Telugu Daily Rasifala 11th February 2017
Telugu Daily Horoscope
Panchangam దిన పంచాంగము – 11-02-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
మాఘమాసము
శనివారము
తిది –పూర్ణిమ ఉదయం 06-48 వరకు
నక్షత్రము – ఆశ్లేష పగలు 09-26 వరకు
అమృత గడియలు – ఉదయం 07-52 నుండి 09-26 వరకు
దుర్ముహుర్థము-ఉదయం 08-05 వరకు
యమ గండము – పగలు 01-30 నుండి 07-00 వరకు
వర్జము –రాత్రి 09-25 నుండి 11-00 వరకు
రా హు కాలము-పగలు 09-00 నుండి 10-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 11-02-2017
మేష రాశి
వివాహ సంబంద కార్య ప్రయత్నములు విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు
వృషభ రాశి
సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .
మిదున రాశ
మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది .
కర్కాటక రాశి
మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .
సింహ రాశి
వివాహ సంబంద కార్య ప్రయత్నములు విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
కన్యా రాశి
జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .
తులా రాశి
చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది
వృశ్చిక రాశి
ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .
ధనుస్సు రాశి
విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది .
మకర రాశి
కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.
కుంబ రాశి
తల్లి తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .
మీన రాశి
కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.