Telugu Daily Rasifala 18th January 2017
Wish You All a Very Happy New Year 2017
Panchangam దిన పంచాంగము – 18-01-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
పుష్యమాసము
బుధవారము
తిది –కృష్ణ షష్టి పగలు 02-30 వరకు
నక్షత్రము – హస్త రాత్రి తే 04-10 వరకు
అమృత గడియలు – రాత్రి 09-54 నుండి 11-34 వరకు
దుర్ముహుర్థము-పగలు 11-49 నుండి 12-33 వరకు
యమ గండము – ఉదయం 07-30 నుండి 09-00 వరకు
వర్జము –పగలు 11-52 నుండి 01-32 వరకు
రా హు కాలము-పగలు 12-00 నుండి 01-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 18-01-2017
మేష రాశి
అదిక కర్చులు పెట్ట వలసి వస్తుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు .స్త్రీవివాహ సంబంద నిశ్చయ తాంబూలాలు జరిగే అవకాశాలు ఉన్నాయి . దూరమునుండి ధన సహాయము లభిస్తుంది .ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . ఆస్తి తగాదాలు వాయిదా పడతాయి . విద్యార్దులకు విద్యా అవకాశాలు మెరుగు పడతాయి
వృషభ రాశి
సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .
మిదున రాశ
ఉద్యోగ అవకాశాలు వచినట్టే వచ్చి అడ్డుపడుతుంటాయి . ప్రమోషన్ కొరకు చేయు ప్రయత్నము విపలమౌతుంది. విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతంది .వ్యాపారము లో ధనాదాయము ఉంటుంది .స్త్రీలకూ మొండితనము వల్ల శత్రుత్వం పెరుగుతుంది .స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి
కర్కాటక రాశి
సంతానమునకు అనారోగ్యము వలన మానసిక వత్తిడికి గురి ఔతారు .సరైన ఆలోచన రాక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని జాప్యము జరుగుతుంది . వ్యాపారము బాగానే ఉంటుంది .ధన లాభము ఉంటుంది .నూతన వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ౦జరిగె అవకాశాలు ఉంటాయి .
సింహ రాశి
కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .
కన్యా రాశి
సంతానముతో కొన్ని వివాదాలు పడి మనస్సు బాదకు గురౌతుంది . చర్మ సంబంద వ్యాదులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జీర్ణ శక్తి కూడా తగ్గుతుంది . ఔషద లేపనం ఉంటుంది . వ్యాపారములో ధన లాభం ఉంటుంది .బాగాస్తులవల్ల మంచి లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలను పొందే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
తులా రాశి
ధన నష్టము వలన చింత పడే అవకాశాలు ఉన్నాయి . బందు ద్వేషం పెరుగుతుంది . జాగ్రత్తగా మసలుకో గలరు . భార్యా భర్తల మద్య విబేదాలు తగ్గి మనస్సు ఉల్లాసంగా ఉంటుంది .కుటుంబముతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ఆదాయము కుంటు పడుతుంది . విద్యార్దులకు పరిక్షా కాలంగా ఉంటుంది .
వృశ్చిక రాశి
కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు కలసి వస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . కోపం వల్ల శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . పనులు మంద కోడిగా సాగుతాయి . విద్యార్దులకు కష్ట కాలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది .స్రీలకు అనారోగ్యం ఉండే అవకాశాలు ఉంటాయి .
ధనుస్సు రాశి
చంచల స్వబావము కలిగి ఉంటారు . ఎపనిని నిలకడగా చెయ్యలేక పోతారు . వ్యాపారము కలసి వస్తుంది . ధనాదాయము ఉంటుంది .రావలసిన సొమ్ము చేతికి వస్తుంది . కాని మొండి ప్రవర్తన వల్ల శత్రుత్వం పెరిగి వత్తిడికి గురి ఔతారు .ఉద్యోగస్తులకు ప్రోత్సాహము లభిస్తుంది . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది .
మకర రాశి
భార్యా భర్తల మద్య విబేదాలు పెరుగుతాయి . చాలా జాగ్రత్తగా మసలుకోగలరు . స్నేహితుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . బాగస్తుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది . అదిక కర్చు ఏర్పడుతుంది . రావలసిన ధనము చేతికందదు . అప్పులు చేయ వలసి వస్తుంది . విద్యార్దులు మానసిక వత్తిడికి గురౌతారు .
కుంబ రాశి
మాటల తొందర వల్ల మాట పడ వలసి వస్తుంది . కొన్ని అవమానాలకు , ఈర్ష్య ద్వేషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము బాగానే ఉంటుంది . ధనాదాయము ఉంటుంది .సోదరులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . భూ తగాదాలు పెరిగి మనస్తాపం చెందుతారు . ఉద్యోగస్తులకు అధికారుల కోపానికి గురౌతారు జాగ్రత్తగా మాసాలు కోగలరు .
మీన రాశి