Telugu Daily Rasifala 2nd May 2017
Telugu Daily Horoscope
Panchangam దిన పంచాంగము – 02-05-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
వైశాఖమాసము మంగళవారము తిది –శుక్లపక్ష సప్తమి రాత్రి 02-05 వరకు నక్షత్రము – పునర్వసు పగలు 10-37 వరకు అమృత గడియలు – పగలు 08-21 నుండి 09-51 వరకు తదుపరి రాత్రి 3-27 నుండి 04-58 వరకు దుర్ముహుర్థము-పగలు 08-15 నుండి 09-00 వరకు తదుపరి రాత్రి 10-48 నుండి 11-33 వరకు యమ గండము – పగలు 09-00 నుండి 10-30 వరకు వర్జము –రాత్రి 06-15 నుండి 07-46 వరకు రా హు కాలము-పగలు 03-00 నుండి 04-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 02-05-2017











