Telugu Daily Rasifala 13th April 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 13-04-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


చైత్రమాసము గురువారము  తిది –కృష్ణ పక్ష విదియ పగలు 01-09  వరకు నక్షత్రము – స్వాతి ఉదయం 06-27 వరకు తదుపరి విశాఖ  అమృత గడియలు – రాత్రి 11-10  నుండి 12-55  వరకు  దుర్ముహుర్థము-పగలు 09-58  నుండి 10-48 వరకు తదుపరి పగలు 02-55 నుండి 03-45 వరకు యమ గండము – ఉదయం 06-00నుండి  07-30 వరకు వర్జము –పగలు 1236 నుండి 02-21 వరకు రా హు కాలము-పగలు 01-30నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 13-04-2017 aries-single-iconమేష రాశి  ధన లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంటుంది . షేర్ల వ్యాపారము చేయువారికి ఈరోజు దన లాభముంటుంది .నీటిమీద వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది .ఉద్యోహస్తులకు ఉన్నత ఉద్యోగము కొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుతాయి .
 taurus-single-iconవృషభ రాశి . ఉన్నత ఉద్యోగ ప్రాప్తి . నూతన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . బంధువులతో మనస్పర్దలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విసుగు కోపము పెరుగుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యాభివృద్ది ఉంటుంది .
gemini-single-iconమిదున రాశ  మానసిక ఆనందమును పొందుతారు . కుటుంబములో సంతోష కర వార్తలు వింటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి .వ్యాపారస్తులకు ధనాదాయము , వ్యాపార అభివృద్ధి ఉంటుంది . విద్యార్దులకు మాత్రం గడ్డు పరిస్తితి ఉంటుంది . స్త్రీ లకు వస్త్ర . ఆభరణ విలాస వస్తువులు పొంద గలరు . వీసా ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  స్త్రీలవల్ల ధనలాభము , సుఖము పొంద గలరు . అన్యోన్య దాంపత్యము ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు . ఉన్నత ఉద్యోగ ప్రాప్తము ఉటుంది . వ్యాపారస్తులకు ధనలాభము ఉండగలదు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . ఉన్నత విద్యకొరకు ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది . గోరవ ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు .
leo-single-iconసింహ రాశి  జీర్ణ శక్తి తగ్గి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము ఉన్నది . ఆహార జాగ్రత్తలు అవసరము . ఆర్దిక విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమున్నది . నిర్ణయము తీసుకోలేక కలత చెందుతారు . చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యాభివ్రుద్ది తగ్గుతుంది . స్త్రీలు కొన్ని అవమానాలు పద వలసి వస్తుంది ..
virgo-single-iconకన్యా  రాశి  స్నేహితులతో వివాదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . శ్వాసకు సంబంద అనారోగ్యము ఉంటుంది . తగిన జాగ్రత్త అవసరము తీసుకోవటం మంచిది . జీర్ణ శక్తి కూడా అంతంత ఆత్రమే ఉంటుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది  .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు కష్టముతో కూడిన విజయము లభిస్తుంది .
libra-single-iconతులా రాశి  సుకాలకు సంబంద వస్తు కొనుగోలు వల్ల దానము కర్చు ఔతుంది . ప్రతి పని కూడా విజయ వంతంగా నిర్వర్తించ గలుగుతారు . ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూల్లంగా ఉంటుంది . ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోన వచ్చును .వ్యారస్తులకు కర్చుతో కూడిన ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు అబివృద్ది కనపడుతుంది .
scorpio-single-iconవృశ్చిక రాశి  పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  పేరు ప్రతిష్టలు పెరిగి సభలు , సన్మానాలు అందుకుంటారు . కర్చు చేయటంలో చాలా జాగ్రత్త అవసరమున్నది . వ్యాపారస్తులకు ధన లాభాముంటుంది . భాగాస్తులతో కలసి నూత వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు మారే అవకాశాలు ఉంటాయి. విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నములు విజయ వంతమౌతాయి .
aquarius-single-iconకుంబ రాశి  సోదరులతో విబేదాలు ఏర్పడి బడ పడే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . తలనొప్పి వల్ల బాద పడతారు . పనులు నిదానంగా సాగుతాయి . కోపము విసుగు పెరుగుతుంది . ధనాదాయము ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో చిన్న విబేదాలు వస్తాయి జాగ్రత్తగా మాసాలు కోగలరు .
pisces-single-iconమీన రాశి  బాగాస్తులవల్ల ధన లాభము ఉంటుంది . శత్రు జయము ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం అనుకూలిస్తుంది .ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారములకు చాల అనుకోలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు . దైవ దర్సనం లభిస్తుంది . ఆనందముగా ఉంటారు .