Posts

Telugu Daily Rasifala 30th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 30-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

జేష్టమాసము 

మంగళవారము

తిది –శుక్లపక్ష పంచమి పగలు 02-28 వరకు

నక్షత్రము – పుష్యమి సాయంత్రం 05-35 వరకు

అమృత గడియలు పగలు 11-28 నుండి 12-59 వరకు

దుర్ముహుర్థము-పగలు 08-12 నుండి  08-56 వరకు

తదుపరి రాత్రి 10-50 నుండి 11-34 వరకు

యమ గండము – పగలు 09-00  నుండి 10-30 వరకు

వర్జము –లేదు 

రా హు కాలము-పగలు 03-00 నుండి 04-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 30-05-2017

aries-single-iconమేష రాశి

 ఆలోచనలు  సమయస్పూర్తి తో విజయవంతమౌతాయి . సుభ వార్తలు , సుభ కార్యాలలో పల్గొంటారు . వినోద విహారాలు చేస్తారు . ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహము లభిస్తుంది .వ్యాపారము అనుకూలమైన కొత్త మలుపులు తిరుగుతుంది . గొప్ప వ్యక్తులను కలుస్తారు .విద్యార్దులకు సివిల్స్ లో ప్రయత్నము చేయు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది

 taurus-single-iconవృషభ రాశి

 వ్యాపారము అబివృద్ది చెందుతుంది . కొందరికి ఊహించని ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . ఉద్యోగస్తులకు రివార్డ్స్ అందుకునే అవకాశాలు ఉంటాయి . రావలసిన ధనము చేతికందుతుంది . గృహ అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . వ్యాపారము లో ధన లాభముంటుంది . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .

gemini-single-iconమిదున రాశ

 శత్రు బాద  పెరిగి మానసిక వత్తిడికి గురి ఔతారు . స్నేహితుల విషయం లో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా ప్రవర్తించ వలసి వస్తుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . ప్రతి విషయం లో రాజి దొరణి ప్రవర్తించటం మంచిది .విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందాకా బాద పాడుతారు . స్త్రీలకూ అనారోగ్య సమస్యలుంటాయి .

cancer-single-iconకర్కాటక రాశి

  ధనాదాయము ఉంటుంది కాని ఎదో ఒకసమస్య  మానసికంగా పీడిస్తూ ఉంటుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ప్రతి ప్రయత్నమూ గట్టిగా ప్రయత్నిస్తేనే గాని ఒక కొలిక్కి రాదు .ఉద్యోగస్తులు గట్టి సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది , అధికారుల వత్తిడి పెరుగుతుంది . బద్ధకం ఏర్పడి విద్య మందగిస్తుంది .

leo-single-iconసింహ రాశి

 స్నేహితుల సహకారము వలన ఉన్నత స్తితిని పొంద గలరు . భాగాస్తులతో కూడిన వ్యాపారాలు ధనాదాయాన్ని ఇస్తాయి . గురు సమానులైన వారి అసిస్సులను పొంద గలుగుతారు . ఉద్యోగస్తులు ఉన్నత స్తితి పొందుతారు . విద్యార్దులకు  ఉన్నత విద్యా అవకాశాలకు అవకాశమున్నది . కాని కొన్ని విషయాలలో పిరికి తనం ఉంటుంది .

virgo-single-iconకన్యా  రాశి

 ప్రతి పని కూడా ఆటంకాలతో ఆలస్యంగా సాగుతుంది . ఆరోగ్య విషయంలో గిలి పెరుగుతుంది .ప్రతి ఒక్కరి మీదా అనుమానాలతో శత్రుత్వం తెచ్చు కుంటారు .అన్న దమ్ముల మద్య విబేదాలు పెరిగి కొంత కర్చు పెట్టవలసి వస్తుంది . సోదరుడి అనారోగ్యం కొంత మనసు చితకు గురౌతుంది . వ్యాపారము లో నష్టాలు చూడ వలసి వస్తుంది .

libra-single-iconతులా రాశి

 తెలివిగా సంపాదన పెంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి .మీ సలహాలకోరకు కొందరు ఆస పడుతుంటారు . మంచి సలహా దారుడిగా రాణిస్తారు .స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా వ్యవరించటం మంచిది .విదేశ విద్యా ప్రయత్నాలు విజయ వంతముగా నెరవేరుతాయి . స్త్రీలకూ గౌరవ అభిమానాలు పెరుగుతాయి .

scorpio-single-iconవృశ్చిక రాశి

 కొంత మనస్సు చ్కాకుగా ఉన్నాకూడా అందరి దగ్గరా ఆదరాభిమానాలు పొందుతారు . ఒక మంచి కార్యానికి నాంది పలుకుతారు . దూరమునుండి ధనము చేతికందుతుంది . గురువుల ఆశీర్వాదం లభిస్తుంది . సంతోషంగా ఉంటారు . ఉదోగాస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది ఉంటుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

 జూదముల జోలికి పోవక పోవటం మంచిది అదిక కర్చు ఉంటుంది . దుర్వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది . ఉద్యోగస్తులు మొండిగా ప్రవర్తించుట వలన కొన్ని సమస్యలు తెచ్చు కుంటారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

 అనవసర ఆలోచననలతో కాలము వెళ్ళ బుచ్చుతారు . గాలిలో మేడలు కట్టి నిరాశకు గురౌతారు . పగటి కళలు తగ్గించుకోవటం మంచిది . సమయానికి ధనము చేతికందుతుంది . కాని దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండగలరు . ఉద్యోగాస్తులలో నిర్లక్ష్యము పెరిగి ఇబ్బందులు పడతారు .

aquarius-single-iconకుంబ రాశి

 స్నేహితులతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . బాగాస్తులతో చేసే వ్యాపారాలు మంచి ధనాదాయాన్ని ఇస్తుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికి మంచి పలితాలు అందుకుంటారు . తీర్ద యాత్రలు చేస్తారు . సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది

pisces-single-iconమీన రాశి

 ఇతరుల సలహాలు తీసుకోవలసి వస్తుంది .సరైన ఆలోచనలు రాక కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . ధనము కర్చు అవుతుంది . రావలసిన పైకము సమయానికి అందక అప్పు చేయవలసి వస్తుంది .తల్లిగారి ఆశీర్వాదము పొందుతారు ఉద్యోగస్తులకు ఈర్ష్యతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి . విద్యార్దులకు చంచల స్వభావము కలిగి ఉంటారు .

Telugu Daily Rasifala 29th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 29-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

జేష్టమాసము 

సోమవారము

తిది –శుక్లపక్ష చవితి సాయంత్రం 04-25 వరకు

నక్షత్రము – పునర్వసు రాత్రి 06-41 వరకు

అమృత గడియలు సాయంత్రం 04-25 నుండి 05-55 వరకు

దుర్ముహుర్థము-పగలు 12-24 నుండి  01-16 వరకు

తదుపరి పగలు 02-59 నుండి 03-51 వరకు

యమ గండము – పగలు 10-30  నుండి 12-00వరకు

వర్జము –ఉదయం 07-23 నుండి 08-53  వరకు

తదుపరి రాత్రి 02-18 నుండి 03-49 వరకు

రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 29-05-2017

aries-single-iconమేష రాశి

 ఆరోగ్య విషయం లో నెమ్ము, శ్వాసకు సంబంద అనారోగ్యము వలన బాద పడుతుంటారు . చంచల స్వభావము కలిగి ఉంటారు . సోదరులతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది . నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . లక్ష్మి ప్రసన్నత ఉంటుంది . ధనము లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి లభిస్తుంది . విద్యార్దులకు నిలకడ ఉండదు .

 taurus-single-iconవృషభ రాశి

 మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .

gemini-single-iconమిదున రాశ

 మానసిక ఉల్లాసం ఉంటుంది . పదోన్నతి లబ్భిస్తుంది . వ్యారములో ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రమోషను అందుకునే అవకాశాలు ఉన్నాయి . సుభ వార్తలు వింటారు . ఆరోగ్యము బాగుంటుంది . శుభకార్యాలకు ప్రయత్నము లోపించకుండా ప్రయత్నం చేస్తారు  . విద్యార్డులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .

cancer-single-iconకర్కాటక రాశి

 సోదరులతో , మిత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి .కొందరి వల్ల మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి .ధన నష్టాలు చవి చూస్తారు . వ్యాపారాల్లో ఒడిదుడుకులు సంబవిస్తాయి . జాగ్రత్తగా ఉండవలెను . ఉద్యోగస్తులలో పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులలో తగిన ప్రోత్సాము లభించదు .

leo-single-iconసింహ రాశి

  నీటి మీద  వస్తువుల వ్యారస్తులకు  చాలా అనుకూలంగా ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నం విజయ వంటమౌతుంది . వ్యాపారస్తులకు దానాదాయము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహాయము ఉంటుంది . సులభ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది . స్త్రీలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది .

virgo-single-iconకన్యా  రాశి

 పదవి వియోగం కలుగుతుంది . ఉద్యోగస్తులకు కొందరికి సస్పెండ్ ఆర్డర్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి . భయముతో కూడిన వత్తిడి ఉంటుంది . శత్రుత్వం పెరుగుతుంది .స్త్రీలకు మానసిక ఆందోళనగా ఉంటుంది . విద్యార్దులకు విద్యలో ఆటంకాలు సంబవిస్తాయి మనోదైర్యము పెరుగుతుంది .వ్యాపారము మంచి లాభాన్ని ఇస్తుంది .

libra-single-iconతులా రాశి

 విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . బుడ్డి మందగిస్తుంది . కొన్నిపనుల్లో ఆటంకాలు జరుగుతాయి .వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి . ధనమునకు లోటుండదు కాని మనస్సు చిన్తాగా ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్య ప్రయత్నములు విజయ వంతమౌతాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది . పెద్దవారితో శత్రుత్వాలు ప్రుగుతాయి . కొంత ఆందోళనకు గురౌతారు . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కొందరితో మోసపోయే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మాసాలు కావలెను . విద్యావకాశాలు బలంగా ఉంటాయి . సుభ వార్తలు శుభకార్యాలలో పాల్గొంటారు .

capricorn-single-iconమకర రాశి

 కొన్ని సమస్యల్లో దైర్యాన్ని ప్రదర్శించ వలసి వస్తుంది . పట్టుదలతో కార్య జయాన్ని పొందుతారు .-వ్యాపారములో ధన లాభముంటుంది . మొక్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆనంద పడతారు . సుఖాలు కొంత ధనము వెచ్చించ వలసి వస్తుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలలో శ్రద్ద పెరిగి మెప్పు పొందుతారు .

aquarius-single-iconకుంబ రాశి

 చంచల మనస్తత్వము కలిగి ఉంటారు . చిన్న ఆరోగ్య సమస్యలతో బాద పడతారు . స్నేహితుల సహకారము పొందుతారు .బాగస్తుల వల్ల ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . జీవిత భాగస్వామితో వినోద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితాలు పొందుతారు .

pisces-single-iconమీన రాశి

 మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి . భాగస్తులతో కూడిన వ్యాపారము ధనాదయాము లభిస్తుంది . స్త్రీల వలన లబ్ది పొందుతారు . పౌరుషం తో కూడిన వ్యవహారాలు నడుస్తాయి . ఉద్యోగస్తులకు అధికారుల సహకారం లభిస్తుంది . ఉదయగ ప్రయత్నము  చేయువారికి సులభతరమౌతుంది . విద్యార్దులలో ఉత్సాహము పెరుగుతుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది .

Telugu Daily Rasifala 28th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 28-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

జేష్టమాసము 

ఆదివారము

తిది –శుక్లపక్ష తదియ రాత్రి 06-36 వరకు

నక్షత్రము – ఆరుద్ర రాత్రి 08-06 వరకు

అమృత గడియలు – పగలు 10-44 నుండి 12-13 వరకు

దుర్ముహుర్థము-సాయంత్రం 04-42 నుండి 05-34 వరకు

యమ గండము – పగలు 12-00  నుండి 01-30 వరకు

వర్జము –ఉదయం 05-30 నుండి 06-59  వరకు

రా హు కాలము-సాయంత్రం 04-30 నుండి 06-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 28-05-2017

aries-single-iconమేష రాశి

 పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది

 taurus-single-iconవృషభ రాశి

 భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 

gemini-single-iconమిదున రాశ

 ఉన్నత భావాల వలన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు సంమాలలో పాల్గొంటారు . రాజకీయ ఉన్నతి లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకుంటే విజయం చేకూరుతుంది .విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి . స్త్రీలకూ పని వత్తిడి పెరుగుతుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయువారికి మంచి అవకాశాలు లభిస్తాయి .

cancer-single-iconకర్కాటక రాశి

 ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .

leo-single-iconసింహ రాశి

  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది .

virgo-single-iconకన్యా  రాశి

 పట్టిందల్ల బంగారమే అన్నట్లు ఉంటుంది . కాని చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులుంటాయి . కుటుంబ గౌరవం పెరుగుతుంది .సుభ కార్య ప్రయత్నాలు సుభ పలితాలను ఇస్తాయి . వినోద యాత్రలు చేస్తారు . మనో దైర్యము పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది కలుగుతుంది .

libra-single-iconతులా రాశి

 అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .

capricorn-single-iconమకర రాశి

 ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 

aquarius-single-iconకుంబ రాశి

 అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .

pisces-single-iconమీన రాశి

 ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .

Telugu Daily Rasifala 27th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 27-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

జేష్టమాసము 

శనివారము  

తిది –శుక్లపక్ష విదియ రాత్రి 08-57 వరకు

నక్షత్రము – మృగశిర రాత్రి 09-39 వరకు

అమృత గడియలు – పగలు 01-28 నుండి 02-57 వరకు

దుర్ముహుర్థము-ఉదయం 07-12 వరకు

యమ గండము – పగలు 01-30  నుండి 03-00 వరకు

వర్జము –ఉదయం 06-01  వరకు

రా హు కాలము-పగలు 09-00 నుండి 10-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 27-05-2017

aries-single-iconమేష రాశి

 జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .

 taurus-single-iconవృషభ రాశి

 ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది

gemini-single-iconమిదున రాశ

 ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది .

cancer-single-iconకర్కాటక రాశి

  ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .

leo-single-iconసింహ రాశి

 ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .

virgo-single-iconకన్యా  రాశి

 పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .

libra-single-iconతులా రాశి

 కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి .

scorpio-single-iconవృశ్చిక రాశి

 అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది . 

capricorn-single-iconమకర రాశి

 సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .

aquarius-single-iconకుంబ రాశి

 మనస్సు నిలకడ లేక కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . శత్రు బలం పెరుగుతుంది . అశుభ వార్తలు వింటారు .కామ వాంఛ పెరుగుతుంది . ప్రతి పనిలో విరుద్దమే ఏర్పడుతుంది .. తుదకు కార్యజమే వరిస్తుంది .వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది . స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు .

pisces-single-iconమీన రాశి

 భాగాస్తులతో కూడిన వ్యాపారము ధనాదాయాన్ని ఇస్తుంది . బర్యతరపు వాళ్ల సహకారము పొందుతారు .వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్ద్తుల సహకారముతో ముందుకు వెళతారు . స్త్రేలకు ధన లాభము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది పొంద గలుగుతారు . ముక్యమైన వ్యక్తులను కలుస్తారు .

Telugu Daily Rasifala 26th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 26-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

జేష్టమాసము 

శుక్రవారము 

తిది –శుక్లపక్ష పాడ్యమి రాత్రి 11-25 వరకు

నక్షత్రము – రోహిణి రాత్రి 11-20 వరకు

అమృత గడియలు – రాత్రి 08-21 నుండి 09-50 వరకు

దుర్ముహుర్థము-పగలు 08-04 నుండి 08-56 వరకు

తదుపరి పగలు 12-23 నుండి 01-15 వరకు

యమ గండము – పగలు 03-00  నుండి 04-30 వరకు

వర్జము –పగలు 03-54  నుండి 05-23 వరకు

తదుపరి రాత్రి తే 04-32 నుండి

రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 26-05-2017

aries-single-iconమేష రాశి

 బాగాస్తులతో విబేదాలు , లేక మోసపోవటమే జరుగుతుంది . జాగ్రత్తగా ఉండటం పంచిది .సోదరులతో . భార్యతో విరోధము ఏర్పడుతుంది . పర నింద మోయవలసి వస్తుంది .వ్యాపారము లాభదాయకముగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది ఉంటుంది .

 taurus-single-iconవృషభ రాశి

 కుటుంబ కలహాలు , భార్యతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . సోదరులకు అనారోగ్య సమస్యలవలన మనస్సు వికలంగా ఉంటుంది . కార్యాచరణ లోపం ఏర్పడుతుంది .వ్యాపారము కూడా మండగిస్తుంది . ధనము కార్చి ఉంటుంది . స్త్రీలకూ మాసిక వట్టుదలకు గురౌతారు . విద్యార్దులకు విద్యమీద మనస్సు నిలక ఉండక ఆటంకాలు ఉంటాయి .

gemini-single-iconమిదున రాశ

 ప్రతి ఆలోచనా కార్య రూపం దాలుస్తాయి . మనో దైర్యము పెరుగుతుంది . వ్యాపారములో అదిక లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారము లభిస్తుంది . కొన్ని బాధ్యతలలో తప్పించుకొనుట మంచిది . బ్యాంకు ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ సుభ పరిణామాలే ఉంటాయి .

cancer-single-iconకర్కాటక రాశి

  విదేశ ఉద్యోగ , విద్య ప్రయత్నాలకు మంచి అవకాశము ఉంటుంది . ఆర్దిక ఇబ్బందులు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి . మాట కటువుగా ఉండటం వలన శత్రువులు కూడా  పెరిగే అవకాశాలు ఉన్నాయి . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి లోను కావలసి వస్తుంది .

leo-single-iconసింహ రాశి

 మిత్రులతో విబేదాలు , సోదరుల వల్ల ధన నష్టము సంబవిస్తుంది . అనారోగ్య సమస్యలుంటాయి . శత్రువులు పెరుగుతారు . వ్యాపారములో ధన నష్టాలూ చవి చూస్తారు . ఉద్యోగస్తులకు కష్ట కాలంగా ఉంటుంది . విద్యార్దులలో నిరుత్సాహము ఏర్పడుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .

virgo-single-iconకన్యా  రాశి

 ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రతి పనిలో ప్రోత్సాహము లభిస్తుంది . కుటుంబములో సుభ కార్య ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది . ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల ప్రోత్సాహముతో కొన్ని సమస్యలనుండి బయట పడతారు . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి

libra-single-iconతులా రాశి

 విదేశ ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి . విదేశ ప్రయాణాలకు అవకాశాలు వస్తాయి .విహార యాత్రలు చేస్తారు . ఉద్యోగస్తులకు బదిలీలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు ప్రోత్సాహకంగా ఉంటుంది . స్త్రీలకూ మనోల్లాసము పెరిగి ఆనందముగా ఉంటారు . కొన్ని విషయాలలో ప్రోత్సాహము లభిస్తుంది

scorpio-single-iconవృశ్చిక రాశి

 మనస్సు లో ఎదో తెలియని భయం ఏర్పడుతుంది . ప్రతి పనిలో కూడా ధన నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . తగు జాగ్రత్తగా ఉండవలెను .అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విదేశ ప్రయాణాలు ఉంటాయి . లేదా విదేశ ధనము చేతికందుతుంది . ఎన్ని ఉన్న మనస్సు వికలత చెందుతుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది .

sagittarius-single-iconధనుస్సు రాశి

  వ్యాపారాలలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది . బాగాస్తులతో కూడిన వ్యాపారము చాల బాగుంటుంది . స్నేహితుల సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి పొంద గలరు . స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు స్నేహితుల సహకారము తో విద్యాభివృద్ది ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

 ప్రతి పనిలో చేతికందినట్టే ఉండి చేయి జారి పోతుంటుంది . మతి మరుపు పెరిగి ఇబ్బంది పడతారు .ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడతాయి . విద్యార్దులకు విద్య కుంటుపడి ఇబ్బందులకు గురౌతారు శత్రుత్వం పెరుగుతుంది . మానసిక అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులలో నిర్లక్క్ష్యం పెరుగుతుంది . భయము తగ్గుతుంది .

aquarius-single-iconకుంబ రాశి

 విద్యార్దులు చేయు ఉద్యోగ ప్రయత్నములు విజయవంతముగా నేర వేరుతాయి . విదేశ విద్య , ఉద్యోగ ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలనుండి బయట పడతారు . విద్యార్దులలో ఉత్సాహము పెరిగి అబివృద్ది బాట పడతారు . స్త్రీలకూ అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .

pisces-single-iconమీన రాశి

 నిర్ణయాలు దైర్యముగా తీసుకోలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పదవి భయము ఏర్పడుతుంది . చంచల మనస్సు కలిగి ఉంటారు . వ్యాపారములో నిలకడ లేని స్తితి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి . అపనిందలు పడే అవకాశాలు ఉన్నాయి .

Telugu Daily Rasifala 25th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 25-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

వైశాఖమాసము

గురువారము

తిది –కృష్ణ పక్ష అమావాస్య రాత్రి 01-58 వరకు

నక్షత్రము – కృత్తిక రాత్రి 01-04 వరకు

అమృత గడియలు – రాత్రి 10-49 నుండి 12-18 వరకు

దుర్ముహుర్థము-పగలు 09-47 నుండి 10-39 వరకు

తదుపరి పగలు 02-57 నుండి 03-49 వరకు

యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30 వరకు

వర్జము –పగలు 01-49  నుండి 03-18 వరకు

రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 25-05-2017

aries-single-iconమేష రాశి

ఆరోగ్యానికి వైద్య కర్చు పడుతుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన  లాభముఉండగలదు .కుటుంబములో కలతలు ఏర్పడి విరోదలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి . స్త్రీ మూలక ధన లాభము ఉంటుంది . కొత్త ఆస్తులు ఏర్ప్ప్పడే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు , తీర్ద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితముంటుంది . ఉద్యోగస్తులకు సుభ వార్త అందుతుంది .

 taurus-single-iconవృషభ రాశి

ఉదోగాస్తులకు ఉద్యోగ ఉన్నతిని పొందగలరు .గౌరవ ప్రతిష్టలు పెరుగును .సమాజములో గుర్తింపు లబిస్తుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన లాభము ,సుభ వార్త ఉండ గలదు .సుబకార్యాలలో పాల్గొంటారు . ముక్యమైన వ్యక్తులతో కలుస్తారు . విద్యార్దులకు చాలా బాగుంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .ఎన్ని ఉన్నా ధనమునకు కొంచం ఇబ్బంది ఉంటుంది .

gemini-single-iconమిదున రాశ

 మానసిక వత్తిడిఆందోళన ఉండగలదు .విసుగు భయము కోపము ఏర్పడుతుంది .గౌరవ ప్రతిష్టలల్కు బంగము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .ఆరోగ్యము సరిగా ఉండదు .స్నేహితులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .. వ్యాపారస్తులకు కొంచ గడ్డు పరిస్తితి ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి కనిపిస్తుంది . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి .

cancer-single-iconకర్కాటక రాశి

  ఉద్యోగము కొరకు విదేశ ములనుండి  సుభ వార్త వినగలరు .మానసిక ఉల్లాసము పొందగలరు .దైర్యముగా ఏపని ఐనకుడ సదించగలరు .పనుల్లో కొంచం ఆలస్యముగా జరుగును . రోజు వీసా ప్రయత్నమూ మంచి పలితాన్ని ఇస్తుంది .ప్రేమ వివాహస్తులకు జటిలంగా ఉంటుంది .మన్స్పర్దాలతో  కూడుకున్న సంసారం జీవనం ఉంటుంది . చాలా జాగ్రత్తగా ఉండవలెను .

leo-single-iconసింహ రాశి

  చేయు వ్రుత్తి వ్యాపారాలలో అదిక ధన లాభము ఉండగలదు .సుభ వార్తలు వింటారు సుభ కార్యాలలో పాల్గొంటారు .పనులు ద్విగ్విజయమవుతుంది  .సంతోషముగా ఉండగలరు . చిన్న గండమునుండి తప్పించుకుంటారు . దైవ బలం ఉంటుంది . విద్యార్దులకు మంచి  ప్రోత్సాహము  లభిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నన లభిస్తుంది .సభలలో సంమానాలలో పాల్గొంటారు .

virgo-single-iconకన్యా  రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్న జయము కలుగుతుంది .పిత్రుసంబండ బంధువులతో ఆనందముగా గడపగలరు .పితృ శుకము విందు వినోదాలలో పాల్గొంటారు .ఉన్నత పదవులు అందుకోగలరు .తల్లి ఆస్తికి సంబంధించి కొంత వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి .రావలసిన ధనము చేతికి అందుతుంది . దూర ప్రయాణాలు చేస్తారు . శ్రమకు తగిన పలితం ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు పొంద గలరు

libra-single-iconతులా రాశి

 మానసిక ఆందోళనలు ఉంటాయి .అనారోగ్యము ఉంటుంది .శత్రుత్వము పెరుగుతుంది .అపజయము ఉంటుంది నిస్పృహ ,నిరుస్చహము ఉండగలదు . శరీరములో గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి .లేదా కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . విద్యార్దులలో కోపతాపాలు ఏర్పడి శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి ఉంటుంది . స్నేహితులతో ఆచి తూచి మాట్లాడడం మంచిది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 కుటుంబములో అశాంతి కళత్ర కలహాలుఉండగలవు ,మనశాంతి ని కొల్పతారు.ఆరోగ్యము నలత గ ఉంటుంది .అదిక కోపము విసుగు ఉంటుంది  ,అనారోగ్యము ఉండగలదు . రావలసిన ధనము సమయానికి అందాకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొంచం నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అంత అనుకూలంగా ఉండదు .

sagittarius-single-iconధనుస్సు రాశి

 మీకు మంచి మంచి ఆలోచనలువస్తాయి అవి కార్యరూపము దలుస్తాయి .కానీ కొంచం ఆలస్యముగా జరుగుతాయి . ఆరోగ్యం బాగుంటుంది . సుభవార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . తల్లితండ్రుల మన్ననలు పొందగలరు . ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది .

capricorn-single-iconమకర రాశి

 మీ ఆలోచనలు  విజయ వంటమవుతాయి సంకల్పసిద్ది,ఉద్యోగస్తులకు పదోన్నతి లబిస్తుంది  ,ఉద్యోగ జయము,సంతోషము పొందగలరు .వ్యాపారస్తులకు దనాదాయాము ఉంటుంది . కొత్త వ్యాపారాలకు నాంది పలుకుతారు .అది ద్విగ్విజయంగా జరుగుతుంది . బందువుల రాక ఉంటుంది . వివాహ ప్రయత్నాలు విజయవంతమౌతాయి .

aquarius-single-iconకుంబ రాశి

 అనారోగ్యము వలన మానసిక ఆందోళన పడతారు .మీ సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .చేయు ఉద్యోగములో వత్తిడి ఉంటుంది .విసుగు కోపము పెరుగుతుంది . అదిక దనము కర్చుఅవుతుంది . విద్యార్దులకు పరిక్షలలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . స్నేహితులలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జగ్రత్హగా ఆచి తూచి మసలుకోగలరు .

pisces-single-iconమీన రాశి

 ఆరోగ్యానికి వైద్య కర్చు పడుతుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన  లాభముఉండగలదు .కుటుంబములో కలతలు ఏర్పడి విరోదలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి . స్త్రీ మూలక ధన లాభము ఉంటుంది . కొత్త ఆస్తులు ఏర్ప్ప్పడే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు , తీర్ద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితముంటుంది . ఉద్యోగస్తులకు సుభ వార్త అందుతుంది .

Telugu Daily Rasifala 24th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 24-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

వైశాఖమాసము

బుధవారము 

తిది –కృష్ణ పక్ష త్రయోదశి ఉదయం 06-32 వరకు

తదుపరి చతుర్దశి రాత్రి తే 04-20 వరకు

నక్షత్రము – భరణి రాత్రి 02-35 వరకు

అమృత గడియలు – రాత్రి 10-04 నుండి 11-34 వరకు

దుర్ముహుర్థము-పగలు11-31 నుండి 12-23 వరకు

యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00 వరకు

వర్జము –పగలు 01-04  నుండి 02-34 వరకు

రా హు కాలము-పగలు 12-00  నుండి 01-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 24-05-2017

aries-single-iconమేష రాశి

 జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .

 taurus-single-iconవృషభ రాశి

 ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది

gemini-single-iconమిదున రాశ

 ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది 

cancer-single-iconకర్కాటక రాశి

 ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .

leo-single-iconసింహ రాశి

 ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .

virgo-single-iconకన్యా  రాశి

 పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .

libra-single-iconతులా రాశి

 కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి .

scorpio-single-iconవృశ్చిక రాశి

 అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .

capricorn-single-iconమకర రాశి

 సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .

aquarius-single-iconకుంబ రాశి

 మనస్సు నిలకడ లేక కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . శత్రు బలం పెరుగుతుంది . అశుభ వార్తలు వింటారు .కామ వాంఛ పెరుగుతుంది . ప్రతి పనిలో విరుద్దమే ఏర్పడుతుంది .. తుదకు కార్యజమే వరిస్తుంది .వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది . స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు .

pisces-single-iconమీన రాశి

 భాగాస్తులతో కూడిన వ్యాపారము ధనాదాయాన్ని ఇస్తుంది . బర్యతరపు వాళ్ల సహకారము పొందుతారు .వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్ద్తుల సహకారముతో ముందుకు వెళతారు . స్త్రేలకు ధన లాభము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది పొంద గలుగుతారు . ముక్యమైన వ్యక్తులను కలుస్తారు .

Telugu Daily Rasifala 23rd May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 23-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

వైశాఖమాసము

మంగళవారము

తిది –కృష్ణ పక్ష ద్వాదశి పగలు 08-30 వరకు

నక్షత్రము – అశ్వని రాత్రి తే 04-04 వరకు

అమృత గడియలు – రాత్రి 09-09 నుండి 10-41 వరకు

దుర్ముహుర్థము-పగలు 08-12 నుండి 08-56 వరకు

తదుపరి రాత్రి 10-48 నుండి 11-33 వరకు 

యమ గండము – పగలు 09-00  నుండి 10-30 వరకు

వర్జము –రాత్రి 12-13  నుండి 01-45 వరకు

రా హు కాలము-పగలు 03-00  నుండి 04-30 వరకు

RasiPhalalu రాశిపలాలు 23-05-2017

aries-single-iconమేష రాశి

 విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .

 taurus-single-iconవృషభ రాశి

 చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . బుడ్డి మందగిస్తుంది . కొన్నిపనుల్లో ఆటంకాలు జరుగుతాయి .వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి . ధనమునకు లోటుండదు కాని మనస్సు చిన్తాగా ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్య ప్రయత్నములు విజయ వంతమౌతాయి

gemini-single-iconమిదున రాశ

 ఆరోగ్య విషయం లో నెమ్ము, శ్వాసకు సంబంద అనారోగ్యము వలన బాద పడుతుంటారు . చంచల స్వభావము కలిగి ఉంటారు . సోదరులతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది . నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . లక్ష్మి ప్రసన్నత ఉంటుంది . ధనము లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి లభిస్తుంది . విద్యార్దులకు నిలకడ ఉండదు .

cancer-single-iconకర్కాటక రాశి

  కొన్ని సమస్యల్లో దైర్యాన్ని ప్రదర్శించ వలసి వస్తుంది . పట్టుదలతో కార్య జయాన్ని పొందుతారు .-వ్యాపారములో ధన లాభముంటుంది . మొక్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆనంద పడతారు . సుఖాలు కొంత ధనము వెచ్చించ వలసి వస్తుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలలో శ్రద్ద పెరిగి మెప్పు పొందుతారు .

leo-single-iconసింహ రాశి

  ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది . పెద్దవారితో శత్రుత్వాలు ప్రుగుతాయి . కొంత ఆందోళనకు గురౌతారు . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కొందరితో మోసపోయే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మాసాలు కావలెను . విద్యావకాశాలు బలంగా ఉంటాయి . సుభ వార్తలు శుభకార్యాలలో పాల్గొంటారు .

virgo-single-iconకన్యా  రాశి

 మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .

libra-single-iconతులా రాశి

 మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి  . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .

scorpio-single-iconవృశ్చిక రాశి

 మానసిక ఉల్లాసం ఉంటుంది . పదోన్నతి లబ్భిస్తుంది . వ్యారములో ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రమోషను అందుకునే అవకాశాలు ఉన్నాయి . సుభ వార్తలు వింటారు . ఆరోగ్యము బాగుంటుంది . శుభకార్యాలకు ప్రయత్నము లోపించకుండా ప్రయత్నం చేస్తారు  . విద్యార్డులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

  సోదరులతో , మిత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి .కొందరి వల్ల మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి .ధన నష్టాలు చవి చూస్తారు . వ్యాపారాల్లో ఒడిదుడుకులు సంబవిస్తాయి . జాగ్రత్తగా ఉండవలెను . ఉద్యోగస్తులలో పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులలో తగిన ప్రోత్సాము లభించదు .

capricorn-single-iconమకర రాశి

 నీటి మీద  వస్తువుల వ్యారస్తులకు  చాలా అనుకూలంగా ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నం విజయ వంటమౌతుంది . వ్యాపారస్తులకు దానాదాయము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహాయము ఉంటుంది . సులభ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది . స్త్రీలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది .

aquarius-single-iconకుంబ రాశి

 పదవి వియోగం కలుగుతుంది . ఉద్యోగస్తులకు కొందరికి సస్పెండ్ ఆర్డర్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి . భయముతో కూడిన వత్తిడి ఉంటుంది . శత్రుత్వం పెరుగుతుంది .స్త్రీలకు మానసిక ఆందోళనగా ఉంటుంది . విద్యార్దులకు విద్యలో ఆటంకాలు సంబవిస్తాయి . మనోదైర్యము పెరుగుతుంది .వ్యాపారము మంచి లాభాన్ని ఇస్తుంది .

pisces-single-iconమీన రాశి

 విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .

Telugu Daily Rasifala 22nd May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 22-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

వైశాఖమాసము

సోమవారము

తిది –కృష్ణ పక్ష ఏకాదశి పగలు 10-10 వరకు

నక్షత్రము – ఉత్తరాబాద్ర ఉదయం 06-02 వరకు

తదుపరి రేవతి రాత్రి తే 05-03 వరకు

అమృత గడియలు – రాత్రి 02-44 నుండి 04-16 వరకు

దుర్ముహుర్థము-పగలు 12-23 నుండి 01-14 వరకు

తదుపరి పగలు 02-58 నుండి 03-49 వరకు 

యమ గండము – పగలు 10-30  నుండి 12-00 వరకు

వర్జము –సాయంత్రం 05-32  నుండి 07-04 వరకు

రా హు కాలము-ఉదయం 07-30  నుండి 09-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 22-05-2017

aries-single-iconమేష రాశి

 పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది

 taurus-single-iconవృషభ రాశి

 భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 

gemini-single-iconమిదున రాశ

 ఉన్నత భావాల వలన గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు సంమాలలో పాల్గొంటారు . రాజకీయ ఉన్నతి లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకుంటే విజయం చేకూరుతుంది .విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి . స్త్రీలకూ పని వత్తిడి పెరుగుతుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయువారికి మంచి అవకాశాలు లభిస్తాయి

cancer-single-iconకర్కాటక రాశి

 ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .

leo-single-iconసింహ రాశి

  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది .

virgo-single-iconకన్యా  రాశి

 పట్టిందల్ల బంగారమే అన్నట్లు ఉంటుంది . కాని చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులుంటాయి . కుటుంబ గౌరవం పెరుగుతుంది .సుభ కార్య ప్రయత్నాలు సుభ పలితాలను ఇస్తాయి . వినోద యాత్రలు చేస్తారు . మనో దైర్యము పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది కలుగుతుంది .

libra-single-iconతులా రాశి

 అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .

scorpio-single-iconవృశ్చిక రాశి

 విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .

sagittarius-single-iconధనుస్సు రాశి

 సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .

capricorn-single-iconమకర రాశి

 ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది . 

aquarius-single-iconకుంబ రాశి

 అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .

pisces-single-iconమీన రాశి

 ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .

Telugu Daily Rasifala 21st May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 21-05-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao

వైశాఖమాసము

ఆదివారము

తిది –కృష్ణ పక్ష దశమి పగలు 11-30 వరకు

నక్షత్రము – పూర్వాబాద్ర ఉదయం 06-34 వరకు

అమృత గడియలు – రాత్రి 01-20 నుండి 02-53 వరకు

దుర్ముహుర్థము-సాయంత్రం 04-40 నుండి 05-32 వరకు 

యమ గండము – పగలు 12-00  నుండి 01-30 వరకు

వర్జము –పగలు 03-57  నుండి 05-30 వరకు

రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు

RasiPhalalu రాశిపలాలు 21-05-2017

aries-single-iconమేష రాశి

 విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .

 taurus-single-iconవృషభ రాశి

 ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .

gemini-single-iconమిదున రాశ

 రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది

cancer-single-iconకర్కాటక రాశి

  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .

leo-single-iconసింహ రాశి

 పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది .