Telugu Daily Rasifala 31st January 2017

Wish You All a Very Happy New Year 2017

Panchangam  దిన పంచాంగము – 31-01-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మాఘమాసము

మంగళవారము

తిది –శుక్లపక్ష చవితి రాత్రి తే 03-59  వరకు

నక్షత్రము – పూర్వా బాద్ర రాత్రి 11-18 వరకు    

అమృత గడియలు – పగలు 03-26 నుండి 05-00 వరకు

దుర్ముహుర్థము-పగలు 08-52 నుండి 09-37 వరకు

తదుపరి రాత్రి 10-55 నుండి 11-46 వరకు

యమ గండము – పగలు 09-00 నుండి 10-30  వరకు

వర్జము –ఉదయం 07-35 వరకు

రా హు కాలము-పగలు 03-00  నుండి  04-30 వరకు

 


RasiPhalalu రాశిపలాలు 31-01-2017

aries-single-iconమేష రాశి

 తెలివిగా సంపాదన పెంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి .మీ సలహాలకోరకు కొందరు ఆస పడుతుంటారు . మంచి సలహా దారుడిగా రాణిస్తారు .స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా వ్యవరించటం మంచిది .విదేశ విద్యా ప్రయత్నాలు విజయ వంతముగా నెరవేరుతాయి . స్త్రీలకూ గౌరవ అభిమానాలు పెరుగుతాయి .


 taurus-single-iconవృషభ రాశి

 ప్రతి పని కూడా ఆటంకాలతో ఆలస్యంగా సాగుతుంది . ఆరోగ్య విషయంలో గిలి పెరుగుతుంది .ప్రతి ఒక్కరి మీదా అనుమానాలతో శత్రుత్వం తెచ్చు కుంటారు .అన్న దమ్ముల మద్య విబేదాలు పెరిగి కొంత కర్చు పెట్టవలసి వస్తుంది . సోదరుడి అనారోగ్యం కొంత మనసు చితకు గురౌతుంది . వ్యాపారము లో నష్టాలు చూడ వలసి వస్తుంది .


gemini-single-iconమిదున రాశ

 స్నేహితుల సహకారము వలన ఉన్నత స్తితిని పొంద గలరు . భాగాస్తులతో కూడిన వ్యాపారాలు ధనాదాయాన్ని ఇస్తాయి . గురు సమానులైన వారి అసిస్సులను పొంద గలుగుతారు . ఉద్యోగస్తులు ఉన్నత స్తితి పొందుతారు . విద్యార్దులకు  ఉన్నత విద్యా అవకాశాలకు అవకాశమున్నది . కాని కొన్ని విషయాలలో పిరికి తనం ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 ధనాదాయము ఉంటుంది కాని ఎదో ఒకసమస్య  మానసికంగా పీడిస్తూ ఉంటుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ప్రతి ప్రయత్నమూ గట్టిగా ప్రయత్నిస్తేనే గాని ఒక కొలిక్కి రాదు .ఉద్యోగస్తులు గట్టి సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది , అధికారుల వత్తిడి పెరుగుతుంది . బద్ధకం ఏర్పడి విద్య మందగిస్తుంది .


leo-single-iconసింహ రాశి

  శత్రు బాద  పెరిగి మానసిక వత్తిడికి గురి ఔతారు . స్నేహితుల విషయం లో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా ప్రవర్తించ వలసి వస్తుంది .వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . ప్రతి విషయం లో రాజి దొరణి ప్రవర్తించటం మంచిది .విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందాకా బాద పాడుతారు . స్త్రీలకూ అనారోగ్య సమస్యలుంటాయి .


virgo-single-iconకన్యా  రాశి

 వ్యాపారము అబివృద్ది చెందుతుంది . కొందరికి ఊహించని ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . ఉద్యోగస్తులకు రివార్డ్స్ అందుకునే అవకాశాలు ఉంటాయి . రావలసిన ధనము చేతికందుతుంది . గృహ అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు . వ్యాపారము లో ధన లాభముంటుంది . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి .


libra-single-iconతులా రాశి

 ఆలోచనలు  సమయస్పూర్తి తో విజయవంతమౌతాయి . సుభ వార్తలు , సుభ కార్యాలలో పల్గొంటారు . వినోద విహారాలు చేస్తారు . ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహము లభిస్తుంది .వ్యాపారము అనుకూలమైన కొత్త మలుపులు తిరుగుతుంది . గొప్ప వ్యక్తులను కలుస్తారు .విద్యార్దులకు సివిల్స్ లో ప్రయత్నము చేయు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ఇతరుల సలహాలు తీసుకోవలసి వస్తుంది .సరైన ఆలోచనలు రాక కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . ధనము కర్చు అవుతుంది . రావలసిన పైకము సమయానికి అందక అప్పు చేయవలసి వస్తుంది .తల్లిగారి ఆశీర్వాదము పొందుతారు ఉద్యోగస్తులకు ఈర్ష్యతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి . విద్యార్దులకు చంచల స్వభావము కలిగి ఉంటారు .


sagittarius-single-iconధనుస్సు రాశి

 స్నేహితులతో కలసి విందులు వినోదాలలో పాల్గొంటారు . బాగాస్తులతో చేసే వ్యాపారాలు మంచి ధనాదాయాన్ని ఇస్తుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగ ప్రయత్నమూ చేయు వారికి మంచి పలితాలు అందుకుంటారు . తీర్ద యాత్రలు చేస్తారు . సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది


capricorn-single-iconమకర రాశి

 అనవసర ఆలోచననలతో కాలము వెళ్ళ బుచ్చుతారు . గాలిలో మేడలు కట్టి నిరాశకు గురౌతారు . పగటి కళలు తగ్గించుకోవటం మంచిది . సమయానికి ధనము చేతికందుతుంది . కాని దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండగలరు . ఉద్యోగాస్తులలో నిర్లక్ష్యము పెరిగి ఇబ్బందులు పడతారు .


aquarius-single-iconకుంబ రాశి

 జూదముల జోలికి పోవక పోవటం మంచిది అదిక కర్చు ఉంటుంది . దుర్వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది . ఉద్యోగస్తులు మొండిగా ప్రవర్తించుట వలన కొన్ని సమస్యలు తెచ్చు కుంటారు . విద్యార్దులకు నిర్లక్ష్యము పెరుగుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .


pisces-single-iconమీన రాశి

 కొంత మనస్సు చ్కాకుగా ఉన్నాకూడా అందరి దగ్గరా ఆదరాభిమానాలు పొందుతారు . ఒక మంచి కార్యానికి నాంది పలుకుతారు . దూరమునుండి ధనము చేతికందుతుంది . గురువుల ఆశీర్వాదం లభిస్తుంది . సంతోషంగా ఉంటారు . ఉదోగాస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది ఉంటుంది .