Telugu Daily Rasifala 24th April 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 24-04-2017 ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


చైత్రమాసము సోమవారము   తిది –కృష్ణ పక్ష త్రయోదశి రాత్రి 09-49 వరకు నక్షత్రము – ఉత్త్రాబాద్ర రాత్రి 10-07 వరకు అమృత గడియలు – సాయంత్రం 05-25 నుండి 06-58 వరకు దుర్ముహుర్థము-పగలు 12-23 నుండి 01-13 వరకు తదుపరి పగలు 02-54 నుండి 03-44 వరకు యమ గండము – పగలు 10-30  నుండి 12-00 వరకు వర్జము –ఉదయం 08-02 నుండి 09-35 వరకు రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 24-04-2017 aries-single-iconమేష రాశి  జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .
 taurus-single-iconవృషభ రాశి  ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది
gemini-single-iconమిదున రాశ  ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు .  సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది 
cancer-single-iconకర్కాటక రాశి   ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .
leo-single-iconసింహ రాశి  ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు  వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం  అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు . 
virgo-single-iconకన్యా  రాశి  పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .
libra-single-iconతులా రాశి  కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి . 
scorpio-single-iconవృశ్చిక రాశి  అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .
sagittarius-single-iconధనుస్సు రాశి  వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .
capricorn-single-iconమకర రాశి  అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .
aquarius-single-iconకుంబ రాశి  వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .
pisces-single-iconమీన రాశి  సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .