Telugu Daily Rasifala 22nd January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 22-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పుష్యమాసము ఆదివారము   తిది –కృష్ణ పక్ష దశమి పగలు 09-56  వరకు నక్షత్రము – విశాఖ పగలు 11-33 వరకు     అమృత గడియలు – రాత్రి 02-38 నుండి 04-24 వరకు దుర్ముహుర్థము-సాయంత్రం 04-18 నుండి 05-03 వరకు యమ గండము – పగలు 12-00  నుండి 01-30  వరకు వర్జము –పగలు 03-59 నుండి 05-45 వరకు               రా హు కాలము-సాయంత్రం 04-30  నుండి 06-00 వరకు  
RasiPhalalu రాశిపలాలు 22-01-2017 aries-single-iconమేష రాశి  భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు . 
 taurus-single-iconవృషభ రాశి  ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .
gemini-single-iconమిదున రాశ  పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది .
cancer-single-iconకర్కాటక రాశి  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
leo-single-iconసింహ రాశి  రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు   కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది
virgo-single-iconకన్యా  రాశి  ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
libra-single-iconతులా రాశి  విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య  కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
scorpio-single-iconవృశ్చిక రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
sagittarius-single-iconధనుస్సు రాశి  అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .
capricorn-single-iconమకర రాశి  అదిక ధనము కర్చు ఉంటుంది . చేతిలో డబ్బు నిలవటం కష్టముగా ఉంటుంది .విదేశ ఉద్యోగావకాశాలు బలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు అదికార వత్తిడి పెరుగుతుంది . మనోదైర్యము కోల్పోతారు వ్యాపార నష్టాలూ ఉంటాయి . విద్యార్దులలో ఆటంకాలతో విద్య సాగుతుంది . స్త్రీలు కోపానికి గురౌతారు .
aquarius-single-iconకుంబ రాశి  సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
pisces-single-iconమీన రాశి  ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది .