Telugu Daily Rasifala 9th March 2017

Telugu Daily Horoscope

Panchangam  దిన పంచాంగము – 09-03-2017
ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


పాల్గుణమాసము

గురువారము   

తిది –శుక్లపక్ష ద్వాదశి రాత్రి 09-57 వరకు

నక్షత్రము – పుష్యమి సాయంత్రం 05-48 వరకు

అమృత గడియలు – పగలు 11-38 నుండి 01-10 వరకు

దుర్ముహుర్థము-పగలు 10-15  నుండి 11-02 వరకు

తదుపరి పగలు 02-58 నుండి 03-45 వరకు

యమ గండము – ఉదయం 06-00  నుండి 07-30  వరకు

వర్జము –లేదు                                                 

రా హు కాలము-పగలు 01-30 నుండి 03-00 వరకు


RasiPhalalu రాశిపలాలు 09-03-2017

aries-single-iconమేష రాశి

 రాశి దాంపత్యములో చిన్న చిన్న వివాదములు ఉండే అవకాశాలు ఉంటాయి .సోదరులతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా మసలుకోగలరు . వ్యాపారములో ధన నష్టము  వచ్చే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు ఉంటాయి .


 taurus-single-iconవృషభ రాశి

. ఊహించని ధన లాభాముంటుంది . దూర ప్రయాణాలు చేయ వలసి వస్తుంది . నూతన వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు రివార్డ్స్ పొందే అవకాశాలు ఉన్నాయి .స్త్రీలకూ అలంకార వస్తు ప్రాప్తి పొందగలరు . విద్యార్దులకు నూతన ఉత్సాహముతో ముదుకు అడుగేస్తారు . సుభ వార్తలు వింటారు .


gemini-single-iconమిదున రాశ

 ప్రతి పనిలో మనోదైర్యము పెరుగుతుంది . అనుకూలమైన వాతావరణము ఉంటుంది .దూర ప్రయాణములు చేస్తారు . ధనాదయము ఉంటుంది . రావలసిన పైకము చేతికందుతుంది. కొన్ని బాకీలు తీరుతాయి . ఉద్యోగస్తులకు దూర బదిలీలు ఉంటాయి . స్నేహితుల తో విరోధము ఉంటుంది . విద్యార్దులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది . స్త్రీలకూ కర్చు అదికంగా ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 ఆదాయానికి తగిన కర్చు ఏర్పడుతుంది . విదేశ యాత్రలకు అవకాశం వస్తుంది . విదేశ వ్యాపారము చేయు వారికి అనుకూలంగా ఉంటుంది .శివ దర్శనము కలుగుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది .


leo-single-iconసింహ రాశి

 కుటుంబ కలహాలు వాటివల్ల మానసిక వత్తిడి ఉంటుంది . అవసరానికి డబ్బు అంది సమస్య తీరుతుంది .వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి . ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల కుంటూ పడే అవకాశాలు ఉంటాయి . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

 వీసాలు కొరకు ప్రయత్నం చేయు వారికి ఈరోజు చాల అనుకూలంగా ఉంటుంది . దూర దెస ధనము చేతికందుతుంది .అప్పులు తీరతాయి .బాంక్ బాలెన్స్ ఏర్పడుతుంది . భూమి కొనుగోలు అనుకూలిస్తుంది . గృహ యోగము ఏర్పడి సంతోషముగా ఉంటారు . ఉద్యోగస్తులకు మంద గమనము ఉంటుంది . విద్యార్దులకు బద్ధకం వల్ల విద్య మందగిస్తుంది .


libra-single-iconతులా రాశి

 ధనముకోరకు చేయు ప్రయత్నాలు సరైన పలితము అందక కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి .అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారస్తులకు కొన్ని నష్టాలూ చవి చూడవలసి వస్తుంది .మాసిక , పని వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు పనిష్మెంట్లు , ఫెనాల్టీలు  కట్టవలసి వస్తుంది .చాల జాగ్రత్తగా .మసలుకొండం మంచిది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ఉద్యోగస్తులకు ఉన్నత పదవి ప్రాప్తము ఉంటుంది .జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . నూతన వ్యాపార అవకాశాలు ఉంటాయి .  స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వల్ల ధనాదాయముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . సంతాన సుఖముంటుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 కుంబ రాశి మొండి ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి .శత్రుత్వం పెరుగుతుంది . విరోదాల వల్ల మనస్సు దెబ్బ తింటుంది .బందు విరోదాలు. వ్యాపారస్తులకు దన నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాని కష్టముతో కూడి ఉంటుంది .


capricorn-single-iconమకర రాశి

 అనారోగ్యానికి ధనము కర్చు ఔతుంది .  రావలసిన ధనము చేతికి అందక కొన్ని ఇబ్బందులు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . వ్యాపారములో కూడా కొన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు ఆటంకాలు ఉంటాయి . స్త్రీలకూ ధన లాభము ఉంటుంది .


aquarius-single-iconకుంబ రాశి

 గృహ , భూమి కొనుగోలు అనుకూలిస్తాయి . మద్య వర్తులతో జాగ్రత్తగా ఉండాలి . వ్యాపారము చాలా అనుకూలంగా ఉంటాయి . ధన లాభము ఉంటుంది .పథ స్నేహితుల కలయిక ఉంటుంది .ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది . విద్యార్దులలో ఉత్సాహం కలుగుతుంది . స్త్రీలకూ నూతన వస్త్ర లాభము ఉంటుంది .


pisces-single-iconమీన రాశి

 ఉన్నత ఉద్యోగం ఏర్పడుతుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి . దూర ప్రయాణాలు కల్సి వస్తాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగస్తుల వల్ల ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము లభిస్తుంది . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . స్త్రీలకు అనుకూలమైన గృహ వాతావరణము ఉంటుంది .