Telugu Daily Rasifala 24th February 2017
Telugu Daily Horoscope
Panchangam దిన పంచాంగము – 24-02-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
మాఘమాసము
శుక్రవారము
తిది –కృష్ణ పక్ష త్రయోదశి రాత్రి 08-52 వరకు
నక్షత్రము – శ్రవణం పూర్తి [24 గం ]
అమృత గడియలు – రాత్రి 08-03 నుండి 09-42 వరకు
దుర్ముహుర్థము-పగలు 08-47 నుండి 09-33 వరకు
తదుపరి పగలు 12-39 నుండి 01-25 వరకు
యమ గండము – పగలు 03-00 నుండి 04-30 వరకు
వర్జము – పగలు 10-04 నుండి 11-43 వరకు
రా హు కాలము-సాయంత్రం 10-30 నుండి 12-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 24-02-2017
మేష రాశి
చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . బుడ్డి మందగిస్తుంది . కొన్నిపనుల్లో ఆటంకాలు జరుగుతాయి .వ్యాపారము అభివృద్ధి జరుగుతుంది . నూతన వ్యాపారాలకు అవకాశాలు వస్తాయి . ధనమునకు లోటుండదు కాని మనస్సు చిన్తాగా ఉంటుంది . విద్యార్దులకు విదేశ విద్య ప్రయత్నములు విజయ వంతమౌతాయి
వృషభ రాశి
ఆరోగ్య విషయం లో నెమ్ము, శ్వాసకు సంబంద అనారోగ్యము వలన బాద పడుతుంటారు . చంచల స్వభావము కలిగి ఉంటారు . సోదరులతో శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవటం మంచిది . నిందలు పడే అవకాశాలు ఉన్నాయి . లక్ష్మి ప్రసన్నత ఉంటుంది . ధనము లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి లభిస్తుంది . విద్యార్దులకు నిలకడ ఉండదు .
మిదున రాశ
కొన్ని సమస్యల్లో దైర్యాన్ని ప్రదర్శించ వలసి వస్తుంది . పట్టుదలతో కార్య జయాన్ని పొందుతారు .-వ్యాపారములో ధన లాభముంటుంది . మొక్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడి ఆనంద పడతారు . సుఖాలు కొంత ధనము వెచ్చించ వలసి వస్తుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలలో శ్రద్ద పెరిగి మెప్పు పొందుతారు .
కర్కాటక రాశి
ప్రేమ వివాహానికి అనుకూలంగా ఉంటుంది . పెద్దవారితో శత్రుత్వాలు ప్రుగుతాయి . కొంత ఆందోళనకు గురౌతారు . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . కొందరితో మోసపోయే అవకాశాలు ఉంటాయి . జాగ్రత్తగా మాసాలు కావలెను . విద్యావకాశాలు బలంగా ఉంటాయి . సుభ వార్తలు శుభకార్యాలలో పాల్గొంటారు .
సింహ రాశి
మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .
కన్యా రాశి
చంచల మనస్తత్వము కలిగి ఉంటారు . చిన్న ఆరోగ్య సమస్యలతో బాద పడతారు . స్నేహితుల సహకారము పొందుతారు .బాగస్తుల వల్ల ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . జీవిత భాగస్వామితో వినోద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితాలు పొందుతారు .
తులా రాశి
మీ ఆలోచనలు సపలీక్రుతమై అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది . ప్రతి పనిలోనూ కర్యజయము మీదే అవుతుంది . విదేశ విద్య ,ఉద్యోగ ప్రయత్నములు విజయ వంతముగా సాగుతాయి . ఉద్యోగస్తులకు అనుకోని సుభావర్తలు వింటారు . విందులు , వినోదాలలో పాల్గొంటారు . విద్యాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకు నూతన వస్త్రాలు .
వృశ్చిక రాశి
మానసిక ఉల్లాసం ఉంటుంది . పదోన్నతి లబ్భిస్తుంది . వ్యారములో ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రమోషను అందుకునే అవకాశాలు ఉన్నాయి . సుభ వార్తలు వింటారు . ఆరోగ్యము బాగుంటుంది . శుభకార్యాలకు ప్రయత్నము లోపించకుండా ప్రయత్నం చేస్తారు . విద్యార్డులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .
ధనుస్సు రాశి
సోదరులతో , మిత్రులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి .కొందరి వల్ల మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి .ధన నష్టాలు చవి చూస్తారు . వ్యాపారాల్లో ఒడిదుడుకులు సంబవిస్తాయి . జాగ్రత్తగా ఉండవలెను . ఉద్యోగస్తులలో పని వత్తిడి పెరుగుతుంది . విద్యార్దులలో తగిన ప్రోత్సాము లభించదు .
మకర రాశి
నీటి మీద వస్తువుల వ్యారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నం విజయ వంటమౌతుంది . వ్యాపారస్తులకు దానాదాయము ఉంటుంది .ఉద్యోగస్తులకు అధికారుల సహాయము ఉంటుంది . సులభ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది . స్త్రీలకు మానసిక ఉల్లాసం కలుగుతుంది
కుంబ రాశి
పదవి వియోగం కలుగుతుంది . ఉద్యోగస్తులకు కొందరికి సస్పెండ్ ఆర్డర్లు అందుకునే అవకాశాలు ఉన్నాయి . భయముతో కూడిన వత్తిడి ఉంటుంది . శత్రుత్వం పెరుగుతుంది .స్త్రీలకు మానసిక ఆందోళనగా ఉంటుంది . విద్యార్దులకు విద్యలో ఆటంకాలు సంబవిస్తాయి . మనోదైర్యము పెరుగుతుంది .వ్యాపారము మంచి లాభాన్ని ఇస్తుంది .
మీన రాశి
విదేశ వ్యాపారము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . వీసా కొరకు ప్రయత్నం చేయు వారికి విజయ వంతముగా సాగుతుంది . వ్యాపారములో కొన్ని నష్టాలూ ఉంటాయి . ధనము అదికంగా కర్చు అవుతుంది . ఉద్యోగస్తులకు అనుకూల బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు దూర విద్యావకాశాలు ఉంటాయి . స్త్రీలకూ గౌరవం పెరుగుతుంది .