Telugu Daily Rasifala 11th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 11-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము

బుధవారము    

తిది –శుక్ల పక్ష చతుర్దశి రాత్రి 07-38  వరకు

నక్షత్రము – ఆరుద్ర తాత్రి తే 03-45   వరకు

అమృత గడియలు – రాత్రి 06-19 నుండి 07-49 వరకు

దుర్ముహుర్థము-పగలు 11-47 నుండి 12-32 వరకు

యమ గండము – ఉదయం 07-30  నుండి 09-00  వరకు

వర్జము –పగలు 01-01 నుండి 02-32 వరకు           

రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు

 


RasiPhalalu రాశిపలాలు 11-01-2017

aries-single-iconమేష రాశి

 సోదరులతో విబేదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . కుటుంబ కలహారు , ఆరోగ్య నలత ఉంటుంది .పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు . జాగ్రత్తగా మసలుకుంటే మంచిది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండదు . కొన్ని నష్టాలు ఉంటాయి . అప్పు ఇవ్వక పోవటం మంచిది .


 taurus-single-iconవృషభ రాశి

 మొండి గా ప్రవర్తించి విరోదాలు తెచ్చు కుంటారు .శత్రుత్వం పెరిగి మనస్సు వికలం చెందుతుంది . ప్రతిపనిలో ఆటన్కాలతో సాగుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . స్త్రీలతో విరోధం పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిశ్రుహ , నిరుత్సాహం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు శ్రమే ఎక్కువగా ఉంటుంది .


gemini-single-iconమిదున రాశ

 వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .


cancer-single-iconకర్కాటక రాశి

 వివాహ సంబంద కార్య ప్రయత్నములు  విజయాన్ని పొంద గలరు . సుభ కార్యాలలో పాల్గొంటారు పనుల్లో కొంచం జాప్యము ఉంటుంది . విద్యార్దులకు మంచి మార్పు కనిపిస్తుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు చేయు ప్రయత్నములు మంచి పలితాన్ని ఇస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .


leo-single-iconసింహ రాశి

 జీవిత బాగ స్వామితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . వ్యాపార బాగాస్తులతో చిన్న చిన్న విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యవహారాలు ఉంటె వాయిదా వేసుకోవటం మంచిది . విద్యర్డుకలకు శ్రమకు తగిన పలితం ఉంటుంది . కుటుంబ కలహాలు . దానము కర్చు ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

 మనస్సు నిలకడ ఉండక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడతారు . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభం ఉంటుంది . విదేశ వ్యాపారము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక మనస్సు కష్ట పెడుతుంది . విద్యార్దులకు కుడా అనుకూలంగా ఉండక బడ పడే అవకాశాలు ఉన్నాయి .


libra-single-iconతులా రాశి

 ఆర్దికంగా బల పడే అవకాశాలు బలంగా ఉన్నాయి . వస్త్ర వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . అప్పు వ్యాపారము అనుకూలంగా ఉండదు . రావలసిన డబ్బు చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఆరోగ్య విషయము లో నేమ్ముకు సంబంధించి వ్యాది తో కొంచం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . స్త్రీలలో మానసిక ఆందోళన ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 విదేశ ఉద్యోగ ప్రయత్నం చేయు వారికి , వీసప్రయట్నం చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు . విద్యస్డులకు మానసిక ఆనందము ఉంటుంది . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది . 


sagittarius-single-iconధనుస్సు రాశి

 చల్లని వస్తు వ్యాపారస్తులకి . నీటి మీద వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . ధనాదాయము ఉంటుంది . ప్రతి ఆలోచన కూడా కార్య రూపానికి వస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి .దూర ప్రయాణాలు కలసి వస్తాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు వస్తాయి . ఉద్యోగస్తులకు బాగుంటుంది .


capricorn-single-iconమకర రాశి

 అదికంగా అనవసర కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నది . చేతిలో డబ్బు నిలకగా ఉండదు . మానసిక వత్తిడి ఉంటుంది . స్నేహితిలతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . బాగాస్తులవల్ల మోసపోవుట . ఆర్దిక వత్తిడులు  ఉంటాయి . స్త్రీలతో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్ద్యర్డులకు శ్రమకు తగిన పలితం ఉండదు . ఉద్యోగస్తులకు మై అధికారుల దండన ఉంటుంది .


aquarius-single-iconకుంబ రాశి

 కొన్ని కార్యక్రమములలో మనోడైర్యం చాలక మనస్సు చంచలమౌతుంది . పని వత్తిడి పెరుగుతుంది . ఆర్దిక లావాదేవీలు వాయిదాలు పడతాయి . చేతికి అంద వలసిన డబ్బు అందక ఇబ్బంది పడతారు . వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . ఉద్యోగాస్తులుక అనవసర తిప్పట వలన చికాగు కలుగుతుంది . వ్యర్డులలో నిర్లక్ష్యం ఉంటుంది.


pisces-single-iconమీన రాశి

 తల్లి తరపు బందువుల సహాయము వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు పదోన్నతి సంబవిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకూ మానసిక ప్రశాంతత లభిస్తుంది . బాగస్తుల సహకారము ఉంటుంది . ఆరోగ్యము అనుకూలంగా ఉంటుంది . సుభావార్థాలు వింటారు .