Telugu Daily Rasifala 9th January 2017
Wish You All a Very Happy New Year 2017
Panchangam దిన పంచాంగము – 09-01-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
పుష్యమాసము
సోమవారము
తిది – శుక్లపక్ష ద్వాదశి రాత్రి 12-02 వరకు
నక్షత్రము – కృత్తిక ఉదయం 08-25 వరకు
అమృత గడియలు – ఉదయం 06-12 నుండి 07-40 వరకు
తదుపరి రాత్రి తే 03-46 నుండి 05-15 వరకు
దుర్ముహుర్థము-పగలు 12-30 నుండి 01-14 వరకు
తదుపరి పగలు 02-43 నుండి 03-27 వరకు
యమ గండము – పగలు 10-30 నుండి 12-00 వరకు
వర్జము –రాత్రి 11-18 నుండి 12-47 వరకు
రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 09-01-2017
మేష రాశి
విదేశ ఉద్యోగ ప్రయత్నాలు , విదేశ విద్యా ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . మానసిక ఉల్లాసం ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయం బాగుంటుంది . ఎరుపు సంబంద వ్యాపారాలు బాగా రాణిస్తాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . రావలసిన ధనము చేతికి అందుతుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ ఉంటుంది .
వృషభ రాశి
స్నేహితులవల్ల . సోదరులవల్ల సహకారం లభిస్తుంది . జూదములో డబ్బు పోయే అవకాశాలు ఉన్నాయి . మంచి సలహాలు ఇస్తారు . వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . తగిన జాగ్రత్త అవసమున్నది . చేతిలో డబ్బు దుర్వ్యసనాలకు కర్చు పెట్టె అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులలో నిర్లక్ష్యం ఉంటుంది .ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా మాసాలు కుంటే మంచిది .
మిదున రాశ
అనుకూలమైన దాంపత్య జీవనం ఉంటుంది . కుటుంబముతో సంతోషముగా గడపగలరు . సుభకార్య ప్రయత్నం విజయవంతముగా నిర్వర్తిస్తారు . రావలసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులు చేయు ఉద్యోగ ప్రయత్నాలు , కామ్పస్స్ సెలక్షన్లు లో విజయ వన్థమఔతుంది. శివ దర్సనం ఔతుంది . ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు చేయు ప్రయత్నం సఫలీక్రుతమౌతుంది .
కర్కాటక రాశి
కొన్ని సమస్యల వలన మానసిక ఆందోళన పడే అవకాశాలు ఉన్నాయి . అనుకోని కర్చులు పడి అప్పు చేయ వలసి వస్తుంది . ఆరోగ్యము కూడా అంత అనుకూలంగా ఉండదు . ఒకసారి ఉన్న మనస్సు ఒకసారి ఉండక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి . కొందరితో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఓర్పు ,సహన్ వహించటం చాల మంచిది .
సింహ రాశి
వ్యాపారస్తులకు లాభం వస్తుంది కాని అనుకోని కర్చులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం పెరిగి విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది .జాగ్రత్తగా మసులుకోవలెను
కన్యా రాశి
విదేశ వ్యాపారము చేయు వారికీ చాలా అనుకూలంగా ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి .ఉద్యోగస్తులకు ప్రొమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉంటుంది . స్నేహితుల సహకారము ఉంటుంది .సభలలో పాల్గొంటారు
తులా రాశి
దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .
వృశ్చిక రాశి
మనస్సు తెలియని భయానికి గురి ఔతుంది . అదిక కర్చు , అనారోగ్య సమస్యలుంటాయి . వైద్యము చేయించ వలసి వస్తుంది . స్నేహితులలో మనస్పర్ధలు ఏర్పడి చికాకుకు గురు ఔతారు . వ్యాపారస్తులకు నష్టాలూ పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు చడుమీద శ్రద్ద తగ్గుతుంది .
ధనుస్సు రాశి
కుటుంబ కలహాలు , జీవిత బాగస్వామితో వివాదాలు పెరిగి మనస్సు చికాకు చెందే అవకాశాలు ఉన్నాయి . స్నేహితులవల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా ఉండటం మంచిది .వ్యాపార నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యం పెరిగి విద్యలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి ఉంటుంది . ఫైనాన్స్ ఉద్యోగస్తులకు గడ్డు పరిస్తితి ఉంటుంది .
మకర రాశి
ప్రతి ఒక్కరితో శత్రుత్వం పెరుగుతుంది . కుటుంబ కలహాలు పెరిగి మానసిక వత్తిడికి గురి ఔతారు . ఆరోగ్యం క్షెనిస్తుంది వైద్యుని కలవ వలసి వస్తుంది . ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా ఉండాలి . ఉద్యోగస్తులకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
కుంబ రాశి
చేయు ప్రతి ఆలోచన విపలమౌతుంది . సలహాలు తీసుకోవలసి వస్తుంది . స్నేహితుల సహకారము వలన ధన లాభము ఉంటుంది . కాని కొన్ని ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది . మనస్సు చాల వికలత చెందుతుంది . ఉద్యోగస్తులకు పక్క వారితో శత్రుత్వం పెరిగి మనస్సు వికలత చెందుతుంది . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం ఉండక బాద పడే అవకాశాలు ఉన్నాయి .
మీన రాశి
ఉద్యోగస్తులకు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి . తల్లితరపు ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగాస్తులలో ప్రోత్సాహ బహుమతులు పొందుతారు . ప్రతి కార్యములో విజయ లక్ష్మి వరిస్తుంది . చాల సంతోషం గా ఉండ గలరు .