగా ఉంటుంది . సమయానికి ధనము చేతికందుతుంది . ఉద్యోగాస్తులలో పని వత్తిడి పెరిగి విసుగు కోపం వస్తుంది . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉండదు .
libra-single-iconతులా రాశి  ఆరోగ్య సమస్యలు ఔషద లేపనం ఉంటుంది . కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది .శ్వాస కోశ సంబంద ఆనారోగ్యం వలన కొంచం అవాస్త పడే అవకాశాలు ఉంటాయి . ఆర్దిక ఇబ్బందులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గుతుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  మొండి ప్రవర్త వల్ల కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు .శత్రుత్వం పెరుగుతుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడుతాయి . ధన నష్టం ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు . స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
sagittarius-single-iconధనుస్సు రాశి  వ్యాపారములో అనుకూలమైన ధన లాభము ఉంటుంది . స్నేహితుల సహకారముంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులకు మీ సలహాల వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులు  సుభ వార్తలు వింటారు . విద్యార్దులకు విద్య ఉన్నతి లభిస్తుంది .
capricorn-single-iconమకర రాశి  కొందరు మీ సలహాల కొరకు ఎదురు చూస్తారు . మంచి సలహాలు ఇస్తారు . కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు .సభా సత్కారము లభిస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . అందవలసిన ధనము చేతికందుతుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు బాగుంటుంది . స్త్రీలకూ ఆభరణ లాభము ఉంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .
aquarius-single-iconకుంబ రాశి   ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రొమోషన్ , ఉన్నత పదవులకు  మంచి అవకాశాలు ఉన్నాయి . కానీ మాసిక వత్తిడులకు గురి అవ్వవలసి వస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .
pisces-single-iconమీన రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సోదరులతో మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి  . ఉద్యోగస్తులకు ఆర్దిక ఇబ్బందులు , అప్పుల బాద పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారస్తులకు దన నష్టము , రావలసిన ధనము చేతికి అందక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యలో ఆటంకాలు , సోదరులతో వివాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి .

Telugu Daily Rasifala 4th June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 04-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  ఆదివారము  తిది –శుక్లపక్ష దశమి పగలు 10-24  వరకు నక్షత్రము – హస్త సాయంత్రం 05-41 వరకు అమృత గడియలు – పగలు 11-26 నుండి 01-05 వరకు దుర్ముహుర్థము-సాయంత్రం 04-44 నుండి 05-35 వరకు యమ గండము – పగలు 12-00  నుండి 01-30 వరకు వర్జము –రాత్రి 02-09 నుండి 03-50  వరకు రా హు కాలము-సాయంత్రం 04-30 నుండి 06-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 04-06-2017 aries-single-iconమేష రాశి  సంతోష కర వార్తలు వింటారు .కుటుంబములో వివాహ సంబంద కార్యములు విజయ వంతమౌతాయి . సుభాకార్యములలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది . శ్రమకు తగిన పలితముంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు లభిస్తాయి .విదేశ ఉద్యోగ ప్రయత్నాలు సుభ పలితాన్ని ఇస్తాయి .
 taurus-single-iconవృషభ రాశి  చంచల మనస్సు కలిగి ఉంటారు . అదిక కర్చు ఉంటుంది . బందు విరోదాలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగాస్తులలో అధికారుల వత్తిడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మసలుకోతం మంచిది . విద్యర్డుఅకు కూడా అనుకూలంగా ఉండదు .
gemini-single-iconమిదున రాశ  కర్చుకు  తగిన ఆదాయముంటుంది.సుభ కార్యాలకు దనము  కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వివాహ సుభ కార్యాలలో పాల్గొంటారు .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . వీసా కొరకు ప్రయత్నము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .  
cancer-single-iconకర్కాటక రాశి   ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . రాజకియలోలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది .  ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . నీటికి సంబంద  వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది .
leo-single-iconసింహ రాశి  దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .
virgo-single-iconకన్యా  రాశి  విసుగు కోపము పెరిగి అందరితో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా మాట్లాడుట మంచిది ఉద్రేకము తగ్గించుకోవలెను . నేమ్ముకు సంబంద అనారోగ్య బాద పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మనసు వికల మౌతుంది . విద్యలో ఆటంకాలు ఉంటాయి . ఉద్యొగస్తులకు ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది .
libra-single-iconతులా రాశి  మెదడుకు సంబంద అనారోగ్యం వలన బాధపడే అవకాశాలు ఉన్నాయి . శత్రుత్వం పెరుగుతుంది . నిందలకు అపార్దాలకు తావు ఉంటుంది . జాగ్రత్తగా మసలు కావలెను . బంధువులతో తగాదాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు .
scorpio-single-iconవృశ్చిక రాశి  ప్రతి కూలమైన అల్లోచనల మనస్సు  వికలత చెందుతుంది . ఇతరుల సలహాలు పాటించ వలసి వస్తుంది . స్నేహితుల సహకారము బలవంతంగా లభిస్తుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉండదు .
sagittarius-single-iconధనుస్సు రాశి  ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . సుభ కార్యాలలో పాల్గొంటారు . విందులు వాదాలతో గడుపుతారు . దూరమునుండి ఉద్యోగ సుభ వార్తలు వింటారు . కుటుంబ ములో సంతోష కరంగా ఉంటారు . పేరు ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు మంచి అవకాశాలకు తావు ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  కుటుంబములో సుభకార్య ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి . తీర్ద యాత్రలు చేస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . దూర ప్రయాణాల వల్ల ధన లాభం ఉంటుంది . బాగాస్తులతో కొత్త వ్యాపారము గురించి చర్ర్చిస్తారు .
aquarius-single-iconకుంబ రాశి   కుటుంబములో సుభకార్య ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి . తీర్ద యాత్రలు చేస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . దూర ప్రయాణాల వల్ల ధన లాభం ఉంటుంది . బాగాస్తులతో కొత్త వ్యాపారము గురించి చర్ర్చిస్తారు .
pisces-single-iconమీన రాశి  అదిక కర్చులు చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .మానసిక వత్తిడికి గురి ఔతారు . వ్యాపారస్తులకు సామకు తగిన పలితము ఉండదు . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము పెరిగి అధికారుల దండన ఉటుంది . రావలసిన దానము చేతికి అందాకా ఇబ్బంది పడతారు . విద్యార్దులకు నిర్లక్ష్యమువల్ల విద్యలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .

Telugu Daily Rasifala 3rd June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 03-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  శనివారము తిది –శుక్లపక్ష నవమి పగలు 10-17  వరకు నక్షత్రము – ఉత్తర సాయంత్రం 04-44 వరకు అమృత గడియలు – పగలు 09-23 నుండి 11-00 వరకు దుర్ముహుర్థము-ఉదయం 07- 12 వరకు యమ గండము – పగలు 01-30  నుండి 03-00 వరకు వర్జము –రాత్రి 01-27 నుండి 03-06  వరకు తదుపరి రాత్రి 12-17 నుండి 01-52 వరకు రా హు కాలము-పగలు 09-00 నుండి 10-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 03-06-2017 aries-single-iconమేష రాశి  సంతోష కర వార్తలు వింటారు .కుటుంబములో వివాహ సంబంద కార్యములు విజయ వంతమౌతాయి . సుభాకార్యములలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది . శ్రమకు తగిన పలితముంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు లభిస్తాయి .విదేశ ఉద్యోగ ప్రయత్నాలు సుభ పలితాన్ని ఇస్తాయి .
 taurus-single-iconవృషభ రాశి  చంచల మనస్సు కలిగి ఉంటారు . అదిక కర్చు ఉంటుంది . బందు విరోదాలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగాస్తులలో అధికారుల వత్తిడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మసలుకోతం మంచిది . విద్యర్డుఅకు కూడా అనుకూలంగా ఉండదు .
gemini-single-iconమిదున రాశ   కర్చుకు  తగిన ఆదాయముంటుంది.సుభ కార్యాలకు దనము  కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వివాహ సుభ కార్యాలలో పాల్గొంటారు .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . వీసా కొరకు ప్రయత్నము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి   ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . రాజకియలోలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది .  ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . నీటికి సంబంద  వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది .
leo-single-iconసింహ రాశి   దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .
virgo-single-iconకన్యా  రాశి  విసుగు కోపము పెరిగి అందరితో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా మాట్లాడుట మంచిది ఉద్రేకము తగ్గించుకోవలెను . నేమ్ముకు సంబంద అనారోగ్య బాద పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మనసు వికల మౌతుంది . విద్యలో ఆటంకాలు ఉంటాయి . ఉద్యొగస్తులకు ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది .
libra-single-iconతులా రాశి  వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకుల వల్ల మనస్సు వికలమౌతుంది . భార్యాబర్తల మద్య విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . బందు విరోధము ఉంటుంది . వ్యాపారములో అనుకోని నష్టాలూ వచ్చే అవకాశాలు ఉంటాయి . కష్టానికి తగిన పలితం ఉండదు . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . అశుభ వార్తలు వింటారు
scorpio-single-iconవృశ్చిక రాశి  మెదడుకు సంబంద అనారోగ్యం వలన బాధపడే అవకాశాలు ఉన్నాయి . శత్రుత్వం పెరుగుతుంది . నిందలకు అపార్దాలకు తావు ఉంటుంది . జాగ్రత్తగా మసలు కావలెను . బంధువులతో తగాదాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు
sagittarius-single-iconధనుస్సు రాశి  ప్రతి కూలమైన అల్లోచనల మనస్సు  వికలత చెందుతుంది . ఇతరుల సలహాలు పాటించ వలసి వస్తుంది . స్నేహితుల సహకారము బలవంతంగా లభిస్తుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉండదు .
capricorn-single-iconమకర రాశి  ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . సుభ కార్యాలలో పాల్గొంటారు . విందులు వాదాలతో గడుపుతారు . దూరమునుండి ఉద్యోగ సుభ వార్తలు వింటారు . కుటుంబ ములో సంతోష కరంగా ఉంటారు . పేరు ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు మంచి అవకాశాలకు తావు ఉంటుంది .
aquarius-single-iconకుంబ రాశి   కుటుంబములో సుభకార్య ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి . తీర్ద యాత్రలు చేస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . దూర ప్రయాణాల వల్ల ధన లాభం ఉంటుంది . బాగాస్తులతో కొత్త వ్యాపారము గురించి చర్ర్చిస్తారు .
pisces-single-iconమీన రాశి  అదిక కర్చులు చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .మానసిక వత్తిడికి గురి ఔతారు . వ్యాపారస్తులకు సామకు తగిన పలితము ఉండదు . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము పెరిగి అధికారుల దండన ఉటుంది . రావలసిన దానము చేతికి అందాకా ఇబ్బంది పడతారు . విద్యార్దులకు నిర్లక్ష్యమువల్ల విద్యలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .

Telugu Daily Rasifala 2nd June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 02-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  శుక్రవారము    తిది –శుక్లపక్ష అష్టమి పగలు 10-40 వరకు నక్షత్రము – పుబ్బ సాయంత్రం 04-16 వరకు అమృత గడియలు – పగలు 09-52 నుండి 11-27 వరకు దుర్ముహుర్థము-ఉదయం 08-05 నుండి 08-57  వరకు తదుపరి పగలు 12-25 నుండి 01-17 వరకు యమ గండము – పగలు 03-00  నుండి 04-30 వరకు వర్జము –రాత్రి 11-36 నుండి 01-13  వరకు తదుపరి రాత్రి 12-17 నుండి 01-52 వరకు రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 02-06-2017 aries-single-iconమేష రాశి  అనుకూలమైన దాంపత్య జీవనం ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడపగలరు . సుభకార్య ప్రయత్నం విజయవంతముగా నిర్వర్తిస్తారు . రావలసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులు చేయు ఉద్యోగ ప్రయత్నాలు , కామ్పస్స్ సెలక్షన్లు లో విజయ వన్థమఔతుంది. శివ దర్సనం ఔతుంది . ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు చేయు ప్రయత్నం సఫలీక్రుతమౌతుంది
 taurus-single-iconవృషభ రాశి  కొన్ని సమస్యల వలన మానసిక ఆందోళన పడే అవకాశాలు ఉన్నాయి . అనుకోని కర్చులు పడి అప్పు చేయ వలసి వస్తుంది . ఆరోగ్యము కూడా అంత అనుకూలంగా  ఉండదు . ఒకసారి ఉన్న మనస్సు ఒకసారి ఉండక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . కొందరితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఓర్పు ,సహన్ వహించటం చాల మంచిది .
gemini-single-iconమిదున రాశ   వ్యాపారస్తులకు లాభం వస్తుంది కాని అనుకోని కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం పెరిగి విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది .జాగ్రత్తగా మసులుకోవలెను .
cancer-single-iconకర్కాటక రాశి   విదేశ వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి .ఉద్యోగస్తులకు ప్రొమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది .సభలలో పాల్గొంటారు .
leo-single-iconసింహ రాశి  దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . 
virgo-single-iconకన్యా  రాశి  మనస్సు తెలియని భయానికి గురి ఔతుంది . అదిక కర్చు , అనారోగ్య సమస్యలుంటాయి . వైద్యము చేయించ వలసి వస్తుంది . స్నేహితులలో మనస్పర్ధలు ఏర్పడి చికాకుకు గురు ఔతారు . వ్యాపారస్తులకు నష్టాలూ పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు చడుమీద శ్రద్ద తగ్గుతుంది .
libra-single-iconతులా రాశి  కుటుంబ కలహాలు , జీవిత బాగస్వామితో వివాదాలు పెరిగి మనస్సు చికాకు చెందే అవకాశాలు ఉన్నాయి . స్నేహితులవల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా ఉండటం మంచిది .వ్యాపార నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యం పెరిగి విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . ఫైనాన్స్ ఉద్యోగస్తులకు గడ్డు పరిస్తితి ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  ప్రతి ఒక్కరితో శత్రుత్వం పెరుగుతుంది . కుటుంబ కలహాలు పెరిగి మానసిక వత్తిడికి గురి ఔతారు . ఆరోగ్యం క్షెనిస్తుంది వైద్యుని కలవ వలసి వస్తుంది . ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా ఉండాలి . ఉద్యోగస్తులకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  చేయు ప్రతి ఆలోచన విపలమౌతుంది . సలహాలు తీసుకోవలసి వస్తుంది . స్నేహితుల సహకారము వలన ధన లాభము ఉంటుంది . కాని కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది . మనస్సు చాల వికలత చెందుతుంది . ఉద్యోగస్తులకు పక్క వారితో శత్రుత్వం పెరిగి మనస్సు వికలత చెందుతుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం ఉండక బాద పడే అవకాశాలు ఉన్నాయి .
capricorn-single-iconమకర రాశి  ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . తల్లితరపు ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగాస్తులలో ప్రోత్సాహ బహుమతులు పొందుతారు . ప్రతి కార్యములో విజయ లక్ష్మి వరిస్తుంది . చాల సంతోషం గా ఉండ గలరు .
aquarius-single-iconకుంబ రాశి   విదేశ ఉద్యోగ ప్రయత్నాలు , విదేశ విద్యా ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . మానసిక ఉల్లాసం ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయం బాగుంటుంది . ఎరుపు సంబంద వ్యాపారాలు బాగా రాణిస్తాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . రావలసిన ధనము చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  స్నేహితులవల్ల . సోదరులవల్ల సహకారం లభిస్తుంది . జూదములో డబ్బు పోయే అవకాశాలు ఉన్నాయి . మంచి సలహాలు ఇస్తారు . వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . తగిన జాగ్రత్త అవసమున్నది . చేతిలో డబ్బు దుర్వ్యసనాలకు కర్చు పెట్టె అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో నిర్లక్ష్యం ఉంటుంది .ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా మాసాలు కుంటే మంచిది .

Telugu Daily Rasifala 1st June 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 01-06-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  గురువారము   తిది –శుక్లపక్ష సప్తమి పగలు 11-31 వరకు నక్షత్రము – మఖ సాయంత్రం 04-18 వరకు అమృత గడియలు – పగలు 01 56 నుండి 03-30 వరకు దుర్ముహుర్థము-పగలు 09-48 నుండి 10-40  వరకు తదుపరి పగలు 03-00 నుండి 03-52 వరకు యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30 వరకు వర్జము –ఉదయం 06-05  వరకు తదుపరి రాత్రి 12-17 నుండి 01-52 వరకు రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 01-06-2017 aries-single-iconమేష రాశి  అదికంగా అనవసర కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నది . చేతిలో డబ్బు నిలకగా ఉండదు . మానసిక వత్తిడి ఉంటుంది . స్నేహితిలతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . బాగాస్తులవల్ల మోసపోవుట . ఆర్దిక వత్తిడులు  ఉంటాయి . స్త్రీలతో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్ద్యర్డులకు శ్రమకు తగిన పలితం ఉండదు . ఉద్యోగస్తులకు మై అధికారుల దండన ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది
gemini-single-iconమిదున రాశ   విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది . 
cancer-single-iconకర్కాటక రాశి   ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .
leo-single-iconసింహ రాశి  మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .
virgo-single-iconకన్యా  రాశి  జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .
libra-single-iconతులా రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . మనస్సు నిలక ద ఉండక దైర్యము  కొల్పతారు . కార్యములో విజయం లభిస్తుంది . భూమి కొనుగోలు విషయం లో అనుకూలంగా ఉంటుంది . మీరు చేసే సొంత ఆలోచనలు కార్య రూపానికి వస్తాయి . సంతోషంగా ఉంటారు . కార్యానుకూలత ఉంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రేలకు కోపం పెరిగి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి
scorpio-single-iconవృశ్చిక రాశి  వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
sagittarius-single-iconధనుస్సు రాశి  మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .
aquarius-single-iconకుంబ రాశి  తల్లి తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .
pisces-single-iconమీన రాశి  కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.

Telugu Daily Rasifala 31st May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 31-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


జేష్టమాసము  బుధవారము తిది –శుక్లపక్ష షష్టి పగలు 12-48 వరకు నక్షత్రము – ఆశ్లేష సాయంత్రం 04-44 వరకు అమృత గడియలు పగలు 03-11 నుండి 04-43 వరకు దుర్ముహుర్థము-పగలు 11-32 నుండి  12-24 వరకు యమ గండము – ఉదయం 07-30  నుండి 09- 00 వరకు వర్జము –ఉదయం 05-55 నుండి 07-27 వరకు తదుపరి రాత్రి తే 04-31 నుండి                                    రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 31-05-2017 aries-single-iconమేష రాశి  చిన్న ఆర్దిక ఇబ్బందులు ఉన్నా సమయానికి సహకారముతో ముందుకు వెళతారు . పట్టుదలతో ఉన్నతిని సాదిస్తారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ కార్యాలలో కాలం గడుపుతారు . స్నేహితులతో విబేదాలు ఏర్పడి ఇబ్బందులకు గురౌతారు . విద్యార్దులకు విద్యలో కుంటూ పడే అవకాశాలు ఉన్నాయి . స్నేహితులతో కలసి విందులు చేసుకుంటారు . కొన్ని వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  ధనాదాయము బాగుంటుంది . ఆదాయానికి తగిన కర్చుల వల్ల డబ్బు నిలబదక పోవచ్చు .ఆలోచన లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి . కానీ కొన్ని ఉపయోగాలు కూడా పొంద గలరు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విందులు విహార యాత్రలు చేస్తారు . నూతన వస్త్ర ప్రాప్తి లభిస్తుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుడుతుంది . స్త్రీలకూ నూతనాభారణ ప్రాప్తి లభిస్తుంది . కొన్ని సుభ సంగటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి .  
gemini-single-iconమిదున రాశ  వ్యసనాలకు అదిక ధనము కర్చు ఉంటుంది . ఉన్నతాదికారులను కలసి విందులలో పాల్గొంటారు కానీ శత్రుత్వం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా నడచుకోవటం మంచది . దురుసుగా మాట్లాడటం తగ్గించుకోవలసి వస్తుంది .అనారోగ్య సూచనులున్నాయి వైద్య కర్చులుంటాయి . వ్యాపారాల్లో నష్య్తాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు అడికారులనుండి వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విరోదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
cancer-single-iconకర్కాటక రాశి   అనుకూల దాంపత్యముంటుంది . అపోహలు తొలగి సంతోషంగా గడుపుతారు . స్త్రీ లవలన ధన లాభాముంటుంది . బాగస్తుల వ్యాపారము అభివృద్ధి చెందుతుంది . స్నేహితుల సహకారము బాగుంటుంది . ఉద్యోగస్తులకు తోటి ఉద్యొగస్తులతొ విందులు వినోదాలలో పాల్గొంటారు . విద్యార్దులలో చిన్న చిన్న విరోదలతో విందులలో పాల్గొంటారు . స్త్రీలకూ నూతన ఆభరణ ప్రాప్తి లభిస్తుంది . అన్ని రకాలుగా సుభ పలితాలను అందుకుంటారు .
leo-single-iconసింహ రాశి  ఆరోగ్యము  లోపమువల్ల మానసిక వత్తిడి పెరుగుతుంది . శత్రు బాద పెరుగుతుంది . చంచల స్వబావము వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . సమయానికి  ధనము చేతికందక అప్పు చేయవలసి వస్తుంది . స్నేహితుల సలహాలను లెక్క చేయక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది .ఉద్యోగస్తులు మనస్సు చేవుక్కుమనే విదంగా అదికార వత్తిడి ఉంటుంది .విద్యార్దులు కొన్ని వ్యసనాలు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . స్తీలకు బంగాపాటు ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  విదేశ ఉద్యోగ , విదేశ వీసాలకోరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . సోదరుల సహకారముతో ధన లాభముంటుంది . వ్యాపారస్తులకు వత్తిడితో కూడిన ధన లాభముంటుంది . అందరితో సంతోషము గడుపుతారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . కొన్నిటిలో అభ్ప్రయ బేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . దుర్వ్యసనాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులకు అధికారుల సహకారముంటుంది . విద్యార్దులు స్నేహితులతో ఆనందము పంచుకుంటారు . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .
libra-single-iconతులా రాశి  పదోన్నతి లభిస్తుంది . తల్లి తరపు సుభ కార్యాలు కలసి వస్తాయి .గృహములో పెండ్లి కార్యాల గురించి చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉనాయి . అధికారుల సహకారము లభిస్తుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తాయి . అన్ని ఉన్న అదిక కర్చు కనపడుతుంది . రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి . స్త్రీలకూ ఉదోగాములో ఉన్నతి లభిస్తుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  ప్రతో ఆలోచన కార్య రూపం దాలుస్తాయి . అధికారులను కలుస్తారు . వారి సహకారము లభిస్తుంది . వ్యాపారస్తులకు అదిక ధన లాభం ఉంటుంది . నూతన వస్తు లాభముంటుంది .నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు . అందరి సహకారము లభిస్తుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి . కొందరు అక్రమ మార్గ నడకల వాళ్ళ చిక్కుల్లో పడే అవకాశాలు బంగా ఉన్నాయి . విద్యార్దులకు తగిన ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలు సుభ వార్తలు వింటారు .
sagittarius-single-iconధనుస్సు రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ప్రతిపనిలోను వత్తిడి ఉంటుంది . ఆర్దిక లావాదేవీలలో చిక్కుకొనే అవకాశాలు బలంగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా మసలు కోవటం మంచిది . అదిక కర్చు ఉంటుంది . అధికారుల వత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది . అనుకోని సమస్యలు ఎదురౌతాయి .  శత్రుబాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . కొన్ని పనులు వాయిదా వేసుకోవటం మంచిది . అన్నిటా ప్రతికూలమే .
capricorn-single-iconమకర రాశి  శత్రు బాదలు తొలగి ఆనందముగా ఉంటారు . ధనము అదికంగా కర్చు పెడతారు . ఊహించని మార్పులు సంబవిస్తాయి . కొత్త శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి . మితంగా మాట్లాడటం మంచిది .వ్యాపారస్తులకు ధనాదాయం పరిమితంగా ఉంటుంది . కర్చు అదికంగా ఉంటుంది . బాగస్తులతో కూడిన వ్యాపారాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు స్నేహితుల , తోటి ఉద్యోగస్తుల సహకారము లభిస్తుంది . విద్యార్దులలో మొండి పెట్టుదల పెరుగుతుంది .
aquarius-single-iconకుంబ రాశి  ఆరోగ్య రీత్యా కొన్ని గండాలను ఎదుర్కోవలసి వస్తుంది . మానసిక వత్తిడి పెరిగి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు .వ్యాపారస్తులకు ధన నష్టాలూ చవి చూస్తారు . ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . పనిష్మెంట్లు ఉంటాయి . ఆర్దిక సమస్యల్లో ఇరుక్కుంటారు చాల జాగ్రత్తగా ఉండటం మంచిది .విద్యార్దులకు ప్రోత్సాహంగా ఉంటుంది స్త్రీలకూ మానసిక సమస్యలుంటాయి . సారు బడ పెరుగుతుంది .
pisces-single-iconమీన రాశి  సోదరులతో వాగ్వాదానికి దిగి కొన్ని సమస్యలు తెచ్చు కుంటారు .కీళ్ళ సంబంద అనారోగ్య సమస్యలుంటాయి .వైద్యులను కలవ వలసి వస్తుంది .కాళ్ళకు గాయాలు తగిలే తగిలే అవకాశాలు ఉన్నాయి . తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది . ఆర్దిక మానసిక ఇబ్బందులుంటాయి . ఉద్యోగస్తులు అదికారులవల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు తోటి విద్యార్దులతో శత్రుత్వం పెరిగి ఇబ్బందులు పడతారు . స్త్రీలలో ఈర్ష్యా ద్వేసాలు పెరిగి ఇబ్బందులు పడతారు .