Telugu Rasiphalalu Today 15th June 2018
Panchangam దిన పంచాంగము – 15-06-2018
BY Astrologer Jogiparthi Koteswara Rao
నిజ జేష్టమాసము
శుక్రవారము
తిది –శుక్ల పక్ష విదియ రాత్రి 09.21 వరకు
నక్షత్రము – ఆరుద్ర పగలు 02.29 వరకు
అమృత గడియలు –ఉదయం 06.35 వరకు
దుర్ముహుర్థము-పగలు 08.05 నుండి 05.58 వరకు
తదుపరి పగలు 12.27 నుండి 01.19 వరకు
యమ గండము – పగలు 03.00 నుండి 04.30వరకు
వర్జము –రాత్రి 01.39 నుండి 03.08 వరకు
రాహు కాలము-పగలు 10.30 నుండి 12.00 వరకు
RasiPhalalu రాశిపలాలు 15-06-2018
మేష రాశి
దైవ దర్సనం లభిస్తుంది . తీర్ద యాత్రలు చేస్తారు . కొన్ని ఆర్దిక చిక్కులు తొలగు ఆనందముతో గడుపుతారు . అనుకూలమైన వాతావరణము ఉంటుంది . వ్యాపారము లో ధన లాభముంటుంది . బందు సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు కొన్ని చిక్కులు ఉన్నా చివరకు పరిష్కారమౌతాయి . విద్యార్దులకు మిత్రులతో విబేదాలు ఏర్పడతాయి . అనారోగ్య సమస్యలుంటాయి . స్త్రీలకు మానసిక ఆందోళన ఉంటుంది . దైర్యముగా ఉండటం మంచిది .
వృషభ రాశి
సంకల్ప సిద్ది అనుకున్నది అనుకున్నట్టు కార్య రూపం దాలుస్తాయి . అన్నివిదాలా అనుకూలంగానే ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నాలు విజయ వంతముగా సాగుతాయి . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది .నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది . తల్లి తరపు వారి ప్రేఅనురాగాలు పొంద గలరు . విద్యార్దులకు ఉన్నత విద్యావకాశాలు పొందగలరు . స్త్రీలకూ నూతన వస్త్ర ప్రాప్తి పొందగలరు .
మిదున రాశ
ఈరోజు వచ్చే ఆలోచనలు కార్య రూపు దాలుస్తాయి . అనుకున్నది సాదిస్తారు . కొందరు మీ సలహాలను పాటించి సత్పలితాలను పొందుతారు . వ్యాపారాలు ధనాదాయాన్ని తెచ్చి పెడతాయి . స్నేహితుల సహకారము లభిస్తుంది . ఆరోగ్య బాగుంటుంది . విద్యార్దులకు విద్యలో కుంటుపడుతుంది . ఉద్యోగావకాశాలు లభిస్తాయి . మొత్తానికి మిశ్రమ పలితాలను పొందుతారు . స్త్రీలకూ అనుకూలంగా ఉంటుంది .
కర్కాటక రాశి
కుటుంబ గౌరవ మర్యాదలు పెంచుకొంటారు . సమయస్పూర్థిని పాటిస్తారు . ధనాదాయము ఉంటుంది . భాగస్తుల వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి . స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి . కొత్త వ్యక్తులను కలుస్తారు . బందు విరోదాలు తగ్గుతాయి . సమస్యలకు పరిష్కారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది . విద్యార్దులకు సుభ పలితాలు అందుకుంటారు . భార్య పిల్లలతో విహార యాత్రలు చేస్తారు . స్త్రీలకూ ఉద్యోగావకాశాలు ఉంటాయి .
సింహ రాశి
గౌరవము తగ్గి అప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి . వ్యాపారములో మోసపోవటమో లేక సోదరులతో విరోదమో ఏర్పడి మానసిక వత్తిడికి గురౌతారు . విమర్శనా మాటలవల్ల శత్రుత్వం పెరుగుతుంది . సమస్యలు కోరి కొనక్కోచ్చుకున్నట్లే ఉంటుంది . ఉద్యోగస్తులకు పని వత్తిడి పెరిగి ఇబ్బందులు పడతారు . రావసిన ధనము చేతికందుతుంది . విద్యార్దులకు నిశ్రుహ నిరుత్సాహమున్తుంది . స్త్రీ లకు గోరవానికి లోటు ఏర్పడుతుంది .
కన్యా రాశి
ప్రబుత్వ . ఆర్దిక రంగములలోని వారికి గడ్డు పరిస్తితులు ఎదురౌతాయి . పనిస్మెంట్లు కట్టవలసి వస్తుంది . విదేశ ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి . పితృ సంబంద సుభ వార్తలు , సుభ కార్యాలు ఉంటాయి . ధనాదాయము సామాన్యముగా ఉంటుంది . శ్రమకు తగిన పలితం లభిస్తుంది . వివాహ సంబంద ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి . విద్యార్దులకు విద్యాభివృద్ది కలుగుతుంది . స్త్రీలకూ పుట్టింటి బహుహుమతులు అందుకుంటారు . కుటుంబ గౌరవం లభిస్తుంది .
తులా రాశి
ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది . ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి . కుటుంబ కలహాలు తగ్గి ఆనందముగా ఉంటారు . స్వగృహ ఎగము ఏర్పడుతుంది . సంతాన సుకము ఉంటుంది . విదేశ ధనాదాయము పొందుతారు . విద్యార్దులు క్యాపుస్స్ సేలేక్షన్లలో ఉద్యోగ వకాసలు లభిస్తాయి . ఉన్నత విద్యా ప్రాప్తిని పొందుతారు . రావలసిన ధనము చేతికందుతుంది . స్త్రీలకూ అనుకూలంగా ఉంటున్నది పెద్దల దీవెనలు అందుకుంటారు . సుభ వార్తలు వింటారు .
వృశ్చిక రాశి
వాద్య వృత్తి వారికి అదిక ధన లాభము ఉంటుంది . వాహన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి . చన్న గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి . వైద్యము చేయించుకోవలసి వస్తుంది .వ్యారస్తులకు ధనాదాయము ఉంటుంది . ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . మొండి ప్రవర్తన వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి . స్నేహితుల సహకారముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది పొంద గలుగుతారు .
ధనుస్సు రాశి
కుటుంబ కలహాల వలన మనోవ్యాకులత చెందుతారు . బాగస్తుల వల్ల అదిక కర్చు ఏర్పడుతుంది . భార్యా పిల్లలతో విరోదాలు ఏర్పడి మానసిక వత్తిడి ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి , అదికార దండన ఉండ గలదు . ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది . రావలసిన ధనమి చేతికందక కొన్ని సమస్యలుంటాయి . కుటుంబములో అనురాగం తగ్గుతుంది . మాటలు పద వలసి వస్తుంది . అప్పు చేయ వలసి వస్తుంది . విద్యార్దులకు కష్ట కాలమే . స్త్రీలకూ అవమానాలు . మాటలు పద వలసి వస్తుంది
మకర రాశి
వాద్య వృత్తి వారికి అదిక ధన లాభము ఉంటుంది . వాహన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి . చన్న గాయాలు తగిలే అవకాశాలు ఉంటాయి . వైద్యము చేయించుకోవలసి వస్తుంది .వ్యారస్తులకు ధనాదాయము ఉంటుంది . ఈర్ష్య ద్వేషాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . మొండి ప్రవర్తన వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి . స్నేహితుల సహకారముంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు విద్యాభి వృద్ది పొంద గలుగుతారు .
కుంబ రాశి
ధనాదాయము ఉంటుంది . వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి . మనో వ్యాకులత తగ్గుతుంది . కాని కోపం పెరిగే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా మాసలు కోవటం మంచిది కుటుంబము లో విశేష పూజల్లో పాల్గొంటారు . ప్రతి కార్యము అనుకూలంగా ఉంటుంది . అనుకున్నది సాదిస్తారు . ఉద్యోగస్తులకు ఆదాయము పెరుగుతుంది . స్త్రీలకూ కుటుంబ ఆదరణ లభిస్తుంది . . విద్యార్దులకు ఉన్నత విదేశ విద్య ప్రాప్తి లభిస్తుంది .
మీన రాశి
దైవ దర్సనం లభిస్తుంది . తీర్ద యాత్రలు చేస్తారు . కొన్ని ఆర్దిక చిక్కులు తొలగు ఆనందముతో గడుపుతారు . అనుకూలమైన వాతావరణము ఉంటుంది . వ్యాపారము లో ధన లాభముంటుంది . బందు సహకారము లభిస్తుంది . ఉద్యోగస్తులకు కొన్ని చిక్కులు ఉన్నా చివరకు పరిష్కారమౌతాయి . విద్యార్దులకు మిత్రులతో విబేదాలు ఏర్పడతాయి . అనారోగ్య సమస్యలుంటాయి . స్త్రీలకు మానసిక ఆందోళన ఉంటుంది . దైర్యముగా ఉండటం మంచిది .