Telugu Daily Rasifala 6th April 2017
Telugu Daily Horoscope
Panchangam దిన పంచాంగము – 06-04-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
చైత్రమాసము
గురువారము
తిది –శుక్ల పక్ష దశమి పగలు 11-42 వరకు
నక్షత్రము – ఆశ్లేష రాత్రి 12-50 వరకు
అమృత గడియలు – రాత్రి 11-16 నుండి 12-49 వరకు
దుర్ముహుర్థము-పగలు 10-00 నుండి 10-49 వరకు
తదుపరి పగలు 02-54 నుండి 03-43 వరకు
యమ గండము – ఉదయం 06-00 నుండి 07-30 వరకు
వర్జము –పగలు 01-56 నుండి 03-29 వరకు
రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 06-04-2017
మేష రాశి
స్తిరాస్తులకు సంబందించి చేయో ప్రయత్నములు అనుకూలంగా ఉంటుంది . బాగాస్తులతో కూడుకున్న వ్యాపారాలలో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్త అవసరమున్నది . రావలసిన ధనము చేతికందుతుంది . కోపము వలన స్నేహితులతో మనస్పర్ధలు తెచ్చుకుంటారు . విద్యార్దులలో బద్ధకం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది
వృషభ రాశి
మీ ఆలోచనలు మీకు పని చేయక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . ఊహించని కర్చులు ఏర్పడి మానసిక వత్తిడి ఉంటుంది . కొంతమంది వ్యక్తుల వలన మోస పోయే అవకాశాలు బలంగా ఉన్నాయి . జాగ్రత్తగా ఉండ గలరు . ఉద్యోగస్తులకు అదిక దన కర్చు ఏర్పడుతుంది . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . సుభ వార్తలు వింటారు .
మిదున రాశ
పట్టుదల పుగుతుంది కార్య సాదన చేస్తారు . తుది విజయం మీదే అవుతుంది . కొన్ని విషయలలో నిర్ణయం తీసుకోలేని పరిస్తితి వస్తుంది . స్నేహితుల సలహాలతో ముందడుగు వేస్తారు . కార్యము విజయ వంటమౌతుంది . ధన లాభము ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది .
కర్కాటక రాశి
జీవిత బాగాస్వామికి అనారోగ్యం ఉండుట వలన మనస్సు చికాకుగా ఉంటుంది . వ్యాపారములో ధనాదాయముంటుంది . స్నేహితుల సహకారముంటుంది . కుటుంబములో చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు శ్రమకు తగిన అలితం లభిస్తుంది . ఉత్సహంగా గడుపుతారు
సింహ రాశి
జీవిత బాగాస్వామికి అనారోగ్యం ఉండుట వలన మనస్సు చికాకుగా ఉంటుంది . వ్యాపారములో ధనాదాయముంటుంది . స్నేహితుల సహకారముంటుంది . కుటుంబములో చిన్న చిన్న కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి .ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు శ్రమకు తగిన అలితం లభిస్తుంది . ఉత్సహంగా గడుపుతారు
కన్యా రాశి
కీర్తి ప్రతిష్టలమీద దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి ప్రవర్తనలో చాలా జాగ్రత్త అవసరున్నది . స్న్హేహితులే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి . అదిక ధన నష్టము ఉంటుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడతాయి . ఎక్కడికి వెళ్ళిన సత్రుత్వమే ఎదురౌతుంది . దైవ దర్సనం చేయుట మంచిది .
తులా రాశి
గౌరవ ప్రతిష్టలకు లోటు కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి . బాగాస్తులతో విబేదాలు ఏర్పడి మనస్సు ఆందోళనకు గురి అవుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము వస్తుంది .విద్యార్దులకు కూడా అనుకూలంగా లేక బడ పడుతుంటారు . ఆర్దిక ఇబ్బందులు ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి .
వృశ్చిక రాశి
గౌరవ ప్రతిష్టలకు లోటు కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి . బాగాస్తులతో విబేదాలు ఏర్పడి మనస్సు ఆందోళనకు గురి అవుతుంది . చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము వస్తుంది .విద్యార్దులకు కూడా అనుకూలంగా లేక బడ పడుతుంటారు . ఆర్దిక ఇబ్బందులు ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి .
ధనుస్సు రాశి
కుటుంబములో సంతోష కర వాతావరణం ఉండగలదు . సుభ కార్యాలలో పాల్గొంటారు . సుభ వార్తలు వింటారు . కొత్త వ్యాపారాలకు చేయు ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తుంది . ధనాదాయము ఉంటుంది . ఆభరణాలు కొనుగోలు చేస్తారు . స్నేహితుల సహాయము పొంద గలరు . విద్యార్దులకు అబివృద్ది ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది .
మకర రాశి
మీ తెలివితోనే సంపాదన ఉండే అవకాశాలు ఉన్నాయి . అనుకోని ఆదాయము ఉంటుంది . బాల్య స్నేహితులు కలుస్తారు ఆనందముగా గడుపుతారు . బాగాస్తులతో కలసి కొత్త వ్యాపారాలకు పునాది వేస్తారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . దాని వాళ్ళ ఉత్తీర్ణత తగ్గుతుంది .
కుంబ రాశి
ఉద్యోగ ప్రయత్నం చేయువారికి చాలా మంచి పలితాన్ని ఇస్తుంది . పై విద్యలకోరకు అప్లికేషన్ చేయు వారికీ విజయం చేకూరుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . ప్రేమ వివాహాలకు అనుకూలము కాదు . పెండ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం , వీసా ప్రయత్నమూ చేయువారికి విజయం చేకూరుతుంది .
మీన రాశి
వ్యాపారములో నష్టాలూ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండ వలెను . రావలసిన బాకీలు రాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుంది .ఉద్యోగస్తులకు పై అదికార దండన ఉంటుంది . నీచ సంపాదనకు ప్రయత్నం చేసి విపలమోతారు . మోసపోయే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త అవసరమున్నది . విద్యార్దులకు నిర్లక్ష్య దొరని ఉంటుంది .