Telugu Daily Rasifala 3rd April 2017
Telugu Daily Horoscope
Panchangam దిన పంచాంగము – 03-04-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
చైత్రమాసము
సోమవారము
తిది –శుక్ల పక్ష సప్తమి సాయంత్రం 05-21 వరకు
నక్షత్రము – ఆరుద్ర రాత్రి తే 03-51 వరకు
అమృత గడియలు – ఉదయం 06-27 నుండి 05-57 వరకు
దుర్ముహుర్థము-పగలు 12-28 నుండి 01-17 వరకు
తదుపరి పగలు 02-55 నుండి 03-43 వరకు
యమ గండము – పగలు 10-30నుండి 12-00 వరకు
వర్జము –పగలు 01-12 నుండి 02-42 వరకు
రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 03-04-2017
మేష రాశి
భార్య భర్తల మద్య విబేదాలు పెరిగి మానసిక వత్తిడికి గురౌతారు .బాగస్తుల వ్యాపారాలు అనుకూలంగా లేక ధన నష్టాలు చవి చూడ వలసి వస్తుంది .ఆలోచనలను వాయిదా వేసుకోవడం మంచిది .ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది . దండిమ్పులు ఉంటాయి . విద్యార్దులకు స్నేహితుల సహకాం లభిస్తుంది . అదిక కర్చు ఉంటుంది . నీచ సంపాదన ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి . స్త్రీలక ఆరోగ్య సమస్యలుంటాయి .
వృషభ రాశి
. అనారోగ్య సమస్యలుంటాయి .వైద్య సహకారము పొంద వలసి వస్తుంది . మానసిక , ఆర్దిక సమస్యలుంటాయి . సమయానికి ధనము చేతికందక కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది .వ్యాపరస్తులకు అనుకున్న పలితాలు అందుకోలేక పోతారు . కొందరి సహకారము పొంద వలసి వస్తుంది .విద్యార్దులకు మానసిక వత్తిడి పెరిగి ఇబ్బందులు పడతారు .స్త్రీలకూ చంచల స్వభావం కలిగి ఉంటారు . ఉద్యోగంలో వత్తిడి పెరుగుతుంది .
మిదున రాశ
గురు సమానులైన వారి దీవెనలు లభిస్తాయి . విదేశ ఉద్యోగ . విద్య ప్రయత్నం వీసా కొరకు చేయు ప్రయత్నం విజయ వంతమౌతుంది . అనుకున్నది సాదిస్తారు . ధన లాభముంటుంది . కుటుంబములో ఆనంద దాయకం గా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . కొన్ని పాత బాకీలు తీరుస్తారు . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ ప్రయాణాలు కలసి వస్తాయి . ఉద్యోగములో ఉన్నవారికి ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది .
కర్కాటక రాశి
సోదర సంబంద బందు సహకారము లభిస్తుంది . ఆరోగ్యము బాగుంటుంది . చిన్న చిన్న శత్రు సమస్యలుంటాయి . స్నేహితుల వలన ధన లాభము ఉంటుంది . వ్యాపారము ధన లాబముంటుంది . కుటుంబ కలహాలు సమసి పోతాయి . బందువుల సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల వల్ల వత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిలక్ష్యం ఉన్నా కూడా మంచి పలితాలను సాదిస్తారు . స్త్రీలకూ సోదరుల వల్ల లబ్ది పొంద గలరు .
సింహ రాశి
ఉన్నత అభివృద్ధి చెందుతారు . నూతన వ్యాపారాలకు మంచి అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగ ప్రయత్నం చేయువారకి కార్య జయము ఔతుంది . మనసులోని వాంచ తీరుతుంది . ఉద్యోగస్తులకు ఉన్నత స్తితి పొందగలరు . విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలిగి సంతోషాన్ని పొంద గలరు .తల్లితరపు వారి సహకారాలు లభిస్తాయి . రావలసిన ధనము చేతికందుతుంది . స్త్రీలకూ అధికారుల సహాకారము తో ఉన్నతి లభిస్తుంది .
కన్యా రాశి
స్త్రీమూలక ధన లాభముంటుంది . బాగస్తులతో కూడిన వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటుంది .మంచి ధనదాయాన్ని పొంద గలుగుతారు .స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు .నూతన వ్యాపారవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారము లభిస్తుంది .దైవ దర్సనం లభిస్తుంది .శ్రమకు తగిన పలితాన్ని పొంద గలుగుతారు .విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ వస్త్ర లాభాముంటుంది .
తులా రాశి
సోదరులతో విరోదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . తీవ్రమైన అనారోగ్య సమస్యలకు తావున్నది .శత్రువులు పెరుగుతారు . మానసిక వత్తిడి ఉంటుంది . ఆర్దిక ఇబ్బందులు , వ్యాపార నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి పలితాలు అందక సమస్యలకు గురౌతారు .ఉద్యోగస్తులకు ఆఫీస్ లో కొన్ని సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .స్త్రీలకూ సోదరులకు విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
వృశ్చిక రాశి
తల్లి తరపు ధన లాభము ఉంటుంది . ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి . వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది . అనుకున్నది సాదిస్తారు .సంపాదన బాగుంటుంది .భుకోనుగోలు ప్రయత్నం చేస్తారు .అనుకూలమౌతుంది .విద్యార్దులకు విదేశ విద్య కొరకు చేయు ప్రయత్నాలు సత్పలితాలను ఇస్తాయి . విద్యాభి వృద్ది కలుగుతుంది . ఆరోగ్యం బాగుంటుంది . స్రీలకు ఉద్యోగ ఉన్నతి లభిస్తుంది . ఒకరకంగా అంతా అనుకూలంగానే ఉంటుంది .
ధనుస్సు రాశి
విద్యార్దులకు ఉన్నత విద్యా ప్రాప్తి కలుగుతుంది . ప్రతి ఆలోచనలు కార్య రూపానికి వస్తాయి . ప్రతో పని విజయ వంతముగా నిర్వర్తిస్తారు .స్నేహితుల సలహాల వలన ధనాదాయము పొంద గలరు . నూతన ఆలోచనలు , నూతన వ్యాపారాలకు నాంది పలుకుతారు . పాత స్నేహితులు కలుస్తారు .సుభ వార్తలు వింటారు . ఉద్యోగస్తులకు సుభ సూచనలు ఉన్నాయి . సంతానాభి వృద్ది ఉంటుంది . స్త్రీలకూ ఉద్యోగ ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది .
మకర రాశి
శ్వాస . నెమ్ము సంబంద వ్యాదులతో బాద పడే అవకాశాలు ఉన్నాయి .ధనాదయము బాగుంటుంది .రావలసిన ధనము చేతికందుతుంది .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . పోటి తత్వం కలిగి ఉంటారు . శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగాస్తులతో ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు మానసిక వట్టుడులుంటాయి . స్త్రీలకూ ఉద్యోగ వత్తిడి ఉంటుంది .
కుంబ రాశి
ఆలోచనలు ఎంత బాగున్నా కూడా విపలమై బాద పడుతుంటారు .ఇతరుల సలహా సహకారాలను అందుకోవలసి వస్తుంది .సంతానము వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . విద్యార్దులకు నిర్లక్ష్యము వలన విద్యలో ఆటంకాలు ఏర్పడి అభ్వృద్ధి కుంటూ పడే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు .ఉద్యోగస్తులకు మానసిక వత్తిడి ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నా చేసే అవారికి అనుకూలంగా ఉంటుంది .
మీన రాశి
మనస్సు చంచల స్వబావము కలిగి ఉంటారు . శత్రువుల భయము ఉంటుంది . అనారోగ్య సమస్యలుంటాయి .వ్యాపార వత్తిడి ఉంటుంది . మానసిక చికాకు ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . ప్రతిపనిలోని ప్రతికూలంగా ఉంటుంది . విద్యార్దులకు పట్టుదల గా సాదిస్తారు . గౌరవ ప్రతిష్టలకు బంగం కలిగే అవకాశాలు ఉంటాయి .స్త్రీలకూ విరోదాలు పెరిగు వత్తిడికి గురౌతారు .