Telugu Daily Rasifala 25th May 2017
Telugu Daily Horoscope
Panchangam దిన పంచాంగము – 25-05-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
వైశాఖమాసము
గురువారము
తిది –కృష్ణ పక్ష అమావాస్య రాత్రి 01-58 వరకు
నక్షత్రము – కృత్తిక రాత్రి 01-04 వరకు
అమృత గడియలు – రాత్రి 10-49 నుండి 12-18 వరకు
దుర్ముహుర్థము-పగలు 09-47 నుండి 10-39 వరకు
తదుపరి పగలు 02-57 నుండి 03-49 వరకు
యమ గండము – ఉదయం 06-00 నుండి 07-30 వరకు
వర్జము –పగలు 01-49 నుండి 03-18 వరకు
రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 25-05-2017
మేష రాశి
ఆరోగ్యానికి వైద్య కర్చు పడుతుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన లాభముఉండగలదు .కుటుంబములో కలతలు ఏర్పడి విరోదలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి . స్త్రీ మూలక ధన లాభము ఉంటుంది . కొత్త ఆస్తులు ఏర్ప్ప్పడే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు , తీర్ద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితముంటుంది . ఉద్యోగస్తులకు సుభ వార్త అందుతుంది .
వృషభ రాశి
ఉదోగాస్తులకు ఉద్యోగ ఉన్నతిని పొందగలరు .గౌరవ ప్రతిష్టలు పెరుగును .సమాజములో గుర్తింపు లబిస్తుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన లాభము ,సుభ వార్త ఉండ గలదు .సుబకార్యాలలో పాల్గొంటారు . ముక్యమైన వ్యక్తులతో కలుస్తారు . విద్యార్దులకు చాలా బాగుంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .ఎన్ని ఉన్నా ధనమునకు కొంచం ఇబ్బంది ఉంటుంది .
మిదున రాశ
మానసిక వత్తిడిఆందోళన ఉండగలదు .విసుగు భయము కోపము ఏర్పడుతుంది .గౌరవ ప్రతిష్టలల్కు బంగము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .ఆరోగ్యము సరిగా ఉండదు .స్నేహితులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .. వ్యాపారస్తులకు కొంచ గడ్డు పరిస్తితి ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి కనిపిస్తుంది . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి .
కర్కాటక రాశి
ఉద్యోగము కొరకు విదేశ ములనుండి సుభ వార్త వినగలరు .మానసిక ఉల్లాసము పొందగలరు .దైర్యముగా ఏపని ఐనకుడ సదించగలరు .పనుల్లో కొంచం ఆలస్యముగా జరుగును . రోజు వీసా ప్రయత్నమూ మంచి పలితాన్ని ఇస్తుంది .ప్రేమ వివాహస్తులకు జటిలంగా ఉంటుంది .మన్స్పర్దాలతో కూడుకున్న సంసారం జీవనం ఉంటుంది . చాలా జాగ్రత్తగా ఉండవలెను .
సింహ రాశి
చేయు వ్రుత్తి వ్యాపారాలలో అదిక ధన లాభము ఉండగలదు .సుభ వార్తలు వింటారు సుభ కార్యాలలో పాల్గొంటారు .పనులు ద్విగ్విజయమవుతుంది .సంతోషముగా ఉండగలరు . చిన్న గండమునుండి తప్పించుకుంటారు . దైవ బలం ఉంటుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్నన లభిస్తుంది .సభలలో సంమానాలలో పాల్గొంటారు .
కన్యా రాశి
విదేశ ఉద్యోగ ప్రయత్న జయము కలుగుతుంది .పిత్రుసంబండ బంధువులతో ఆనందముగా గడపగలరు .పితృ శుకము విందు వినోదాలలో పాల్గొంటారు .ఉన్నత పదవులు అందుకోగలరు .తల్లి ఆస్తికి సంబంధించి కొంత వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి .రావలసిన ధనము చేతికి అందుతుంది . దూర ప్రయాణాలు చేస్తారు . శ్రమకు తగిన పలితం ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు పొంద గలరు
తులా రాశి
మానసిక ఆందోళనలు ఉంటాయి .అనారోగ్యము ఉంటుంది .శత్రుత్వము పెరుగుతుంది .అపజయము ఉంటుంది నిస్పృహ ,నిరుస్చహము ఉండగలదు . శరీరములో గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి .లేదా కండరాలకు సంబంద అనారోగ్యం ఉంటుంది . విద్యార్దులలో కోపతాపాలు ఏర్పడి శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉంటాయి . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి ఉంటుంది . స్నేహితులతో ఆచి తూచి మాట్లాడడం మంచిది .
వృశ్చిక రాశి
కుటుంబములో అశాంతి కళత్ర కలహాలుఉండగలవు ,మనశాంతి ని కొల్పతారు.ఆరోగ్యము నలత గ ఉంటుంది .అదిక కోపము విసుగు ఉంటుంది ,అనారోగ్యము ఉండగలదు . రావలసిన ధనము సమయానికి అందాకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొంచం నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు అంత అనుకూలంగా ఉండదు .
ధనుస్సు రాశి
మీకు మంచి మంచి ఆలోచనలువస్తాయి అవి కార్యరూపము దలుస్తాయి .కానీ కొంచం ఆలస్యముగా జరుగుతాయి . ఆరోగ్యం బాగుంటుంది . సుభవార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . తల్లితండ్రుల మన్ననలు పొందగలరు . ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది .
మకర రాశి
మీ ఆలోచనలు విజయ వంటమవుతాయి సంకల్పసిద్ది,ఉద్యోగస్తులకు పదోన్నతి లబిస్తుంది ,ఉద్యోగ జయము,సంతోషము పొందగలరు .వ్యాపారస్తులకు దనాదాయాము ఉంటుంది . కొత్త వ్యాపారాలకు నాంది పలుకుతారు .అది ద్విగ్విజయంగా జరుగుతుంది . బందువుల రాక ఉంటుంది . వివాహ ప్రయత్నాలు విజయవంతమౌతాయి .
కుంబ రాశి
అనారోగ్యము వలన మానసిక ఆందోళన పడతారు .మీ సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .చేయు ఉద్యోగములో వత్తిడి ఉంటుంది .విసుగు కోపము పెరుగుతుంది . అదిక దనము కర్చుఅవుతుంది . విద్యార్దులకు పరిక్షలలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . స్నేహితులలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జగ్రత్హగా ఆచి తూచి మసలుకోగలరు .
మీన రాశి
ఆరోగ్యానికి వైద్య కర్చు పడుతుంది .వ్రుత్తి వ్యాపారాలలో ధన లాభముఉండగలదు .కుటుంబములో కలతలు ఏర్పడి విరోదలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి . స్త్రీ మూలక ధన లాభము ఉంటుంది . కొత్త ఆస్తులు ఏర్ప్ప్పడే అవకాశాలు ఉన్నాయి . దూర ప్రయాణాలు , తీర్ద యాత్రలు చేస్తారు . విద్యార్దులకు శ్రమకు తగిన పలితముంటుంది . ఉద్యోగస్తులకు సుభ వార్త అందుతుంది .