Telugu Daily Rasifala 25th February 2017
Telugu Daily Horoscope
Panchangam దిన పంచాంగము – 25-02-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
మాఘమాసము
శనివారము
తిది –కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి 09-02 వరకు
నక్షత్రము – శ్రవణం ఉదయం 06- 52 వరకు
అమృత గడియలు – రాత్రి 08-47 నుండి 10-25 వరకు
దుర్ముహుర్థము-ఉదయం 05-59 వరకు
యమ గండము – పగలు 01-30 నుండి 03-00 వరకు
వర్జము – పగలు 10-57 నుండి 12-35 వరకు
రా హు కాలము-పగలు 09-00 నుండి 10-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 25-02-2017
మేష రాశి
ఉద్యోగ ప్రయత్నం చేయు విద్యార్దులకు మంచి అవకాశాలు వస్తాయి .వేదేస ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికీ మంచి సహకారము లభిస్తుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . అందరి సహకారము అందుకోగలుగుతారు .అన్యోన్య దాంపపత్యము ఉంటుంది . ఉద్యోగస్తులకు ప్రొమోషన్ కొరకు సహకారము లభిస్తుంది .విద్యార్దులకు విద్యాభివృద్ది ఉంటుంది
వృషభ రాశి
ఉనత స్తితి పొందుతారు . వ్యాపారస్తులకు ధనాదాయము పెరుగుతుంది . మనోడైర్యము పెరిగి వినూత్న కార్యక్రమములలో పాల్గొంటారు . సహస కార్యములు చేస్తారు . ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది .స్త్రీలకూ ఉన్నత స్తానం కలుగుతుంది
మిదున రాశ
ఆర్దిక ఇబ్బందులతో కూడిన మానసిక వత్తిడి ఉంటుంది .రావలసిన ధనము చేతికందక ఇబ్బంది పడతారు .మీరు ఇవ్వవలసిన ధనము ఇవ్వలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి . వ్యాపారము కూడా అంత అంత మాత్రముగానే ఉంటుంది . అనికొని సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులు విహార యాత్రలు చేస్తారు .
కర్కాటక రాశి
ధనాదాయము బాగుంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది .వ్యాపార దక్షత పెరుగుతంది .నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి . పెట్టుబడులు సమయానికి అందుతాయి .స్నేహితుల మరియు కుటుంబ సహకారము లభిస్తుంది .సుభకార్య ప్రయత్నం అనుకూలిస్తుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్త్ర్రేలకు సుభ వార్తలు వింటారు .
సింహ రాశి
పొగడ్తలకు లొంగి అందరి కార్యములు బుజం మీద వేసుకొంటారు . మానసిక దీమ పెరుగుతుంది . కొన్ని వివాదాలలో మద్య వర్తిత్వం చేయ వలసి వస్తుంది . గోరవ మర్యాదలు పొందుతారు . విద్యార్దులకు ఉత్తీర్ణత లభిస్తుంది . ప్రతి కార్యములోను విజయం సాదిస్తారు . విద్యార్దులకు ఉన్నత విద్య ప్రాప్తి కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది .
కన్యా రాశి
కొంచం కోపము , విసుగు పెరిగి శత్రుత్వం తెచ్చుకుంటారు . ప్రవర్తనలో ముక్కుసూటిగా వెళ్ళే మనస్తత్వం కలిగి ఉంటారు . అందరు మీరు చెప్పినట్టే వినాలి అనుకుంటుంటారు . ఆరోగ్య నలత ఉంటుంది . ఉద్యోగస్తులకు కష్ట కాలమే . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .స్త్రీలకూ పెద్దల దండింపు ఉంటుంది . అర్ద్క ఇబ్బందులు ఉంటాయి .
తులా రాశి
అదిక ధన నష్టము , రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఆర్దిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి . కండరాలకు సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి . సోదర సంబదీకులతో వివాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . విద్యార్దులకు విద్య కుంటు పడే అవకాశాలు ఉన్నాయి .
వృశ్చిక రాశి
వివాహ సంబంద కార్యాలకు అనుకూలంగా ఉంటుంది . పెండ్లి చూపులకు ,అనుకూలంగా ఉంటుంది . అనుకున్న కార్యము నెరవేరుతుంది . సంతోషముగా ఉంటారు .సుఖవంత పరికరాలు ఏర్పడతాయి . కుటుంబముతో సంతోషంగా గడుపుతారు . మూర్ఖ ప్రవర్తన వలన కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . విద్యార్దులకు అభి వృద్ది ఉంటుంది .
ధనుస్సు రాశి
సంకల్ప బలము వల్ల అనుకున్నది సాదిస్తారు .పరుల సహాయ సహకారాలు లభిస్తాయి .రావలసిన ధనము చేతికందుతుంది కానీ మానసిక వత్తిడి ఉంటుంది . శరీరము నీరసానికి గురౌతుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . స్త్రీలకు కుటుంబ కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అనారోగ్యము వలన బడ పడతారు .
మకర రాశి
మనస్సు నిలకడ లేక కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు . శత్రు బలం పెరుగుతుంది . అశుభ వార్తలు వింటారు .కామ వాంఛ పెరుగుతుంది . ప్రతి పనిలో విరుద్దమే ఏర్పడుతుంది .. తుదకు కార్యజమే వరిస్తుంది .వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది . స్నేహితులతో విందులు వినోదాలలో పాల్గొంటారు .
కుంబ రాశి
భాగాస్తులతో కూడిన వ్యాపారము ధనాదాయాన్ని ఇస్తుంది . బర్యతరపు వాళ్ల సహకారము పొందుతారు .వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్ద్తుల సహకారముతో ముందుకు వెళతారు . స్త్రేలకు ధన లాభము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభివృద్ది పొంద గలుగుతారు . ముక్యమైన వ్యక్తులను కలుస్తారు .
మీన రాశి
జలుబు , దగ్గు , తలనొప్పితో బాధపడే అవకాశాలు ఉన్నాయి . వైద్యులను కలవ వలసి వస్తుంది . వ్యాపారములో చిన్న చిన్న నష్టాలు చూడ వలసి వస్తుంది . సోదర ,సోదరీలతో వివాదాలు పడి మానసిక వత్తిడికి గురౌతారు . ఉద్యోగాస్తులలో ఈర్ష్య ద్వేషాలు పెరిగి శత్రుత్వం పెరుగుతుంది . విద్యార్దులకు ప్రోత్సాహము లభిస్తుంది .