Telugu Daily Rasifala 17th January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 17-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము మంగళవారము  తిది –కృష్ణ పక్ష పంచమి పగలు 02-13  వరకు నక్షత్రము – ఉత్తర రాత్రి 03-06  వరకు అమృత గడియలు – రాత్రి 07-34 నుండి 09-14 వరకు దుర్ముహుర్థము-పగలు 08-51 నుండి 09-35 వరకు తదుపరి రాత్రి 10-50 నుండి 11-42 వరకు యమ గండము – పగలు 09-00  నుండి 10-30  వరకు వర్జము –పగలు 09-32 నుండి 11-12 వరకు            రా హు కాలము-పగలు 03-00  నుండి 04-30 వరకు  
RasiPhalalu రాశిపలాలు 17-01-2017 aries-single-iconమేష రాశి  గృహ , భూమి కొనుగోలు అనుకూలిస్తాయి . మద్య వర్తులతో జాగ్రత్తగా ఉండాలి . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటాయి . ధన లాభము ఉంటుంది .పథ స్నేహితుల కలయిక ఉంటుంది .ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది . విద్యార్దులలో ఉత్సాహం కలుగుతుంది . స్త్రీలకూ నూతన వస్త్ర లాభము ఉంటుంది .
 taurus-single-iconవృషభ రాశి  మిదున రాశి దాంపత్యములో చిన్న చిన్న వివాదములు ఉండే అవకాశాలు ఉంటాయి .సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలుకోగలరు . వ్యాపారములో ధన నష్టము  వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి .
gemini-single-iconమిదున రాశ  ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . దూర ప్రయాణాలు కల్సి వస్తాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు అనుకూలమైన గృహ వాతావరణము ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  ఆదాయానికి తగిన కర్చు ఏర్పడుతుంది . విదేశ యాత్రలకు అవకాశం వస్తుంది . విదేశ వ్యాపారము చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .శివ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది .
leo-single-iconసింహ రాశి  ప్రతి పనిలో మనోదైర్యము పెరుగుతుంది . అనుకూలమైన వాతావరణము ఉంటుంది .దూర ప్రయాణములు చేస్తారు . ధనాదయము ఉంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది. కొన్ని బాకీలు తీరుతాయి . ఉద్యోగస్తులకు దూర బదిలీలు ఉంటాయి . స్నేహితుల తో విరోధము ఉంటుంది . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . స్త్రీలకూ కర్చు అదికంగా ఉంటుంది .
virgo-single-iconకన్యా  రాశి  కుటుంబ కలహాలు వాటివల్ల మానసిక వత్తిడి ఉంటుంది . అవసరానికి డబ్బు అంది సమస్య తీరుతుంది .వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
libra-single-iconతులా రాశి  ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .
scorpio-single-iconవృశ్చిక రాశి  ఉద్యోగస్తులకు ఉన్నత పదవి ప్రాప్తము ఉంటుంది .జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు ఉంటాయి .  స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వల్ల ధనాదాయముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . సంతాన సుఖముంటుంది .
sagittarius-single-iconధనుస్సు రాశి  మొండి ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి .శత్రుత్వం పెరుగుతుంది . విరోదాల వల్ల మనస్సు దెబ్బ తింటుంది .బందు విరోదాలు. వ్యాపారస్తులకు దన నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాని కష్టముతో కూడి ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  అనారోగ్యానికి ధనము కర్చు ఔతుంది .  రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఇబ్బందులు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారములో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ ధన లాభము ఉంటుంది .
aquarius-single-iconకుంబ రాశి  ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .
pisces-single-iconమీన రాశి  వీసాలు కొరకు ప్రయత్నం చేయు వారికి ఈరోజు చాల అనుకూలంగా ఉంటుంది . దూర దెస ధనము చేతికందుతుంది .అప్పులు తీరతాయి .బాంక్ బాలెన్స్ ఏర్పడుతుంది . భూమి కొనుగోలు అనుకూలిస్తుంది . గృహ యోగము ఏర్పడి సంతోషముగా ఉంటారు . ఉద్యోగస్తులకు మంద గమనము ఉంటుంది . విద్యార్దులకు బద్ధకం వల్ల విద్య మందగిస్తుంది