Posts

Telugu Daily Rasifala 20th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 20-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము శనివారము తిది –కృష్ణ పక్ష నవమి పగలు 12-23 వరకు నక్షత్రము – శతబిషం ఉదయం 06-36 వరకు అమృత గడియలు – రాత్రి 10-34 నుండి 12-09 వరకు దుర్ముహుర్థము-ఉదయం 07-14 వరకు  యమ గండము – పగలు 01-30  నుండి 03-00 వరకు వర్జము –పగలు 12-59  నుండి 02-34 వరకు రా హు కాలము-పగలు 09-00  నుండి 10-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 20-05-2017 aries-single-iconమేష రాశి  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .
 taurus-single-iconవృషభ రాశి  పౌరుషాలకు తావునిస్తారు . కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కాని పరిష్కారము దొరుకుతుంది .ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి .ఆదాయము పెరుగుతుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం దక్కుతుంది .
gemini-single-iconమిదున రాశ  ఎ నిర్నయము దైర్యముగా తీసుకోలేని పరిస్తితి ఉంటుంది . అదిక కర్చు ఉంటుంది . వ్యాపారములో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . అప్పులు చేయవలసి వస్తుంది అవికూడా గట్టి ప్రయత్నం చేయ వలసి వస్తుంది .ఉద్యోగస్తులు కొన్ని చెక్కు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . అధికారుల వత్తిడి పెరుగుతుంది .
cancer-single-iconకర్కాటక రాశి  శ్రమకి మించిన ధనాదాయము పొంద గలుగుతారు . నూతన వ్యాపారావకాశాలు వస్తాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ సంతానమువల్ల సంతోషం పొంద గలుగుతారు .అధికారుల సహకారము ఉంటుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారం మంచి ధనాదాయము వస్తుంది . విద్యార్దులకు అభివృద్ధి కలుగుతుంది .
leo-single-iconసింహ రాశి  సుఖానికి సంబందించిన వ్యాపారము చేయువారికి ధనాదాయము ఉంటుంది . ఉన్నత పదవులకు అవకాశాలు ఉన్నాయి . గృహములో వివాహ సంబంద  వేడుకలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . విదేశ విద్య , ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి విద్యార్దులకు నిర్క్ష్యము వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది .
virgo-single-iconకన్యా  రాశి  ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగి సంతోషంగా ఉంటారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు .వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు విదేశ విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి . వీసాలకు ప్రయత్నము చేయువారికి విజయవంతమౌతుంది .
libra-single-iconతులా రాశి  మానసిక వత్తుడుల వల్ల ఆరోగ్య సమస్యలుంటాయి .చికాకు పెరిగి విసుగు కోపం పెరుగుతుంది . స్నేహితుల సహకారముంటుంది . భాగస్తుల వల్ల ధన లాభముంటుంది . భాగాస్తులతో నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు .అభివృద్దికి వస్తారు . ఉద్యోగావకాశాలు వస్తాయి కాని గట్టి ప్రయత్నమూ చేయ వలసి వస్తుంది .స్త్ర్రేలకు మానిక వత్తిడి ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  నిర్ణయ లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బంది పడతారు . ప్రతి ఆలోచన విపలమౌతుంది . నిశ్రుహ నిరుత్సాహము పెరుగుతుంది . చివరకు దైవాన్ని ఆశ్రయిస్తారు .వ్యాపారము కొన్ని నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలను ఎదుర్కొందారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  కొన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . అతి తెలిలివితో కొన్ని ఇబ్బందులకు గురౌతారు .ఏపని అనుకున్న ఆటంకాలతో ముగుస్తుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపారాలలో ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్యా అనుకూలత ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు ఉన్నత లభిస్తుంది .  
capricorn-single-iconమకర రాశి  అన్ని విదాల అనుకూలంగా ఉంటుంది . ప్రతి పని లోను విజయం మిమ్మల్నే వరిస్తుంది .సుభ కార్య ప్రయత్నములు సపలీక్రుతమై ఆనందముగా గడుపుతారు . వ్యపార లావాదేవీలలో ధన లాభము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహకారము పొంద గలరు . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ అన్యోన్య దాంపత్యము ఉంటుంది .
aquarius-single-iconకుంబ రాశి  కొత్త పదవులు అలంకరిస్తారు . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ వచ్చే అవకాసలి ఉంటాయి . కానీ కొంత దానము కర్చు ఔతుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సన్మానాలు పొందుతారు .గోరవ ప్రతిష్టలు పెరిగి సంతోషంగా ఉంటారు . వ్యాపారము చాలా అనుకూలంగా ఉండి నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు .విద్యార్దులకు విద్యబివ్రుద్ది ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  సోదరులతో మనస్పర్ధలు తొలగి వద్దిక కుదురుతుంది . ధనాదాయము ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు ఈ రోజు పెట్టుబడులకు అనోకొని విదంగా ఆదాయము వస్తుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం దక్కుతుంది .

Telugu Daily Rasifala 19th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 19-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము శుక్రవారము  తిది –కృష్ణ పక్ష అష్టమి పగలు 12-48 వరకు నక్షత్రము – ధనిష్ఠ ఉదయం 06-11 వరకు అమృత గడియలు – రాత్రి 11-16 నుండి 12-53 వరకు దుర్ముహుర్థము-పగలు 08-05 నుండి  08-57 వరకు  తదుపరి పగలు 12-23 నుండి 01-14 వరకు యమ గండము – పగలు 03-00  నుండి 04-30 వరకు వర్జము –పగలు 01-30 నుండి 03-07 వరకు రా హు కాలము-పగలు 10-30  నుండి 12-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 19-05-2017 aries-single-iconమేష రాశి  మానసిక వత్తుడుల వల్ల ఆరోగ్య సమస్యలుంటాయి .చికాకు పెరిగి విసుగు కోపం పెరుగుతుంది . స్నేహితుల సహకారముంటుంది . భాగస్తుల వల్ల ధన లాభముంటుంది . భాగాస్తులతో నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు .అభివృద్దికి వస్తారు . ఉద్యోగావకాశాలు వస్తాయి కాని గట్టి ప్రయత్నమూ చేయ వలసి వస్తుంది .స్త్ర్రేలకు మానిక వత్తిడి ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  కొన్ని విషయాలలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . అతి తెలిలివితో కొన్ని ఇబ్బందులకు గురౌతారు .ఏపని అనుకున్న ఆటంకాలతో ముగుస్తుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపారాలలో ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్యా అనుకూలత ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు ఉన్నత లభిస్తుంది .           
gemini-single-iconమిదున రాశ  కొత్త పదవులు అలంకరిస్తారు . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ వచ్చే అవకాసలి ఉంటాయి . కానీ కొంత దానము కర్చు ఔతుంది . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సన్మానాలు పొందుతారు .గోరవ ప్రతిష్టలు పెరిగి సంతోషంగా ఉంటారు . వ్యాపారము చాలా అనుకూలంగా ఉండి నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు .విద్యార్దులకు విద్యబివ్రుద్ది ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .
leo-single-iconసింహ రాశి   సోదరులతో మనస్పర్ధలు తొలగి వద్దిక కుదురుతుంది . ధనాదాయము ఉంటుంది . షేర్ వ్యాపారస్తులకు ఈ రోజు పెట్టుబడులకు అనోకొని విదంగా ఆదాయము వస్తుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం దక్కుతుంది .
virgo-single-iconకన్యా  రాశి  కుటుంబములో సుభ కార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . తీర్ద యాత్రలు చేస్తారు. వ్యాపారములో ధన లాభాముంటుంది . ఉద్యోగాభివ్రుద్ది ఉంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . కార్య జయము కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రొమోషన్ అవకాశాలు ఉంటాయి . విద్యార్దులు పై విద్య అవకాశాలు వస్తాయి .
libra-single-iconతులా రాశి  పౌరుషాలకు తావునిస్తారు . కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . కాని పరిష్కారము దొరుకుతుంది .ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు గోరవ ప్రతిష్టలు పెరుగుతాయి .ఆదాయము పెరుగుతుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకు ఆభరణ ప్రాప్తి ఉంటుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం దక్కుతుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  ఎ నిర్నయము దైర్యముగా తీసుకోలేని పరిస్తితి ఉంటుంది . అదిక కర్చు ఉంటుంది . వ్యాపారములో నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి . అప్పులు చేయవలసి వస్తుంది అవికూడా గట్టి ప్రయత్నం చేయ వలసి వస్తుంది .ఉద్యోగస్తులు కొన్ని చెక్కు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . అధికారుల వత్తిడి పెరుగుతుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి   శ్రమకి మించిన ధనాదాయము పొంద గలుగుతారు . నూతన వ్యాపారావకాశాలు వస్తాయి . ఉద్యోగస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ సంతానమువల్ల సంతోషం పొంద గలుగుతారు .అధికారుల సహకారము ఉంటుంది . భాగాస్తులతో కూడిన వ్యాపారం మంచి ధనాదాయము వస్తుంది . విద్యార్దులకు అభివృద్ధి కలుగుతుంది .
capricorn-single-iconమకర రాశి  ఉద్యోగస్తులకు పదోన్నతి కలిగి సంతోషంగా ఉంటారు . విందులు వినోదాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు .వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . విద్యార్దులకు విదేశ విద్యా ప్రయత్నములు అనుకూలిస్తాయి . వీసాలకు ప్రయత్నము చేయువారికి విజయవంతమౌతుంది .
aquarius-single-iconకుంబ రాశి  సుఖానికి సంబందించిన వ్యాపారము చేయువారికి ధనాదాయము ఉంటుంది . ఉన్నత పదవులకు అవకాశాలు ఉన్నాయి . గృహములో వివాహ సంబంద  వేడుకలు జరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . విదేశ విద్య , ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయి విద్యార్దులకు నిర్క్ష్యము వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది .
pisces-single-iconమీన రాశి  నిర్ణయ లోపము వల్ల కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బంది పడతారు . ప్రతి ఆలోచన విపలమౌతుంది . నిశ్రుహ నిరుత్సాహము పెరుగుతుంది . చివరకు దైవాన్ని ఆశ్రయిస్తారు .వ్యాపారము కొన్ని నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలను ఎదుర్కొందారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది

Telugu Daily Rasifala 18th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 18-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము గురువారము   తిది –కృష్ణ పక్ష సప్తమి పగలు 12-41 వరకు నక్షత్రము – ధనిష్ఠ పూర్తి [24 గం ] వరకు అమృత గడియలు – రాత్రి 07-11 నుండి 08-52 వరకు దుర్ముహుర్థము-పగలు 09-48 నుండి  10-39 వరకు  తదుపరి పగలు 02-57 నుండి 03-48 వరకు యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30 వరకు వర్జము –పగలు 09-02 నుండి 10-43 వరకు రా హు కాలము-పగలు 01-30  నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 18-05-2017 aries-single-iconమేష రాశి  కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .
 taurus-single-iconవృషభ రాశి  ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి
cancer-single-iconకర్కాటక రాశి   మనోదైర్యము పెరిగి సహస కార్యములు చేయుదురు . దాని వలన కొన్ని సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురౌతారు . ధనాదాయము ఉంటుంది కాని చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు శ్రమ ఎక్కువైనా తగిన పలితం లభిస్తుంది .సుభ వార్తలు వింటారు .
leo-single-iconసింహ రాశి  మానసిక వత్తిడికి గురి అవుతారు . కొన్ని నిందలు కూడా మోయవలసి వస్తుంది . జాగ్రత్తగా వ్యవహరించ గలరు . తలకు సంబంద అనారోగ్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది . కానీ మనోభావాలు దెబ్బ తింటాయి .విద్యార్దులు కొన్ని అవమానాలకు గురి కావలసి వస్తుంది .
virgo-single-iconకన్యా  రాశి  ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .
libra-single-iconతులా రాశి  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  బాగస్తుల వాళ్ళ మోస పోయే అవకాశాలు ఉన్నాయి . అనారోగ్యానికి వైద్య కర్చులు ఉంటాయి . శత్రువుల వల్ల భయము ఏర్పడుతుంది .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .బాగాస్తులతో చేసే వ్యాపారాలలో నష్టాలు చవి చూసే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు కష్ట కాలమే అని చెప్పవచ్చు
sagittarius-single-iconధనుస్సు రాశి   మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .
capricorn-single-iconమకర రాశి  మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు
aquarius-single-iconకుంబ రాశి  భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .
pisces-single-iconమీన రాశి  సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .

Telugu Daily Rasifala 17th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 17-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము బుధవారము   తిది –కృష్ణ పక్ష షష్టి పగలు 12-06 వరకు నక్షత్రము – శ్రవణం రాత్రి తే 04-49 వరకు అమృత గడియలు – రాత్రి 06-00 నుండి 07-39 వరకు దుర్ముహుర్థము-పగలు 11-31 నుండి  12-23 వరకు  యమ గండము – ఉదయం 07-30 నుండి 09-00 వరకు వర్జము –పగలు 08-01 నుండి 09-40 వరకు రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 17-05-2017 aries-single-iconమేష రాశి  కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .
 taurus-single-iconవృషభ రాశి  ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .
leo-single-iconసింహ రాశి  సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .
virgo-single-iconకన్యా  రాశి  ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది.  విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి 
libra-single-iconతులా రాశి  సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి
sagittarius-single-iconధనుస్సు రాశి  సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .
capricorn-single-iconమకర రాశి  మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .
aquarius-single-iconకుంబ రాశి  భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .
pisces-single-iconమీన రాశి  చంచల స్వబావము కలిగి ఉంటారు . ఎపనిని నిలకడగా చెయ్యలేక పోతారు . వ్యాపారము కలసి వస్తుంది . ధనాదాయము ఉంటుంది .రావలసిన సొమ్ము చేతికి వస్తుంది . కాని మొండి ప్రవర్తన వల్ల శత్రుత్వం పెరిగి వత్తిడికి గురి ఔతారు .ఉద్యోగస్తులకు ప్రోత్సాహము లభిస్తుంది . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది .

Telugu Daily Rasifala 16th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 16-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము మంగళవారము  తిది –కృష్ణ పక్ష పంచమి పగలు 11-00 వరకు నక్షత్రము – ఉత్తరాషాడ రాత్రి తే 03-52 వరకు అమృత గడియలు – రాత్రి 08-57 నుండి 10-40 వరకు దుర్ముహుర్థము-పగలు 08-12 నుండి 08-57వరకు  తదుపరి రాత్రి 10-47 నుండి 11-32 వరకు యమ గండము – పగలు 09-00 నుండి  10-30 వరకు వర్జము –పగలు 10-35 నుండి 12-18 వరకు రా హు కాలము-పగలు 03-00 నుండి 04-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 16-05-2017 aries-single-iconమేష రాశి  ఉద్యోగస్తులకు ఉన్నత పదవి ప్రాప్తము ఉంటుంది .జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు ఉంటాయి .  స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వల్ల ధనాదాయముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . సంతాన సుఖముంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .
gemini-single-iconమిదున రాశ  కుటుంబ కలహాలు వాటివల్ల మానసిక వత్తిడి ఉంటుంది . అవసరానికి డబ్బు అంది సమస్య తీరుతుంది .వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి   ప్రతి పనిలో మనోదైర్యము పెరుగుతుంది . అనుకూలమైన వాతావరణము ఉంటుంది .దూర ప్రయాణములు చేస్తారు . ధనాదయము ఉంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది. కొన్ని బాకీలు తీరుతాయి . ఉద్యోగస్తులకు దూర బదిలీలు ఉంటాయి . స్నేహితుల తో విరోధము ఉంటుంది . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . స్త్రీలకూ కర్చు అదికంగా ఉంటుంది .
leo-single-iconసింహ రాశి   ఆదాయానికి తగిన కర్చు ఏర్పడుతుంది . విదేశ యాత్రలకు అవకాశం వస్తుంది . విదేశ వ్యాపారము చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .శివ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . దూర ప్రయాణాలు కల్సి వస్తాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు అనుకూలమైన గృహ వాతావరణము ఉంటుంది .
libra-single-iconతులా రాశి  మిదున రాశి దాంపత్యములో చిన్న చిన్న వివాదములు ఉండే అవకాశాలు ఉంటాయి .సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలుకోగలరు . వ్యాపారములో ధన నష్టము  వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  గృహ , భూమి కొనుగోలు అనుకూలిస్తాయి . మద్య వర్తులతో జాగ్రత్తగా ఉండాలి . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటాయి . ధన లాభము ఉంటుంది .పథ స్నేహితుల కలయిక ఉంటుంది .ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది . విద్యార్దులలో ఉత్సాహం కలుగుతుంది . స్త్రీలకూ నూతన వస్త్ర లాభము ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  వీసాలు కొరకు ప్రయత్నం చేయు వారికి ఈరోజు చాల అనుకూలంగా ఉంటుంది . దూర దెస ధనము చేతికందుతుంది .అప్పులు తీరతాయి .బాంక్ బాలెన్స్ ఏర్పడుతుంది . భూమి కొనుగోలు అనుకూలిస్తుంది . గృహ యోగము ఏర్పడి సంతోషముగా ఉంటారు . ఉద్యోగస్తులకు మంద గమనము ఉంటుంది . విద్యార్దులకు బద్ధకం వల్ల విద్య మందగిస్తుంది
capricorn-single-iconమకర రాశి  ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .
aquarius-single-iconకుంబ రాశి  అనారోగ్యానికి ధనము కర్చు ఔతుంది .  రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఇబ్బందులు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారములో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ ధన లాభము ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  మొండి ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి .శత్రుత్వం పెరుగుతుంది . విరోదాల వల్ల మనస్సు దెబ్బ తింటుంది .బందు విరోదాలు. వ్యాపారస్తులకు దన నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాని కష్టముతో కూడి ఉంటుంది .

Telugu Daily Rasifala 15th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 15-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము సోమవారము తిది –కృష్ణ పక్ష చవితి పగలు 09-30 వరకు నక్షత్రము – పూర్వాషాడ రాత్రి 01-57 వరకు అమృత గడియలు – రాత్రి 08-42 నుండి 10-27 వరకు దుర్ముహుర్థము-పగలు 12-22 నుండి 01-14 వరకు  తదుపరి పగలు 02-56 నుండి 03-48 వరకు యమ గండము – పగలు 10-30 నుండి  12-00 వరకు వర్జము –పగలు 10-12 నుండి 11-56 వరకు రా హు కాలము-07-30 నుండి 09-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 15-05-2017 aries-single-iconమేష రాశి  ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది .
 taurus-single-iconవృషభ రాశి  దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .
gemini-single-iconమిదున రాశ  భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .
leo-single-iconసింహ రాశి  అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులు ఉత్తీర్ణత సాదిస్తారు .  స్త్రీలకూ కుటుంబ ఆడనన పొంద గలరు .
virgo-single-iconకన్యా  రాశి  ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .
libra-single-iconతులా రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .
sagittarius-single-iconధనుస్సు రాశి   మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది
capricorn-single-iconమకర రాశి  విదేశ ఉద్యోగ ప్రయత్నం విజయ వంతమౌతుంది . దూర బందువుల కలయిక వల్ల సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరముంటుంది . కీళ్ళకు సంబంద అనారోగ్యం తో బాద పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో మందమతి ఉండి విద్యాభివృద్ది తగ్గుతుంది .
aquarius-single-iconకుంబ రాశి  ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు .
pisces-single-iconమీన రాశి  గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.

Telugu Daily Rasifala 14th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 14-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము ఆదివారము తిది –కృష్ణ పక్ష తదియ ఉదయం 07-40 వరకు తదుపరి చవితి నక్షత్రము – మూల రాత్రి 11-42 వరకు అమృత గడియలు – సాయంత్రం 04-37 నుండి 06-23 వరకు దుర్ముహుర్థము-సాయంత్రం 04-39 నుండి 05-30 వరకు  యమ గండము – పగలు 12-00 నుండి  01-30 వరకు వర్జము –ఉదయం 06-00 నుండి 07-46 వరకు తదుపరి రాత్రి 09-56 నుండి 11-42 వరకు రా హు కాలము-సాయంత్రం 04-30 నుండి 06-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 14-05-2017 aries-single-iconమేష రాశి  గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి . సభలు , సన్మానాలు పొందగలుగుతారు . ఉద్యోగస్తులకు కష్టముతో అనుకూలము ఉంటుంది . గట్టి ప్రయత్నములు చేస్తే గాని పనులు సాగవు .వ్యాపారస్తులకు కొండను త్రవ్వి ఎలుకని పట్టినట్లు ఆదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరిగి విద్యలో ఆటంకాలు ఉంటాయి.
 taurus-single-iconవృషభ రాశి  భూసంబంద ఇబ్బందులు ఉంటాయి . మద్య వర్తులతో మోసపోయే అవకాశాలు ఉన్నాయి .చాలా జాగ్రత్తగా ప్రవర్తిచ వలసి వస్తుంది . కుటుంబములో గౌరవ ప్రతిష్టలు పెరిగి ఆనంద పడతారు .సుభ వార్తలు వింటారు . స్నేహితుల సహకారము లభిస్తుంది .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . స్త్రీలాభము ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  దేనికి రాజి పద లేక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . ఆర్దికంగా బాల పడతారు . రావు అనుకున్న దనము  చేతికందుతుంది . కొన్ని పాత  బాకీలు తీర్చే అవకాశాలు ఉన్నాయి . నూతన వ్యాపారాలకు సంబంద అనుకూల చర్చలు జరుగుతాయి . ఉద్యోగస్తులు అనుకూల బదిలీలకు ప్రయత్నం చేసుకోవచు మంచి పలితాలను పొందుతారు .
cancer-single-iconకర్కాటక రాశి   అనవసర కర్చులు అదికంగా ఉండే అవకాసాలు అదికంగా ఉంటాయి .విదేశ దనము లేక తల్లితరపు ధనము చేతికందుతుంది . వివాహ సంబంద ప్రయత్నములు విజయవంతమౌతాయి . ఉద్యోగస్తులకు కొందరికి దూర ప్రదేశానికి బదలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులు ఉత్తీర్ణత సాదిస్తారు .  స్త్రీలకూ కుటుంబ ఆడనన పొంద గలరు .
leo-single-iconసింహ రాశి  కర్చు అదికంగా ఏర్పడి అప్పులు చేయ వలసి వస్తుంది . సమయానికి డబ్బుఅందక  కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . ఆరోగ్యములో కూడా అనుకూలంగా ఉండదు . మానసిక వతుడులు ఉంటాయి . మనస్సు చంచల స్వబావముతో ఉంటుంది . విద్యార్దులకు కోద్ద ఎ నిర్ణయము తీసుకోనలేక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .
virgo-single-iconకన్యా  రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన బాకీలు వస్తాయి . ఆనందముగా ఉంటారు . సుభ కార్య ప్రయత్నములు సానుకూలంగా ఉంటుంది .విందులు వినోదాలలో పాల్గొంటారు . మంచి కార్యాలకు దనము  సంతోషముగా కర్చు పెడతారు . ఉద్యోగస్తులకు ఉన్నత పదవులకు అవకాశమున్నది . విద్యార్దులకు ఉత్సాహ బహుమతులు గెలుపొండుతారు .
libra-single-iconతులా రాశి  ధనాదాయము కుంటూ పడుతుంది . కొన్ని నష్టాలు కూడా చవి చూడ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు మందకొడిగా సాగుతుంది . అనుకున్నంత ఆదాయము రక పోవచ్చు .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగాస్తులకు కొందరికి పని పెరుగుతుంది .తగిన ఆదాయము ఉంటుంది .విద్యార్దులలో మానసికంగా నలిగే అవకాశాలు ఉంటాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  మద్యహనము వరకు ఏపని జరగకో విసుగు కోపము పెరిగి వివాదాలు విరోదాలకు తావు ఉంటుంది . మద్యహనము నుండి అనుఒకోలన్గ ఉంటుంది . సుభావర్తలు వింటారు . శ్రమకు తగిన ఆడాయముంటుంది .ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులకు శ్రమతో కూడిన పలితం ఉంటుంది . స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  ధన లాభము ఉంటుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడప గలరు .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది .విద్యార్దులకు మాత్రం నిర్లక్స్యంవల్ల విద్య కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులలో చేయు ప్రయత్నాలు అడుపడి ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి .
capricorn-single-iconమకర రాశి  ఎదో నాకు బాగా లేదు అని బాద  పడే అవకాశాలు ఉన్నాయి . కానీ అంతా బాగానే ఉంటుంది . ప్రతి ఆలోచన ఆలస్యంగా జరుగుతుంది . అదిక దనము కర్చు ఉంటుంది . ఉద్యోగ స్తులలో నిరుత్సాహము , నిసృహాలు ఏర్పడతాయి . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . స్త్రీలకూ సుభ వార్తలు వింటారు . 
aquarius-single-iconకుంబ రాశి  విదేశ ఉద్యోగ ప్రయత్నం విజయ వంతమౌతుంది . దూర బందువుల కలయిక వల్ల సుభ వార్తలు వింటారు . ఆరోగ్య విషయం లో కొన్ని జాగ్రత్తలు అవసరముంటుంది . కీళ్ళకు సంబంద అనారోగ్యం తో బాద పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకోని కర్చులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో మందమతి ఉండి విద్యాభివృద్ది తగ్గుతుంది .
pisces-single-iconమీన రాశి  ఇనుముకు సంబంద వ్యాపారస్తులకు అదిక ధన లభాముంటుంది . మీ తెలివితోనే ప్రతి పనిలో అనుకూలిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందుతారు . స్త్రీలకూ ఆభరణ ప్రాప్తి ఉంటుంది .విద్యార్దులకు సుభ పలితాలను అందుకుంటారు . పట్టుదల , మొండి తనం పెరుగుతుంది

Telugu Daily Rasifala 13th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 13-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము శనివారము  తిది –కృష్ణ పక్ష విదియ ఉదయం 05-40 వరకు తదుపరి తదియ నక్షత్రము – జేష్ఠ రాత్రి 09-10 వరకు అమృత గడియలు – పగలు 10-24 నుండి 01-10 వరకు దుర్ముహుర్థము-ఉదయం 07-15 వరకు యమ గండము – పగలు 01-30 నుండి  03-00 వరకు వర్జము –లేదు రా హు కాలము-పగలు 09-00 నుండి 10-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 13-05-2017 aries-single-iconమేష రాశి  సుకాలకు సంబంద వస్తు కొనుగోలు వల్ల దానము కర్చు ఔతుంది . ప్రతి పని కూడా విజయ వంతంగా నిర్వర్తించ గలుగుతారు . ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూల్లంగా ఉంటుంది . ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోన వచ్చును .వ్యారస్తులకు కర్చుతో కూడిన ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు అబివృద్ది కనపడుతుంది .
 taurus-single-iconవృషభ రాశి  పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  పేరు ప్రతిష్టలు పెరిగి సభలు , సన్మానాలు అందుకుంటారు . కర్చు చేయటంలో చాలా జాగ్రత్త అవసరమున్నది . వ్యాపారస్తులకు ధన లాభాముంటుంది . భాగాస్తులతో కలసి నూత వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు మారే అవకాశాలు ఉంటాయి. విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నములు విజయ వంతమౌతాయి .
leo-single-iconసింహ రాశి  ధన లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంటుంది . షేర్ల వ్యాపారము చేయువారికి ఈరోజు దన లాభముంటుంది .నీటిమీద వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది .ఉద్యోహస్తులకు ఉన్నత ఉద్యోగము కొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుతాయి . 
virgo-single-iconకన్యా  రాశి  ఉన్నత ఉద్యోగ ప్రాప్తి . నూతన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . బంధువులతో మనస్పర్దలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విసుగు కోపము పెరుగుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యాభివృద్ది ఉంటుంది .
libra-single-iconతులా రాశి  మానసిక ఆనందమును పొందుతారు . కుటుంబములో సంతోష కర వార్తలు వింటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి .వ్యాపారస్తులకు ధనాదాయము , వ్యాపార అభివృద్ధి ఉంటుంది . విద్యార్దులకు మాత్రం గడ్డు పరిస్తితి ఉంటుంది . స్త్రీ లకు వస్త్ర . ఆభరణ విలాస వస్తువులు పొంద గలరు . వీసా ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  స్త్రీలవల్ల ధనలాభము , సుఖము పొంద గలరు . అన్యోన్య దాంపత్యము ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు . ఉన్నత ఉద్యోగ ప్రాప్తము ఉటుంది . వ్యాపారస్తులకు ధనలాభము ఉండగలదు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . ఉన్నత విద్యకొరకు ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది . గోరవ ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు .
sagittarius-single-iconధనుస్సు రాశి   జీర్ణ శక్తి తగ్గి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము ఉన్నది . ఆహార జాగ్రత్తలు అవసరము . ఆర్దిక విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమున్నది . నిర్ణయము తీసుకోలేక కలత చెందుతారు . చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యాభివ్రుద్ది తగ్గుతుంది . స్త్రీలు కొన్ని అవమానాలు పద వలసి వస్తుంది ..
capricorn-single-iconమకర రాశి  సోదరులతో విబేదాలు ఏర్పడి బడ పడే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . తలనొప్పి వల్ల బాద పడతారు . పనులు నిదానంగా సాగుతాయి . కోపము విసుగు పెరుగుతుంది . ధనాదాయము ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో చిన్న విబేదాలు వస్తాయి జాగ్రత్తగా మాసాలు కోగలరు .
aquarius-single-iconకుంబ రాశి  బాగాస్తులవల్ల ధన లాభము ఉంటుంది . శత్రు జయము ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం అనుకూలిస్తుంది .ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారములకు చాల అనుకోలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు . దైవ దర్సనం లభిస్తుంది . ఆనందముగా ఉంటారు .
pisces-single-iconమీన రాశి  స్నేహితులతో వివాదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . శ్వాసకు సంబంద అనారోగ్యము ఉంటుంది . తగిన జాగ్రత్త అవసరము తీసుకోవటం మంచిది . జీర్ణ శక్తి కూడా అంతంత ఆత్రమే ఉంటుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది  .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు కష్టముతో కూడిన విజయము లభిస్తుంది .

Telugu Daily Rasifala 12th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 12-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము శుక్రవారము తిది –కృష్ణ పక్ష విదియ పూర్తి [24 గం ] వరకు నక్షత్రము – అనురాధ రాత్రి 06-32 వరకు అమృత గడియలు – ఉదయం 07-03 నుండి 08-49 వరకు దుర్ముహుర్థము-పగలు 08-06 నుండి 08-57 వరకు తదుపరి పగలు 12-22 నుండి 01-13 వరకు యమ గండము – పగలు 03-00 నుండి  04-30 వరకు వర్జము –రాత్రి 12-45 నుండి 02-31 వరకు రా హు కాలము-పగలు 10-30 నుండి 12-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 12-05-2017 aries-single-iconమేష రాశి  సుఖ వంతమైన ప్రశాoతమైన జీవితం గడుపుతారు . ధార్మిక కార్యక్రమములకు ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉల్లాసంగా ఉంటారు . సన్మానాలు, సభలు బహుమతులు అందుకుంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలమైన రిజల్స్ అందుతాయి . స్త్రీకు అనుకూలంగా ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రొమోషన్ , ఉన్నత పదవులకు  మంచి అవకాశాలు ఉన్నాయి . కానీ మాసిక వత్తిడులకు గురి అవ్వవలసి వస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ  కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .
cancer-single-iconకర్కాటక రాశి   కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .
leo-single-iconసింహ రాశి  బద్ధకం వలన పనులలో జాప్యము కలుగుతుంది .కొన్ని విరోదాలు వస్తాయి . ఏమి మాట్లాడిన సత్రుత్వమే వస్తుంది . కోపం విసుగు పెరుగుతుంది . వ్యాపారములో కూడా మంద కొడిగా ఉంటుంది . సమయానికి ధనము చేతికందుతుంది . ఉద్యోగాస్తులలో పని వత్తిడి పెరిగి విసుగు కోపం వస్తుంది . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉండదు .
virgo-single-iconకన్యా  రాశి  ఆరోగ్య సమస్యలు ఔషద లేపనం ఉంటుంది . కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది .శ్వాస కోశ సంబంద ఆనారోగ్యం వలన కొంచం అవాస్త పడే అవకాశాలు ఉంటాయి . ఆర్దిక ఇబ్బందులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గుతుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది
libra-single-iconతులా రాశి  మొండి ప్రవర్త వల్ల కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు .శత్రుత్వం పెరుగుతుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడుతాయి . ధన నష్టం ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు . స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
scorpio-single-iconవృశ్చిక రాశి  వ్యాపారములో అనుకూలమైన ధన లాభము ఉంటుంది . స్నేహితుల సహకారముంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులకు మీ సలహాల వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులు  సుభ వార్తలు వింటారు . విద్యార్దులకు విద్య ఉన్నతి లభిస్తుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి   కొందరు మీ సలహాల కొరకు ఎదురు చూస్తారు . మంచి సలహాలు ఇస్తారు . కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు .సభా సత్కారము లభిస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . అందవలసిన ధనము చేతికందుతుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు బాగుంటుంది . స్త్రీలకూ ఆభరణ లాభము ఉంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .
capricorn-single-iconమకర రాశి  మనో ధైర్యం పెరిగి ప్రతి కార్యం లోను విజయ వంతముగా పాల్గొంటారు . అదిక ధన లాభము ఉంటుంది . పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .కుటుంబముతో సంతోషాన్ని పంచుకుంటారు . అన్యోన్య దంపత్యము ఉంటుంది . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . చేయు ప్రతి కార్యము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది
aquarius-single-iconకుంబ రాశి  మనస్సు చాలా ఆనందము ఉంటుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూరమునుండి సుభ వార్తలు వింటారు . రాజకీయ నాయకులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు లభిస్తాయి . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందుతుంది .
pisces-single-iconమీన రాశి  విదేశ ఉద్యోగము ప్రయత్నం చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది  . విదేశాలలో ఉద్యోగము  చేయు వారికి ప్రమోషన్ కి అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది . అధికారుల  సహకారము ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుకుంటారు . స్రీలకు వస్త్ర లాభాముంటుంది .

Telugu Daily Rasifala 11th May 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 11-05-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


వైశాఖమాసము గురువారము తిది –కృష్ణ పక్ష పాడ్యమి రాత్రి తే 03-34 వరకు నక్షత్రము – విశాఖ సాయంత్రం 04-02 వరకు అమృత గడియలు – ఉదయం 06-22 నుండి 08-07 వరకు దుర్ముహుర్థము-పగలు 09-49 నుండి 10-40వరకు తదుపరి పగలు02-56 నుండి 03-47 వరకు యమ గండము – ఉదయం 06-00 నుండి  07-30 వరకు వర్జము –రాత్రి 08-27 నుండి 10-13 వరకు రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 11-05-2017 aries-single-iconమేష రాశి  ఆరోగ్య సమస్యలు ఔషద లేపనం ఉంటుంది . కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది .శ్వాస కోశ సంబంద ఆనారోగ్యం వలన కొంచం అవాస్త పడే అవకాశాలు ఉంటాయి . ఆర్దిక ఇబ్బందులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గుతుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  బద్ధకం వలన పనులలో జాప్యము కలుగుతుంది .కొన్ని విరోదాలు వస్తాయి . ఏమి మాట్లాడిన సత్రుత్వమే వస్తుంది . కోపం విసుగు పెరుగుతుంది . వ్యాపారములో కూడా మంద కొడిగా ఉంటుంది . సమయానికి ధనము చేతికందుతుంది . ఉద్యోగాస్తులలో పని వత్తిడి పెరిగి విసుగు కోపం వస్తుంది . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉండదు .
gemini-single-iconమిదున రాశ  కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .
cancer-single-iconకర్కాటక రాశి   సుఖ వంతమైన ప్రశాoతమైన జీవితం గడుపుతారు . ధార్మిక కార్యక్రమములకు ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉల్లాసంగా ఉంటారు . సన్మానాలు, సభలు బహుమతులు అందుకుంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలమైన రిజల్స్ అందుతాయి . స్త్రీకు అనుకూలంగా ఉంటుంది .
leo-single-iconసింహ రాశి   విదేశ ఉద్యోగము ప్రయత్నం చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది  . విదేశాలలో ఉద్యోగము  చేయు వారికి ప్రమోషన్ కి అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది . అధికారుల  సహకారము ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుకుంటారు . స్రీలకు వస్త్ర లాభాముంటుంది
virgo-single-iconకన్యా  రాశి  మనస్సు చాలా ఆనందము ఉంటుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూరమునుండి సుభ వార్తలు వింటారు . రాజకీయ నాయకులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు లభిస్తాయి . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందుతుంది .
libra-single-iconతులా రాశి  మనో ధైర్యం పెరిగి ప్రతి కార్యం లోను విజయ వంతముగా పాల్గొంటారు . అదిక ధన లాభము ఉంటుంది . పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .కుటుంబముతో సంతోషాన్ని పంచుకుంటారు . అన్యోన్య దంపత్యము ఉంటుంది . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . చేయు ప్రతి కార్యము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది
scorpio-single-iconవృశ్చిక రాశి  చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . సోదరులతో మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి  . ఉద్యోగస్తులకు ఆర్దిక ఇబ్బందులు , అప్పుల బాద పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారస్తులకు దన నష్టము , రావలసిన ధనము చేతికి అందక ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యలో ఆటంకాలు , సోదరులతో వివాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి .
sagittarius-single-iconధనుస్సు రాశి  ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రొమోషన్ , ఉన్నత పదవులకు  మంచి అవకాశాలు ఉన్నాయి . కానీ మాసిక వత్తిడులకు గురి అవ్వవలసి వస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .
capricorn-single-iconమకర రాశి  కొందరు మీ సలహాల కొరకు ఎదురు చూస్తారు . మంచి సలహాలు ఇస్తారు . కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు .సభా సత్కారము లభిస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . అందవలసిన ధనము చేతికందుతుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు బాగుంటుంది . స్త్రీలకూ ఆభరణ లాభము ఉంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .
aquarius-single-iconకుంబ రాశి  వ్యాపారములో అనుకూలమైన ధన లాభము ఉంటుంది . స్నేహితుల సహకారముంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులకు మీ సలహాల వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులు  సుభ వార్తలు వింటారు . విద్యార్దులకు విద్య ఉన్నతి లభిస్తుంది .
pisces-single-iconమీన రాశి  మొండి ప్రవర్త వల్ల కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు .శత్రుత్వం పెరుగుతుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడుతాయి . ధన నష్టం ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు . స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .