Telugu Rasiphalalu Today 17th July 2017
Panchangam దిన పంచాంగము – 17-07-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
ఆషాడమాసము
సోమవారము
తిది –కృష్ణ పక్ష అష్టమి పగలు 08-08 వరకు
నక్షత్రము – అశ్వని రాత్రి 08-25 వరకు
అమృత గడియలు – పగలు 01-31 నుండి 03-02 వరకు
దుర్ముహుర్థము-పగలు 12-32 నుండి 01-24 వరకు
తదుపరి పగలు 03-08 నుండి 04-00 వరకు
యమ గండము – పగలు 10-30 నుండి 12-00 వరకు
వర్జము –సాయంత్రం 04-35 నుండి 06-06 వరకు
రా హు కాలము-ఉదయం 07-30 నుండి 09-00 వరకు
RasiPhalalu రాశిపలాలు 17-07-2017
మేష రాశి
ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
వృషభ రాశి
పనుల్లో జాప్యం జరుగుతుంది దానివల్ల మనస్సు చికాకు చెందుతుంది .స్నేహితులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము మందోకోడిగా సాగుతుంది . అనుకున్నంత పలితం ఉండక పోవచ్చు . ఉద్యోగస్తులలో శత్రుత్వం పెరుగుతుంది .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల ఆటంకాలు సంబవిస్తాయి . స్త్రీలకూ మనోచంచాల్యము ఉంటుంది
మిదున రాశ
ఆరోగ్యము చాలా బాగుంటుంది . వ్యాపారము ధనలాభాన్ని ఇస్తుంది . బాగస్తుల తోకూడిన బాగా వృద్ది చెందుతుంది . విదేశ వ్యాపార ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విదేశ ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల సహకారము ఉంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకుంటారు . కొందరితో విరోధము ఏర్పడుతుంది .
కర్కాటక రాశి
భూములకు , స్తిరాస్తులకు సంబంధించి కొన్ని వ్యవహారాలూ పరిష్కారానికి వస్తాయి . కొందరికి చిక్కుముడులు పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారము సజావుగా సాగుతుంది . ధన లాభముంటుంది . ఉద్యోగస్తులు సమయస్పూర్తి తొ మసలుకుంటారు . స్త్రీ లకు ఉద్యోగాభి వృద్ది ఉంటుంది . అధికారుల మన్ననలను పొందుతారు . సుభ వార్తలు వింటారు .
సింహ రాశి
రాజకీయ రంగము వారికి చాలా ప్రోత్సాహము లభిస్తుంది . కొన్ని పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి . ధనాదాయము బాగుంటుంది .నూతన వ్యాపారావకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . నూతన అలంకార వస్తువులు, గ్రుహాలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు . బందు మిత్రుల ఆగమనం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యాభివృద్ది కలుగుతుంది
కన్యా రాశి
అదిక కోపము వలన కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు . చాల జాగ్రత్తగా మసలుకోవలేని . అదిక ప్రేలాపన వలన శత్రుత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో నష్టాలు మరియు అదిక కర్చులవలన ఇవ్వవలనిన వారికి ఇవ్వలేక బాద పడే అవకాశాలు ఉన్నాయి .స్త్రేలకు మానసిక వత్తిడికి గురౌతారు .విద్యార్దులకు విద్యలో నిర్లక్ష్యం ఏర్పడుతుంది .
తులా రాశి
సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
వృశ్చిక రాశి
విసుగు కోపం పెరుగుతుంది . దానివల్ల శత్రు బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ధన లాభము ఉంటుంది దానికి తగిన కర్చు ఏర్పడుతుంది . చిన్న అనారోగ్య సమస్యలుంటాయి .అప్పుల బాద పెరుగుతుంది . ఉద్యోగస్తులకు అనుకూలమైన పని వత్తిడి పెరుగుతుంది .విద్యార్దులలో విద్య కుంటు పడుతుంది . స్త్రీలలో సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి .
ధనుస్సు రాశి
ఆర్దిక విషయాలలో చాలా జాగ్రత్తగా మసలుకోవటం మంచిది . అప్పులు చేయ వలసి వస్తుంది .రావలసిన పైకము రాక కొన్ని వట్టుడులకు గురౌతారు . సోదరులతో విబేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఎదో తెలియని భయము ఏర్పడుతుంది . ఉద్యోగస్తులలో నిస్పృహ , నిరుత్సాహము ఏర్పడుతుంది . విద్యార్దులకు విద్యా ఆటంకాలు సంబ విస్తాయి .
మకర రాశి
ఉద్యోగ ప్రయత్నము చేయువారు పట్టుదలగా చేస్తే కానీ పలితము అందదు. ప్రతి పని కూడా ఆలస్యంగా జరిగి ఇబ్బందులకు గురౌతారు .వ్యాపారము సాదారణంగా ఉంటుంది .స్నేహితులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . క్షణిక కోపము వలన శత్రుత్వం పెరుగుతుంది . ఉద్యోగస్తులకు ‘ఉన్నతి లభిస్తుంది . ఓర్పు, సహనం అవసరం ఉంటుంది .
కుంబ రాశి
సుఖవంతమైన జీవన విదానము ఉంటుంది . అదృష్టము ధరి చేరుతుంది . ప్రతి కార్యము విజయ వంతముగా నిర్వర్తిస్తారు .అదిక ధన లాభము ఉంటుంది . వ్యాపారాభివ్రుద్ది కలుగుతుంది .ఉద్యోగస్తులకు సుభ పలితాలు ఉంటాయి . విద్యార్దులలో ఉత్సాహం పెరిగి ఆనందముగా గడుపుతారు . స్రీలకు సుఖము పొంద గలరు .
మీన రాశి