Telugu Rasiphalalu Today 19th August 2017
Panchangam దిన పంచాంగము – 19-08-2017
BY Astrologer Jogiparthi Koteswara Rao
శ్రావణమాసము శనివారము తిది –కృష్ణ పక్ష ద్వాదశి ఉదయం 06-13 వరకు తదుపరి త్రయోదశి రాత్రి తే 03-53 వరకు నక్షత్రము – పునర్వసు రాత్రి 07-19 వరకు అమృత గడియలు – సాయంత్రం 05-04 నుండి 06-34 వరకు దుర్ముహుర్థము-ఉదయం 07-26 వరకు యమ గండము – పగలు ౦౪౧-30 నుండి 03-00 వరకు వర్జము –ఉదయం 08-04 నుడి 09-34 వరకు తదుపరి రాత్రి 02-53 నుండి 04-22 వరకు రా హు కాలము-పగలు 09-00 నుండి 10-30 వరకు
RasiPhalalu రాశిపలాలు 19-08-2017











